మంగళవారం 02 జూన్ 2020
MIM | Namaste Telangana

MIM News


మిమిక్రీ ఆర్టిస్టు హరికిషన్‌ కన్నుమూత

May 23, 2020

మిమిక్రీ ఆర్టిస్టుగా అంతర్జాతీయంగా పేరు పొందిన హరికిషన్‌ (57) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హరికిషన్‌ 1963 మే 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జన్మి...

స్టార్‌ హీరోలు మారాలి

May 13, 2020

మహిళా ప్రధాన చిత్రాల విషయంలో అగ్రకథానాయకుల ఆలోచనా ధోరణిలో  మార్పులు రావాల్సిన అవసరముందని అంటోంది ముంబయి సొగసరి కృతిసనన్‌. ‘వన్‌ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌...

డ్రెస్సింగ్ రూమ్‌లో ఫుల్ జోష్: జెమీమా రోడ్రిగ్స్‌

May 13, 2020

న్యూఢిల్లీ:  భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో స‌దా అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌రణం ఉంటుంద‌ని యువ ప్లేయ‌ర్ జెమీమా రోడ్రిగ్స్ చెప్పింది. సీనియ‌ర్‌, జూనియ‌ర్ అనే తేడా లేకుండా అంతా క‌లివ...

మహిళా జర్నలిస్టు ఆత్మహత్య.. ఎస్పీ నాయకుడు అరెస్ట్‌

May 05, 2020

లక్నో : వారణాసి జిల్లాలోని హర్పల్‌పూర్‌లో ఓ మహిళా జర్నలిస్టు ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు షామీమ్‌ నోమానిని పోలీసులు అరెస్టు చేశారు. రిజ్వానా తబస్సుం(28) బనారస్‌ హిందూ యూని...

కరోనాపై మిమిక్రీ ఆర్టిస్టు రమేష్‌ సరదా వీడియోలు

April 10, 2020

కరోనా మహమ్మారిపై ప్రభుత్వంతో పాటు పోలీసులు, వైద్యులు,  కళాకారులు, పత్రికలు, టీవీలు ప్రజలకు ఎంతో అవగాహన కలిగిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు జనాన్ని అవేర్‌ చేస్తూనే ఉన్నారు. కవితలు, వ్యాసాలు, వ...

14 రోజులు ఇంట్లోనే ఎంపీ మిమీ చక్రవర్తి..!

March 18, 2020

కోల్‌కతా: కరోనా పరిస్థితుల నేపథ్యంలో తాను 14 రోజులు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి తెలిపారు. బాజి సినిమా షూటింగ్‌ కోసం చిత్రయూనిట్‌తో కలిసి లండన్‌...

15 కిలోలు బరువు పెరిగిన కృతిసనన్..

March 17, 2020

ముంబై: వన్‌..నేనొక్కడినే, దోచెయ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఢిల్లీ భామ కృతిసనన్‌. ఈ బ్యూటీ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా హిందీ సినిమాలపైనే పెట్టింది.సినిమా సినిమాకు వైవిధ్యం ఉండే పాత్రల...

కేసీఆర్‌ ఉన్న గడ్డపై పుట్టడం అదృష్టం

March 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మహా లౌకికవాది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ మీ వెన్నంటే ఉంటాం. కేసీఆర్‌ ఉన్న గడ్డపైన పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా’ అని ప్రతిపక్ష నేత, ఎంఐఎం శాసనసభాపక్...

తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సీఎం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

March 13, 2020

హైదరాబాద్‌ : ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో నేడు చర్చ మొదలైంది. సంక్షేమ పద్దులపై...

సంక్షోభంలో కూడా సంక్షేమం

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థికమాంద్యాన్ని తట్టుకుని నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించలేదని, సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బ...

సీఎం సాబ్‌.. షుక్రియా

March 08, 2020

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్టీపరంగా పార్లమెంట్‌లో గట్టిగా వ్యతిరేకించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన లౌకకవ...

ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదే: అసదుద్దీన్‌ ఓవైసీ

March 01, 2020

హైదరాబాద్‌: ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని....

పాలనలో అందరికీ స్ఫూర్తి సీఎం కేసీఆర్‌

March 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక సామాన్యుడి సమస్యను స్వయంగా పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాలనలో అందరికీ స్ఫూర్తి అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశంసించారు. మార్గమధ్యంలో తన కాన్వాయ్‌ను ని...

మహిళా క్రికెటర్‌ జెమీమా డ్యాన్స్‌..వీడియో వైరల్‌

February 29, 2020

క్రికెట్‌ మైదానంలో బిజీబిజీగా ఉండే టీమిండియా మహిళా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగేజ్‌.. విరామ సమయంలో కాసేపు సరదాగా డ్యాన్స్‌ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. స్పోర్ట్స్‌ షూట్‌లో బ్యాగు వేసుక...

శివసేన గాజులు ధరించిందేమో.. మేమైతే కాదు

February 26, 2020

ముంబయి : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్‌.. శివసేన నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఎంఐఎం నాయకుడు వరీష్‌ పఠాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన స్పందించకపోవడాన్ని ఫడ...

100 కోట్ల మంది కన్నా..15 కోట్ల ముస్లింల బలమే ఎక్కువ

February 22, 2020

ఔరంగాబాద్‌, ఫిబ్రవరి 21: వంద కోట్ల మంది కన్నా 15 కోట్ల ముస్లింల బలమే ఎక్కువంటూ మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నేత వరీస్‌ పఠాన్‌ చేసిన వ్యాఖ్యలు విదాస్పదమయ్యాయి. ఇటీవల కర్ణాటకలోని కలబురగి ప్రాంతంలో నిర్వ...

మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఒవైసీ

February 05, 2020

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు తనను తాను సోదరుడినని చెప్పుకుంటారని, ఇప్పుడు వారిని చూసి ఆయన ఎందుకు భయపడుతున్నారని మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలోని షాహీన్‌బా...

సీఏఏ, ఎన్నార్సీపై నాటిక..

February 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)లపై పాఠశాలలో నాటిక వేసినందుకు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలో ఇటీవల చోటుచేసుకోగా ఆలస్యంగా వె...

భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం విజయం

January 25, 2020

నిర్మల్‌ : భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. ఇందులో ఎంఐఎం 15 వార్డులను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 9 స్థానాల్లో గెలుపొందింది. టీఆర్‌ఎస్‌, క...

పొలిటికల్‌ థ్రిల్లర్‌

January 24, 2020

నిన్నటితరం బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నారు. శ్రీకళా చిత్ర పతాకంపై రమణారావు బసవరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాధవ్‌ ...

ఎంఐఎం, కాంగ్రెస్‌ నాయకుల ఘర్షణ

January 23, 2020

గద్వాల, నమస్తేతెలంగాణ: గద్వాల మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంఐఎం, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. గద్వాల 15వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో తమ సతుల కోసం పతులు గొడవకు దిగారు. 15వ ...

సీఏఏపై మున్సిపోల్స్‌ను రెఫరెండంగా తీసుకోవాలి

January 19, 2020

కామారెడ్డి జిల్లాప్రతినిధి,నమస్తేతెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవ...

కేంద్ర విధానాలు ప్రజా వ్యతిరేకం

January 17, 2020

కాగజ్‌నగర్‌ టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు భవిష్యత్తులో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్నాయని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. గురువారం...

మున్సిపోల్స్‌లో బీజేపీకి బుద్ధి చెప్పండి

January 12, 2020

మహబూబ్‌నగర్‌ టౌన్‌/నారాయణపేట రూరల్‌: రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించి బుద్ధి చెప్పాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మహబూబ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo