సోమవారం 30 నవంబర్ 2020
MP Keshava rao | Namaste Telangana

MP Keshava rao News


సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరూ లేరు: ఎంపీ కేకే

November 21, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో  కేశవరావు మ...

పీవీ అద్భుతాలు సాధించిన వ్యక్తి: కేకే

October 05, 2020

జర్మనీలో లాంఛనంగా ఉత్సవాలు ప్రారంభంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అద్భుతాలు సాధించిన మహానుభావుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌,...

రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్‌

September 22, 2020

హైద‌రాబాద్‌:  అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. స‌భా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో..  ఇవా...

రాష్ర్టాల హక్కులకు గొడ్డలిపెట్టు

September 21, 2020

రాష్ర్టాలను సంప్రదించకుండా రాష్ర్టాల జాబితాలోని అంశంపై కేంద్రం నిర్ణయంరాజ్యసభ...

వ్యవసాయం.. కార్పొరేట్ల గుప్పిట్లోకి

September 20, 2020

కేంద్రం వ్యవసాయ బిల్లుపై కేకే ధ్వజం రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని ...

కోవిడ్ పునరావాసానికే ఎంపీ నిధులిచ్చాం: ఎంపీ కేశ‌వ‌రావు

September 18, 2020

హైద‌రాబాద్‌: కోవిడ్ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌కే ఎంపీ ల్యాడ్స్ నిధులు వెళ్లాల‌ని టీఆర్ఎస్ ఎంపీ కే కేశ‌వ రావు తెలిపారు. ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు.  ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై ఆయ‌న త‌న ...

ఆయుర్వేద బిల్లుపై మాట్లాడిన ఎంపీ కేశ‌వ‌రావు

September 16, 2020

హైద‌రాబాద్‌: రాజ్య‌స‌భ‌లో ఇవాళ ఆయుర్వేద బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. తెలంగాణ‌లో ఆయుర్వేద కాలేజీలు చాలా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. యునానీ, హోమియోప‌తి, స...

కేంద్ర పథకం పేరిట ఎంపీ కేకేకు గాలం

August 26, 2020

అనుమానంతో ఎంపీ ఆరా.. ఫేక్‌ కాల్‌ అని నిర్ధారణబంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: సామాన్యులనే కాదు ఎంపీలను వదలడంలేదు మోసగాళ్లు. ఎంపీ కేకేకు సోమవారం ఓ ఫోన్‌ కాల్‌వచ్చింది. కేం...

పీవీ శతాబ్ది ఉత్సవాలు హర్షణీయం

June 25, 2020

కమిటీ చైర్మన్‌ కేశవరావుకు బ్రాహ్మణ సేవాసమితి సత్కారంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు...

కశ్మీర్‌ కోసం రాష్ట్రాల నిధులు తగ్గించొద్దు

March 24, 2020

 రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కేశవరావు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికి కేంద్ర నిధుల నుంచి కేటాయింపులు జరుపాలని, కానీ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధు...

కేకే, సురేశ్‌రెడ్డి ఏకగ్రీవం

March 19, 2020

ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర...

తాజావార్తలు
ట్రెండింగ్

logo