సోమవారం 06 జూలై 2020
Migrant Labour | Namaste Telangana

Migrant Labour News


సరిహద్దులో అభివృద్ధి ... వలస కూలీలకు ఉపాధి

July 04, 2020

రాజౌరీ : కరోనా సంక్షోభంలోనూ జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ) అభివృద్ధి పనులను ప్రారంభించింది. చాలామంది వలస కూలీలు పనులకు వెళ్తూ కష్టకాలంలో ఉ...

గడువులోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి: ‌సుప్రీంకోర్టు

June 19, 2020

న్యూఢిల్లీ:. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌నుకునే వ‌ల‌సకూలీల‌ను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, నిర్ణీత గ‌డువులోగా అంద‌రినీ స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మ‌రోస...

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కు రూ.50వేల కోట్లు

June 18, 2020

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిన్యూ ఢిల్లీ: కరోనాతో పనిలేక సతమతమవుతున్న వలస కూలీలకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 25 పథకాలను ఒకచోట చేర్చి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గ...

ఫ్యాన్స్‌ పూజలు..అంత అర్హత లేదన్న సోనూసూద్‌..వీడియో

June 15, 2020

భువనేశ్వర్‌: లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సోనూసూద్‌ సొంతూళ్లకు పంపించేందుకు సాయం చేసిన విషయం తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్‌ అండతో సుమారు 30వేల మందికిపైగా క...

15 రోజుల్లోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి

June 05, 2020

హైద‌రాబాద్‌: వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను 15 రోజుల్లోగా వారి వారి స్వంత రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది.  వ‌ల‌స కార్మికుల అంశంపై సుప్రీంలో విచార‌ణ జ‌ర...

'వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి'

June 03, 2020

కోల్‌కతా : ఒక్కో వలస కార్మికుడి ఖాతాలో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బుధవారం ట్విట్టర్‌ ద్వారా మమతా బెనర్జీ స్పందిస్తూ... లాక్‌డౌన్‌ సంక్షోభం కార...

వలస కూలీలకు ఉచిత కండోమ్‌ల పంపిణీ

June 02, 2020

పాట్నా : అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు వలస కూలీలకు బిహార్‌ ప్రభుత్వం కండోమ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. రాష్ర్టానికి చేరుకున్న వలస కార్మికులకు 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క...

వ‌ల‌స కూలీల‌కు ఎంతిచ్చారు మోదీ..?

May 31, 2020

న్యూఢిల్లీ: వ‌ల‌స కూలీల అంశానికి సంబంధించి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ ప్ర‌ధాని మోదీపై మండిప‌డ్డారు. వ‌ల‌స కూలీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని ఆదివారం మ‌న్ కీ బాత్‌లో భాగంగా ప్ర‌ధాని న...

శ్రామిక్‌ ట్రైన్‌లో వలస కార్మికుడు మృతి

May 27, 2020

యూపీ: వలసకార్మికులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. శ్రామిక్‌ స్పెషల్‌ ట్రైన్‌లో వెళ్తున్న ఓ వలస కార్మికుడు ప్రాణాలు విడిచాడు. సూరత్‌-హజీపూర్‌ శ్రామిక్...

వలస కూలీకి కరోనా పాజిటివ్

May 26, 2020

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ముంబై నుంచి  వలస వచ్చిన 60 సంవత్సరాల వ్యక్తి కి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపి...

వచ్చే పది రోజుల్లో 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు

May 23, 2020

న్యూఢిల్లీ: వచ్చే పదిరోజుల్లో 36 లక్షల మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించనున్నామని రైల్వేశాఖ ప్రకటించింది. వీరికోసం 2600 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతామని  రైల్వే అధికారులు వెల్లడించా...

ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లలో పాజిటివ్‌ రెండు శాతమే..

May 19, 2020

పాట్నా: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ విధించడంతో సొంతింటికి పోయి ఉన్నదేదో తిని కుటుంబంతో ఉం...

బీహార్‌లో ఘోర ప్రమాదం : 9 మంది వలస కార్మికులు మృతి

May 19, 2020

పాట్నా : భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు - బస్సు ఢీకొనడంతో 9 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ట్రక్కులో ప్రయాణిస...

మృతిచెందిన వలసకూలీని, అతని పిల్లలను అర్ధాంతరంగా వదిలివెళ్లిన ట్రక్కు డ్రైవర్

May 18, 2020

భోపాల్‌: కరోనా మహమ్మారి విస్తరించడం, దాని మూలంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం వలస కూలీల పాలిట శాపంగా మారింది. వలసపోయిన దగ్గర బతుకలేక, స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక వారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ...

వలస కార్మికులకు సీపీ మహేశ్ భగవత్ అన్నదానం

May 18, 2020

యాదాద్రి భువనగిరి: కాలినడకన వెళ్తున్న 20 మంది వలస కార్మికులకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నదానం చేశారు. లాక్ డౌన్ తో రాష్ట్రంలో చిక్కుకున్న వలసకార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు హరేకృష్ణ ఫౌండేషన్&nb...

ఆటోడ్రైవర్‌ పెళ్లి డబ్బులతో కార్మికుల కడుపు నింపుతున్నాడు..

May 18, 2020

పూణే: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా  దశలవారీగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ తో వివిధ రాష్ర్టాలకు చెందిన వలసకార్మికులు, కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుని పోయార...

పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి

May 18, 2020

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై వాళ్లు రాళ్లు రువ్వా...

మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..

May 17, 2020

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఉత్తరప్రదేశ్‌ లోని సొంతూళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వలసకూలీలు, కార్మికులు ఢిల్లీ-యూపీ సరిహద్దులోని మయూర్ విహార్ ఎక్స్ టెన్షన్ ...

చేతులు జోడించి సోనియాకు దండం పెడుతున్నా..

May 17, 2020

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల అంశంపై అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కోరారు.  ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ వ‌ల‌స కూలీల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే అంశంల...

శ్రామిక్ రైళ్ల‌లో 14 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

May 16, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న‌వారిని త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే.  అయితే ఈనెల 15వ తేదీ అ...

సైకిల్‌ దొంగిలించాడు.. క్షమించమని లేఖ రాశాడు!

May 16, 2020

లాక్‌డౌన్ ప్ర‌క‌టించి రెండు, మూడు నెల‌లు అవుతున్నా వ‌ల‌స కార్మికులు క‌ష్టాల్లో ఎలాంటి మార్పులు లేవు. త‌మ సొంత‌గూటికి చేరుకోవ‌డానికి కాలిన‌డ‌కతో వంద‌ల కి.మీ. న‌డుస్తున్నారు. దూర‌ప్రాంతాల్లో ఉండేవాళ్...

న‌డుచుకుంటూ వెళ్లే వ‌ల‌సకూలీల‌ను ఆప‌లేం : సుప్రీంకోర్టు

May 15, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన వ‌ల‌స కూలీలు స్వంత రాష్ట్రాల‌కు బాట క‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఎవ‌రు న‌డుచుకుంటూ వెళ్తున్...

ఆ వెయ్యి కోట్ల‌తో వారికి ఏం లాభం?

May 14, 2020

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే మోదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలు, కేటాయింపులపై పెదవి విరుస్తున్న కేంద్ర‌ మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్  నేత పీ చిదంబరం.. తాజా పీఎం కేర్స్ ఫండ్ న...

పేద‌ల ప్రాణాలంటే ఎందుకంత చుల‌క‌న‌..?

May 14, 2020

ల‌క్నో: నిరుపేద‌లు, వ‌ల‌స కూలీల ప్రాణాలంటే కేంద్ర ప్ర‌భుత్వానికి ఎందుకంత చుల‌క‌న అని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. గురువారం ఉద‌యం మ...

మమ్మ‌ల్ని ఇం‌డ్ల‌కు పంపించండి..

May 13, 2020

మొర‌దాబాద్ : లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో చాలా మంది వ‌ల‌స‌ కార్మికులు ఇంకా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని పోయారు. త‌మ ఇండ్లకు పంపించాల‌ని బీహార్ కు చెందిన‌ కార్మికులు మొర‌దాబాద్ లోని&nb...

27,865 మందికి రైలు చార్జీలు చెల్లించాం

May 12, 2020

ముంబై: వ‌ల‌స కూలీల నుంచి ఎలాంటి ప్ర‌యాణ‌ చార్జీలు వ‌సూలు చేయ‌కుండా స్వ‌స్థలాల‌కు చేర్చాల‌ని, అవ‌స‌ర‌మైన వారికి కేంద్ర ప్ర‌భుత్వం చార్జీలు‌ చెల్లించ‌క‌పోతే  ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కమిటీలు ఆ ఖ‌...

సోనియా గాంధీ మీ ట్రైన్ టికెట్ తీసుకున్నారు..

May 11, 2020

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా శ్రామిక్ రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. అయితే పంజాబ్ నుంచి  బీహార్‌లోని ముజాఫ‌ర్‌పూర్‌కు ఓ రైలు వెళ్లింద...

కారు ప్రమాదంలో వలస కార్మికుని మృతి

May 11, 2020

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ వలస కార్మికుల కష్టాలను రెట్టింపు చేస్తున్నది. చేసేందుకు పనిలేక, ఇంటికి వెళ్లాంటే సరైన రవాణా వసతులు లేక ఇంటిబాట పట్టిన కార్మికులను కరోనాకు తోడు.. విధి కూడా వారిని వెక్కి...

ఏడు బ‌స్సుల్లో 267 మంది వ‌ల‌స కూలీల త‌ర‌లింపు

May 11, 2020

అంబాలా: దేశ‌వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కూలీల‌ను సొంత రాష్ట్రాల‌కు త‌ర‌లించే కార్య‌క్ర‌మం నిర్విరామంగా జ‌రుగుతున్న‌ది. తాజాగా హ‌ర్యానాలోని అంబాలా జిల్లా నుంచి 267 మంది వ‌లస కూలీల...

రాళ్లు రువ్విన కార్మికులు..పోలీసుల‌కు గాయాలు

May 11, 2020

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో వ‌ల‌స‌కార్మికులు, పోలీసులకు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఒరువ‌తి కొట్టాలో 700 మంది వ‌ల‌స కార్మికులు త‌మ‌ను సొంతూళ్ల‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ...

బోల్తా పడ్డ మామిడి పండ్ల లారీ.. ఐదుగురు వలస కూలీల మృతి

May 10, 2020

భోపాల్‌: లాక్‌డౌన్‌తో చిక్కుకు పోయిన వలస కూలీలు వారి స్వస్థలాలకు చేరుకోక మందే కన్నుమూస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మామిడి పండ్ల లారీలో వలస కార్మికులు ఉత్తరప్రదేశ్‌కు పయణమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని నర్...

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

May 10, 2020

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జార్ఖండ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిర్భూం జిల్లా నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైల్వే ట్రాక్‌ మీదుగా బయల్దేరిన కార్మికులు పూర్వబ...

8 రైళ్లు వ‌స్తున్నాయ‌న్న బెంగాల్‌.. అలాంటిదేమీ లేద‌న్న రైల్వేశాఖ‌

May 09, 2020

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల త‌ర‌లింపులో బెంగాల్ ప్ర‌భుత్వం కేంద్రానికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తున్న‌ది.  వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తీసుకు వ‌చ్చేందుకు బెంగాల్ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌...

అఫ్ఘన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా

May 08, 2020

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఫెరోజుద్దిన్‌ ఫెరోజ్‌ కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేస...

రైలు ప్రమాద మృతులకు రూ.5 లక్షలు నష్టపరిహారం

May 08, 2020

ముంబై: గుడ్స్‌ రైలు ప్రమాదంలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ. ఐదు లక్షలు చెల్లించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోని త...

క్వారంటైన్ నుంచి 23 మంది కార్మికులు ప‌రారు

May 08, 2020

చ‌త్తీస్ గ‌ఢ్: క‌రో‌నా వ్యాప్తి చెంద‌కుండా వ‌ల‌స‌ కార్మికులు, కూలీలు, ఇత‌ర వ్య‌క్తుల‌ను అధికారులు, పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా క్వారంటైన్ సెంట‌ర్ లో ఉంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే క్వారంటైన్ లో ...

వ‌ల‌స‌కూలీల‌ను తీసుకెళ్ల‌కండి.. యోగిని వేడుకున్న సీఎంలు

May 07, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల వ‌ల‌స‌కూలీలు స్వంత రాష్ట్రాల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం యూపీ, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన పేద‌లే ఎక్కువ‌శాతం వివిధ రాష్ట్రాల్లో వ‌ల‌స కూలీలుగా ...

మా ఊళ్ల‌కు పంపించండి..వ‌ల‌స‌కార్మికుల డిమాండ్

May 06, 2020

కేర‌ళ‌: లాక్ డౌన్ తో వ‌ల‌స కార్మికులు, కూలీలు దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకునిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్ర‌భావంతో కోజికోడ్ జిల్లాలోని కొడియాత్తూర్ లో ప‌నిచేస్తున్న కార్మికులు, కూలీల...

మా ఊర్లకుబోతున్నం!

May 06, 2020

వలసకూలీల్లో ఆనందంబయల్దేరిన 23 వేల మంది

ఢిల్లీలో పునరావాస కేంద్రం నుంచి 27 మంది పరార్‌

May 05, 2020

న్యూఢిల్లీ: వెస్ట్‌ ఢిల్లీలోని తిలక్‌నగర్‌ పునరావాస కేంద్రం నుంచి 27 మంది వలస కూలీలు పరారయ్యారు. పంజాబీ బాగ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 56 మంది వలసకూలీలను సోమవారం సాయంత్రం తిలక్‌నగర్‌లోని సర్వోదయ ...

క్వారెంటైన్‌ నుంచి 22 మంది వలసకూలీలు పరార్‌

May 05, 2020

పట్నా: బీహార్‌ రాష్ట్రం కతియార్‌ జిల్లాలోని రిషి భవన్‌ క్వారెంటైన్‌ కేంద్రం నుంచి మంగళవారం ఉదయం 22 మంది వలస కూలీలు పారిపోయారు. ఇటీవల పంజాబ్‌ నుంచి వచ్చిన 85 మంది బీహారీలను కతియార్‌ జిల్లాలోని రిషి ...

బెంగాల్‌కు చేరుకున్న 12,00 మంది వలసకూలీలు

May 05, 2020

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌కు చెందిన 12,00 మంది వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారు. రాజస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 1,188 మంది ప్రత్యేక రైలులో బయలుదేరి మంగళవారం ఉదయం దంకుని రైల్వేస్టేషన్‌...

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 400 మంది వ‌ల‌స కూలీల‌పై కేసు

May 05, 2020

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బ‌ర్వానీలోని సెంధ్వా ప్రాంతంలో జాతీయ ర‌హ‌దారిపై ఆదివారం వ‌ల‌స కూలీలు పోలీసుల‌పై రాళ్ళు విసిరిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పోలీస్ అధికారుల‌కు గాయాల‌య్యాయి. ఈ ...

వలస కార్మికులకే అనుమతి: సీఎం జగన్‌

May 03, 2020

అమరావతి: పొరుగు రాష్ర్టాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముంఖ్యమంత్రి జగన్‌ కోరారు. సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడకూడదని ప్రజలకు సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వలస కూల...

కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్‌లో 18 మంది కార్మికులు.. వీడియో

May 02, 2020

ఇండోర్‌: లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఎలాగైనా తమ ఇంటికి చేరుకోవాలని శథవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ ప్రయాణాన్ని క...

యూపీ వలస కార్మికుల్లో 7గురికి కరోనా

May 02, 2020

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి యూపీకి వచ్చిన వలస కార్మికుల్లో ఏడుగురికి కరోనా సోకినట్టు పరీక్షల్లో బయటపడింది. దేశంలో ఇతర ప్రాంతాల్లో చిక్కువడ్డ వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు తమతమ రాష్ట్రాలక...

కార్మికుల కోసం ' శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ '

May 02, 2020

మ‌ధ్యప్ర‌దేశ్ : లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి పొట్ట‌కూటి కో...

లేబ‌ర్ డే.. వ‌ల‌స కూలీల్లో చిరున‌వ్వులు నింపిన తెలంగాణ

May 01, 2020

హైద‌రాబాద్‌: ఇవాళ  లేబ‌ర్ డే... కార్మిక దినోత్స‌వం..  కానీ మ‌హ‌మ్మారి క‌రోనా.. కార్మికుల జీవితాల‌ను ఛిన్నాభిన్నం చేసింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల సంఖ్య‌లో శ్రామిక వ‌ర్గం తీవ...

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

April 29, 2020

ఢిల్లీ : అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల తరలింపుపై హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. తరల...

10 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు

April 29, 2020

లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబ‌డిపోయిన ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన వ‌ల‌స కూలీల‌ను స్వ‌రాష్ట్రానికి చేర్చేందుకు యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం బృహ‌త్ సంక‌ల్పం చేసింది. ఏకంగా ప‌ది లోక్ష‌ల మం...

బిహారీలు ఎక్క‌డున్నా ఆదుకుంటాం: నితీష్‌కుమార్

April 28, 2020

లాక్‌డౌన్ కార‌ణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌వారిలో వ‌ల‌స కార్మికులే ఎక్కువ ఉన్నారు. ఉత్త‌రాది రాష్ట్రం బిహార్ కూలీలే వ‌ల‌స కార్మికుల్లో ఎక్కువ‌గా ఉంటారు. ‌దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ...

మాకు ప‌రీక్ష‌లు చేయండి..ఇంటికి పంపండి

April 28, 2020

పంజాబ్ : లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా పొట్ట‌కూటి కోసం వ‌ల‌స‌లు వ‌చ్చిన కొన్ని ప్రాంతాల్లో ఎక్కిక‌క్క‌డ చిక్కుకుని పోయారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన వ‌ల‌స కూలీలకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్...

అతిథి కూలీల ప‌ని..సంపాద‌న రూ.24 వేలు

April 26, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : లాక్ డౌన్ కార‌ణంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన వ‌ల‌స‌కూలీలు ఛ‌త్తీస్ గ‌ఢ్ లో చిక్కుకుని పోయారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని వ‌ల‌స‌కూలీల‌కు ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం సూర‌జ్ పూర్ లోని స‌హ...

ఆ ప్రాంతాల్లో షాపులు తెరిచే ప్ర‌స‌క్తే లేదు..

April 26, 2020

భోపాల్‌:  హాట్ స్పాట్ , కంటైన్ మెంట్ జోన్ల‌లో దుకాణాల‌ను తెరిచే ప్ర‌సక్తే లేదని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్ప‌ష్టం చేశారు. ఇండోర్, భోపాల్‌, ఉజ్జ‌యిని, జ‌బ‌ల్ పూర్‌, ధార్, ఖ‌ర్గ...

వ‌ల‌స కూలీల ఆకలి తీరుస్తున్న నోయిడా సొసైటీలు‌

April 24, 2020

నోయిడా: కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డం లాంటి తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జీవ‌నోపాధి కోల్పోయిన వ‌ల‌స‌కూలీలు ఒక్క‌పూట భోజ‌నం కోసం గంట‌ల త‌ర‌బ‌డి...

దయతో అన్నం పెట్టారని సున్నాలు వేశారు

April 23, 2020

హైదరాబాద్: కరోనాతో అన్నీ కష్టాలే నష్టాలే అనుకోవడానికి వీల్లేదు. కొన్ని మంచిపనులు కూడా జరుగుతాయి. రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలోని ఓ గ్రామంలో వలస కూలీలను క్వారంటైన్ పేరిట రెండు స్కూళ్లల్లో పెట్టారు. ...

నా కారులో మీ ఊరికి పంపిస్తా.. గర్భిణికి హరీష్‌రావు బాసట

April 23, 2020

సిద్దిపేట: పొట్టకూటికోసం మధ్యప్రదేశ్‌ నుంచి రాష్ర్టానికి వలస వచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేక, ఉన్న పైసలు అయిపోయి చేసేందేంలేక వారంతా తమ సొంతూర్లకు పయణమయ్యారు. ఇలా రామాయంపేట మీదుగా మధ్యప్రదేశ...

ఢిల్లీకి వెళ్లలేక గడ్డిబొమ్మకు చితిపెట్టారు

April 21, 2020

హైదరాబాద్: ఇది మరోరకం కరోనా విషాదం. యూపీలోని గోర‌ఖ్‌పూర్ సమీపంలోని ఓ గ్రామం నుంచి 37 సంవత్సరాల సునీల్ మొన్న జనవరిలో ఢిల్లీకి బతుకుతెరువు కోసం వెళ్లాడు. అక్కడ ఓ టైర్ల రిపేరీ షాపులో చేరాడు. కొన్నాళ్ల...

మీ అందరినీ ఇళ్లకు నేను పంపిస్తా

April 20, 2020

హైదరాబాద్: కరోనా సంక్షోభం సమసిపోగానే తాను స్వయంగా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేస్తానని లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. 'ఈ హడావుడి అంతా ముగియగ...

వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ

April 19, 2020

హైదరాబాద్‌ : నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల...

ఇంటికెళ్లాలంటే మ‌రో 6 రోజులు ప‌డుతుంది..

April 17, 2020

మ‌హారాష్ట్ర‌: క‌రోనాను నియంత్రించేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్  కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించిపోవ‌డం వ‌ల్ల వివిధ రాష్ట్రాల్లో వ‌ల‌...

'రాష్ట్రంలో 91 శాతం రేషన్‌ బియ్యం పంపిణీ'

April 16, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటివరకు 91 శాతం రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తైందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌ బియ్యం పంపిణీ, నగదు పంపిణీపై శ్రీనివాస్‌రెడ్డి మీడియా...

కుళ్లిన‌ పండ్లే మీకూ ప‌ర‌మాన్న‌మాయెనా..!

April 16, 2020

న్యూఢిల్లీ: ఒక్కసారి పై ఫొటోను చూడండి! లాక్‌డౌన్ వేళ ఢిల్లీలో వ‌ల‌స‌ కూలీల ద‌య‌నీయ స్థితికి అద్దం పట్టే దృశ్యం ఇది! ఈ దృశ్యాన్ని చూస్తే మాన‌త్వం ఉన్న ఏ హృద‌య‌మైనా చ‌లించిపోతుంది! క‌ఠిన హృద‌యాలైనా క...

సొంతూళ్ల‌కు వెళ్లేందుకు అనుమ‌తివ్వండి...

April 14, 2020

సూర‌త్ : క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో కొన్ని ప్రాంతాల్లో వ‌ల‌స కూలీలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. బాంద్రాలో వ‌ల‌స‌కూలీలు పెద్ద సంఖ్య‌లో గుమిగూడిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ...

బాంద్రాలో ఏం జ‌రిగింది.. వేల మంది ఎలా వ‌చ్చారు?

April 14, 2020

హైద‌రాబాద్‌: వంద‌లాది మంది ఎలా ఒకే ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఉన్నా.. ఇది ఎలా సాధ్య‌మైంది. బంద్రా స్టేష‌న్‌కు రెండు వైపులా స్లమ్స్ ఉన్నాయి. బ‌హుశా వీళ్లంతా కేవ‌లం కొన్ని నిమిషాల్లోనే చ...

బాంద్రాలో ఉద్రిక్తత..వలస కూలీల ఆందోళన

April 14, 2020

ముంబై: ముంబైలోని బాంద్రా   స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌ దగ్గరకు చేరుకొని ఆందోళన  చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వరకు ...

మంత్రి హామీతో వెనుదిరిగిన శ్రీకాకుళం వలస కూలీలు

April 14, 2020

హైదరాబాద్‌ : ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన వలస కూలీలు నగరంలోని ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 150 మంది వలస కూలీలు తమ ప్రాం...

అహ్మదాబాద్‌లో హింసాకాండకు దిగిన వలస కార్మికులు

April 11, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చిక్కుకుపోయిన వలస కార్మికులు శుక్రవారం రాత్రి వీధుల్లో బీభత్సం సృష్టించారు. తమను స్వస్థలాలకు చేర్చాలని అంటూ రోడ్డు మీద నిలిపిన తో...

‘మోదీజీ.. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరేలా చూడండి’

April 10, 2020

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు తరలివెళ్తున్న వలస కూలీలను వారి ఇళ్లకు చేరుకునేలా సహాయం అందించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ప్రధాని మోదీని కోరారు....

పూట గ‌డిస్తే అదే ప‌దివేలు

April 06, 2020

క‌రోనా దెబ్బ‌కు కోట్ల మంది జీవితాలు త‌ల్ల‌కిందులు అయ్యాయి. సుదీర్ఘ లాక్‌డౌన్ కార‌ణంగా దేశం పూర్తిగా స్తంభించ‌టంతో చిన్న ఉద్యోగులు, రోజు కూలీలు ఉపాధి కోల్పోయారు. మ‌రీ ముఖ్యంగా వ‌ల‌స కూలీల ప‌రిస్థితి...

ఈ ఆపత్కాలంలో దాతలు దాతృత్వాన్ని చాటుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి

April 04, 2020

మహబూబాబాద్‌ : ఈ ఆపత్కాలంలో దాతలు ముందుకువచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ అనుమాండ్ల రాజ...

వలస కూలీలకు కనీస వేతనాలివ్వండి

April 03, 2020

కరోనా కారణంగా నానా కష్టాలు పడుతున్న వలస కూలీలకు కనీస వేతనాలు చెల్లించేలా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని దాఖలైన పిటిషన్...

మమ్మల్ని ఎలాగైనా ఆంధ్రాకు పంపించాలి..

April 01, 2020

నందికొండ : లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక సొంతూరుకు వెళ్తున్నామని, తమను ఎలాగైనా ఆంధ్రాకు పంపించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు వాపోతున్నారు. కరోనా ప్రభావంతో హైదరాబాద్‌లో పని లేక, ఉండడానికి ఇల్...

వలస కూలీలకు అండగా సీఎం కేసీఆర్

April 01, 2020

వరంగల్‌ రూరల్ : ‘మన రాష్ట్ర వికాసం కోసం దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి వలస కూలీలు మన దగ్గరికి వచ్చారు. దేశమంతా లాక్‌డౌన్‌ ఉన్న పరిస్థితుల్లో వారు స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ స్థితిలో వార...

మంత్రి జగదీష్ రెడ్డి చొరవ..సొంతూళ్లకు వలస కూలీలు

March 31, 2020

సూర్యాపేట: లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కూలీలు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో ఎట్టకేలకు సొంత గూటికి చేరుకున్నారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట ని...

వలస కూలీలకు రేషన్, నగదు పంపిణీకి చర్యలు..

March 30, 2020

నిజామాబాద్ : ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఆదుకోవడానికి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం వారికి రేషన్ నగదు పంపిణీకి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర...

సొంతూళ్ల‌లో కుటుంబాల‌తో క‌లిసి చావ‌డం మేలు..

March 28, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌ ఎవ‌రిపై ఎలా ఉన్నా వ‌ల‌స కూలీల‌ను మాత్రం తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న‌ది. ప‌నిచేసే చోటే ఉందామంటే ఉండ‌టానికి గూడు లేదు, తిన‌డానికి తిండి లేదు. ప్ర‌భుత్వాలు కొన్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo