మంగళవారం 27 అక్టోబర్ 2020
Madyapradesh | Namaste Telangana

Madyapradesh News


వీధికుక్క‌ను స‌ర‌స్సులో ప‌డేసిన వ్య‌క్తిని అరెస్ట్ చేసిన పోలీసులు!

September 15, 2020

మ‌నుషులు ఎంత క్రూరంగా ఉంటార‌న్న‌ది కొన్ని వీడియోలు చూసిన‌ప్పుడు అర్థ‌మ‌వుతుంది. పాపులారిటీ కోసం అభం సుభం తెలియ‌ని మూగ‌జీవాల‌ను హింసించే ప‌నిలో ప‌డ్డారు. ఇటీవ‌ల ఓ యువ‌కుడు త‌న రెండు చేతుల‌తో వీధికుక...

బంధువుల‌ను చూసేందుకు న‌దిదాటాల‌ని.. వ‌ర‌ద‌లో చిక్కుకున్నారు!

August 19, 2020

క‌రోనా టైంలో ఇంటివాళ్ల‌ను త‌ప్ప బంధువులు, ఫ్రెండ్స్‌ని చూడాల‌ని ఉంద‌నే ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టేయండి. అత్య‌వ‌స‌రాల‌కు త‌ప్ప మ‌రే ఇత‌ర వాటికోసం బ‌య‌ట‌కు రావొద్దు. వ‌స్తే ప్రాణాల మీద ఎటువంటి ఆశ పెట్...

అంద‌రినీ భ‌య‌పెట్టే పోలీస్‌నే గ‌జ‌గ‌జవ‌ణికేలా చేసిందో పాము!

August 12, 2020

ఎవ‌రికీ భ‌య‌కుండా బ‌తికేది ఒకే ఒక్క పోలీస్‌. అలాంటి పోలీస్‌ను హాస్పిట‌ల్‌పాలు చేసిందో పాము. అయినా ఈ పాముకి ఎంత ధైర్యం. ఎస్పీ మాయ‌న‌క్ షూలోకే దూరింది. దూరింది కాసేపు ఉండి వెళ్లిపోకుండా అక్క‌డే నివాస...

నిలకడగా మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆరోగ్యం

July 20, 2020

లక్నో : మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85)ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, క్రిటికల్ కేర్ వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి బులెటిన్లో తెలిపింది. ట్రాకియోస్టోమీ వైద్య నిపుణుల బ...

హత్య కేసులో 9మంది అరెస్టు

June 27, 2020

హోషంగాబాద్‌ : మధ్యప్రదేశ్‌లోని పిపరియా పట్టణంలోని హోషంగాబాద్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకుడి హత్య కేసులో సంబంధముందని భావిస్తున్న 9మందిని అరెస్టు చేసినట్లు అదనపు ఎ...

మధ్యప్రదేశ్‌ మాజీ అటవీశాఖ మంత్రిపై కేసు

June 07, 2020

మధ్యప్రదేశ్‌  : కరోనా నేపథ్యంలో భౌతికదూరం నిబంధన అతిక్రమించిన మధ్యప్రదేశ్‌ మాజీ అటవీశాఖ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు ఉమంగ్‌ సింగార్‌తోపాటు ఆయన అనుచరులపై దార్‌ జిల్లాలోని బద్నావర్‌ పట్టణ పోలీసులు ఐపీస...

సీఐ సినిమా స్టంట్‌.. ఐదు వేల జరిమానా

May 12, 2020

భోపాల్‌: సింగం సినిమాలో అజయ్‌ దేవగన్‌.. రెండు కార్లపై నిలబడి బ్యాలెన్స్‌ చేసుకొంటూ విలన్లను వేటాడే స్టంట్‌ అదిరిపోయింది. ఈ స్టంట్‌కు ఎందరో అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ జాబితాలో చేరిన మధ్యప్రదేశ్‌కు ...

ఇక ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

May 11, 2020

భోపాల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఫిర్యాదులను ఫోన్‌  ద్వారా స్వీకరించి ఫిర్యాదుదారు...

నడుస్తూ నడుస్తూ.. పిల్లాడికి జన్మనిచ్చింది

May 10, 2020

బర్వానీ: లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తమ సొంతూళ్లకు పోయేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కేంద్రం వీరి కోసం  రైళ్లును నడుపుతుండగా, తెలంగాణ ప్రభుత్వం ఏకంగా  బస్సులనే ఏర్పాటుచేసింది. అయినప్పటికీ క...

సెలూనుకు వెళ్లిన ఆరుగురికి క‌రోనా పాజిటివ్‌

April 26, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ‌ మ‌రో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఖార్గోన్‌ జిల్లా బార్గావ్‌ గ్రామంలో ఓ కటింగ్‌ షాపునకు వెళ్లిన ఆ...

వచ్చే వారం మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు చాన్స్‌

April 18, 2020

బోపాల్‌: మ‌ధ్యప్ర‌దేశ్‌లో చౌహ‌న్ ప్ర‌భుత్వం కొలువుదీరాక క్యాబినెట్ పూర్తిస్తాయి విస్త‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో క్యాబినెట్ విస్త‌ర‌ణ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. అయితే వచ్చే వారం మధ్య...

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు మేం వ్యతిరేకం: మధ్యప్రదేశ్‌ సీఎం

April 12, 2020

భోపాల్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేతకు తాము వ్యతిరేకమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్...

కరోనా బాధితులకి సేవ చేస్తున్న సిబ్బందికి రూ. 50 లక్షల బీమా

April 07, 2020

క‌రోనా నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న సిబ్బందికి  బీమా క‌ల్పించింది. వైద్య సిబ్బందితో పాటు, పోలీసులు, రెవెన్యూ, ప...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా మ‌రో 23 క‌రోనా కేసులు

April 07, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్‌ వేగంగా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య అంతకంత‌కు పెరుగుతుంది. ఇవాళ కొత్త‌గా మ‌రో 23 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ రోజుల తేలిన కేసుల్లో ఒక్క...

తాజావార్తలు
ట్రెండింగ్

logo