గురువారం 29 అక్టోబర్ 2020
Manuguru | Namaste Telangana

Manuguru News


మావోల‌కు కొరియ‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌ర్పంచ్ అరెస్టు

August 09, 2020

భద్రాద్రి కొత్తగూడెం :  మావోయిస్టుల‌కు కొరియ‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌ర్పంచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకుంది. చర్ల శివారు ప్రాంతం రైస్ పేట దగ్గర ...

నయన మనోహరం రథంగుట్ట జలపాతం

August 05, 2020

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలంలో గల రథంగుట్ట జలపాతం నయన మనోహరంగా కన్పిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మండలంలోని పీవీ కాలనీ క్రాస్‌ రోడ్డు శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం సమీ...

మణుగూరు అడవిలో మావోయిస్టులు.. పోలీసుల గాలింపు

July 15, 2020

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంద...

‘బీటీపీఎస్‌ యూనిట్‌-2లో సింక్రనైజేషన్‌ సక్సెస్‌’

July 03, 2020

హైదరాబాద్ : సమిష్టి కృషితోనే యూనిట్‌-2 సింక్రనైజేషన్‌ విజయవంత మైందని ఇదే స్ఫూర్తితో అన్ని యూనిట్‌ల నుంచి పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని విద్యత్‌ శాఖ మంత్రి జి. జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆయన...

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం సీవోడీ ప్రక్రియ ప్రారంభం

May 25, 2020

మణుగూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మణుగూరు, పినపాక సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తున్న 1080(4x270) మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (బీటీపీఎస్‌) పరిధిలో నాలుగ...

మరో మణిహారం మణుగూరు ఓపెన్‌కాస్ట్‌

March 15, 2020

మణుగూరు : సిరులతల్లి సింగరేణి మెడలో మణుగూరు ఓసీ మరో మణిహారంగా మారింది. మణుగూరు ఓపెన్‌కాస్ట్ట్‌లో 18లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వచ్చింది. 19 రోజుల ముందుగానే సమష్టి కృషితో ఓసీ పనులు నిర్వహించి సంస్థ...

ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకి లభ్యం

March 12, 2020

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యమైంది. అప్పుడే పుట్టిన శిశువు మూడు రోజుల క్రితం అస్పత్రి నుంచి దుండగులు ఎత్తుకెళ్లారు. మణుగూరులో పసికందు ఆచూ...

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన విద్యార్థులు

January 26, 2020

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది.

తాజావార్తలు
ట్రెండింగ్

logo