శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Maoists | Namaste Telangana

Maoists News


మావోయిస్టుల మృతదేహాలకు రీపోస్టుమార్టం

September 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మం డలం చెన్నాపురం అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు గురువా...

భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు..తప్పించుకున్న మావోయిస్టులు

September 23, 2020

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో మావోయిస్టుకు పోలీసుకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు మధ్యాహ్నం జిల్లాలోని పాల్వంచ రిజర్వు అటవీ ప్రాంతంలో జిల్లా పోలీస్ పార్టీలకు మావోయిస్టులకు మధ్య ఎ...

న‌లుగురిని హ‌త్య చేసిన మావోయిస్టులు

September 22, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగ‌లూర్ ప‌రిధిలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కుర్చేలి గ్రామానికి చెందిన న‌లుగురు వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హ‌త‌మార్చారు. మ‌రికొంత‌మంది గ్...

మావోయిస్టుల కోసం డ్రోన్ కెమెరాల‌తో జ‌ల్లెడ‌

September 22, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : మావోయిస్టు రాష్ర్ట క‌మిటీ స‌భ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ ల‌క్ష్యంగా పోలీసుల కూంబింగ్ కొన‌సాగుతోంది. క‌దంబ ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత మూడో రోజు పోలీసులు అడ‌విని జ‌ల్లెడ ప‌డుతున్నార...

మావోయిస్టు మృత‌దేహాలు గుర్తింపు.. కొనసాగుతున్న కూంబింగ్‌

September 20, 2020

కొమురంభీం ఆసిఫాబాద్ : గ‌త ప‌దిహేను రోజులుగా కూంబింగ్ నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక‌ పోలీసు సిబ్బందికి శ‌నివారం రాత్రి కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం ఈస్‌గాం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని క‌దంబ అడ‌వుల్లో మావోయిస్టుల...

కదంబ అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

September 20, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కదంబ అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ...

పోలీసు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

September 20, 2020

కుమురం భీం : కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజూమున కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చ...

తొమ్మిది మంది మావోయిస్టులు అరెస్టు

September 13, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతేవాడ జిల్లాలో నేడు తొమ్మిది మంది మావోయిస్టుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్టు చేసిన‌ట్లు పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. స‌మాచారం మేర‌కు మెయిల్‌వాడా, మోఖ్‌పాల్ గ్రామాల మ‌...

మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు నిషేధం

September 11, 2020

అమరావతి : మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో ఏడాదిపాటు నిషేధం విధించారు. ప్రస్తుతమున్న నిషేదాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడా...

ఎదురు కాల్పుల్లో భ‌ద్ర‌తా సిబ్బంది ఇద్ద‌రు మృతి

September 10, 2020

భువ‌నేశ్వ‌ర్ : మావోయిస్టుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల సిబ్బంది ఇద్ద‌రు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని క‌ల‌హండి జిల్లాలో నేడు చోటుచేసుకుంది. మృతిచెందిన జ‌వాన్ల‌ను ఒడిశా పోలీస్ స్పె...

క‌ల‌హండిలో ఎదురుకాల్పులు.. న‌లుగురు మావోయిస్టులు హ‌తం

September 09, 2020

భువ‌నేశ్వ‌ర్ : ఎదురు కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ర్టం క‌ల‌హండి జిల్లాలోని క‌ల‌హండి-కంద‌మాల్ సరిహద్దు బండ‌రంగి సిర్కి అట‌వీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది. భ‌ద్ర‌త...

మావోయిస్టు దళ సభ్యుడు మడవి రాజు అరెస్టు

September 08, 2020

భద్రాద్రి కొత్తగూడెం : దంతెవాడ మావోయిస్టు దళ సభ్యుడు మడవి రాజును పోలీసులు అరెస్టు చేశారు. చర్ల అటవీప్రాంతంలో రాజును పట్టుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. రాజు వద్ద నుంచి 20 జిలెటిన...

తాలిపేరు ప్రాజెక్టు వ‌ద్ద రోడ్డును పేల్చేసిన మావోయిస్టులు

September 07, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు త‌గిడి వాగు వంతెన వ‌ద్ద ర‌హ‌దారిని మావోయిస్టులు పేల్చివేశారు. గుండాల ఎన్‌కౌంట‌ర్‌కు నిర‌స‌న‌గా ర‌హ‌దారిని పేల్చిన‌ట్లు అక్క‌డ విడిచి వెళ్లిన ల...

ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన డీజీపీ ప‌ర్య‌ట‌న‌

September 06, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి విస్తృతంగా చ‌ర్చించి పోలీసులకు మార్గనిర్దేశం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా ప‌ర్య‌ట...

న‌లుగురిని హ‌త్య చేసిన మావోయిస్టులు

September 05, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్ప‌డ్డారు. మోట‌పాల్ - పూనూర్ స‌మీపంలో  న‌లుగురు వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హ‌త్య చేశారు. రెండు రోజుల క్రితం మోట‌పాల్ గ...

మావోయిస్టుల క‌ట్ట‌డికి విస్తృత స్థాయి చ‌ర్చ‌

September 05, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌పై రాష్ర్ట పోలీసు యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలో గ‌త నాలుగు రోజుల నుంచి డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస...

ఇన్‌ఫార్మ‌ర్ల నెపంతో ఇద్ద‌రిని చంపిన మావోయిస్టులు

September 04, 2020

రాయ్‌పూర్ : పోలీసు ఇన్‌ఫార్మ‌ర్ల నెపంతో ఇద్ద‌రు గ్రామ‌స్తుల‌ను మావోయిస్టులు చంపేశారు. ఈ ఘ‌ట‌న దంతెవాడ‌, బీజాపూర్ జిల్లాల స‌రిహ‌ద్దులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ్ ...

తిర్యాణి అడ‌వుల్లో మావోల కోసం పోలీసుల కూంబీంగ్‌

September 04, 2020

ఆదిలాబాద్‌: జిల్లాలోని అడ‌వుల్లో గ‌త కొంత‌కాలంగా మావోయిస్టుల క‌ద‌లికలు ఎక్కువ‌వ‌డంతో పోలీసులు వారికోసం గాలింపు చేప‌ట్టారు. తిర్యాణి-మంగి అటవీ ప్రాంతంలో ముమ్మ‌రంగా కూంబింగ్ కొన‌సాగుతున్న‌ది. ఈనేప‌థ్...

మావోయిస్టుల కట్టడికి చర్యలు

September 04, 2020

భాస్కర్‌ టీం కదలికలపై నిఘా   రెండోరోజూ జిల్లా పోలీసులతో డీజీపీ సమీక్ష

ఆసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ ఆకస్మిక పర్యటన

September 03, 2020

మావోయిస్టుల కదలికలపై మహేందర్‌రెడ్డి సమీక్షకుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో బుధవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకస్మికంగా పర్యటించా...

ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన

September 02, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణలతోపాటు పోలీసులతో ...

మావోయిస్టులకు సహకరిస్తున్న ఆదివాసీ నాయకులను గుర్తించాం: ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌

August 29, 2020

ఆదిలాబాద్‌: తమ స్వార్థం కోసం అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న కొందరు ఆదివాసీ నాయకులను గుర్తించామని ఆదిలాబాద్‌ ఎస్పీ, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌ తెలిపారు. ఈ...

పోలీసుల‌ హ‌త్య‌కు కుట్ర.. మావోయిస్టు గ్రామ క‌మిటీ స‌భ్యులు అరెస్టు

August 21, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : మావోయిస్టు గ్రామ క‌మిటీ స‌భ్యులు 12 మందిని పోలీసులు నేడు అరెస్టు చేశారు. వీరంతా పోలీసుల‌ను హ‌త‌మార్చేందుకు బాంబులు అమ‌ర్చుతుండ‌గా కూంబింగ్ చేసి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న భ‌ద్...

గ్రామ‌స్తుల‌ను చిత‌క‌బాదిన మావోయిస్టులు

August 20, 2020

ఛ‌త్తీస్‌గ‌ఢ్ : ప‌ది మంది గ్రామ ప్ర‌జ‌ల‌ను మావోయిస్టులు చిత‌క‌బాదారు. వీరిలో బాలిక‌తో పాటు ఐదుగురు మ‌హిళ‌లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టం దంతేవాడ జిల్లా చిక్‌పాల్ గ్రామంలో బుధ‌వారం రాత్రి...

సాయిబాబా అత్య‌వ‌స‌ర పెరోల్ పిటిష‌న్‌ తిర‌స్క‌ర‌ణ‌

August 18, 2020

ఢిల్లీ : ఢిల్లీ యూనివ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబా అత్య‌వ‌స‌ర పెరోల్ పిటిష‌న్‌ను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం తిర‌స్క‌రించింది. త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల త‌ద‌నంత‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుక...

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు హతం

August 12, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెంద...

నకిలీ మావోయిస్టులు అరెస్టు

August 11, 2020

ఆసిఫాబాద్ : మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. ఇటీవల తిర్యాని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్త...

ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు నకిలీ మావోయిస్టుల అరెస్ట్

August 10, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ :  జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ సోమవారం తెలిపారు. ఇటీవల తిర్యాని  ...

మావోల‌కు కొరియ‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌ర్పంచ్ అరెస్టు

August 09, 2020

భద్రాద్రి కొత్తగూడెం :  మావోయిస్టుల‌కు కొరియ‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌ర్పంచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చర్ల శివారు ప్రాంతం రైస్ పేట దగ్గర ...

విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు మృతి

August 03, 2020

అమరావతి : విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. పెదబయలు మండలం కొండ్రు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చినట్లు అనుమానాలు వ్యక్త...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. సీఏఎఫ్‌ జవాను మృతి

July 27, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్‌లోని ధుర్‌ వద్ద సీఏఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. అప్...

ఒకప్పుడు పాఠశాలలను కూల్చిన మావోయిస్టులే.. ఇప్పుడు తిరిగి నిర్మిస్తున్నారు

July 26, 2020

దంతెవాడ : ఒకప్పుడు 2007-09 సంవత్సరాల మధ్య మావోయిస్టులు కూల్చివేసిన పాఠశాలలను ఇప్పుడు తిరిగి వారే నిర్మిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌ దంతేవాడ జిల్లాలోని గ్రామాల్లో లొంగిపోయి సాధారణ జీ...

ఒడిశాలో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలు హతం

July 24, 2020

భువనేశ్వర్‌ : ఒడిశాలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లా సకేళి అడవిలో గురువారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పోలీసులకు, మావోయిస...

‘ధిక్కార’ స్వరానికి ఇద్దరు మావోస్టులు బలి!

July 23, 2020

ఛత్తీస్‌గఢ్‌ : ధిక్కార స్వరం వినిపించారని మావోయిస్టులు సొంత పార్టీ కార్యకర్తలనే హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలోన...

ఏవోబీ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

July 23, 2020

విశాఖ : ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ...

ఈ 25న తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

July 21, 2020

హైద‌రాబాద్ : సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ర్ట క‌మిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. క‌వి వ‌ర‌వ‌ర‌రావుతో పాటు ఇత‌రుల‌ను వెంట‌నే జైలు నుండి విడుద‌ల చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. అదేవిధం...

మావోయిస్టుల ఆటలు సాగవు

July 19, 2020

హరిభూషణ్‌, దామోదర్‌ విలాసజీవితంబ్లాక్‌మెయిల్‌ దందాలను సహించబోం

మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు : డీజీపీ మహేందర్ రెడ్డి

July 18, 2020

వరంగల్ : మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ములుగు, భూపాలపల్లి కి చెందిన పోలీస్ అధికారులతో ఉన్...

మావోయిస్టులకు సహకరించొద్దు : డీజీపీ

July 17, 2020

కొమురంభీం ఆసిఫాబాద్: ఆదివాసులు నక్సలైట్లకు సహకరించొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. జిల్లాలో మావోయిస్టుల సంచారం నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్షా సమావేశం...

కొమురంభీం ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

July 17, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నేడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో డీజీపీ వెంట ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ , గ్రేహౌండ్స్ డీజీ  కొత్తకోట శ్రీనివాస్...

భదాద్రి కొత్తగూడెంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

July 16, 2020

మణుగూరు : భదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్‌లో కరకగూడెం మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో  మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా ఎటువంటి ప్రాణన...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు

July 15, 2020

భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం మండలం మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జవా...

మణుగూరు అడవిలో మావోయిస్టులు.. పోలీసుల గాలింపు

July 15, 2020

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంద...

తప్పించుకున్న మావోయిస్టుల కోసం క్షుణ్ణంగా గాలింపు

July 15, 2020

కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా:  తిర్యాని మండల అడవులలో రెండు రోజుల క్రితం గాలింపు చేపడుతున్న సమయంలో తృటిలో తప్పించుకున్న‌ మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. కూంబింగ్ లో ఉ...

ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల క‌ల‌క‌లం

July 13, 2020

కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని తిర్యానీ మండ‌లంలో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి త‌ప్పించుకుపోయారు. పోలీసుల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన మావోయిస్టులు పారిపోయారు. మావోలు త‌ప్పించుకు...

27 మంది మావోయిస్టుల లొంగుబాటు

July 10, 2020

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష నగదు రివార్డు ఉన్న మావోయిస్టులు న‌లుగురు ఉన్నారని ఓ సీనియర్ అధికారి ...

ఎస్పీ ఎదుట ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

July 07, 2020

కాకినాడ: జవాన్లపై కాల్పులతో పాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు మావోయిస్టులు కాకినాడ ఎస్పీ నయీం అస్మి ఎదుట లొంగిపోయారు. కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో  మంగళవారం కొత్తగూడెం తూ.గో డివిజ...

పోలీసు త‌ల్లిదండ్రుల‌ను అప‌హ‌రించిన మావోయిస్టులు

July 07, 2020

రాయ్ పూర్ : ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఇద్ద‌రు దంప‌తుల‌ను మావోయిస్టులు అప‌హ‌రించారు. సోమ‌వారం రాత్రి గుమియాపాల్ లోకి మావోయిస్టులు వ‌చ్చారు. ఆ త‌ర్వాత గ్రామానికి చెందిన ఓ పోలీసు ఆఫీస‌ర్.. త...

పేలిన ఐఈడీ.. ఇద్ద‌రు జ‌వాన్ల‌కు గాయాలు

July 06, 2020

రాయ్ పూర్ : ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని దంతెవాడ జిల్లా ప‌రిధిలోని కాలేపాల్ ఫారెస్టు ఏరియాలో ఘోరం జ‌రిగింది. మావోయిస్టులు అమ‌ర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్ద‌రు జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సోమ‌వారం ఉద‌యం 10:30...

ఒడిశాలో ఎదురు కాల్పులు..నలుగురు మావోయిస్టుల హతం

July 05, 2020

హైదరాబాద్ : ఒడిశాలో భద్రతా బలగాలు, పోలీసులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్ జిల్లాలోని సిర్ల అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా మరి కొం...

ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు.. ముగ్గురు మైనర్లే

June 13, 2020

హైదరాబాద్‌ : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆద్నాన్‌ నయీం ఆస్మీ ఎదుట ఐదుగురు మావోయిస్టులు శనివారం ఉదయం లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. వీరంతా చింతూరు...

ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు

June 04, 2020

భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ నిషేదిత సంస్థ మావోయిస్టు మిలీషియాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రూరల్‌ కలివేరు క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం ...

తునికి ఆకు బస్తాలు తగులబెట్టిన మావోయిస్టులు

June 03, 2020

భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలోని సిక్కోడు ప్రాంతంలో గత రాత్రి మావోయిస్టులు తునికి ఆకు బస్తాలను తగులబెట్టి అలజడి సృష్టించారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. రాత్రి...

మావోయిస్టుల దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు

June 03, 2020

రాంచీ : జార్ఖండ్‌ లోహర్దాగా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కిస్కో పోలీసు స్టేషన్‌ పరిధిలోని హిందాల్కో సంస్థ బాక్సైట్‌ గనుల్లో పనుల్లో నిమగ్నమైన 11 వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలు ప...

జార్ఖండ్‌లో న‌క్స‌ల్స్ కాల్పులు.. ఇద్ద‌రు మృతి

May 31, 2020

చైబాసా: ‌జార్ఖండ్‌లోని చైబాసా జిల్లాలో పోలీసుల‌పై మావోయిస్టులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక కానిస్టేబుల్‌తోపాటు మ‌రో పౌరుడు మృతిచెందాడు. చైబాసా జిల్లాలో క‌రైకెల్లా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఒక...

మావోలకు నగదు.. అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ అరెస్టు

May 28, 2020

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సివిల్‌ కాంట్రాక్టర్...

మూడు ట్రక్కులకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

May 20, 2020

ముంబయి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ధనోరాలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న మూడు ట్రక్కులకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఆ మూడు ట్రక్కులు పూర్తిగా...

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్‌

May 17, 2020

హైదరాబాద్‌: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామరాగఢ్‌ తాలూకా కోటిపెంకే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోపని అటవీప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. గడ్చిరోలిలోని మావ...

మావోయిస్టులకు సహకరించిన నిశాంత్‌ అరెస్ట్‌

May 14, 2020

కొత్తగూడెం : మావోయిస్టులకు నగదు, నిత్యావసరాలు, సాంకేతిక సహకారం అందిస్తున్న ఢిల్లీకి చెందిన నిశాంత్‌కుమార్‌ జైన్‌ను  ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాంకేర్‌ జిల్లా ఎస్పీ ఎం.ఆర్‌ అహీర్‌ త...

ఇద్దరు న్యూడెమోక్రసీ మావోయిస్టుల లొంగుబాటు

May 14, 2020

వరంగల్ అర్బన్ : నిషేధిత న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమ భాస్కర్ అలియాస్ సూర్యం, మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు బర్క ప్రతాప్ అలియాస్ శ్యామ్ వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్...

మూడు కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

May 14, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో సద్దార్‌ తులర్‌ గుఫా రోడ్డులో జవాన్లు.. ఐఈడీ బాంబును గుర్తించారు. అనంతరం బాంబు డిస్...

భర్త కోసం నాలుగు రోజులు అడవిని జల్లెడ పట్టింది

May 14, 2020

బిజాపు: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను కాపాడేందుకు ఓ మహిళ నాలుగు రోజులపాటు అడవిని జల్లెడ పట్టింది. ఛత్తీస్‌గఢ్‌లోని భోపాలపట్నం స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంతోష్‌ కాట్టమ్‌ను ఈ నెల 6న మావ...

మావోయిస్టుల చెర నుంచి పోలీస్‌ ఉద్యోగి విడుదల

May 13, 2020

చర్ల రూరల్‌ : తమ అదుపులోకి తీసుకొన్న పోలీస్‌ ఉద్యోగి (ఎలక్ట్రీషియన్‌) కట్టం సంతోష్‌ని మావోయిస్టులు విడుదల చేశారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పోలీస్‌ ఉద్యోగి కిడ్నాప్‌ విడుదల వివరాలు ఇలా ఉన్నా...

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడి లొంగుబాటు

May 11, 2020

ములుగు : నిషేధిత మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు పెట్టి ఐతు అలియాస్‌ ఐతు(23) ఆరోగ్యం సహకరించక ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ తెలిపా...

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

May 11, 2020

చర్ల రూరల్ : ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిథిలోని హుర్పాల్‌ అటవీప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు, ...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎస్‌ఐ, నలుగురు మావోలు మృతి

May 09, 2020

భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో తుపాకులు గర్జించాయి.. మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్సై మృతి చెందగా, నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఒక మహిళా మావోయిస్...

ఎన్‌కౌంటర్‌లో సోనక్క అలియాస్‌ చిన్నక్క మృతి

May 03, 2020

భద్రాద్రి కొత్తగూడెం : చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాకి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మ...

రెండేండ్లుగా మవోయిస్టులకు సహాయం.. ఏడుగురి అరెస్ట్‌

April 25, 2020

రాయ్‌పూర్‌: మావోయిస్టులకు గత రెండేండ్లుగా సహాయం చేస్తున్న ఏడుగురిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్లు, నలుగురు కొరియర్లు ఉన్నారని బస్తర్‌ రేంజ్‌ ఐ...

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

April 18, 2020

చత్తీస్‌గఢ్‌ : సుక్మా జిల్లా పుష్పాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌వార్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పలులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు నగేష్‌ మ...

మావోయిస్టులకు కలిసొచ్చిన లాక్‌డౌన్‌!

April 17, 2020

భద్రతాదళాల కదలికలు తగ్గటంతో  పార్టీ పటిష్ఠానికి చర్యలు న్యూఢిల్లీ: కరోనాని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లా...

కానిస్టేబుల్‌ను హత్య చేసిన మావోయిస్టులు

April 16, 2020

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పర్సేగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కుర్సం రమేశ్‌ సహాయక కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు కానిస్టేబు...

చత్తీస్‌గఢ్‌లో వంతెన పేల్చిన మావోయిస్టులు

April 07, 2020

చర్ల రూరల్‌ :  చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మందుపాతర పేల్చి అలజడి సృష్టించారు. సుక్మా జిల్లా పరిధిలోని దోర్నపాల్‌ - జీగురుకొండ మార్గంలో పోచంపల్లి గ్రామ సమీపంలో గోరగూడ వాగుపై ఉన్న వంతెన క్రింద మ...

వంతెనను పేల్చివేసిన మావోయిస్టులు

April 07, 2020

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దోర్నపాల్‌ - జీగురుగుండ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రెండు గ్రామాల మధ్య పోలంపల్లి గ్రామ సమీపంలోని గేరిగూడ వద్ద వాగుపై ఉన్న వంతెను పేల్...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గ‌రు మావోయిస్టులు మృతి

April 04, 2020

రాంచీ: జార్ఖండ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ‌భం జిల్లాలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌ ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ...

దంతెవాడలో మావోయిస్టు హతం

March 19, 2020

ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లా కిరండూల్‌లో ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 7 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు కలిసి కూం...

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

March 17, 2020

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్...

13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు నిర్వీర్యం

March 16, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 195 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. జగదల్‌పూర్‌ పట...

వరంగల్‌ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌

March 12, 2020

వరంగల్‌ : మావోయిస్టుల కదలికల సమాచారంతో వరంగల్‌ అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు సంయుక్తంగా అటవ...

మావోయిస్టులతో సంబంధాలు.. పోలీసుల అదుపులో ఆరుగురు

March 10, 2020

భద్రాద్రి కొత్తగూడం : జిల్లాలోని కరకగూడెం మండలం నీలాద్రిపేటలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు ఛత్తీస్‌గఢ్‌, ఇద్దరు నీలాద్రిపేటకు చెందినవారు. మావోయిస్టులతో సంబంధాల...

నక్సల్స్‌ ఏరివేతలో 8 నెలల గర్భిణి..

March 08, 2020

రాయ్‌పూర్‌ : గర్భిణిలను కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకుంటారు. వారి పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటారు. బరువులు ఎత్తకుండా, ఆయాసం కలిగించే పనులు చేయించకుండా గర్భిణులకు విశ్రాంతి ఉండేలా చేస్తారు. కా...

ఏజెన్సీ ముట్టడి

February 22, 2020

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మళ్లీ అలజడి! దండకారణ్యంలో వరుస దాడులతో కవ్విస్తున్న మావోయిస్టులు! మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన...

మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు

January 23, 2020

ఒడిశా: రాయగడ జిల్లా నియాంగిరిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ పనులు చేస్తున్న మావోయిస్టులు వాహనాలకు నిప్పుపెట్టి తగలబెట్టారు. రెండు జేసీబీ యంత్రాలు, రోలర్‌, మిక్సర్‌ మిషన్‌ పా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo