శనివారం 24 అక్టోబర్ 2020
Lorry | Namaste Telangana

Lorry News


వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ముగ్గురు యువ‌కులు మృతి

October 17, 2020

మహబూబాబాద్ : రాష్ర్టంలోని వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో ముగ్గురు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా వరంగల్- ఖమ్...

'యాదాద్రి' క‌లెక్ట‌ర్ కారును ఢీకొన్న లారీ.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

October 15, 2020

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌యట‌ప‌డ్డారు. భువనగిరి మండలం నంద‌నం గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ ప్ర‌యాణిస్తున్న‌కారును ఓ లారీ ఢీకొట్టింది. కారు తీ...

పీడీఎస్‌ బియ్యం లారీ పల్టీ.. బియ్యం బస్తాల కోసం ఎగబడ్డ జనం

October 11, 2020

నల్లగొండ : అక్రమంగా పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న లారీ(ఏపీ 39టీ 7788) అదుపుతప్పి బోల్తాపడింది. నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. లారీలోని ...

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం

October 09, 2020

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై శ...

మృత్యువులా దూసుకొచ్చిన లారీ.. యువతీయువకుడు దుర్మరణం

October 04, 2020

హైదరాబాద్‌ : మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బైక్‌పై యు...

లారీని ఢీకొట్టిన కారు.. ఏడుగురు దుర్మరణం

September 27, 2020

కలబురగి : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపిన ట్రక్కును ఢీకొట్టింది. కలబురిగి జిల్లా సవలగి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ దుర్ఘనలో గర్భిణీతో స...

గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

September 27, 2020

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మర...

ఖాకీ అవ‌తార‌మెత్తిన లారీ డ్రైవ‌ర్.. 40 మందిపై అత్యాచారం

September 24, 2020

చెన్నై : ఓ లారీ డ్రైవ‌ర్ పోలీసు అవ‌తార‌మెత్తి.. సుమారు 40 మందికి పైగా మ‌హిళ‌ల‌ను అత్యాచారం చేశాడు. త‌మిళ‌నాడుకు చెందిన ఓ 35 ఏళ్ల వ్య‌క్తి వృత్తిరీత్యా లారీ డ్రైవ‌ర్‌. ఈ క్ర‌మంలో అత‌నికి మ‌హిళ‌లు, య...

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మందికిపైగా గాయాలు

September 19, 2020

కృష్ణా : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టడంతో 20 మందికిపైగా గాయాలయ్యాయి. నందిగామ మండలం మునగచర్ల గ్రామం వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదార...

250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

September 12, 2020

వరంగల్ రూరల్ : అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 250 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం శివారు సాయిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. రేష...

అక్రమంగా త‌ర‌లిస్తున్న రేషన్ బియ్యం సీజ్‌

September 12, 2020

ఖ‌మ్మం: ‌జిల్లాలోని జూలూరుపాడు మండలంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రేష‌న్ బియ్యాన్ని పోలీసులు సీజ్‌చేశారు. మండ‌లంలోని కాకర్ల గ్రామ శివార్లలో రేషన్ బియ్యాన్ని లారీల్లో లోడ్ చేస్తుండగా సీఐ రమేష్ నేతృత్వం...

బైకును లారీ ఢీకొని.. తల్లీకుమార్తె పైనుంచి దూసుకెళ్లి..

September 08, 2020

బరేలీ : లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో తల్లీకుమార్తె దుర్మరణం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లో  లఖింపూర్ ఖేరి జిల్లా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ధౌరాహ్రా ప్రాంతంలో నివసించే శౌదా (30), కుమార్తె అల్ఫ...

బైక్‌ను సిమెంటు లారీ ఢీకొని ముగ్గురు దుర్మరణం

September 06, 2020

చిత్తూరు :  సిమెంట్‌ లారీ మృత్యురూపంలో దూసుకొచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన శం...

ప్రజ్ఞాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

September 03, 2020

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఈ తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర...

లారీ, వ్యాన్ ఢీకొని ఇద్దరు మృతి

August 31, 2020

ఆదిలాబాద్ : జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం భక్తి సంఘం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వె...

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నెల్లూరు వాసుల మృతి

August 19, 2020

నల్గొండ : దామచర్ల మండలం కొండప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా, అంబులెన్స్‌ డ్...

తుమ్మెదవాగులో కొట్టుకుపోయిన లారీ... చిక్కుకున్న డ్రైవ‌ర్‌

August 15, 2020

సిద్దిపేట : రాష్ర్టంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌ల‌వ‌న‌రులు నీటిక‌ళ‌ను సంత‌రించుకున్నాయి. నీటి ప్ర‌వాహాలు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండ‌లం బ‌స్వాపూర్ వంతెన స‌మీపం...

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు .. డ్రైవర్ దుర్మరణం

July 30, 2020

మెదక్ : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన జిల్లాలోని చేగుంట బైపాస్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమా...

‘డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’

July 24, 2020

చెన్నై : డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమిళనాడు లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యశ్ యువరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డీజిల్ ధర పెంపును నిరసిస్తూ ఆ రాష్ట్ర లారీ యజమానుల స...

రాయికల్‌ టోల్‌ ప్లాజా వద్ద అగ్నిప్రమాదం

July 22, 2020

రంగారెడ్డి : షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజా వద్ద బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. 44వ జాతీయ రహదారిపై ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడాన్ని గమనించి...

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

July 20, 2020

 భద్రాద్రి కొత్తగూడెం :  ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని తప్పించబోయి బోల్తా పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద సోమవారం చోటుచేసుకుంది. దీనికి సం...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

July 19, 2020

ఖ‌మ్మం : ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట సమీపంలోని సీవీఆర్ గార్డెన్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.  ఖమ్మం నగరంలోని కానాపురం యూపిహెచ్ కాలనీకి చెందిన మంకెన రమ (29) త...

ఆటోను ఢీకొన్న లారీ ముగ్గురు మృతి

July 12, 2020

అనంతపురం : ఆటోను లారీ ఢీకొట్టి ముగ్గురు మృత్యువాత పడ్డ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన వారు తమ చేనులో పండిన బొప్పాయి పళ్లను ఆటో...

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ

July 08, 2020

లక్నో : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో 5గురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని సికంద్ర పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని గురుద్వార సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కాన్ప...

లారీని ఢీకొన్న బైక్‌.. యువకుడు మృతి

June 28, 2020

వనపర్తి : జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువకుడు బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయా...

లారీ డ్రైవర్‌ మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదం

June 18, 2020

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని బుధవారం మధ్యాహ్నం భక్తులతో   ట్రాక్టర్‌ వెనుతిరిగింది . తిరుగు ప్రయాణం లో  వేగంగా వచ్చిన బొగ...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

June 18, 2020

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీముగ్గురు చిన్నారులు సహా 12 మంది...

రాసిపెట్టి ఉంటే తప్పదేమో... లారీ ప్రమాదం

June 13, 2020

నల్లగొండ : చావు రాసిపెట్టి ఉంటే తప్పించుకోలేరు అంటారు పెద్దలు. ఇది నిజమోనేమో అన్నట్లుగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఉదాహరణగా నిలిచింది. జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఈ ఉద...

లారీ డ్రైవర్లను నమ్మించి మోసగిస్తున్న నిందితుడి అరెస్ట్‌

June 08, 2020

మన్సూరాబాద్‌ : సరుకుల రవాణా పేరుతో లారీ డ్రైవర్లను నమ్మించి మోసంతో డబ్బులు కాజేస్తున్న నిందితుడిని ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడినుంచి రూ.12 వేల నగదు, రూ. 50 వేల విలువైన హోండా యాక్టి...

పశువులను తప్పించబోయి లారీని ఢీకొట్టిన బస్సు

June 07, 2020

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీఎం బంజర మండలం బోరుగూడ వద్ద  రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి సింగరేణి కార్మికులను తీసుకెళ్తున్న బస్సు పశువుల...

లారీని ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్టు

June 07, 2020

వనస్థలిపురం: లారీలు చోరీ చేస్తున్న నిందితుడిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ జయరాం  కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా కొత్తపల్లికి చెందిన కోరం అనిల్‌కుమా...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

June 04, 2020

నల్లగొండ : మాడ్గులపల్లిలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై  బైకును లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలివి.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన దోరేపల్లి పవన్‌(3...

లారీని ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్‌ మృతి

May 31, 2020

సిద్దిపేట : జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొడకండ్ల వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న మరో ...

వలస కూలీలతో వెళ్తున్న టాటాఏస్‌ను ఢీకొన్న లారీ

May 31, 2020

నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస కూలీలతో వెళ్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు గాయపడ్డార...

ఓఆర్‌ఆర్‌ పైనుంచి పడ్డ సిమెంట్‌ లారీ.. డ్రైవర్‌ మృతి

May 30, 2020

హైదరాబాద్‌ : శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద ప్రమాదం సంభవించింది. రింగ్‌రోడ్‌ పైవంతెన మీద నుంచి సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ అక్కడిక...

లారీని ఢీకొన్న కూరగాయల వ్యాను... వ్యక్తి మృతి

May 30, 2020

రంగారెడ్డి : జిల్లాలోని కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు...

లారీని ఆపేందుకు వెళ్లిన రైతుకు తీవ్రగాయాలు

May 29, 2020

లక్ష్మణచాంద : ధాన్యం తరలింపు కోసం లారీని ఆపబోయిన ఓ రైతు కాలుపై నుంచి లారీ టైరు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ చెక్‌పోస్టు వద్ద జరిగింది. రాచాపూ...

ఉపాధిహామీ కూలీలను ఢీకొన్న లారీ

May 29, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళలను లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలు గాయపడ్డా...

ఆదిలాబాద్‌లో లారీ డ్రైవర్‌ హఠాన్మరణం

May 27, 2020

ఆదిలాబాద్‌ : జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. ఆగి ఉన్న లారీలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హఠాన్మరణం చెందాడు. లారీ డ్రైవర్‌ నాలుగు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడినట్లు ...

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి

May 21, 2020

నల్లగొండ : వేగంగా వస్తున్న కారు రోడ్డుపక్క ఆగి ఉన్న రెండు లారీలను వరుసగా వెనుక నుంచి ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యా...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

May 17, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారాంపురం వద్ద రెండు లారీలు ఎదురెదురు...

రెయిలింగ్‌ను ఢీకొట్టి లారీ బోల్తా

May 17, 2020

19 మందికి గాయాలుక్షతగాత్రులకు మంత్రి అల్లోల పరామర్శ

లారీలు ఢీకొని.. 24 మంది వలస కూలీల మృతి

May 16, 2020

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉ...

బోల్తా పడ్డ వలస కూలీల లారీ

May 16, 2020

నిర్మల్‌: జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్ఫై మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ వద్ద బోల్తా పడింది...

రోడ్డు ప్రమాదానికి గురైన వలస కూలీలతో వెళ్తున్న లారీ

May 08, 2020

నిజామాబాద్‌ : వలస కూలీలతో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం దేవితండా వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ద...

కరోనా అనుమానం.. హోం క్వారంటైన్‌కు తరలింపు

May 07, 2020

జగిత్యాల : కరోనా అనుమానంతో సూర్యాపేటకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ను జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అధికారులు గుర్తించి  జగిత్యాల హోమ్ క్వారంటైన్ కు తరలించారు. ఏప్రిల్ 30న సదరు లారీ డ్...

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని లారీ: ఇద్దరు మృతి

May 01, 2020

జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో కరీంనగర్‌ ప్రధాన రహదారిపై దరూర్‌ వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని లారీ ఆటోను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెంద...

ఏపీలో బిస్కెట్ల లారీ ద‌గ్ధం.. రూ.26 ల‌క్ష‌లు న‌ష్టం

April 30, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ  ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. బిస్కెట్ల లారీకి మంట‌లంటుకుని పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యింది. హైదరాబాద్‌ నుంచ...

రూ.71.59 లక్షలతో లారీ డ్రైవర్‌ పరారీ

April 29, 2020

ఓ ప్రయాణికుడి నుంచి డబ్బుల బ్యాగుతో ఉడాయింపుతూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద ల...

రూ. 70 లక్షలతో ఉడాయించిన లారీ డ్రైవర్‌

April 28, 2020

సంగారెడ్డి : పటాన్‌చెరు వద్ద మిరపకాయల వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్తున్...

39 మందితో కరోనా పేకాట!

April 26, 2020

కాలక్షేపానికి ఆడితే అంటిన వైరస్‌ఏపీలో ఇద్దరు లారీ డ్రైవర్ల...

లారీ - కారు ఢీ : ఐదుగురు మృతి

April 04, 2020

హైదరాబాద్‌ : గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింబ్డి వద్ద వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ముందున్న లారీనీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్...

క‌రోనా ఎఫెక్ట్‌: లారీ డ్రైవ‌ర్ల‌కూ ఆరోగ్య బీమా

March 31, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నిత్యావసర సరకులను సరఫరా చేసే లారీల‌ డ్రైవర్లకు కేంద్ర ర‌వాణా మంత్రిత్వశాఖ శుభవార్త తెలిపింది. నిత్యావసర సరుకులను చేరవేసే లారీ డ్రైవర్లు, క్లీన‌ర...

రెండు బైకులు ఢీ..ముగ్గురు మృతి

March 20, 2020

సూర్యాపేట జిల్లా:  మద్దిరాల మండలం కుంట పల్లి గ్రామం వద్ద ఘోరప్రమాదం జరిగింది. రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ కొనడంతో..బైక్ లపై ప్రయాణిస్తోన్న ఐదుగురు ఎగిరి రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డారు. అదే ...

లారీని ఢీకొట్టిన వ్యాన్..ముగ్గురు మృతి

March 16, 2020

మెదక్ జిల్లా: నార్సింగి మండల కేంద్రం సమీపంలో 44 వ జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని ఓమ్నీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల క...

తమిళనాడులో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

March 14, 2020

చెన్నై : తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడ...

వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

March 13, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి వద్ద లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘట...

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురు మృతి

March 12, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్లలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనస పండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే తమిళనాడు నుంచి హైదరాబాద్...

పసుపు లోడుతో వెళ్తున్న లారీ దగ్దం..వీడియో

March 12, 2020

కరీంనగర్ : కొత్తపల్లి శివారు మీదుగా పసుపు లోడుతో వెళ్తున్న లారీ డీజిల్ ట్యాంకర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ కు గాయాలయ్యాయి. వారిని మండల కేం...

వంతెన పైనుంచి లారీ బోల్తా.. ఇద్దరు మృతి

March 08, 2020

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని రాజాపూర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజాపూర్‌లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. లారీ డ్రైవర్‌ సహా మరో వ్యక్తి, 10 గొర్రెల...

జీహెచ్‌ఎంసీ చెత్త లారీ ఢీకొని మహిళ మృతి

March 03, 2020

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : కాప్రా మండలంలోని రాధిక చౌరస్తాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న రాధిక మున్సిపాలిటీ ఏరియా సూపర్‌ వైజర్‌ని జీహెచ్‌ఎంసీ చెత్త లారీ ఢీకొట్టింది....

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

March 01, 2020

గుంటూరు: మిర్చి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు మిర్చి రైతులు మృతిచెందారు. మరో ము...

కారును ఢీకొట్టిన ఉల్లిగడ్డల లారీ.. వీడియో

February 26, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సాంబా పట్టణంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ఉల్లిగడ్డల లోడుతో ...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

February 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై బూడిద లోడ్‌తో వె...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ దంపతులు మృతి

February 16, 2020

వరంగల్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ టీచర్స్‌ కాలనీలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ రిటైర్డ్‌ సీఐ, ఆయన భార్య మృతిచెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం శాంతినగర్...

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

February 11, 2020

వరంగల్‌ అర్బన్‌: వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు చూసినైట్లెతే.. ...

లారీని ఢీకొట్టిన డీసీఎం.. డ్రైవర్‌ దుర్మరణం

February 10, 2020

కీసర : కీసర మండలం రాంపల్లిదాయర ఔటర్‌రింగ్‌రోడ్డు మీద లారీ, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. ఈ ఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర పోలీసుల కథనం ప్రకా రం....

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

February 09, 2020

హైదరాబాద్‌: రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర వద్ద ఔటర్‌ రింగ్‌ సిమెంట్‌ లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్‌ గణేశ...

టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

February 09, 2020

కరీంనగర్‌: జిల్లాలోని గంగాధర, కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటన...

లారీ ఢీకొని యువకుడు మృతి

February 04, 2020

హైదరాబాద్‌: నగరలోని బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. మీరాలం ట్యాంక్‌ ప్రధాన రహదారిపై లారీ వెనుక నుంచి వచ్చి వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెం...

లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

February 01, 2020

రంగారెడ్డి: కారు అదుపుతప్పి లారీని ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రోడ్డు ప్రమాదం శంషాబాద్‌ పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై గల రాళ్లగూడ వద్ద చోటుచేసుకు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo