గురువారం 04 మార్చి 2021
Loan Apps | Namaste Telangana

Loan Apps News


బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఎమ్మెల్సీ కవిత

February 28, 2021

హైదరాబాద్‌ :  రుణయాప్‌ల వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీఇచ్చారు. రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక  ఇటీవల ...

రుణయాప్‌లను తొలగించండి

February 05, 2021

చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశంహైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఆన్‌లైన్‌లో తక్ష ణం రుణాలు మంజూరు చేస్తామంటూ అధిక వడ్డీ వసూలుచేస్తున్న రుణ యాప్‌లను ప...

100 లోన్ యాప్స్‌పై నిషేధం విధించిన గూగుల్‌

February 04, 2021

న్యూఢిల్లీ : ప్రజలను ఇబ్బందిపెడుతున్న లోన్‌ యాప్స్‌పై గూగుల్‌ చర్యలకు దిగింది. దాదాపు 100 యాప్‌లపై నిషేధం విధించింది. డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారన్న వ...

రుణ యాప్‌ల కేసులో మరో నలుగురు అరెస్టు

January 30, 2021

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల కేసులో సైబర్‌క్రైమ్‌ పోలీసులు మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నలుగురిని బెంగళూరులో పట్టుకున్నారు. రుణ యాప్‌ల కేసులో నిందితులుగా ఉన్న నిరంజన్‌, యశీగ్యాస్టో, న్యిచక్‌...

రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు

January 22, 2021

హైదరాబాద్‌ : సంచలనం సృష్టిస్తోన్న రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల...

ఇన్‌స్టంట్‌ రుణ యాప్‌లు గూగుల్‌ నుంచి తొలగింపు

January 17, 2021

హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసుల లేఖకుస్పందించిన గూగుల్‌ అధికారులుహైదరాబాద్‌  : హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసుల లేఖకు గూగుల్‌ స్పందించింది... ఇన...

30 రుణ యాప్‌లపై గూగుల్‌ వేటు

January 15, 2021

ముంబై: భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిబంధనలను పాటించని 30 రుణ యాప్‌లను తొలగించివేసినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సదరు యాప్‌లను తన ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగి...

దారుణ యాప్‌లపై ఆర్బీఐ

January 14, 2021

డిజిటల్‌ లెండింగ్‌పై అధ్యయనానికి వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుముంబై, జనవరి 13: ఆన్‌లైన్‌లో రుణాలు అందజేస్తున్న మొబైల్‌ యాప్‌ల ...

ల్యాంబోది పూటకోమాట..!

January 09, 2021

10 ప్రశ్నలకు.. ఒక్కదానికే సమాధానంఖాతాలు తెరవడం వరకే నా బాధ్యత..ఆర్థిక లావాదేవీలన్నీ ల్యాంబోవే..

లోన్‌ యాప్స్‌కు భారీ డిమాండ్‌

January 08, 2021

స్నేహితులు చెప్పడంతో ఇండియాకు వచ్చా..నాలుగు కంపెనీల ద్వారా డబ్బు పంపిణీ..మొదటి రోజు కస్టడీలో ల్యాంబోను విచారించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులుభారతదేశంలో ఇన్‌స్టంట్‌ ...

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

January 02, 2021

మేడ్చల్‌ : రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లిలో చోటుచేసుకుంది. చంద్రమోహన్‌ అనే వ్యక్తి యాప్‌ నుండి రుణాన్ని పొందాడు. లో...

కొడుకును అరెస్టు చేయించిన తండ్రి

January 01, 2021

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ల కేసులో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులు ప్రధాన నిందితుల్లో ఒకరైన నాగరాజును ఆయన తండ్రే పట్టించాడు. లోన్‌ యాప్‌ల కేసులో రెండు రోజు...

అడగకపోయినా అప్పిస్తారు!

December 28, 2020

ఇచ్చేది 26వేలు.. వసూలు 44వేలుఅక్రమంగా 16లోన్‌యాప్స్‌ ఒప్పందంచక్రవడ్డీల కోసం కాల్‌సెంటర్ల జబర్దస్తీలోన్‌ యాప్స్‌ వేధింపులపై ఫిర్యాదుముగ్గురు అరెస్ట్‌.. వారిల...

యాప్‌ లోన్ల గుట్టురట్టు.. చైనాలోనే మూలం

December 27, 2020

బెంగళూరు: ఇన్‌స్టంట్‌ యాప్‌ రుణాల స్కామ్‌కు చైనాకు లింక్‌లు ఉన్నాయని కర్ణాటక సీఐడీ పోలీసుల దర్యాప్తులో తేలింది. సదరు కంపెనీలు భారతీయుల మొబైల్ ఫో్న్లను హ్యాక్‌ చేసి, వారి కాంట్రాక్ట్‌ సమాచారం తస్కరి...

పద్మవ్యూహంలా లోన్‌ యాప్‌

December 26, 2020

అప్పు తీర్చేందుకు మరో అప్పుఒక్కొక్కరూ 50 యాప్‌ల నుంచి రుణాలు లోన్‌యాప్స్‌ కేసులో ఏడుగురి అరెస్టునిందితుల్లో ఒకరు చైనీయుడు

యాప్‌ల విషయంలో జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

December 25, 2020

హైదరాబాద్‌: యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని కోరారు. యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్య...

అప్పుల యాప్‌లు చైనావే

December 25, 2020

ఎక్కువ రుణ యాప్‌ల రిజిస్ట్రేషన్లు అక్కడే ఇండోనేషియా కేంద్రంగా భారత్‌లో వ్యవహారాలు...

లోన్‌ యాప్‌ల ములాలపై ఆరా.. 610 మందికి నోటీసులు

December 24, 2020

హైద‌రాబాద్ : ఓ వైపు సకాలంలో అప్పు కట్టలేని వారి పరువును బజారుకీడుస్తూ.. ప్రాణాలు హరిస్తున్న ఈ రుణ యాప్‌లు.. మరోవైపు అప్పు వద్దన్నా తీసుకోండంటూ ఇంకో రకంగా వేధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో లోన్‌ యాప్‌లకు స...

రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు అరెస్టు

December 22, 2020

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. కేసు వివరాలన...

ఆ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దు: డీజీపీ

December 18, 2020

హైదరాబాద్‌: చట్టబద్దత లేని మనీ యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి  విజ్ఞప్తి చేశారు.   వేధింపులకు పాల్పడే యాప్‌లపై పోలీసులకు   ఫిర్యాదు చేయాలని...

రుణాల యాప్‌లతోజాగ్రత్తా..!

November 16, 2020

చిన్ని చిన్న రుణాలు తీసుకునే విద్యార్థులే టార్గెట్‌తక్కువ మోతాదులో ఇచ్చి..  డాటా చోరీకి పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లుగార్డియన్‌గా ఉన్నారని డమ్మీ లీగల్‌ నోటీసులతో బెదిరిం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo