బుధవారం 03 జూన్ 2020
Manish Sisodia | Namaste Telangana

Manish Sisodia News


కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఢిల్లీ

May 31, 2020

ఢిల్లీ : కేంద్రం రూ. 5 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థిత...

లాక్‌డౌన్‌లో ఫీజులు అడుగొద్దు: సిసోడియా

April 17, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్న ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు ప్ర‌భుత్వం గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేసింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రూ స్కూల్‌ ఫీజులు అడుగ‌వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చింది. పెండింగ్ ఫీ...

షెల్ట‌ర్ హోంల‌కు వ‌ల‌స కూలీలు: మ‌నీశ్ సిసోడియా

April 15, 2020

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కార‌ణంగా ఢిల్లీ క‌శ్మీరీ గేట్ స‌మీపంలోని కుదెసియా ఘాట్ లో ఉన్న వివిధ ప్రాంతాల వ‌ల‌స కూలీల‌కు అధికారులు, పోలీసులు పండ్లు పంపిణీ చేశారు. వారి కోసం ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ స్...

ఫేస్ మాస్కులు పెట్టుకోవాల్సిందే :మ‌నీశ్ సిసోడియా

April 08, 2020

న్యూఢిల్లీ: స‌ద‌ర్ ప్రాంతంలో కొన్ని క‌రోనా పాజిటివ్ కేసుల‌ను గుర్తించామ‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 20 హాట్ స్పాట్ల‌ను గుర్తించాం. ఈ ప్రాంతాల్లోకి&nbs...

మర్కజ్‌ భవనం శుద్ధి.. 617 మందికి కరోనా లక్షణాలు

April 01, 2020

న్యూఢిల్లీ : మర్కజ్‌ భవనంలో ఉన్న 2,361 మందిని బయటకు తీసుకువచ్చామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిపోడియా తెలిపారు. వీరిలో 617 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వీ...

నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పై క్లాస్‌కు ప్రమోట్‌

March 30, 2020

ఢిల్లీ: నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వారిని పై తరగత...

ప్రైమరీ స్కూళ్లకు మార్చి 31 వరకు సెలవులు

March 05, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది...

79 ఇండ్లు, 327 దుకాణాలు బూడిద

March 04, 2020

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల్లో 79 ఇండ్లు, 327 దుకాణాలు పూర్తిగా దహనమయ్యాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. 79 ఇండ్లు పూర్తిగా, 168 ఇండ్లు గణనీయ స్థాయిలో, 40 ఇండ...

కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు

February 23, 2020

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఈ నెల 25న ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఆమె పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు ఆమె వెంట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డి...

సీఎంతో పాటే మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు..

February 12, 2020

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్‌.. తిరుగులేని ఆధిపత్యం చ...

రెండోసారి ఎమ్మెల్యే కావడం సంతోషంగా ఉంది..

February 11, 2020

న్యూఢిల్లీ: ఆప్‌ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పట్పార్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా మనీశ్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ..నేను...

నిజమైన దేశభక్తికి మా గెలుపే రుజువు

February 11, 2020

న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఆప్‌ 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. నిజమ...

కార్మికుడు చనిపోతే కోటి నష్టపరిహారం..

February 04, 2020

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలో ప్రతీ కుటుంబాన్ని సంపన్న కుటుంబంలా తీర్చిదిద్దేలా మేనిఫెస్టో రూపొందించినట్లు డిప్యూటీ సీఎం మనీ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo