శుక్రవారం 05 జూన్ 2020
Minister Etela Rajender | Namaste Telangana

Minister Etela Rajender News


కరోనాకు గాంధీలో మెరుగైన చికిత్స

May 29, 2020

మరణాల తగ్గింపే లక్ష్యంకరోనాకు గాంధీలో మెరుగైన చికిత్స: మంత...

రైతుల అభిప్రాయం మేరకే నూతన పద్ధతి

May 25, 2020

మంత్రి ఈటల, గంగుల, కొప్పులకరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలం గాణ: రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్త లు, నిపుణుల అభిప్రాయం మేరకే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు పద్ధతిని అమలులోకి ...

పదిరోజులే చికిత్స

May 17, 2020

మరో 7 రోజులు హోం ఐసొలేషన్‌ఐసీఎమ్మార్‌ కొత్త మార్గదర్శకాలు

ఇంటింటా జ్వర పరీక్షలు

May 15, 2020

నేటినుంచి 43,900 మంది సిబ్బందితో గ్రామాల్లో సర్వేకరోనా కట్టడే ప్రభుత్వ లక్ష్య...

వలస కూలీలపై అప్రమత్తం

May 14, 2020

బయటి నుంచి వస్తే క్వారంటైన్‌కువైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దు

May 10, 2020

వైద్యవిభాగాలు మరింత అప్రమత్తం కావాలిసిబ్బంది మరికొద్ది రోజులు నిబద్ధతతో పనిచే...

‘కాళేశ్వరం’తోనే అన్నపూర్ణగా..

May 08, 2020

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌అధికారుల బృందంతో కలిసి...

బహు పరాక్‌!..పాజిటివ్‌ కేసుల పెరుగుదలపై సీఎం ఆరా

May 01, 2020

పాజిటివ్‌ కేసుల పెరుగుదలపై సీఎం ఆరాజీహెచ్‌ఎంసీలో వ్యాప్తిపై చర్యలకు ఆదేశం 

సగరుల గౌరవం పెంచిన సర్కారు

April 30, 2020

భగీరథ జయంతిలో మంత్రి ఈటల రాజేందర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ కులాలకు ప్రాధాన్యం పెరిగిందని, కేసీఆర్‌ పాలనలో సగర, ఉప్పరులకు గౌరవం మరింత ...

పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలా?

April 29, 2020

కరోనా నియంత్రణలో రాష్ట్ర కృషికి సర్వత్రా ప్రశంసలు ఐసీ...

కరోనా కట్టడికి తీవ్ర నిర్ణయాలు

April 24, 2020

మరణాల రేటు తగ్గించేందుకు చర్యలునాలుగు లక్షల పీపీఈ కిట్లు స...

తరుగు తీస్తే ఊరుకోం

April 22, 2020

రైస్‌ మిల్లర్లకు మంత్రి ఈటల హెచ్చరికహుజూరాబాద్‌, నమస్తేతెలంగాణ: ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ...

గచ్చిబౌలి ‘టిమ్స్‌' రెడీ

April 21, 2020

వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడివెయ్యి వెంటిలేటర్లు, వై...

ఆరుగురి నుంచి 81 మందికి..

April 17, 2020

మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి 20 కుటుంబాల్లో కరోనాపరీక్షలకు ఇం...

10 రోజులు కీలకం

April 15, 2020

కంటైన్మెంట్‌ ప్రాంతాలు కట్టుదిట్టంఎవరూ బయటకు రాకూడదు

1500 బెడ్ల దవాఖాన సిద్ధం

April 09, 2020

గచ్చిబౌలిలో 15 రోజుల్లోనే ఏర్పాటు22 ప్రైవేట్‌ దవాఖానల్లో 1...

వైద్యాధికారులతో మంత్రి ఈటెల సమీక్ష సమావేశం

April 05, 2020

హైదరాబాద్‌: వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరోనా ...

స్థానికంగా కరోనా వ్యాపించలేదు

April 05, 2020

ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్‌వేవైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

కరోనా వైరస్‌పై కనిపించని యుద్ధం

April 02, 2020

దేశానికే దిక్సూచిలా తెలంగాణకేసులెన్ని వచ్చినా వైద్యానికి ఏర్పాట్లు 

వదంతులు వద్దు

March 29, 2020

రెడ్‌, గ్రీన్‌ జోన్లు అంటూ ఏమీలేవు.. సర్కారు దవాఖానల్...

పాజిటివ్‌ కేసులకు పదివేల బెడ్లు సిద్ధం: మంత్రి ఈటల

March 27, 2020

హైదరాబాద్  : కొవిడ్‌-19 వైరస్‌ పాజిటివ్‌, అనుమానిత లక్షణాలున్న వారికి వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉన్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజ...

పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ...

March 26, 2020

హైదరాబాద్‌: కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా మూడో దశకు చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలో చర్చించారు. గాంధీ ఆస్పత్రి...

డాక్టర్లకు అన్ని సదుపాయాలు

March 26, 2020

లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలి : మంత్రి ఈటల పర్సనల్...

బయట తిరుగొద్దు

March 24, 2020

విదేశాలనుంచి వచ్చినవారు ఇండ్లలో ఉండటమే చికిత్సఐసొలేషన్‌ సేవలకోసం అందుబాటులో 1...

కరోనాపై నియంత్రణే మార్గం

March 21, 2020

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్నివిధాల...

వ్యాప్తిని అడ్డుకొంటాం

March 18, 2020

వ్యాధి నిర్ధారణకు ఆరు ల్యాబ్‌లుఐదుగురికి మాత్రమే పాజిటివ్‌

కరోనా లేదు.. ఆందోళన వద్దు

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనావ్యాధి లేనేలేదని, రాష్ట్రంలో ఇంతవరకు ఒక్కరికి కూడా ఆ వైరస్‌ సోకలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ప్రజ లు భయాందోళనకు గురికావాల్సిన అ...

అప్రమత్తంగా ఉండాలి

March 13, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న ...

45 డయాలసిస్‌ కేంద్రాలు

March 13, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పేద కిడ్నీ బాధితులకు వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనతో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్...

24 గంటలూ డయాలసిస్‌ సేవలు

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ...

ప్రస్తుతం తెలంగాణలో కరోనా లేదు..

March 10, 2020

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇవాళ  కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో  అధికారులతో మంత్రి ఈటెల ...

ఎయిర్‌పోర్టులో స్క్రీన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఈటెల

March 09, 2020

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి హైదరాబాద్‌ వస్తున్న వారిని స్క్రీన్‌ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పర...

కొవిద్‌-19 పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఈటల

March 08, 2020

హైదరాబాద్‌: కరోనాతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. మంత్రి ఇవాళ ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా వైరస్‌(కొవిద్‌-19) దృష్ట్యా.. ఆస్పత్ర...

జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్‌

March 07, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశా...

ఆ ఇద్దరికి కరోనా లేదు

March 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పరీక్షలు నిర్వహించిన ఇద్దరు అనుమానితులకు వ్యాధి లేదని నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. అనుమానిత లక్షణాలున్న అపోలోలోని శాని...

తప్పుడు ప్రచారం తగదు

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజారోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రజలను భయాందోళనలకు గురిచేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా వైరస్‌పై కొందరు తప్పుడు ప్రచారంచేయడం తగదని హితవు...

యాసంగి అంచనా 77 లక్షల టన్నులు

March 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి ప్రారంభమయ్యే యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లుచేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. యాసంగిలో 77.7...

గ్రామాలకు సంచార ల్యాబ్‌లు

February 29, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారనుందని, వ్యాధులు వచ్చాక చికిత్స చేయడంకంటే వ్యాధులే రాకుండా అడ్డుకట్టవేసే దిశగా నివారణ చర్యలను ముమ్మరం చేసి...

‘కరోనా’పై అపోహలు వద్దు: మంత్రి ఈటల రాజేందర్‌

February 10, 2020

హుజూరాబాద్‌, : ‘కరోనా’పై అపోహలు వద్దనీ, రాష్ట్రంలో వైరస్‌ జాడ లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. కరీంనగర్‌ జిల్లా హుజూర...

మరో 9మందికి కరోనా వైరస్‌ పరీక్షలు

February 08, 2020

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాకు సంబంధించి ఒక్క పాజిటివ్‌ కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శనివారం మరో 9మంది అనుమానితులకు కరోనా పరీక్షలు ని...

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదు: మంత్రి ఈటెల

February 07, 2020

హైదరాబాద్‌: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఆనుమానితుల్లో ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ లేదని పేర్కొన్నారు. పత్రికలు, మీడియ...

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి...

February 04, 2020

కరీంనగర్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.  ఈ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజ...

తెలంగాణలో కరోనా లేదు: మంత్రి ఈటల

February 03, 2020

హైదరాబాద్ ‌: ‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. అదృష్టవశాత్తు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. చైనా, హాంకాంగ్‌ వంటి దేశాలకు...

కోఠి ప్రసూతి వైద్యశాలలో నూతన భవనం ప్రారంభం

February 03, 2020

హైదరాబాద్‌: కోఠి ప్రసూతి వైద్యశాలలో నూతన భవనం ప్రారంభమైంది. నూతన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌,...

కరోనా కంట్రోల్‌ రూం

February 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సిటీబ్యూరో/ బన్సీలాల్‌పేట్‌/ సుల్తాన్‌బజార్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ కట్టడికి ముందస్తు చర్యలు ప్రారంభించింది. అందుల...

కరోనాతో భయంవద్దు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ బన్సీలాల్‌పేట్‌/ అంబర్‌పేట: తెలంగాణలో ఒక్క కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కరోనాపై వస్తున్న వదంతులను ప్రజలు...

ప్రగతిని చూసే పట్టంగట్టారు..

January 25, 2020

హుజూరాబాద్‌  : ‘ఆరేళ్లుగా తెలంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులు.. పకడ్బందీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంగడుతున్నారు..బల్దియా ఎన్నికల్లోనూ ఇది మరోసారు రుజ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo