సోమవారం 06 జూలై 2020
Lorry accident | Namaste Telangana

Lorry accident News


లారీని ఢీకొన్న బైక్‌.. యువకుడు మృతి

June 28, 2020

వనపర్తి : జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువకుడు బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయా...

లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్‌ మృతి

May 31, 2020

సిద్దిపేట : జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొడకండ్ల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న మరో ...

వలస కూలీలతో వెళ్తున్న టాటాఏస్‌ను ఢీకొన్న లారీ

May 31, 2020

నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు గాయపడ్డార...

లారీని ఢీకొన్న కూరగాయల వ్యాను... వ్యక్తి మృతి

May 30, 2020

రంగారెడ్డి : జిల్లాలోని కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు...

ఉపాధిహామీ కూలీలను ఢీకొన్న లారీ

May 29, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళలను లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలు గాయపడ్డా...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

May 17, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద రెండు లారీలు ఎదురెదురు...

రెయిలింగ్‌ను ఢీకొట్టి లారీ బోల్తా

May 17, 2020

19 మందికి గాయాలుక్షతగాత్రులకు మంత్రి అల్లోల పరామర్శ

లారీలు ఢీకొని.. 24 మంది వలస కూలీల మృతి

May 16, 2020

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉ...

బోల్తా పడ్డ వలస కూలీల లారీ

May 16, 2020

నిర్మల్‌: జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్ఫై మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ వద్ద బోల్తా పడింది...

రోడ్డు ప్రమాదానికి గురైన వలస కూలీలతో వెళ్తున్న లారీ

May 08, 2020

నిజామాబాద్‌ : వలస కూలీలతో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం దేవితండా వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ద...

వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

March 13, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘట...

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురు మృతి

March 12, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్లలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనస పండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే తమిళనాడు నుంచి హైదరాబాద్...

వంతెన పైనుంచి లారీ బోల్తా.. ఇద్దరు మృతి

March 08, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని రాజాపూర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజాపూర్‌లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. లారీ డ్రైవర్‌ సహా మరో వ్యక్తి, 10 గొర్రెల...

కారును ఢీకొట్టిన ఉల్లిగడ్డల లారీ.. వీడియో

February 26, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సాంబా పట్టణంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ఉల్లిగడ్డల లోడుతో ...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

February 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై బూడిద లోడ్‌తో వె...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ దంపతులు మృతి

February 16, 2020

వరంగల్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ టీచర్స్‌ కాలనీలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ, ఆయన భార్య మృతిచెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్...

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

February 09, 2020

హైదరాబాద్‌: రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర వద్ద ఔటర్‌ రింగ్‌ సిమెంట్‌ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌ గణేశ...

లారీ ఢీకొని యువకుడు మృతి

February 04, 2020

హైదరాబాద్‌: నగరలోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. మీరాలం ట్యాంక్‌ ప్రధాన రహదారిపై లారీ వెనుక నుంచి వచ్చి వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెం...

తాజావార్తలు
ట్రెండింగ్
logo