ఆదివారం 25 అక్టోబర్ 2020
Minister Koppula Eshwar | Namaste Telangana

Minister Koppula Eshwar News


అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : మంత్రి ఈశ్వర్‌

October 18, 2020

జగిత్యాల : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండప...

గురుకుల పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేశాం : మ‌ంత్రి కొప్పుల‌

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను ప్ర‌క్షాళ‌న చేసి బ‌లోపేతం చేశామని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ స్ప‌ష్టం చేశారు. గురుకుల పాఠ‌శాల‌ల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకు...

మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌తు ప‌నులు 90 శాతం పూర్తి: మ‌ంత్రి కొప్పుల‌

September 10, 2020

హైద‌రాబాద్‌: మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌తు ప‌నులు ఇప్ప‌టికే 90 శాతం పూర్త‌య్యాయ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. ప‌నుల‌ను త్వ‌ర‌లోనే పూర్తిచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పారు. మ‌క్కామ‌సీదు మ‌ర‌మ్మ‌త...

వ‌క్ఫ్ భూములను ప‌రిర‌క్షిస్తాం: మ‌ంత్రి కొప్పుల‌

September 09, 2020

హైద‌రాబాద్‌: వ‌క్ఫ్ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. వ‌క్ఫ్  భూముల‌పై ప‌లు ద‌ఫాలుగా స‌ర్వే క‌మిష‌న్ స‌ర్వే జ‌రిపింద‌ని తెలిపారు....

ఉద్య‌మంలో రామ‌లింగారెడ్డిది కీల‌క‌పాత్ర : మ‌ంత్రి కొప్పుల

September 07, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ఉద్య‌మంలో దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కొనియాడారు. రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల శాస‌న‌స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మాన...

దివ్యాంగులకు సర్కారు అండ.. మంత్రి కొప్పుల

September 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం  అండగా నిలుస్తున్నదని ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. దివ్యాంగుల సమస్యలపై మంత్రి మంగళవారం హైద...

సొంతింటి కల సాకారం

August 29, 2020

కొత్తగూడెం/కొడిమ్యాల/మరిపెడ: నిరుపేదలు సమాజంలో గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, అందుకే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ...

టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి : మంత్రి కొప్పుల

August 27, 2020

జగిత్యాల : టీఆర్‌స్‌ పాలనలోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి జరిగిందని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం పెగడిపల్లి మండలం ఎల్లాపూర్, కీచులాటలపల్లి, రాజారామ్‌ పల్లి గ్రామాల్లో రూ. క...

ఫిష్‌ హబ్‌గా తెలంగాణ

August 26, 2020

జగిత్యాల రూరల్‌: తెలంగాణ ఫిష్‌ హబ్‌గా పురోగతి చెందుతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేట లింగం చెరువులో కలెక్టర్‌ గుగులోత్‌ రవి...

‘అంబేద్కర్‌ స్మారక కేంద్రం’ వేగవంతం

August 25, 2020

సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశం గర్వించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస...

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

June 06, 2020

అందుకే క్రైస్తవులకు 40 ఎకరాల్లో స్మృతివనంమైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ...

ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పని చేయాలి : మంత్రి కొప్పుల

May 31, 2020

జగిత్యాల: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర...

చివరి ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయం

May 20, 2020

బుగ్గారం : కాలువల ద్వారా చివరి ఆయకట్టు రైతులకు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుగ్గారం మండలంలోని మద్దునూర్‌లో ఎస్సారెస్పీ డీ 53, 2ఎల్...

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం - మంత్రి కొప్పుల

May 03, 2020

కరీంనగర్: కాలువలు, పంప్ హౌస్ ల నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కొ్ప్పుల ఈశ్వర్ తెలిపారు. పెగడపల్లి మండలం పరిధిలో మండలంలో ల్యాగలమర్రి, ఎల్లాపూర్, రాంబధృనిప...

ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా చూస్తాం..

May 01, 2020

పెద్దపల్లి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్...

విపక్షాల ఆరోపణలు సిగ్గుచేటు: మంత్రి కొప్పుల

April 28, 2020

ధర్మారం : కరోనా విజృభిస్తున్న ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ఏ...

ముంబయి వలస కార్మికులకు మంత్రి ఈశ్వర్ ఆర్థిక సాయం

April 07, 2020

జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుండి యువకులు ముంబాయికి ఉపాధి కోసం వెళ్లారు.  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటనతో అక్కడే ఉండిపోయారు. సరైన సదుపాయాలు లేక ఇబ్బం...

బాబు జగ్జీవన్ రామ్ అలుపెరుగని యోధుడు

April 05, 2020

సమసమాజ స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.  112 జయంతి పురస్కరించుకొని కరీం...

వారి రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లు

April 05, 2020

వయోవృద్ధుల కోసం 14567దివ్యాంగులకు 1800-572-8980...

దివ్యాంగులు, వయోవృద్ధులకు కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

April 04, 2020

ధర్మపురి  : కరోనా మహమ్మారి బారిన పడకుండా దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌...

రాజేశంకు అనారోగ్యం..ఇంటికి మందులు పంపిన మంత్రి కొప్పుల

April 01, 2020

జగిత్యాల జిల్లా:  కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజరాంపల్లె గ్రామానికి మంతెన రాజేశం అనా...

సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పాల్గొన్నమంత్రి కొప్పుల..వీడియో

March 31, 2020

కరీంనగర్ : వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను తెలియజేయడంలో భాగంగా చేపట్టిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విజయవవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర పురపాలక ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ స్వీకరించాలన...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిద్దాం..

March 21, 2020

జగిత్యాల: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ను దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమికొడదామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హా...

ఎస్సీలకు అధిక నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు: మంత్రి కొప్పుల

March 08, 2020

హైదరాబాద్‌: ఇవాళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభలో 2020-21 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ర్టాభివృద్ధికై మొత్తం రూ. 1,82,914 కోట్ల బడ్జెట్‌ కే...

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి కొప్పుల

February 14, 2020

కరీంనగర్‌: జిల్లాలోని చొప్పదండి నుంచి ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపో...

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

February 13, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై మంత్రి మీడియాతో మాట్లాడారు. విదే...

బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేయండి

January 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం 2020-21 ఏడాదికి బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo