గురువారం 04 జూన్ 2020
Mann Ki Baat | Namaste Telangana

Mann Ki Baat News


ఇకపై మరింత జాగ్రత్త అవసరం

June 01, 2020

మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీనిబంధనలు పాటించాల్సిందే కరోనాపై పోరాటాన్నిబలహీనం చేయవద్దు పేదలు, కూలీల బాధలు వర్ణనాతీతం న్యూఢిల్లీ, మే 31: దేశంలో ఆర...

మరింత జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోదీ

May 31, 2020

కరోనాపై ఇంకా పోరాడాల్సిన అసవరం ఉందిఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందికరోనాపై యుద్ధానికి కొత్త దా...

ఈద్ క‌న్నా ముందే కోవిడ్‌ను త‌రిమేయాలి: ప‌్ర‌ధాని మోదీ

April 26, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో రంజాన్ గురించి కూడా ప్ర‌స్తావించారు.  ఈ రంజాన్ వేళ‌.. గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా  ప్రార్థించాల‌న్నారు.  ఈద్ క‌న్నా ముందే ఈ ప్ర‌పంచం ...

నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నం: మోదీ

April 26, 2020

హైద‌రాబాద్‌: ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో భాగ‌మైన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయ‌న మ‌న్‌కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం‌లో మాట్లాడారు. మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌...

ప్ర‌తి పౌరుడు సైనికుడిలా పోరాడుతున్నారు: ప‌్ర‌ధాని మోదీ

April 26, 2020

హైద‌రాబాద్‌:  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ మ‌న్‌కీ బాత్‌లో మాట్లాడారు.  క‌రోనా వైర‌స్‌పై భార‌త్‌లో జ‌రుగుతున్న‌ది ప్ర‌జాపోరాటం అన్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాధికారులు క‌లిసికట్టుగా వైర‌స్‌పై...

ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని మన్‌ కీ బాత్‌

April 26, 2020

ఢిల్లీ : ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీబాత్‌ రేడియో కార్యక్రమం ద్వారా ప్రసంగించనున్నారు. నేడు జరగబోయే ప్రధాని రేడియో ప్రొగ్రాం 64వ ఎడిషన్‌. 63వ ఎడిషన్‌లో కోవిడ్‌-19 కారణంగా దేశంలో...

భారత జీవ వైవిధ్యాన్ని రక్షించండి

February 24, 2020

న్యూఢిల్లీ: యావత్‌ మానవ సమాజానికి ‘ఉమ్మడి సంపద’ అయిన భారత జీవ వైవిధ్యం   పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధానిమోదీ కోరారు. ఆయన ఆదివారం ‘మన్‌కీ బాత్‌'లో మాట్లాడుతూ  తమిళ రచయిత్రి అవ్వ...

హింస పరిష్కార మార్గం కాదు!

January 27, 2020

న్యూఢిల్లీ, జనవరి 26: హింస ఎన్నటికీ ఏ సమస్యనూ పరిష్కరించలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయుధాలు, హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న వారు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo