సోమవారం 25 మే 2020
Maharashtra | Namaste Telangana

Maharashtra News


మహారాష్ట్రకు వైద్య సిబ్బందిని పంపనున్న కేరళ

May 25, 2020

ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో నిపుణులైన వైద్యులు, నర్సులను పంపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేరళ సర్కార్‌ను కోరింది. రాష్ట్రంలో కరోనాపై పోరుకు 50 మంది డాక్టర్లు, 100 మంది ...

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు

May 24, 2020

ముంబై:  మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజునాడే 3,041 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం కలవరపడుతోంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మరింత కలవరపెడు...

క్వారంటైన్‌కు పోవాలంటే.. కొట్టి చంపారు

May 24, 2020

ఔరంగాబాద్‌: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. వలస కార్మికులకు క్వారంటైన్‌ కావాలని అడిగిన ఇద్దరిని ఆ గుంపు మూకుమ్మడిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు...

మరో రెండు రోజులు ఎండలు మండుతాయ్‌!

May 24, 2020

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. సోమ, మంగళవారాలు ఢిల్లీ, పంజాబ్‌, హర్...

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ర్టాలు!

May 24, 2020

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలకు అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు రేపటి నుంచి విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. అయితే మూడు రాష్ర్టా...

ఇప్పట్లో విమానాలు వద్దు.. మాకు కొంత సమయమివ్వండి

May 24, 2020

ముంబై: వానాకాలం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో కరోనాపై పోరాటం మరింత కఠినంగా మారుతుందని, భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి అదనపు ఆరోగ్య సదుపాయా...

87 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

May 24, 2020

ముబై: కరోనా యోధులైన పోలీసులు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇంకా వెయ్యిలోపే ఉన్నాయి. కానీ మహారాష్ట్రలోని ఒక్క పోలీస్‌ శాఖలోనే ఇప్పటివరకు 1758 మం...

విమానాలు నడపడం ఒక అనారోగ్యకరమైన సలహా

May 24, 2020

ముంబై: కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్లలో ఉన్న పట్టణాలకు కూడా విమానాలను నడపడాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ విమర్శించారు. దేశంలోని రెడ్‌జోన్లకు విమానాలు నడపాలనుకోవడం ఒక అనారోగ్యమైన సలహా అన...

సీఎం యోగిని చంపేస్తా.. యువకుడు అరెస్ట్‌

May 24, 2020

ముంబయి : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించిన యువకుడిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్‌ స్కాడ్‌(ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇటీవలే లక్నో ప...

‘ కొత్త ముఖ్యమంత్రి..పరిస్థితి చేజారిపోయింది..’

May 21, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి రాష్ట్రప్రభుత్వం అదుపులో లేకుండా పోయిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ...

మూడు ట్రక్కులకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

May 20, 2020

ముంబయి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ధనోరాలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న మూడు ట్రక్కులకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఆ మూడు ట్రక్కులు పూర్తిగా...

50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌

May 20, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 50 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వలస కూలీలంతా గత వారం మహారాష్ట్ర నుంచి సొంత జిల్లా అయిన బస్తీకి చేరుకున్నారు. కూలీలందరికి కరోనా పర...

వలస కూలీల కు అండగా...

May 19, 2020

   అమరావతి : పొట్టకూటి కోసం మహారాష్ట్రకు వలస వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన  400 మంది కూలీలకు మోక్షం లభించింది. టీటీడీ చైర్మన్ వై వి  సుబ్బారెడ్డి  చొరవ తీసుకున...

జువ్వాడి కుటుంబసభ్యులకు విద్యాసాగర్‌రావు పరామర్శ..

May 19, 2020

ధర్మపురి ‌: ఉమ్మడి రాష్ట్ర దేవాదాయశాఖ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు ఈనెల 10న మృతి చెందగా.. మంగళవారం తిమ్మాపూర్‌లో రత్నాకర్‌రావు కుటుంబసభ్యులను మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ర...

‘త్వరలో 17 వేల ఖాళీలను భర్తీ చేస్తాం..’

May 19, 2020

మహారాష్ట్ర: రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య శాఖలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మహారాష్ట్ర మంత్రి రాజేశ్‌ తోపే తెలిపారు. మంత్రి రాజేశ్‌ తోపే మీడియాతో మాట్లాడుతూ..వైద్యశాఖలో  ఖాళీగా ఉన్న 17...

మహారాష్ట్ర, యూపీలో ఘోరం.. ఏడుగురు మృతి

May 19, 2020

ముంబై/లక్నో: లాక్‌డౌన్‌తో పనులులేక ఇబ్బదులు పడుతున్న వలస కూలీలను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పొట్టచేతపట్టుకుని వలస వచ్చిన నగరాల్లో ఉపాధి లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్తున్న కార్మికులు ప్రమాదాల్లో ప్ర...

ఆ నాలుగు రాష్ర్టాల ప్రజలపై కర్ణాటక నిషేధం

May 18, 2020

బెంగళూరు: మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళకు చెందిన ప్రజలు తమ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.  దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఈ రాష్ర్టాల్లోనే నమోదవుతున్నా...

లక్షకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు..

May 18, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌...

మహారాష్ట్రలో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి..?

May 17, 2020

కొత్తగూడెం:  మహారాష్ట్ర దండకారణ్యంలో తుపాకుల మోతమోగింది. భద్రతాబలగాలు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిసింది.  మహారాష్ట్ర గడ్చీరోలి జిల్లా భామర్గఢ్ తహసిల్ ప...

మొత్తం 1206 మంది పోలీసులకు పాజిటివ్..

May 17, 2020

ముంబై: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా మంది పోలీసులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యార...

కరోనాతో మరో ఇద్దరు పోలీసులు మృతి

May 16, 2020

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్‌ ముంబయి మహా నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 29,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1...

రూ.90 ల‌క్ష‌ల విలువైన గుట్కా సీజ్

May 15, 2020

ముంబై: మ‌హారాష్ట్ర పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఔరంగాబాద్ లో గురువారం రాత్రి ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టిన పోలీసులు..ట్ర‌క్కులో ఉన్న 300 బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నారు. జ‌...

మహారాష్ట్రలో నెలాఖరు వరకు లాక్‌డౌన్‌!

May 15, 2020

ముంబై: కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబై, పుణె, మాలేగావ్‌, ఔరంగాబాద్‌, షోలాపూర్‌ ...

వారికి జీతాలు చెల్లించండి: బాంబే హైకోర్టు

May 15, 2020

ముంబై: ఈ ఏడాది జనవరి నుంచి విధులకు హాజరవుతున్నప్పటికీ 47 మంది కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే జీతాలు చెల్లించాలని మహారాష్ట్ర సిటీ అండ్‌...

మాథరన్‌ హిల్స్‌ పైకి వాహనాలకు అనుమతి

May 14, 2020

ముంబయి: ఎకో సెన్సిటివ్‌ జోన్‌ మాథరన్‌ హిల్స్‌  పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది.  మాథరన్‌ హిల్స్‌కు అత్యవసరమైన వస్తువులు, ఆహార సామాగ్రి తీసుకెళ్లే వాహనాలను అనుమతించే విషయంపై&nb...

మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం

May 14, 2020

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 59 ఏండ్ల థాక్రే తొలిసారిగా శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అ...

మహారాష్ట్రలో కూడా కరోనా ఫ్రీ జిల్లా

May 14, 2020

ముంబై: కరోనా వైరస్‌తో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం అనగానే టక్కున గుర్తొస్తుంది మహారాష్ట్ర. దేశంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు, కరోనా మరణాలు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. మరి అలాంటి రాష్ట్రంలో కూడా...

మహారాష్ట్రలో ఒక్కరోజే 1,495 కేసులు, 54 మంది మృతి

May 13, 2020

ముంబయి : మహారాష్ట్రలో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 1,495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా నేడు ఒక్కరోజే 54 మంది మృతిచెందారు. మృతుల్లో 40 మంద...

అన్ని పనులూ పోలీసుల మీదనే రుద్దితే ఎలా?

May 13, 2020

ముంబై: కరోనా కష్టకాలంలో అయిందానికి, కానిదానికీ పోలీసులనే నియోగించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు అ...

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 1026 పాజిటివ్ కేసులు

May 12, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క‌రోజే రాష్ట్రంలో 1026 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 24427 కు చేరుకున్నాయి. ఇవాళ ఒక్క రోజే 53 మ...

వారం రోజుల్లో 24 వేల మందికి కరోనా పాజిటివ్‌

May 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. ఎంతలా అంటే కేవలం వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 24,323 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవ...

డిపీలు మార్చి కృతఙ్ఞతలు తెలిపిన సెలెబ్రిటీస్

May 11, 2020

ముంబై : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్, కత్రినా కైఫ్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మాధురి దీక్షిత్, షబానా అజ్మీ, విద్యాబాలన...

దేశంలో 24 గంటల్లో 4200 కరోనా కేసులు

May 11, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 67,152కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 4,200 కరోనా కేసులు నమోదవగా, 97 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల దేశవ్...

పొగాకు ఉత్పత్తులపై నిషేధం!

May 11, 2020

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఢిల్లీతోపాటు 25 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుట్కా, పాన్‌ మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగంతోపాటు బహిరంగ ప్రదేశాల...

కాంగ్రెస్‌ తప్పుకొంటేనే థాక్రే నిలబడుతాడు

May 10, 2020

ముంబై: శాసనమండలికి జరుగునున్న ఎన్నికల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అలా కుదరనిపక్షంలో ఎన్నికల బరి నుంచి ఉద్దవ్‌ తప్పుకొంటారని శివనసేన సీనయర్‌ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్ట...

786 మంది పోలీసులకు కరోనా

May 10, 2020

ముంబై: దేశంలో కరోనా వైరస్‌కు మహారాష్ట్ర కేంద్ర బిందువుగా మారింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా పెద్దసంఖ్యలోనే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలా మహారాష్ట్...

దేశంలో 62,779 చేరిన కరోనా కేసులు

May 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ...

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కేసులు

May 10, 2020

ముంబై: మహారాష్ట్రలో శనివారం కొత్తగా 1,165 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 48 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 27 మంది ముంబై వాసులు కాగా, తొమ్మిది మంది పుణె నగర వాసులు, ఎనిమిది మంది నాసిక్‌ జిల్ల...

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు

May 09, 2020

ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఈ రోజు కొత్తగా 1165 కేసులు నమోదవగా, 48 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,228కి, మృతుల సంఖ్య 779కి పెరిగింది. ఈ రోజు నమో...

మహారాష్ట్రలో 714 మంది పోలీసులకు కరోనా

May 09, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో అత్యధిక కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.  కరోనా నిర్ధారణ పరీక్షల్లో మహారాష్ట్ర పోలీసుశాఖకు చెందిన 714 మంది ...

557 మంది పోలీసులకు కరోనా

May 08, 2020

ముంబై: దేశంలో కరోనా మహమ్మారికి ప్రధానకేంద్రంగా మారింది మహారాష్ట్ర. అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతున్నది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. ఇ...

వలస కార్మికుల బతుకు చిధ్రం.. నిద్రలోనే అనంతలోకాలకు

May 08, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. బతుకుదెరువు కోసం ఇల్లు వదిలి వెళ్లిన బడుగు జీవుల బాధలు వర్ణాతీతం. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలకు మరిన్ని కష్టాలు త...

'రైలును ఆపేందుకు ప్రయత్నించిన లోకో పైలట్‌'

May 08, 2020

ముంబయి : మహారాష్ట్రంలోని బద్నాపూర్‌-కర్మాద్‌ సెక్షన్ల మధ్య ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గూడ్స్‌ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురు ...

రైలు ప్రమాద ఘటన విచారకరం : అమిత్‌ షా

May 08, 2020

న్యూఢిల్లీ : ఔరంగాబాద్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అమిత్‌ షా పేర్కొన్నారు...

రైలు ప్రమాదంపై ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి

May 08, 2020

న్యూఢిల్లీ : ఔరంగాబాద్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు వ...

తీవ్ర వేదనకు గురయ్యా.. రైలు ప్రమాదంపై పీఎం మోదీ

May 08, 2020

ఢిల్లీ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. 16 మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్ప...

రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతి

May 08, 2020

ముంబయి : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు. వీరంతా కర్మాడ్‌ పోల...

టీచ‌ర్ల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యం ర‌ద్దు...

May 07, 2020

నాగ్‌పూర్‌: మ‌హారాష్ట్రాలోని అకోలా జిల్లాలో క‌ళాశాల ఉపాధ్యాయుల‌ను మ‌ద్యం షాపుల వ‌ద్ద ఉంచే నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేశారు. సోమ‌వారం నుంచి రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిం...

కరోనాతో ఏఎస్‌ఐ మృతి

May 07, 2020

ముంబయి : మహారాష్ట్రను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. సోలాపూర్‌ జిల్లాలో కరోనాతో పోలీసు అధికారి మృతి చెందారు. మృతి చెందిన పోలీసు ఆఫీసర్‌ ఎంఐడీసీ పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గ...

వడ్డీరేట్లను తగ్గించిన 2 బ్యాంకులు

May 07, 2020

న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బ్యాంకులైన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)లు తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్ల వరకు త...

లాక్‌డౌన్‌ ఉల్లంఘన... 18 వేల మందికి పైగా అరెస్టు

May 06, 2020

ముంబయి : లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా 18,722 మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 95,678 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ విధించిన మార్చి 22వ తేదీ ను...

దేశంలో 49,500కు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514...

ముంబై నేపియ‌న్ సీ రోడ్డులో అగ్నిప్ర‌మాదం

May 05, 2020

ముంబ‌యి:   ముంబ‌యిలోని నేపియ‌న్ సీ రోడ్డు ఏరియాలోని నివాస‌భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఉద‌యం భ‌వ‌నంలోని ఆర‌వ అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్...

మాజీ ఎంపీ కవిత చొరవతో స్వరాష్ర్టానికి..

May 05, 2020

మహారాష్ట్ర, ఏపీ నుంచి 669 మంది విద్యార్థుల తరలింపుహోం క్వా...

శ్రామిక్ ట్రైన్ లో గోర‌ఖ్‌పూర్ కు 1200 మంది కార్మికులు

May 03, 2020

మ‌ధ్యప్ర‌దేశ్ : లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి పొట్ట‌కూటి కోసం...

కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్‌లో 18 మంది కార్మికులు.. వీడియో

May 02, 2020

ఇండోర్‌: లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఎలాగైనా తమ ఇంటికి చేరుకోవాలని శథవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ ప్రయాణాన్ని క...

కోటా నుంచి ముంబై సెంట్రల్ చేరుకున్న విద్యార్థులు

May 02, 2020

హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్ లోని కోటాలో చిక్కుబడ్డ మహారాష్ట్ర విద్యార్థులు శుక్రవారం రాత్రి ముంబై సెంట్రల్ చేరుకున్నారు. వారికోసం మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) వారిన...

ఒక్క జిల్లాలోనే వంద కరోనా మరణాలు

May 02, 2020

పుణె: దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో ముంబై తర్వాత కరోనా వైరస్‌తో అత్యంత ప్రభావితమైన జిల్లా పుణె. తాజాగా ఆ జిల్లా...

ఉద్ధవ్‌.. ఊపిరి పీల్చుకో

May 02, 2020

21న ‘మహా’ మండలి ఎన్నికలున్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎంగా కొనసాగేందుకు ఉద్ధవ్‌ ఠాక్రేకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని తొమ్మిది శాసనమండలి స్థానాలకు మే 21న...

హజూర్ సాహిత్ గురుద్వార్ మూసివేత

May 01, 2020

 సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్నహజూర్ సాహిబ్ గురుద్వారాను మూ సివేశారు. ఈ గురుద్వార్ ను సందర్శించుకుని పంజాబ్ చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్లు అధిక...

20 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్‌

April 30, 2020

థానే: దేశంలో కరోనా మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలోని థానే జిల్లాలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాన్‌ దాంబివ్లీ మున్సిపల్‌ పరిధిలో 20 రోజుల బాలుడితోసహ...

వలసకూలీలను అడ్డుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు

April 30, 2020

మధ్యప్రదేశ్‌: మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. సింద్వా సమీపంలో జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు వారిని ఆపే...

లాక్‌డౌన్‌లో.. పోలీసులపై వందకుపైగా దాడులు

April 28, 2020

ముంబై: కరోనాపై ముందుండి పోరాడుతూ ఈ ప్రమాదకరమైన వైరస్‌ బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నారు పోలీసులు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి...

కోటాలో 2 వేల మంది మహారాష్ట్ర విద్యార్థులు

April 28, 2020

ముంబై: రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన సుమారు రెండు వేల మంది విద్యార్థులను స్వస్థలాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నది మహారాష్ట్ర ప్రభుత్వం. వారి కోసం సుమారు వంద బస్సులను కోటా పంపించాలని ...

మహారాష్ట్రలో క్వారంటైన్‌గా మారిన ఊరు

April 28, 2020

నాగ్‌పూర్‌: దేశంలో కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రంగా మారింది మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నాగ్‌పూర్‌లోని సంత్రంజిపుర ఒకేరోజు 80 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ...

నడివయసు దాటిన పోలీసు డ్యూటీకి రావద్దు

April 28, 2020

హైదరాబాద్: కరోనా వయసును బట్టి దాడి చేస్తుంది. ఎంత ఎక్కువ వయసుంటే అంత ఎక్కువ ప్రమాదం ఉంటుంది. తట్టుకునే శక్తి విషయంలోనూ అంతే. ఈ సంగతి తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు 50 ఏళ్లు పైబడిన సిబ్బంది డ్యూటీక...

మహారాష్ట్రలో కొత్తగా 522 కరోనా పాజిటివ్‌ కేసులు

April 28, 2020

ముంబయి : మహారాష్ట్రలో ఈ ఉదయం 10 గంటల వరకు కొత్తగా 522 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా 27 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా కేస...

మెడిక‌ల్ షాపులో మ‌ద్యం అమ్మకాలు

April 27, 2020

 దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. చుక్క‌దొర‌క్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా కొంద‌రు అక్ర‌మార్కులు ద...

రాజ‌స్థాన్ కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ‌

April 26, 2020

ముంబై: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో మ‌హారాష్ట్ర‌కు చెందిన సుమారు1800 నుంచి 2 వేల మంది రాజస్థాన్ లో చిక్కుకుని పోయారు. ప్ర‌స్తుతం విద్యార్థులంతా కోట ప్రాంతంలో ఉన్నారు. త‌మ విద్యార్థుల‌ను సుర‌క్షితంగా...

మహారాష్ట్రలో కొత్తగా 394 కరోనా కేసులు, 18 మంది మృతి

April 25, 2020

ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో గత 24 గంటల్లో 394 మంది కరోనా బారినపడగా, 18 మంది బాధితులు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6817కి చేరింది. మొత్తంగా ర...

దేశంలో 779కి చేరిన మరణాలు.. 24,506 కరోనా కేసులు

April 25, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5192 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మ...

గోధుమ‌లు, బియ్యం పంపిణీ ప్రారంభం..

April 25, 2020

ముంబై: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సాఫ్రాన్ (కుంకుమ‌) రేష‌న్ కార్డు క‌లిగిన వారికి గోధుమ‌, బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభించింది. ప్ర‌భుత్వం సాఫ్రాన్ రేష‌న్ దారుల‌కు 3 కేజీల గోధుమ‌లు (రూ.8కి కిలో), ...

మహారాష్ట్రలో ఒక్కరోజే 394 పాజిటివ్‌ కేసులు

April 24, 2020

మహారాష్ట్ర : మహారాష్ట్రలో  కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 394 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా నేడు 18 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ...

నాందేడ్‌లో చిక్కుకున్న సిక్కు భక్తులు.. స్వస్థలాలకు తరలింపు

April 24, 2020

ముంబై: లాక్‌డౌన్‌తో మహారాష్ట్రలోని నాందేడ్‌లో చిక్కుకుపోయిన 330కిపైగా సిక్కు భక్తులను పంజాబ్‌, హర్యానాలోని వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన లాక్‌డౌన్‌...

దగ్గినందుకు దాడి చేసి చంపారు..

April 24, 2020

ముంబయి : ఓ వ్యక్తిని కరోనా రోగి అని అనుమానించి అతనిపై తీవ్రంగా దాడి చేసి చంపారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కల్యాణ్‌ పట్టణానికి చెం...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం.. 4 వేల పాజిటివ్‌ కేసులు

April 24, 2020

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా 6,427 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్క ముంబయిలోని 4,025 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే మహారాష్ట్...

పోలీసు అధికారి నుంచి మంత్రికి సోకిన కరోనా

April 24, 2020

ముంబయి : మహారాష్ట్రలో ఓ మంత్రికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధిత మంత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్...

కరోనా ఎఫెక్ట్‌.. ఉద్ధవ్‌ సీఎం సీటుకు ఎసరు!

April 24, 2020

ముంబై: కరోనా ప్రభావంతో మహారాష్ట్రలో పొంచి ఉన్న రాజ్యాంగ సంక్షోభానికి పరిష్కారం కనుగొనకపోతే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో గతేడాది నవంబర్‌ 28న ...

పాల్‌ఘర్‌ మూకదాడిని ఖండించిన శృంగేరి మఠం

April 23, 2020

కర్ణాటక : పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన మూకదాడిని శృంగేరి మఠం ఖండించింది. ఈ నెల 16న ముంబయికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకే కారులో గుజరాత్‌లోని సూరత్‌కు పయనమయ్యారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలోన...

మహారాష్ట్రలో 5,649కి చేరిన పాజిటివ్‌ కేసులు

April 23, 2020

ముంబయి : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికమైపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 431 కొత్త కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారు. మహారాష్ట్రలో మొత్తం...

ఆ దాడికి మతం రంగు పులమాలని చూస్తున్నారు

April 22, 2020

హైదరాబాద్: ఈనెల 16న జరిగిన పాల్‌ఘర్ మూకుమ్మడి దాడి ఘటనకు సంబంధించి 101 మందిని అరెస్టు చేశామని, వారిలో ఒక్కరు కూడా మైనారిటీ వ్యక్తి లేరని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఇద్దరు సాధువు...

డీహెచ్ఎఫ్ఎల్ నిందితులను దేశం విడిచి పోనివ్వం

April 22, 2020

హైదరాబాద్: దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) కుంభకోణం, ఎస్ బ్యాంక్ కుంభకోణం నిందితులైన వాధవాన్‌లు దేశం విడిచి పారిపోకుండా చూస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు...

ఆర్పీఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

April 22, 2020

ముంబయి : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం నలుమూలల ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. తాజాగా స్టేట్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌లో పని చేస్తున్న ఆరుగురు జవాన్లకు కరోనా పాజిటివ్‌ నిర...

100 కోట్లు దాటిన పరీక్షల వ్యయం

April 22, 2020

అత్యధికంగా మహారాష్ట్రలో టెస్ట్‌లు ముంబై: దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం చేసిన వ్యయం రూ.100 కోట్లు దాటింది. కరోనా ...

49 మంది పోలీసుల‌కు పాజిటివ్‌..

April 21, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 49 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. వీరిలో 11 మంది పోలీస్ ఉన్న‌తాధికారులుం...

లాక్‌డౌన్‌ ఉల్లంఘన... 13,381 మంది అరెస్ట్‌

April 21, 2020

ముంబయి : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 13,381 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన...

విద్యార్థులను వీలైనంత తొందరగా పంపిస్తాం: సీఎం అశోక్‌ గెహ్లాట్‌

April 21, 2020

జైపూర్‌: లాక్‌డౌన్‌ వల్ల రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తొందరగా వారి స్వస్థలాలకు పంపుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ హామీ ఇచ్చారు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ రాజధానిగా పేర...

‘భౌతిక దూరం పాటిస్తే మద్యం షాపులు తెరుస్తాం’

April 21, 2020

ముంబై: భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధ...

25 మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్‌

April 21, 2020

పుణె: మహారాష్ర్టాలో కరోనా పాజిటివ్‌ కేసులు గంట గంటకూ పెరుగుతున్నాయి. పుణెలోని రుబిహాల్‌ క్లినిక్‌లో పనిచేసే 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 25 మందిలో 19 మంది నర్సులే ఉన్నారు. హాస...

మార్నింగ్‌ వాకర్స్‌కు పోలీసులు హారతి.. వీడియో

April 21, 2020

ముంబయి : కరోనా వైరస్‌ నియంత్రణకు స్వీయ నియంత్రణతో పాటు సామాజిక దూరం పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోడై కూస్తున్నాయి. కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస...

మహారాష్ట్రలో 4,483 కరోనా పాజిటివ్ కేసులు

April 20, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇవాళ ఒక్కరోజే 283 మందికి వైరస్‌ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడ...

మీ అందరినీ ఇళ్లకు నేను పంపిస్తా

April 20, 2020

హైదరాబాద్: కరోనా సంక్షోభం సమసిపోగానే తాను స్వయంగా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేస్తానని లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. 'ఈ హడావుడి అంతా ముగియగ...

కరోనా కేసులు.. ఏడో స్థానానికి యూపీ

April 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఏడో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1084 మంది ఈ వైరస్‌ బారినపడగా, 17 మంది మరణించారు. 1478 కేసులతో గుజరాత్‌ మూడోస్థానాని...

వారి వివరాలివ్వండి.. మెడికల్‌ షాప్‌ ఓనర్లను ఆదేశిస్తున్న ప్రభుత్వాలు

April 19, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయాలని ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. దీనికోసం కరోనా లక్షణాలైన సర్ది, దగ్గు, జ్వరానికి సంబంధించి మందుల కోసం మెడికల్‌ షాప్‌కు వచ్చేవారి వివరాలివ్వాల...

భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు

April 18, 2020

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో 12 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల చొప్పున అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో...

వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌

April 18, 2020

అహ్మదాబాద్‌: దేశంలో వెయ్యి అంతకన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. రాష్ట్రంలో గత 12 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క అహ్మదాబాద్‌లోనే 143 కేసులు బయటపడ్...

మీరూ మా బిడ్డలే..

April 18, 2020

కడుపులో పెట్టుకొని చూసుకుంటాం..  వలసకూలీలకు మంత్రి హరీశ్‌ర...

మహారాష్ట్రలో ఒక్కరోజే 7 కరోనా మరణాలు

April 17, 2020

ముంబయి : మహారాష్ట్రను కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కరోజే మహారాష్ట్రలో 7 కరోనా మరణాలు నమోదు కాగా, 118 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క ముంబయిలోనే శుక్రవారం 5 మంద...

ఇంటి ఓనర్లు అద్దె వసూలు చేయొద్దు

April 17, 2020

ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో కంపెనీలు మొత్తం మూతపడ్డాయి. కరోనా సంక్షోభంలో కొంతమంది ఉద్యోగాలతో పాటు ఉపాధి కోల్పోయారు. చాలా మంది వలస కార్మికులు, కూలీలు పొట...

కిరాయి వసూళ్లను మూడు నెలలు వాయిదా వేసుకోండి: మహారాష్ట్ర ప్రభుత్వం

April 17, 2020

ముంబై: కరోనాపై పోరు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కనీసం మూడు నెలల పాటు ఇంటి కిరాయి వసూళ్లను వాయిదావేసుకోవాలని, వారిని ఇళ్లలో నుంచి ఖాళీ చేయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటి యజమానులను ఆదేశించింది. ప్...

మహారాష్ట్రలో మరో 34 కరోనా కేసులు

April 17, 2020

ముంబై: దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కొత్తగా 34 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,236కు చేరింది. ఈ రోజు నమోదైన 34 కేసుల్లో పుణెకు చెందినవా...

దొంగలనే అనుమానంతో ముగ్గురిని కొట్టి చంపిన వైనం

April 17, 2020

మహారాష్ట్ర : పాల్ఘర్‌ జిల్లాలోని గడ్చించలే ప్రాంతంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. దొంగలనే అనుమానంతో గ్రామస్థులు ముగ్గురిని కొట్టి చంపారు. నాసిక్‌ నుంచి కారులో వస్తున్న ముగ్గురిని ఓ గుంపు నిలువరించి ...

లాక్‌డౌన్‌ ఉల్లంఘించినందుకు యోగా చేయించారు...

April 16, 2020

ముంబయి: లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్న ప్రజలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా ప్రజల తీరు మారడం లేదు. చిన్న చిన్న కారణాలు చెబుతూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో మహారాష్ర్టాలోని బీవండి పోలీసులు ఈ రోజు ఉదయం...

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 232 పాజిటివ్ కేసులు

April 15, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకీ విజృంభిస్తుంది. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంతకూ పెరుగుతూనే ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 232 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి...

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్ కేసులు

April 14, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. రోజురోజుకూ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 350 క‌రోనా పాజిటివ్...

ఆకలి పోరాటం.. అత్యంత దారుణంగా కోతి, చిరుత మృతి

April 14, 2020

ముంబయి : కళ్ల ముందు కనిపిస్తున్న కోతిని చంపి తినాలనుకుంది చిరుత. కోతిని పట్టుకునేందుకు చిరుత పరుగు పెట్టింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు కోతి కూడా విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు ఆకలి పోరాటంలో చ...

స్వీయనిర్బంధంలోకి మహారాష్ట్ర మంత్రి

April 14, 2020

ముంబై: మహారాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవధ్‌ స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తనతో కలసి ప్రయాణించిన ఓ పోలీస్‌ అధికారికి వైరస్‌ సోకడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలి పరీక్షలో  తనకు...

మ‌హారాష్ట్ర‌లో ఒక్క రోజే 352 క‌రోనా కేసులు

April 13, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 352 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో మ‌హారాష్ట్ర‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2334 కు చేరుకుంద‌ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించిం...

కెమికల్‌ ఫ్యాక్టరీలో పేలుడు : ఇద్దరు మృతి

April 13, 2020

ముంబయి : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తారాపూర్‌ ఎంఐడీసీ ఏరియాలో ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలడంతో.. ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా...

‘హోం క్వారంటైన్’లో మహారాష్ట్ర మంత్రి

April 13, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.   తాజాగా మహారాష్ట్ర హౌసింగ్‌ మంత్రి జితేంద్ర  సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.   మంత్రి సన్నిహితుడికి ఇటీవల కరోనా పాజిటి...

మహారాష్ట్రలో మరో 134 మందికి కరోనా పాజిటివ్‌

April 12, 2020

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉన్నది. ఆదివారం కొత్తగా 134 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 1895కు చేరింది. ఈ రోజు నమోద...

ఉడుత‌ల‌ను చంపి..వాటి ముందు సెల్ఫీ

April 12, 2020

మ‌హారాష్ట్ర‌లోని  అట‌వీ ప్రాంతంలో ఓ వ్య‌క్తి 2 ఉడుతల‌ను చంపి..వాటి ముందు సెల్ఫీ దిగాడు. ఈ ఫొటో కాస్తా సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో..రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు స‌ద‌రు వేట‌గాడిని అదుపు...

కరోనా కోరల నుంచి కోలుకున్న 10 శాతం మంది

April 11, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్నప్పటికీ, ఈ మహమ్మారి భారినుంచి కోలుకుంటున్న వారు కూడా క్రమంగా పెరుగుతున్నారు.  కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇ...

మ‌హారాష్ట్ర‌లో లాక్ డౌన్ పొడిగింపు: సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే

April 11, 2020

ముంబై: క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు అత్యంత కీల‌క‌మైన లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను పొడిగించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఏప...

కరోనా కేసుల్లో దూసుకుపోతున్న మహారాష్ట్ర

April 11, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుతూనే ఉంది. శనివారం ఒక్క రోజే కొత్తగా 92 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనాబారిన పడినవారి స...

కొత్త ఖైదీలను తీసుకునేది లేదు... పాత ఖైదీలను పంపేది లేదు

April 10, 2020

ముంబయి : రాష్ట్రంలోని ఐదు జైళ్లలో పూర్తిగా లాక్‌డౌన్‌ను విధిస్తూ మహారాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ముంబయి, పూణె ప్రాంతాల్లోని ముంబయి సెంట్రల్‌ జైలు, థానే జైలు, యరవాడ జైలు, బైకుల్లా జైలు, ...

మహా కరోనా కష్టాలకు కారణం?

April 09, 2020

హైదరాబాద్: మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. పైగా రాజధాని ముంబైలో జనసాంద్రత ఎక్కువ. ఆ లెక్కన కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. మరణాల రేటు మాత్రం జాతీయ సగటు కన్నా రెట్టింపుగా ఉండడం కొంచెం ఆందోళన కలిగిస్తున...

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 117 కేసులు..8 మంది మృతి

April 08, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 117 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా..8 మంది మృతి చెందార‌ని ఆ రాష్ట్ర వైద్య‌రోగ్య శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 1135 న‌మోద‌వ‌గా.....

రిటైర్డ్ ఆర్మీ అధికారుల‌కు సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే విజ్ఞ‌ప్తి

April 08, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన వారికి ఐసోలేష‌న్ వార్డుల‌లో ఉంచి చికిత్స‌నందిస్తున్నారు. అయితే క‌రోనా భ‌యానికి కొత్తగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న న‌ర్సులు, వార్డు బాయ్స్ ప‌ని చేస...

మహారాష్ట్రలో వెయ్యి దాటిన కరోనా కేసులు

April 07, 2020

ముంబై:  మహారాష్ట్రలో  కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది.  వందల సంఖ్యలో కరోనా బాధితులతో అల్లాడిపోతోంది. గడచిన 24 గంటల్లో 150 కొత్త కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,018కు...

రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు

April 07, 2020

హైదరాబాద్‌: దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది విదర్భ వరకు 1.5 కి.మీ. ఎత్తున కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా దక్షిణ మధ్యప్రదేశ్‌ ప...

160 మంది మహా సీఎం భద్రతా సిబ్బందికి క్వారంటైన్

April 07, 2020

హైదరాబాద్: మహారాష్ట్ర్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని సుమారు 160 మందిని బాంద్రాఈస్ట్‌లో క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ సమీపంలోని ఓ చాయ్‌వాలాకు...

ఆ 11 శాతం కరోనా కేసుల మూలం ఎక్కడ?

April 05, 2020

హైదరాబాద్: మహారాష్ట్ర దేశంలోనే కరోనా కేసుల్లో అగ్రగామిగా దూసుకుపోతున్నది. వాణిజ్య రాజధాని ముంబై పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నది. ధారావి మురికివాడల్లో కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికపై మహారాష్ట్ర సర్...

అందరికి సహాయం చేస్తున్నారు.. మమ్మల్నెందుకు ఆదుకోరు

April 05, 2020

ముంబయి : దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సకలం బంద్‌ అయిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ...

మతోన్మాదం కూడా కరోనా లాంటి వైరసే

April 04, 2020

హైదరాబాద్: సోషల్ మీడియా వేదకలపై తప్పుడు సందేశాలు పంపేవారిపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. కరోనా వైరస్ లాగే మతోన్మాద వైరస్ కూడా ఉన్నదని అన్నారు. సాంఘిక మాధ్య...

లాక్‌డౌన్‌.. వీడియో కాల్‌ ద్వారా వివాహం

April 04, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కంటే ముందే నిర్ణయించిన పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. కానీ కొందరు తాము అనుకున్న ముహ...

‘తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం’

April 02, 2020

హైదరాబాద్‌: మర్కజ్‌ హౌజ్‌లో తబ్లిగీ జమాత్‌ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్‌. వా...

ధారవిలో కరోనాతో మృతి.. అక్కడున్న 10 లక్షల మంది సంగతేంటి?

April 02, 2020

ముంబయి : కరోనా మహమ్మారితో మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 335కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని ...

లతా మంగేష్కర్‌ 25లక్షల విరాళం

March 31, 2020

కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటాలకు బాలీవుడ్‌ తారాగణం అండగా నిలుస్తూ తమ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. కరోనా వైరస్‌ నిర్మూలించడంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు విరాళాలను అందిస్తూ పెద్ద...

కరోనాపై ఏప్రిల్‌ ఫూల్‌ జోకులొద్దు..!

March 31, 2020

ముంబై:  ప్రతిఏడాది ఏప్రిల్‌ ఒకటవ తేదీ రాగానే  చాలా మంది  ఎదుటివారిని సరదాగా ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు, స్నేహితులను తప్పుడు సమాచారంతో బోల్తా కొట్టించాలని చూస్తుంటారు. టెక్నాలజీ పె...

మహారాష్ర్టలోనూ వేతనాల్లో కోత

March 31, 2020

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్నిరకాల వనరులను సమీకరిస్తున్న ప్రభుత్వాలు తప్పనిసరై పలు రంగాలకు కోతలు పె...

రిలయన్స్‌ 500 కోట్లు

March 31, 2020

రూ.150 కోట్లు ప్రకటించిన ఎల్‌అండ్‌టీ.. రూ.100 కోట్లిస...

భార‌త్‌లో 30కి చేరిన క‌రోనా మృతుల సంఖ్య‌

March 30, 2020

భార‌త్‌లో రోజురోజుకి క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఇవ్వాళ గుజ‌రాత్‌లో ఒక‌ క‌రోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 30కి చేరింది. అటు క‌రోనా పాజిటివ్ సంఖ్య కూడా క్ర‌మ‌క్ర‌మంగ...

మహారాష్ట్రలో 200 దాటిన కరోనా కేసులు

March 29, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 22 పాజిటివ్‌ కేసులు(ముంబై 10, పుణె 5, నాగ్‌పుర్‌ 3, అహ్మద్‌ నగర్‌ 2, సాంగ్లీ 1, బుల్దానా 1, జల్గావ...

షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు 51 కోట్ల విరాళం

March 27, 2020

ముంబయి : కరోనా నివారణ చర్యలకు ఆర్థిక సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా పలువురు ముందుకు వస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు చేతనైనంతా ఆర్థిక సాయం చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి షిర్డీ స...

శివ‌సేన ఎంపీలు, ఎమ్మెల్యేల నెల వేత‌నం విరాళం

March 27, 2020

ముంబై: శివ‌సేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఔద‌ర్యాన్ని చాటుకున్నారు. మ‌హారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా త‌మ నెల వేత‌నాన్ని విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌రోన...

ఊపిరాడని స్థితి.. ట్రక్కులలో రోజువారి కూలీల తరలింపు

March 27, 2020

ముంబయి : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రోజువారీ కూలీలు.. నగరాలు, పట్టణాల నుంచి తమ సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊపిరాడని స్థితిలో 300 మంది రోజువారి కూలీలను రెండు ట్రక్కుల్లో త...

'ఈ కష్ట సమయంలో వాటిని చూసుకోవడం మన బాధ్యత'

March 27, 2020

ముంబయి : ఆకలి ఏ జీవికైనా బాధనే కలిగిస్తుంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కష్టజీవులకు, రోజువారి కూలీలకు దినం గడవడమే కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో ఉండకూడదని కేంద్ర న...

కరోనా పరీక్షల్లో 36 శాతం ఆ రెండు రాష్ర్టాలే...

March 25, 2020

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దేశంలోనూ నివురుగప్పిన నిప్పులా మారింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో అనుమానితులకు చేసే పరీక్షల స...

దేశంలో మరో కరోనా మ‌ర‌ణం

March 25, 2020

దేశంలో మరో కరోనా మ‌ర‌ణం చోటుచేసుకుంది. దీంతో దేశంలో కరోనా మరణాలు సంఖ్య 12కి చేరింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనాతో 65 ఏండ్ల ఒక మ‌హిళ మృతిచెందిన‌ట్లు స‌మ‌చారం. ఇది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో తొలి  క‌రోనా మ...

55 వేలకు పైగా బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి...

March 25, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల కోసం 22వేల గదులను సిద్ధం చేసినట్లు పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ శాఖ మంత్రి అశోక్‌ చవాన్‌ తెలిపారు. ప్రత్యేక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన  గదుల్లో 55వేలకుపైగా...

మహారాష్ట్రలో 24 గంటల్లో 15 కరోనా కేసులు నమోదు

March 23, 2020

ముంబయి : మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ముంబయిలో 14 కేసులు నమోదు కాగా, పుణెలో ఒక కేసు నమోదైంది...

కందకుర్తి వద్ద మహారాష్ట్ర రహదారి మూసివేత

March 22, 2020

బోధన్ : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ప్రబలుతుండడంతో దాన్ని ఆనుకుని ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో కలవరం ప్రారంభమైంది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరనది తీర ప్రాంతానికి కరోనా ముప్పు పొంచి ఉండడంతో జ...

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో అప్రమత్తం

March 21, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ వద్ద పోలీసులు, వైద్యాధికారులు విస్తృత...

బీపీఎల్‌ కుటుంబాలకు మూడు నెలల రేషన్‌

March 20, 2020

ముంబయి : రాష్ట్రంలో పేద కుటుంబాలకు మూడు నెలల రేషన్‌ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. కరోనా వైరస్‌ రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసింద...

బహిరంగంగా తుమ్మినందుకు చితకబాదాడు.. ఎందుకంటే?

March 20, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు కూడా జనాలు సాహసం చేయడం లేదు. ఒక వేళ వెళ్లినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉం...

కరోనా ఎఫెక్ట్‌.. షిర్డీ ఆలయం మూసివేత

March 17, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వ...

భారత్‌లో మూడుకు చేరిన కరోనా మృతులు

March 17, 2020

ముంబయి : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వృద్ధుడు...

కరోనా కేసులు.. మహారాష్ట్రలోనే అత్యధికం..

March 16, 2020

ముంబయి : కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో నేటి వరకు మొత్తం 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట...

నకిలీ శానిటైజర్‌ కంపెనీ సీజ్‌

March 13, 2020

ముంబయి : చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలకు పాకింది. శానిటైజర్‌తో కరోనాను అరికట్టే అవకాశం ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో దానికి మార్కెట్లో డిమాండ్‌ బాగా పెరిగింది. అన్ని మెడికల్‌ షాపుల్...

హోటల్‌లో ఉంటున్నారా.. సిక్రెట్‌ కెమెరాలు ఉంటాయి జాగ్రత్త...

March 13, 2020

మహారాష్ట్ర : యాత్రలు, దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు ఉండటానికి హోటళ్లను ఆశ్రయిస్తుంటాం. హోటల్‌ రూంలో దిగగానే రూమ్‌ను ఒక సారి నిశితంగా పరిశీలించండి. ఎందుకంటే సీక్రెట్‌ కెమెరాలు ఉంటాయి జాగ్రత్తం. ఇటీవల...

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

March 10, 2020

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌పై ఒకింత సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసే అవకాశముందంటూ మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వ్యాఖ్యలకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ స...

మహారాష్ట్ర వెదురు క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర నేతలు

March 09, 2020

మహారాష్ట్ర: రాష్ట్రంలోని సింధ్‌ దుర్గ్‌ జిల్లా కుడాల్‌ తాలూకా శివారులో ఉన్న వెదురు పరిశ్రమ, క్షేత్రాలను ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ సందర్శించారు. వెదురు నిపుణుల బృందంతో కలిసి క్...

మేము బీజేపీకే దూరమయ్యాం..హిందుత్వానికి కాదు

March 07, 2020

న్యూఢిల్లీ:  శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అయోధ్యను సందర్శించారు. మహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా అయోధ్యకు వచ్చారు.  రామ్‌ లల్లా ఆశీ...

టెన్త్‌ పరీక్షల్లో చీటీల జోరు.. వీడియో

March 04, 2020

ముంబయి : మహారాష్ట్రలో పదో తరగతి వార్షిక ప్రారంభమయ్యాయి. యవత్మాల్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో చీటీల జోరు కొనసాగుతోంది. పాఠశాల ప్రహరీ గోడ ఎక్కి కిటికీల ద్వారా విద్యార్థులకు చీటీలు విసిరేస్తున్నారు. ఇప్ప...

8 నెలల గర్భిణి..అసెంబ్లీకి హాజరు

March 01, 2020

ముంబై: ఆమె ఎమ్మెల్యే.. ఎనిమిది నెలల గర్భవతి.. కానీ విధులకు హాజరు కావడానికి అదేమీ ఆమెకు ఆటంకం కాలేదు.. ఆమె పేరు నమిత మందాడ (30).. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలోని కెజ్‌ ఎస్సీ రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థా...

అసెంబ్లీకి వెళ్లిన నిండు గర్భిణి ఎమ్మెల్యే

February 29, 2020

ముంబయి : చాలా మంది ఎమ్మెల్యేలు.. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం నిండు గర్భిణి అయినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అసెంబ్లీల...

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

February 21, 2020

ముంబయి : మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు - జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జు అయింది. న...

ప్రేమ పెళ్లి చేసుకోం.. విద్యార్థినుల ప్రమాణం..

February 15, 2020

ముంబయి : ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబోమని మహారాష్ట్రకు చెందిన విద్యార్థినులు ప్రమాణం చేశారు. చందూర్‌ పరిధిలోని మహిళా ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌కు చెందిన విద్యార్థులు ఈ నిర్...

27 ఏళ్ల మహిళపై హత్యాచారం..

February 14, 2020

మహారాష్ట్ర: 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి.. 27 ఏళ్ల మహిళపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది. సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు.. అతడిని అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌...

కుక్క మొరిగితే మహిళను కొట్టారు.. ఆమెకు గుండెపోటు

February 13, 2020

ముంబయి : ఓ కుక్క నిరంతరం మొరుగుతుందని.. దాని యజమానురాలిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో నిన్న చోటు చేసుకుంది. స్థానికంగా...

కాలిన గాయాలతో మహిళా లెక్చరర్‌ మృతి

February 10, 2020

ముంబయి : ఓ మహిళా లెక్చరర్‌ను వేధింపులకు గురి చేస్తూ.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధిత లెక్చరర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూసింది. వివరాల్లోకి వెళ్తే.. వార్ధా జిల్లాకు చెం...

65వేల కోట్లతో ఓడరేవు మహారాష్ట్రలో నిర్మాణం

February 06, 2020

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని దహాను పట్టణ సమీపంలో ఉన్న వధావన్‌ వద్ద  రూ.65,544.54 కోట్ల వ్యయంతో భారీ ఓడరేవు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమ...

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

February 04, 2020

ముంబై: మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముక్తాయి తహశీల్‌ పరిధిలోని చించోల్‌ గ్రామానికి చెందిన బాలు నారాయణ్‌ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు చోప్రాలో జరిగిన ఓ వివాహానికి హాజరై కారుల...

గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయండి

February 04, 2020

న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయని రాష్ర్టాలు నాలుగు వారాల్లోగా వాటి ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదే...

'శివ' భోజనం.. ఎగబడుతున్న జనాలు..

January 30, 2020

ముంబయి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శివసేన ప్రభుత్వం.. శివ భోజనం అనే పథకాన్ని ప్రారంభించింది. నిరుపేదలకు రూ. 10కే భోజనం అందించాలనేది ఈ పథకం ఉద్దేశం. అయితే శివ భోజనం పథకాన్ని మహారాష్ట్రలోని కొన్ని ...

26కు పెరిగిన నాసిక్‌ ప్రమాద మృతుల సంఖ్య

January 30, 2020

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఆటో రిక్షాను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 26కు చేరుకున్నదని పోలీసులు బుధవారం తెలిపారు. మృతుల్లో ఇద్దరు కవల బాలికలు, పది మంది మహిళల...

బావిలో పడ్డ బస్సు: 8 మంది మృతి

January 28, 2020

మహారాష్ట్ర: రాష్ట్రంలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 9...

మహారాష్ట్రలో ‘ఫోన్‌ ట్యాపింగ్‌'మంటలు

January 25, 2020

ముంబై: మహారాష్ట్రలో ఫోన్‌ ట్యాపింగ్‌ దుమారం తెరపైకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందన్న ఆరోపణలు గ...

ఎన్‌ఐఏకు కోరెగావ్‌ భీమా కేసు

January 25, 2020

ముంబై: కోరెగావ్‌ భీమా కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) అప్పగించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తీసుకోకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ ద...

నిరుద్యోగుల ఆత్మహత్యలే అధికం

January 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా రోజురోజుకూ నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల కంటే నిరుద్యోగులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ పర...

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలంటూ 10 కోట్లకు మోసం

January 21, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.10 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు...

పదవులపై ఫిర్యాదులు ఆపండి..

January 14, 2020

ముంబై: మంత్రి పదవుల కేటాయింపుపై ఫిర్యాదులు ఆపాలని, లేకుంటే సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేసే ప్రమాదం ఉన్నదని కాం గ్రెస్‌ సీనియర్‌ నేత యశ్వంత్‌రావు గదఖ్‌ హెచ్చరించారు. మహారాష్ట్రలో పలు రాజకీయ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo