Mamata News
దేశానికి 4 రాజధానులు కావాలి
January 24, 2021నేతాజీ 125వ జయంతి వేడుకల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమత ప్రతిపాదనకోల్కతా, జనవరి 23: సువిశాల భారత దేశానికి ఒకే రాజధానికి బదులుగా నాలుగు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉన్నదని పశ్చిమబెం...
జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
January 23, 2021కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విక్టోరియా మెమోరియల్‌లో జరిగిన సభలో కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరాం అన్నందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆగ్రహం...
ఆహ్వానించి అవమానిస్తారా..?: మమతాబెనర్జి
January 23, 2021కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించకుని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి అవమానం జరిగి...
దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
January 23, 2021కోల్‌కతా: దేశానికి నాలుగు రాజధానులు ఉంటే బెటర్ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రొట...
ఆశయాలను కాలరాసి విగ్రహారాధన చేస్తే సరిపోతుందా..?: మమతాబెనర్జి
January 23, 2021కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందుచూపున్న మహానాయకుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి గుర్తుచేసుకున్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని శ్యామ్ బజార్ నుంచి రెడ్ ...
ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
January 20, 2021కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నాడియా జిల్లాలోని శాంతిపూర్‌కు చెందిన తృణమూల్...
మమతపై బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాది: సువేందు అధికారి
January 20, 2021హుగ్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తాజాగా హుగ్లీలో ...
నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
January 20, 2021కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ రాష్ర్ట సీఎం మమతా బెనర్జీ, బీజేపీలో చేరిన సువేందు అధికారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల...
దీదీపై సువేందు సెటైర్లు.. మాజీ సీఎంగా లెటర్‌హెడ్
January 19, 2021కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ సీఎం... అనే పేరుతో లెటర్ హెడ్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల బీజేపీలో చేరిన సువేందు అధికారి ఎద్దే...
మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరం : మమత
January 19, 2021కోల్‌కతా : మావోయిస్టుల కంటేకాషాయ పార్టీ ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. మంగళవారం పురులియాలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. తమ పా...
సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర విషయాలు.. బెంగాల్లో మళ్లీ గెలిచేది మమతనే!
January 19, 2021వెల్లడించిన సీ ఓటర్ సర్వే నివేదికకోల్కతా : మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి, ఇక్కడ బీజేపీ, తృ...
నందిగ్రామ్ నుంచే ఢీకొడతా!
January 19, 2021సువేందు అధికారికి మమత సవాల్దీదీని ఓడిస్తా: బీజేపీ నేత ప్రతిసవాల్నందిగ్రామ్, జనవరి 18: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార తృణమూల...
దీదీతో సై అంటే సై: సువేందు కూడా నందిగ్రామ్ నుంచే పోటీ!
January 18, 2021కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీపై నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ఇటీవల బీజేపీలో చేరిన సువేందు అధికారి ప్రకటించారు. ఆమెను 50...
బెంగాల్లో మమతకు మద్దతిస్తాం: అఖిలేశ్
January 18, 2021లక్నో: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము మమతాబెనర్జికి మద్దతిస్తామని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. విద్వేష రాజకీయాల...
నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తా.. దీదీ ఛాలెంజ్
January 18, 2021నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల రసవత్తరంగా మారనున్నాయి. నందీగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రకటన చేశారు. ఇటీ...
బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
January 17, 2021న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ప్రధాన పోటీ ఉన్నా.. త్వరలో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది...
మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
January 17, 2021లక్నో: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది అని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ సర్వూప్ శుక్లా ఆరోపించారు. ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతారని ...
శతాబ్ది ‘యూటర్న్’: తృణమూల్‌తోనే నేను
January 15, 2021కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని బిర్భూం ఎంపీ శతాబ్ది రాయ్ మాట మార్చారు. ‘నేను తృణమూల్‌తోనే ఉంటా’ అని శుక్రవారం చెప్పారు. సినీ నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన శతాబ్ది రాయ్ 2009 నుంచి బిర్భూం ఎంపీగ...
41 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ!
January 14, 2021కోల్‌కతా: వచ్చే ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి, బీజేపీకి మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. ప్రస్...
'బీజేపీ పేద్ద చెత్త పార్టీ.. చెత్త లీడర్లతో నిండిపోయింది'
January 11, 2021కోల్‌కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్‌లో ఆహార సంక్షోభ...
వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: మమతా బెనర్జి
January 10, 2021కోల్‌కతా: రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి రొక్కం వసూలు చేయకుండా ఉచితంగా వ్...
ఆరోగ్య కార్డు కోసం.. క్యూలైన్లో సీఎం
January 05, 2021కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తనదైన ముద్రను చాటారు. అధికార దర్పానికి దూరంగా ఉండే ఆమె మరోసారి తాను సామన్యురాలినని నిరూపించారు. క్యూలైన్లో నిల్చొని తన ఆరోగ్య కార్డును పొందారు. ...
ఎవరైనా రాజీనామా చేయొచ్చు: మమతా బెనర్జి
January 05, 2021కోల్‌కతా: ఎవరైనా ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని, ఎవరి ఇష్టానుసారం వారు రాజీనామా చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి, భారత మాజ...
మమతా బెనర్జికి మరో షాక్!
January 05, 2021మంత్రి పదవికి రాజీనామా చేసిన లక్ష్మీరతన్ శుక్లాకోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత...
రైతు ఆందోళన: పోలీసు అకృత్యాలపై సీజేఐకి పంజాబ్ విద్యార్థుల లేఖ
January 04, 2021న్యూఢిల్లీ/ చండీగఢ్: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీ...
జనవరి 23న జాతీయ సెలవు దినంగా ప్రకటించండి..
January 04, 2021కోల్‌కతా: జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలబ్రేట్ చేసుకోనున్నారు. అయితే ఆ రోజున జాతీయ సెలువు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశార...
గంగూలీ త్వరగా కోలుకోవాలి: మమతా బెనర్జీ
January 02, 2021కోల్‌కతా:భారత మాజీ క్రికెట్ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. దాదా త్వరగా కో...
రివైండ్ 2020: ఈ యేటి మేటి మహిళలు వీరే..
December 31, 2020ఉమెన్ ఇన్ న్యూస్ఈ ఏడాది వీరిదే! కరోనా కథనాలూ కొవిడ్ విజృంభణలూ దినపత్రికలకెక్కి తైతక్కలాడుతున్న సమయంలోనూతమ విజయగాథలతో.. శీర్షికలతో శీర్షాసనం...
ఎమ్మెల్యేలను కొనొచ్చు.. తృణమూల్‌ను కొనలేరు
December 29, 2020న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేను కొనొచ్చేమోగాన...
శాంతినికేతన్ సంస్కృతి.. విశ్వభారతి వీసీ డిఫరెంట్: అమర్త్యసేన్
December 27, 2020కోల్‌కతా: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బిద్యుత్ చక్రవర్తి కేంద్రానికి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసే...
కమలం వికసించే వరకు నిద్రపోను : సువేందు అధికారి
December 25, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో కమలం పువ్వు వికసించే వరకు నిద్రపోను అని ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన సువేందు అధికారి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్...
డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ..
December 24, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఆమె.. స్టేజ్‌పై స్టెప్పులేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం న...
12వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు!
December 24, 2020కోల్‌కతా : ఆన్లైన్ పాఠాలు వింటున్న 12వ తరగతి విద్యార్థులు అందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ట్యాబెట్లను కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అందజేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ...
బెంగాల్‌ను గుజరాత్ కానివ్వం
December 24, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్ కానివ్వబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్లో గుజరాత్ తరహా అభివృద్ధి నమూనాను అమలు చేస్తామన్న బీజేపీ నేతల ప్రకటన...
బెంగాల్లో తెలుగుకు అధికార భాషా హోదా
December 23, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో తెలుగుకు అధికార భాషా హోదా ఇస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వారిని బెంగాల్లో భాషాపరమైన మైనారిటీలుగ...
దీదీ’ క్యాబినెట్ భేటీకి నలుగురు మంత్రులు డుమ్మా.. అయితే?
December 22, 2020కోల్‌కతా: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో అమీతుమీకి దిగిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎ...
అమిత్ షా.. నాకు ఢోక్లా ఎప్పుడు తినిపిస్తున్నారు: మమతా
December 22, 2020కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలంటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆయన చేసిన ప్రతి ఆరోపణనూ తిప్పి కొట్టిన ఆమె.. తనను తప్పుగా నిరూపించండి లేదా ఢోక్లా తినిపించం...
రాష్ట్రాల అస్థిరానికి కేంద్రం కుట్రలు: పవార్‌తో దీదీ చర్చలు
December 21, 2020ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో పశ్చిమ బెంగాల్ సీఎం-తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర ...
బీజేపీకి వంద సీట్లు రావడం కష్టమే : ప్రశాంత్ కిశోర్
December 21, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ‘రెండంకెలను’ అధిగమించేందుకు బీజేపీ కష్టపడుతోందని, ఆ పార్టీకి వంద సీట్లు రావడం కష్టమేనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్...
బెంగాల్లో బీజేపీకి భారీ షాక్
December 21, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండల్ ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణమూల్ పార్ట...
జనవరి లేదా ఫిబ్రవరిలో సీఏఏ ప్రక్రియ ప్రారంభం?
December 20, 2020న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనలు, రూపురేఖలు త్వరలో ఖరారవుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నతర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘సీఏఏ ని...
ఇలాంటి రోడ్ షో ఎప్పుడూ చూడలేదు: అమిత్ షా
December 20, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బలప్రదర్శనకు దిగింది బీజేపీ. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆదివారం బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్ ప్రాంతంలో రోడ్ షో న...
సంకట స్థితిలో మమత, మాయా పార్టీలు: శివానంద్ తివారీ
December 20, 2020పట్నా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ (BSP) ప్...
పొయ్యింది ఐదుగురు.. తిరిగొచ్చింది ఒక్కరు
December 19, 2020కోల్‌కతా: పార్టీలో తిరుగుబాట్లతో సతమతమవుతున్న దీదీకి కాస్త ఊరట లభించింది. గురువారం పార్టీకి రాజీనామా చేసిన పండవేశ్వర్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. పార్టీక...
తృణమూల్‌కు మరో ఎమ్మెల్యే రాజీనామా
December 19, 202024 గంటల్లో పార్టీని వీడిన ముగ్గురు నేతలుకోల్కతా, డిసెంబర్ 18: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అసమ్మతి పెరిగిపోతున్నది....
మత సామరస్యాన్ని నమ్ముతాం : మమతా బెనర్జీ
December 18, 2020కోల్‌కతా : తృణమూల్ ప్రభుత్వం మత సామరస్యాన్ని నమ్ముతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అన్నిమతాల ప్రజల విశ్వాసాలను, ఆచారాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నార...
సీఎం మమతకు కేజ్రీవాల్ మద్దతు
December 18, 2020న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు క...
అత్యవసర మీటింగ్‌కు ముందు మమతకు భారీ షాక్
December 18, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీఎంసీని పలువురు ఎమ్మెల్య...
తృణమూల్‌కు సువేందుతోపాటు మరో ఎమ్మెల్యే గుడ్‌బై
December 17, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. తొలి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉండటంతోపాటు జంగల్ మహాల్లో పట్టు ఉన్న నేతగా సువేంద...
నితీష్ రూపంలో దీదీకి మరో కొత్త చిక్కు!
December 17, 2020కోల్‌కతా : మంత్రి పదవికి రాజీనామా చేయకుండా, క్యాబినెట్ మీటింగ్‌లకు రాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిప్పలు పెట్టిన సువేందు అధికారి తర్వాత.. మరో పది మంది సీనియర్ నాయకులు తృణమూల్ కాంగ్రెస్ పా...
కేంద్రంపై నిప్పులు చెరిగిన మమత
December 17, 2020కోల్‌కతా: ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లో చేరాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ తాజాగా రాసిన లేఖపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిప్పులు చెరిగారు. ఇది పచ్చి అధికార దుర్వినియోగం ...
ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు డిప్యూటేషన్
December 17, 2020న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై గత వారం కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో విధుల్లో ఉన్...
తృణమూల్‌కు మరో ఐదుగురు రాజీనామా
December 17, 2020కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకుడు సువేందరు అధికారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. టీఎంసీలోని అసంతృప్త నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు...
నన్ను కొనేవారు పుట్టలేదు
December 17, 2020మమతా బెనర్జీ ఆరోపణలపై అసదుద్దీన్ ఆగ్రహంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముస్లిం ఓట్లను చీల్చడానికి మజ్లిస్ పార్టీని బీజేపీ పావుగా వాడుకుంటున్నదని బెంగాల్ సీఎం మమతా బెనర్జ...
నన్ను కొనేవాళ్లు ఈ భూమ్మీద పుట్టలే: ఓవైసీ
December 16, 2020హైదరాబాద్: తనను కొనేవారు ఈ భూమ్మీద పుట్టలేదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ ఇచ్చిన డబ్బుతో మజ్లీస్ పార్టీ రాష్ట్రంలో పోటీచేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చ...
శూద్రులు అర్థం చేసుకోలేరు..
December 14, 2020హైదరాబాద్: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా థాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శూద్రులను వారి వర్ణంతో పిలిస్తే, వారు తప్పుగా భావిస్తారని, ఎందుకంటే వారికి వారి వర్ణం అర్థం కాదు అని ఆమె అన్నా...
బెంగాల్లో పాగాకు ఎంఐఎం కసరత్తు.. తొలి భేటీకి హాజరైన ఒవైసీ
December 13, 2020కోల్‌కతా: వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నాలుగు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనున్నది. బిహార్‌లో మాదిరిగా పశ్చిమ బెంగాల్లో కూడా పాగా వేసేందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవ...
జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని మమతా బెనర్జీ ఆకాంక్ష
December 13, 2020కోల్‌కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్-19 భారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం ఫలితం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సల...
ఇప్పుడు బీజేపీ ఓడిపోతే.. ముఖ్యమంత్రి హత్యకు కుట్రచేస్తారు
December 13, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి కేసు తీవ్రమైన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రి సుబ్రతా ముఖర్జీ బీజేపీపై తీవ్రమైన ఆరోపణల...
నిప్పుతో చెలగాటం వద్దు.. దీదీని హెచ్చరించిన గవర్నర్
December 11, 2020హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. దీని పట్ల ఇవాళ ...
బీజేపీ నేతలకు పనిపాటా లేదు
December 10, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారన్న ...
మహిళల ఆరోగ్యం కోసం 'స్వస్త్ సతీ' పథకం
December 10, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళల ఆరోగ్యం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. భువానీపూర్లో గురువారం జరిగిన కార్యక్రమంలో 'స్వస్త్ సతీ' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంద...
ఆసుపత్రిలో చేరిన బెంగాల్ మాజీ సీఎం
December 09, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ బుధవారం కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన...
దవాఖానలో మాజీ సీఎం.. వేగంగా కోలువాలని ప్రార్థించిన దీదీ
December 09, 2020కోల్‌కతా: శ్వాస సంబంధిత సమస్యలతో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ త్వరగా కోలుకోవాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. ‘మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ ...
చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేదంటే దిగిపోండి : మమత
December 07, 2020కోల్‌కతా : ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే.. దిగిపోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డిమాండ్ చ...
గాంధీని హత్య చేసిన వారి ముందు తలవంచం: మమత
December 07, 2020కోల్‌కతా: జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన వారి ముందు పశ్చిమ బెంగాల్ ఎప్పటికీ తల వంచబోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సోమవారం పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని...
బెంగాల్ ప్రభుత్వం చట్టం నియమాలకు దూరం: ధంఖర్
December 06, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చట్టం నియమాలకు దూరమని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ విమర్శించారు. ఆదివారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన మమత సర్కార్‌పై మండిపడ్డారు. ...
జనవరిలో పశ్చిమ బెంగాల్లో సీఏఏ అమలు : విజయవర్గియా
December 06, 2020వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా, బీజేపీ తన వ్యూహాలను రూపొందించడంలో పూర్తిగా నిమగ్నమైంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ముప్పేట దాడికి సిద్దమవుతున్నారు. అంబెడ్కర్ వ...
కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మమతా బెనర్జీ..
December 03, 2020హైదరాబాద్: రైతులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. రైతులు, వారి జీవితాల గు...
మమత ఆన్లైన్ ప్రసంగం చివరి నిమిషంలో వాయిదా
December 02, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆన్లైన్ ప్రసంగాన్ని ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేటింగ్ సొసైటీ చివరి నిమిషంలో వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం మమత మాట్లాడాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల...
దీదీకి జలక్.. తృణమూల్ మంత్రి రాజీనామా
November 27, 2020హైదరాబాద్: బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్‌కు జలక్ తగిలింది. దీదీ టీమ్‌లో మంత్రిగా చేస్తున్న సీనియర్ తృణమూల్ నేత సువేందు అధికారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన లేఖను సీఎం మమ...
'బీజేపీకి బెంగాల్లో చోటే లేదు'
November 26, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ మీద మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్లో బీజేపీకి చోటే లేదని, అది బయటి ...
తేజస్వీ.. కౌంటింగ్ తీరుపై పోరాడండి: మమత
November 12, 2020కోల్‌కతా: బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్ తీరుపై పోరాడాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. గురువారం ఆమె ఫోన్లో తేజస్వీతో మాట్లా...
తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు షురూ!?
November 12, 2020కోల్‌కతా : వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. క్లిష్ట సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార...
‘10, 12 తరగతులకు ప్రీ, ఫైనల్ పరీక్షలు లేవు..’
November 11, 2020కోల్‌కతా: ఈ విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రీ, ఫైనల్ పరీక్షలు ఉండవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వారిని పై తరగతులకు పాస్ చేస్తామని బుధవారం ఆమె చెప్పారు. కర...
ఉల్లి, ఆలూ ధరలపై ప్రధాని మోదీకి మమత లేఖ
November 09, 2020కోల్‌కతా: దేశంలో ఉల్లి, ఆలుగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టా...
అడ్డొస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం.. వినకపోతే చంపేస్తాం!
November 09, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తే కాళ్లు, చేతులు నరికేస్తామని, అయినా వినకపోతే చంపుతామని...
డార్జిలింగ్‌లో బీజేపీకి షాక్.. మమత వైపు మొగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు
November 06, 2020డార్జిలింగ్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో బీజేపీకీ గట్టిషాక్ తగిలింది. డార్జిలింగ్ మున్సిపాలిటీలో 17 ఏండ్లుగా బీజేపీలో కొనసాగుతున్న గుర్ఖా జనముక్తి మోర్చ...
‘2021 ఎన్నికల్లో మమతకు మద్దతిస్తాం.. ’
November 05, 2020డార్జిలింగ్: వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు ఇస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా (జీఎంఎం) చీఫ్ బిమల్ గురుంగ్ తెలిపారు. తాము 17 ఏండ్ల పాటు ఎన్డీయేతో ఉ...
బీజేపీ నుంచి మీరు సురక్షితమా?
October 27, 2020బెంగాల్లో మమత ఆన్లైన్ క్యాంపెయిన్కోల్కతా: సునిశిత విమర్శలతో వీలు చిక్కినప్పుడల్లా బీజేపీని టార్గెట్ చేసే తృణమూల్ కాంగ్ర...
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ : ఎన్డీఏను వీడిన బిమల్ గురుంగ్
October 21, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగింది. 2021 లో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణ...
పశ్చిమ బెంగాల్లో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
October 20, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 4 వేలకు పెంచుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు వైద్య కళాశాలకు అదనంగా 250 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. సోమవారం ఆ రాష్ట్ర ...
‘సీఎంఆర్ఎఫ్’కు మమతాబెనర్జీ రూ.2 కోట్ల విరాళం
October 20, 2020హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి భారీగా ఆస్తినష్టం సంభవించింది. చాలామంది పేదలు ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి...
మమతకు బహుమతులు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
October 19, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బహుమతులు పంపారు. దసరా నేపథ్యంలో దుర్గా పూజ సందర్భంగా మమతకు హసీనా అభినందనలు తెలుపుతూ ఈ బహుమతులు పంపినట్లు ఆ రాష్ట్...
మళ్లీ రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు!
October 13, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రతిష్ఠాత్మక డబుల్ డెక్కర్ బస్సులు తిరిగి కనువిందు చేయనున్నాయి. పర్యాటకులను అమితంగా ఆకర్శించే ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టేందుకు మమతా బెనర్జీ ప్రభుత...
ఎన్ఈపీని అనుమతించబోం
October 06, 2020మమతా బెనర్జీకోల్కతా: విద్యార్థుల ప్రతిభకు ర్యాంకింగ్ వ్యవస్థ గీటురాయిగా నిలుస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ర్యాంకుల వ్యవస్థకు మంగళంపాడేలా ఉన్న నూతన వ...
కరోనా కన్నా పెద్ద మహమ్మారి బీజేపీ : మమతా బెనర్జీ
October 03, 2020కోల్‌కతా : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తరుణంలో హత్రాస్ సంఘటనకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. హత్రాస్ సంఘటనకు యూపీలోని యోగి ప్రభుత్వం బాధ్యత వహ...
హత్రాస్ హర్రర్.. మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
October 03, 2020కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన హార్రర్ ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిరసన ర్యాలీని చేపట్టారు. స్థానిక బిర్లా ప్...
బెంగాల్ సీఎంకు 'కోవిడ్ హగ్' ఇస్తానన్న వ్యక్తికి కరోనా పాజిటివ్
October 02, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోవిడ్ హగ్ ఇస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత కరోనా బారినపడ్డారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, బోల్పూర్ మాజీ ఎంపీ అనుపమ...
గవర్నర్ రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలంటున్నారు : జగదీప్ ధంఖర్
September 29, 2020కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై మరోసారి దాడి చేశారు. రాష్ట్ర అధికారాలను స్వాధీనం చేసుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. గవర్నర్ ర...
కరోనా సోకితే మమతా బెనర్జీని హత్తుకుంటా : అనుపమ్ హజ్రా
September 29, 2020కోల్‌కతా : ఒకవేళ తనకు కరోనా సోకితే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని హత్తుకుంటానని బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా అన్నారు. కరోనా సోకిన వారి కుటుంబాలు ఎంత బాధను అనుభవిస్తున్నాయో ఆమెకు తెలిసిర...
వచ్చేనెల 1 నుంచి సినిమా హాళ్లు ఓపెన్
September 27, 2020కోల్‌కతా: కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ నిబంధలను ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా సడలిస్తున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సినిమా హాళ్లు, ఓపెన్-ఎయిర్ థియేటర...
దుర్గా పూజ కమిటీలకు రూ.50 వేలు
September 24, 2020కోల్‌కతా: దుర్గా పూజ కమిటీలకు రూ.50 వేల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అలాగే 80 వేల మంది వీధి వ్యాపారులకు రూ.2,000 చొప్పున దుర్గా పూజకు ముందే ఇస్తామని చెప్...
ఫాసిస్ట్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం: దీదీ
September 21, 2020న్యూఢిల్లీ: ఎనిమిది సభ్యులను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర...
దుర్గాదేవిని ప్రార్థిస్తూ పాటపాడిన మమతా బెనర్జీ!
September 18, 2020మహాలయ సందర్భంగా దుర్గాదేవిని స్వాగతించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక పాటను రికార్డ్ చేశారు. సంగీతం, కళపై ప్రవృత్తికి పేరుగాంచిన మమతా బెనర్జీ 'జాగో దుర్గా జాగో' పాట పాడారు. ఈ పాట...
నీట్ నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో 12న లాక్డౌన్ ఎత్తివేత
September 10, 2020కోల్‌కతా: రాష్ట్రంలో ఈ నెల 12న విధించనున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్ష నీట్-2020 ఈ నెల 13న జర...
మమతది హిందూ వ్యతిరేక మనస్తత్వం: జేపీ నడ్డా
September 10, 2020న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది హిందూ వ్యతిరేక మనస్తత్వమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్ర పార్టీ నేతలనుద్దేశించి ఆయ...
దుర్గా పూజ వద్దన్నట్లు నిరూపిస్తే 101 గుంజీలు తీస్తా: మమత
September 08, 2020కోల్‌కతా: ఈ ఏడాది దుర్గా పూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీనిపై ఒక రాజకీయ పార్టీ వదంతులు వ్యాపిస్తున్నదని ఆమె ఆ...
కేంద్రం తీరు సమాఖ్యకు దెబ్బ
September 03, 2020జీఎస్టీ పరిహారం నిరాకరణ దారుణం సమాఖ్య విధానాన్ని బలహీనపర్చటమేప్రధానికి మమతాబెనర్జీ ఘాటు లేఖ కోల్‌కతా: జీఎస్టీ చట్టం వల్ల ఆదాయా...
మమత అధికారంలోకి వచ్చాక వెయ్యి పరిశ్రమలు మూతపడ్డాయి: బీజేపీ
August 30, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ అధికారం చేపట్టిన తర్వాత సుమారు వెయ్యి చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా ఆరోపించారు. పెట్టుబడుల సమావేశాలపై ...
అక్టోబర్‌లో ఫైనలియర్ పరీక్షలు
August 29, 2020న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో కాలేజీలు, యూనివర్సిటీల ఫైనలియర్ పరీక్షలను అక్టోబర్ నిర్వహిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన ప...
ప్రతిపక్ష పార్టీల సీఎంల భేటీకి సోనియా, మమత పిలుపు
August 26, 2020న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంక్షోభం నుంచి బయటపడిన సోనియా గాంధీ క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీతో కలిసి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల ఆన్లైన్ భేట...
మాస్క్, గ్లోవ్స్, వాటర్‌బాటిల్
August 26, 2020జేఈఈ, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు తప్పనిసరి మార్గదర్శకాలు జారీచేసిన ఎన్టీఏన్యూఢిల్లీ: జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలైన జేఈఈ, నీట్ ఎంట్రెన్స్‌లకు ...
కరోనాతో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
August 17, 2020కోల్‌కతా : కరోనా మహమ్మారి సోకి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేశ్ దాస్(76) మృతి చెందారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఈగ్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ...
బెంగాల్ సర్కారుకు గవర్నర్ ఘాటు లేఖ!
August 10, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఘాటైన లేఖ రాశారు. రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆ లేఖలో కోరారు. బెంగాల్‌లోని 7...
ఆగస్టులో 9 రోజులపాటు పూర్తిగా లాక్డౌన్
July 28, 2020కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అమలు చేస్తున్న వారంలో రెండు రోజుల సంపూర్ణ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్‌ను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలల...
ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది.. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు..?
July 21, 2020కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎందుకు జంకుతున్నారో అక్కడి...
మా రాష్ట్రం నుంచి ఒక్క వలస కార్మికుడు తిరిగి వెళ్లలేదు: సీఎం మమత
July 08, 2020కోల్‌కతా: తమ రాష్ట్రం నుంచి ఒక్క వలస కార్మికుడు కూడా తిరిగి వెళ్లలేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రజలను తాము జాగ్రత్తగా చూసుకోవడమే దీనికి కారణమని ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు...
మిషన్ భగీరథ స్ఫూర్తితో బెంగాల్లో జల్స్వప్న
July 07, 2020మమతకు మంత్రి కేటీఆర్ అభినందనలుహైదరాబాద్, నమస్తే తెలగాణ: ఇంటింటికి నల్లాల ద్వారా శుద్ధిచేసిన తాగునీటి సరఫరా పథకం మిషన్ భ...
పశ్చిమబెంగాల్లో జూన్ 2021వరకు ఉచిత రేషన్
June 30, 2020కోల్కత్తా : ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని ప్రధాని మోదీ నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుక...
వైద్యుల దినోత్సవాన్ని సెలవురోజుగా కేంద్రం ప్రకటించాలి..
June 29, 2020కోల్‌కతా: వైద్యుల దినోత్సవమైన జూలై 1ని సెలవు రోజుగా కేంద్రం ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది గౌరవార్ధం వైద్యుల దిన...
బొగ్గు గనులపై నిర్ణయాన్ని సమీక్షించండి.. మోదీకి దీదీ లేఖ
June 26, 2020కోల్‌కతా : బొగ్గు రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి న...
జులై 31 వరకు బెంగాల్ లో లాక్ డౌన్ పొడిగింపు
June 24, 2020కోల్ కతా : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నియంత్రణ కోసం ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జులై 31వ తేదీ వరకు లాక్ ...
'అమర జవాన్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం'
June 17, 2020కోల్‌కతా : లఢక్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో 20 సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపాయి రాజేశ్ ఓరాంగ్, బిపుల్ ...
దీదీ ప్రభుత్వంపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం
June 13, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకార్.. ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని గారియా శ్మశానవాటికలో మృతదేహాలను దహనం చేసిన తీరు పట్ల ఆయన తన అసహనాన్ని వ్య...
మమతా బెనర్జీపై అమిత్ షా అటాక్
June 09, 2020హైదరాబాద్: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ షా ప్రచారం మొదలుపెట్టారు. ఇవాళ ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జన్ సంవాద్ ర్యాలీలో ప్రసంగించా...
'కరోనా, కుట్రపై బెంగాల్ విజయం సాధిస్తుంది'
June 05, 2020కోల్‌కతా : కరోనా వైరస్‌పై అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రపై బెంగాల్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీ రాజకీయాలపై నేడు ఆమె తీవ్రస్థాయిలో ...
'వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి'
June 03, 2020కోల్‌కతా : ఒక్కో వలస కార్మికుడి ఖాతాలో రూ. 10 వేలు జమ చేయాల్సిందిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. బుధవారం ట్విట్టర్ ద్వారా మమతా బెనర్జీ స్పందిస్తూ... లాక్డౌన్ సంక్షోభం కార...
అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా
May 29, 2020కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ కరోనా పాజిటివ్‌గా తేలారు. కరోనా లక్షణాలు కనిపించడంతో సుజిత్ బోస్, అతని భార్యకు గురువారం రాత్రి పరీక్షలు నిర్వహించారు. అందులో వా...
రాష్ట్రపతి కోవింద్‌కు కృతజ్ఞతలు: సీఎం మమతాబెనర్జీ
May 22, 2020కోల్‌కతా: అంఫాన్ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు మద్దతుగా నిలుస్తోన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంఫాన్ విలయ తాండవం సృష్ట...
జీవితంలో ఇలాంటి విలయం ఎప్పుడూ చూడలేదు: దీదీ
May 21, 2020కోల్‌కతా: తన జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రకృతి ప్రకోపాన్ని చూడలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అంఫాన్ తుఫాన్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 72 మంది మరణించారని ఆమె వెల్లడించారు. ...
పశ్చిమ బెంగాల్‌ను ఆదుకుంటాం : అమిత్ షా
May 19, 2020న్యూఢిల్లీ : అంఫాన్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై మమతతో అమిత్ షా మాట్లాడి వివరాలు ...
'వలస కార్మికుల తరలింపునకు ఖర్చంతా భరిస్తాం'
May 16, 2020కోల్‌కతా : ఈ విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ, కష్టానికి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ వారికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఓ వార్త తెలిపేందుకు ...
105 శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేశాం: మమతా బెనర్జీ
May 14, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 105 శ్రామిక్ రైళ్లు నడిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ఆ రైళ్ల ద్వారా తీసుకురానున...
మూడు క్యాటగిరీలుగా కరోనా రెడ్ జోన్లు
May 12, 2020కోల్‌కతా: ప్రస్తుతం ఉన్న కరోనా రెడ్ జోన్లను మూడు క్యాటగిరీలుగా విభజిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త క్యాటగిరీ...
దీదీ.. వైరస్‌ను ఏమాత్రం లైట్ తీసుకోవద్దు
May 12, 2020కోల్‌కతా: కరోనా వైరస్ అనేది అసాధారణమైన అంటువ్యాధి కలిగిస్తుందని, ఘోరంగా ప్రాణాలు తీస్తుందని, ఏం ఫరవా లేదులే అనే ధోరణిలో ఆ వైరస్‌తో వ్యవహరించవద్దని అమెరికాలోని టెనెసీలో స్థిరపడిన ప్రముఖ భారతీయ వైద్య...
కరోనా మహమ్మారి పేరిట రాజకీయాలొద్దు
May 11, 2020న్యూఢిల్లీ: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తన మార్క్ ఆగ్రహాన్నిచూపించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన...
ఈద్ కు లాక్ డౌన్ తీసేయొద్దని లేఖ రాస్తాం..
May 10, 2020కోల్ కతా: రంజాన్ సందర్బంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయొద్దని సీఎం మమతాబెనర్జీని కోరుతామని బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎండీ యహియా అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈద్ క...
'వలస కూలీలకు అన్యాయం చేస్తున్న పశ్చిమ బెంగాల్'
May 09, 2020ఢిల్లీ : కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వలస కూలీలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇదే విషయాన్ని పేర్కొం...
కరోనా యోధులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్
May 03, 2020కోల్‌కతా: కరోనాపై ముందుకు పోరాడుతున్న కరోనా యోధులకు రూ. పదిలక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రకటించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స...
సీఎం మమతపై గవర్నర్ ధంకర్ మరోసారి ఫైర్
May 02, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో కరోనాపై గవర్నర్ జగదీప్ ధంకర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ ఫైట్ ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా గవర్నర్ రాష్ట్ర సర్కార్ కరోనా కేసుల సంఖ్యను తొక్కిపెడుతున్నదని ట్వ...
3 రోజుల్లో రాష్ట్రానికి విద్యార్థులు: సీఎం మమతాబెనర్జీ
April 29, 2020కోల్ కతా: లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రాజస్థాన్ లో ఉండిపోయిన విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కోటలో చిక్కుకుపోయిన సు...
హోమ్ క్వారంటైన్లో ఉంటే సర్కారీ సేవలు కట్
April 27, 2020కరోనా రోగులు తమ ఇండ్లలోనే క్వారంటైన్లో ఉండే వారికి ప్రభుత్వ సేవలు అందించేదిలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వేలమందికి ఇండ్లవద్దకు వచ్చి ప్రభుత్వం సే...
గవర్నర్ ఓ నామినేటెడ్ వ్యక్తి మాత్రమే
April 23, 2020హైదరాబాద్: బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ వర్సెస్ గవర్నర్ జగదీప్ ఢంకర్ వివాదం శ్రుతిమించి పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రబృందం పర్యటనకు వచ్చినప్పుడు బెంగాల్ అధికారులు వారికి సహకరించలేదని...
మే 4 తర్వాత 2 వారాల్లో లాక్డౌన్ పరిసమాప్తం?
April 23, 2020హైదరాబాద్: కరోనా కల్లోలం నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఎత్తివేత దశలవారీగా జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. మే 4 తో మొదలయ్యే వారంలో 25 శాతం, రెండోవారంలో 50 శాతం.. మొత్తం మీద మే 4 తర...
బెంగాల్ సహకరించడంలేదన్న కేంద్రం.. కోల్‌కతాలో కేంద్ర బృందాల పర్యటన
April 21, 2020హైదరాబాద్: కరోనా వైరస్ పరిస్థితిని అంచనా వేసేందుకు బెంగాల్‌కు వెళ్లిన కేంద్ర బృందాలకు అక్కడ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిలా శ్రీవాత్సవ్ తెలి...
బయటకు రాకండి.. కోల్‌కతా వీధుల్లో మమతా బెనర్జీ ప్రచారం
April 21, 2020హైదరాబాద్: కరోనా వైరస్‌పై పోరాటంలో అందరూ సహకరించాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఇవాళ ఆమె కోల్‌కతా వీధుల్లో తిరిగారు. రాజాబజార్‌లో ఆమె తన కాన్వాయ్‌లోని కారు...
4 రాష్ట్రాలకు ఆరు ఇంటర్ మినిస్టీరియల్ బృందాలు..
April 20, 2020హైదరాబాద్: కరోనా కేసులు అధికంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరు ఇంటర్ మినిస్టీరియల్ బృందాలను పంపనున్నది. అయితే కేసులు అధికంగా ఉన్న పశ్చిమ బ...
మమతాదీదీ స్వరం మారింది అందుకేనా..
April 17, 2020హైదరాబాద్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాటతీరు మారింది. నిన్నటిదాకా లాక్డౌన్ మానవీయమైన రీతిలో అమలు చేయాలని మాట్లాడుతూ వచ్చిన ఆమె ఇప్పుడు కఠినంగా అమలు చేయాలనే తీరులో మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్ర...
బెంగాల్ అధికారులను ఇంటికి పంపాలి: గవర్నర్ జగ్దీప్
April 15, 2020హైదరాబాద్: పశ్చిమబెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ఢంకర్ వర్సెస్ సీఎం మమతా దీదీ తగాదాలు కరోనా వైరస్ కల్లోలంలోనూ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లాక్డౌన్ అమలుపై ఎడమొగం పెడమొగంగా ఉంటున్నారిద్దరూ. తాజాగా గవర్నర్...
రేపటి నుంచి తెరుచుకోనున్న పూల మార్కెట్లు..
April 07, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో రేపటి నుంచి పువ్వుల మార్కెట్లు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. హోల్‌సేల్ సప్లయర్స్ పువ్వులను నేరుగా మార్కెట్...
నోబెల్ గ్రహీతతో కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్: మమతా బెనర్జీ
April 06, 2020హైదరాబాద్: కరోనా వైరస్ వల్ల కలిగిన పరిణామాలను ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్లోబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నది. కోవిడ్19తో ఆర్థిక వ్యవస్థ స్తంభించిం...
ఇది చిల్లర రాజకీయాలకు సమయం కాదు: బీజేపీపై మమత మండిపాటు
April 06, 2020హైదరాబాద్: పశ్చిమబెంగాల్ లో కరోనా మృతుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారని బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న ప్రచారాన్ని సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఐటీ సెల్ కరోనాపై పోరాడుతున్న...
ఐఏఎస్ కుమారుడి అరాచకం
March 19, 2020మండిపడ్డ సీఎం మమత కోల్‌కతా: బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడి బాధ్యతారాహిత్యంపై పశ్చిమ బెంగాల్ ...
బెంగాల్, జార్ఖండ్‌లోనూ స్కూళ్లకు సెలవులు
March 16, 2020హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తాజాగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ర...
కరోనాపై అతి చేస్తున్నారు
March 05, 2020బునియాద్‌పూర్, మార్చి 4: ఢిల్లీ హింసాకాండ నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కరోనాపై పెద్దఎత్తున భయాందోళనలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు...
అమిత్ షాతో దీదీ లంచ్..
February 28, 2020హైదరాబాద్: భువనేశ్వర్‌లో ఇవాళ ఈస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఆ సమావేశానికి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ ప...
కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే ఎంపీలు చనిపోతున్నారు..
February 19, 2020హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిళ్ల వల్లనే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తీవ్ర వత్తిళ్ల వల్లనే...
బెంగాల్లో శిఖండి పాలన: బీజేపీ
February 05, 2020న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ‘శిఖండి’లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రప...
దుశ్శాసనుల పార్టీ బీజేపీ: మమత
February 05, 2020బోంగావ్/ రణఘాట్: బీజేపీ దుశ్శాసనుల పార్టీ అని, తుగ్లక్ విధానాలను అమలు చేస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తు...
దేశంలో ప్రమాదకర పరిస్థితి
February 04, 2020కోల్‌కతా: దేశం ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఇటీవల‘బుల్లెట్లతో మాట వింటారన్న’ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశార...
సీఏఏకు వ్యతిరేకంగా బెంగాల్ తీర్మానం
January 27, 2020హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం పాస్ చేసింది. నిరసనల్లో కేవలం ముస్లిం మైనార్టీలు మాత్రమే కాదని, హిందూ సోదరులు కూడా ప్రదర...
మమత ఇలాకాలో మోదీ
January 12, 2020కోల్‌కతా, జనవరి 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిరసనలతో స్వాగతం పలికింది. అనంతరం రాజ్...
మరో ఫెడరల్ ప్రయోగం కావాలి
January 10, 2020భారత్ వైవిధ్య దేశం అన్నప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుతున్నది ప్రజలు, ప్రాంతాలు, వారి ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక స్థితిగతులు, సమస్యలు, ఆకాంక్షలు, పురోగతుల గురించి. మన రాజ్యాంగం భారత ప్రజలమైన మేము అని...
తాజావార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.. ఇదీ నిజం
- బెన్‌స్టోక్స్ వచ్చేస్తున్నాడు..!
- దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకలు
- పద్య ప్రక్రియను ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్
- మార్బుల్ బండ మీదపడి బాలుడు మృతి
- చెత్త తీసుకురండి.. కడుపు నిండా భోజనం చేయండి..
- ఒకేసారి రెండు వైపులా రనౌటైన బ్యాట్స్‌మన్.. వీడియో
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
- కిసాన్ ర్యాలీ : ముంబైకి బారులుతీరిన రైతులు
ట్రెండింగ్
- హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- రాజ్ తరుణ్ నిజంగా సుడిగాడు..ఎందుకంటే..?
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం