గురువారం 02 జూలై 2020
Manipur | Namaste Telangana

Manipur News


మణిపూర్‌లో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

June 28, 2020

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో జూలై 15వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మరో 15రోజలపాటు లాక్‌డౌన్‌ పొడిగి...

మణిపూర్‌, అండమాన్‌ దీవుల్లో భూకంపం

June 28, 2020

మణిపూర్‌/అండమాన్‌ నికోబార్‌దీవులు : మణిపూర్‌ రాష్ట్రంలోని ఉక్రూల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని డిగ్లీపూర్‌ ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై వీటి తీవ్రత 4.0, 4.1గా నమోదైనట్...

'మంత్రుల రాజీనామ‌లు వెన‌క్కి'

June 25, 2020

ఇంఫాల్‌: మ‌ణిపూర్‌లోరాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుకు మ‌ద్దతిస్తున్న నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఇటీవ‌ల మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది. ప్ర‌భుత్వంల...

ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం వైపే

June 25, 2020

న్యూఢిల్లీ: మ‌ణిపూర్‌లో రాజ‌కీయ సంక్షోభం కొన‌సాగుతున్న‌ది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుకు నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మ‌ద్ద‌తు ఉప‌సంహర‌ణ‌, ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా...

మాజీ సీఎం‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ

June 24, 2020

ఇంపాల్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మణిపూర్‌ మాజీ సీఎం ఓక్రాం ఇబోబి సింగ్‌ నివాసానికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. రూ. 332 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఓక్రాం ఇబోబి సింగ్‌ను ప్రశ్నించేందుక...

మణిపూర్‌లో 57 కరోనా పాజిటివ్‌ కేసులు

June 22, 2020

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 57 పాజిటివ్‌ కేసులు నమొదైటనట్లు ఆ రాష్ట్ర సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్...

మిజోరంలో భూకంపం.. 5.5 తీవ్రత

June 22, 2020

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 12 గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 4గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదయ్యింది. చాంపియా జిల్లా కేం...

మా ప్ర‌భుత్వానికి ఢోకా లేదు: మ‌ణిపూర్ సీఎం

June 20, 2020

ఇంఫాల్‌: మ‌ణిపూర్ త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఢోకా లేద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బీరేన్ సింగ్ స్ప‌ష్టంచేశారు. త‌మ‌కు కొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని, అసెంబ్లీలో  అవిశ్వాస ప‌రీక్ష‌ జ...

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతాం

June 19, 2020

ఇంఫాల్‌: మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత ఇబోబి సింగ్‌ చెప్పారు. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామన్నారు. స్పీకర్‌ ఖేమ...

రాజకీయ సంక్షోభంలో మణిపూర్ బిజెపి సర్కారు

June 18, 2020

ఇంఫాల్: మణిపూర్‌లో బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ కూటమి సర్కారు  రాజకీయ సంక్షోభంలో పడింది. పాలక కూటమికి చెందిన కనీసం తొమ్మిది మంది శాసనసభ్యులు, పార్టీకి చెందిన ముగ్గురు సహా బుధవారం రాజీనామా చ...

ప‌త‌నం అంచున మ‌ణిపూర్ స‌ర్కార్‌

June 18, 2020

ఇంఫాల్‌: మ‌ణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ‌ స‌ర్కారు ప‌త‌నం అంచున నిలిచింది. ఇతర రాష్ట్రాల్లో ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ప్రభుత్వాలను ప‌డ‌దోసి అధికారంలోకి వ‌స్తున్న భారతీయ జ‌నతాపార్టీకి‌ ఈశాన్య ర...

డ్రగ్స్‌ , ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

June 13, 2020

మణిపూర్‌ : భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మణిపూర్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కొండొంగ్‌ లేరైంబి పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద మోరెహ్‌ పోలీసులు, కమాండ...

తండ్రిని కడసారి చూసేందుకు కుమార్తెకు 3 నిమిషాల సమయం

June 05, 2020

ఇంఫాల్‌: కరోనా నేపథ్యంలో కన్నవారిని కడసారి తనివితీరా చూసుకునే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. అనారోగ్యంతో చనిపోయిన తండ్రి భౌతిక కాయాన్ని చూసేందుకు క్వారంటైన్‌లో ఉన్న కుమార్తెకు కేవలం మూడు నిమ...

మణిపూర్‌లో స్వల్ప భూకంపం

May 26, 2020

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ర్టాల్లో సోమవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదైంది. మణిపూర్‌కు పశ్చిమ దిశలోని మోయిరాంగ్‌కు 15 కిలోమీటర్ల ...

క్వారెంటైన్‌కు నిరాక‌రిస్తే జైలుకే

May 24, 2020

ఇంఫాల్‌: లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుని స్వరాష్ట్రానికి త‌ర‌లి వస్తున్న మణిపూర్ ప్ర‌జ‌లు కచ్చితంగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి బిరేన్ సింగ్ ఆదేశించారు. ఈ నిబంధన...

ఉద్యోగాన్ని వదులుకున్న 185 మంది నర్సులు

May 20, 2020

మణిపూర్‌: కోల్‌కతాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. 185 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి..ఇంఫాల్‌లోని క్రిస్టెల్లాకు తిరిగి వెళ్లారు. ఓ న...

2700 కి.మీ. ప్రయాణించనున్న శ్రామిక్‌ రైలు

May 18, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి సుమారు 1550 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ ప్రత్యేకరైలు మణిపూర్‌ బయల్దేరింది. ఈ రైలు దాదాపు 2700 కి.మీ. దూరం ప్రయాణించనుంది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చి...

దేశంలో 9 కరోనా రహిత రాష్ర్టాలు

April 24, 2020

హైదరాబాద్‌: దేశం నుంచి కరోనా వైరస్‌ను పారద్రోలడానికి ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. ఇప్పటిక వరకు దేశంలో కరోనా రహిత రాష్ర్టాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరిం...

ఆపత్కాలంలో ఆదుకొంటున్న ప్రభుత్వం

April 21, 2020

సీఎం కేసీఆర్‌కు మణిపూర్‌ పౌమై సమాజం కృతజ్ఞతలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవడంపై హైదరాబాద్‌లోని మణిపూర్‌కు చెందిన ...

ఆ రెండు రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్‌

April 20, 2020

దేశంలో రోజురోజుకు క‌రోనా కేసుల పెరుగుతున్న వేళ‌..కాస్తా ఊర‌ట‌నిచ్చే అంశం. దేశంలో రెండు రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా మారాయి. ఆ రెండు రాష్ట్రాలు క‌రోనా నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌ణిపూ...

మ‌హారాష్ట్ర‌లో మ‌హిళ‌పై ఉమ్మిన వ్య‌క్తి అరెస్ట్‌

April 18, 2020

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో మ‌హిళ‌పై ఉమ్మిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 7న మ‌ణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ మ‌హిళ క‌లినా మార్కెట్ ఏరియాలో కిరాణా స‌రుకులు కొనేందుకు త‌న సోద‌రిత...

శభాష్‌ రాచకొండ పోలీస్‌..! కేంద్ర మంత్రి కిరణ్‌రిజ్జుజు ప్రశంస

April 11, 2020

-మణిపూర్‌ విద్యార్థులకు సాయంపై ట్వీట్‌లో ప్రశంసించిన కేంద్ర మంత్రి కిరణ్‌రిజ్జుజుహైదరాబాద్ : విదేశీయుల్లా ఉన్నారని ఇద్దరు మణిపూర్‌ విద్యార్థులను స...

మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదు

March 24, 2020

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ద...

ఇంఫాల్‌లో ఐఈడీ పేలుడు

January 23, 2020

మణిపూర్‌: ఇంఫాల్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్‌ పశ్చిమలోని నాగమపాల్‌ రిమ్స్‌ రోడ్డు వద్ద ఈ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo