మంగళవారం 07 జూలై 2020
Laddu | Namaste Telangana

Laddu News


నిలిచిన శ్రీవారి లడ్డూ విక్రయాలు

June 04, 2020

హైదరాబాద్‌: మధురమైన సువాసనలు వెదజల్లే తిరుపతి లడ్డు.. ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టేయవచ్చు. దానికున్న క్రేజే వేరు. ఎన్ని దేవాలయాలు తిరిగి ప్రసాదాలు తీసుకొన్నా.. తిరుపతి వెంకన్న లడ్డూ టేస్ట్‌ మరెక్కడా ...

తొలిరోజే శ్రీవారి ప్రసాదం 55వేల లడ్డూలు విక్రయం

June 01, 2020

హిమాయత్‌నగర్‌ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని లాక్‌డౌన్‌ కారణంగా దర్శించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో భక్తులకు స్వామి వారి ఆశీస్సులు అందించాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను టీటీడీ అంద...

నేటి నుంచి హైదరాబాద్‌లో తిరుపతి లడ్డూ విక్రయం

May 31, 2020

హైదరాబాద్‌ : నగరవాసులకు తిరుమల లడ్డూ ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని బాలాజీ భవన్‌లో లడ్డూను విక్రయించనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలి...

హైదరాబాద్ బాలాజీ భవన్‌లో తిరుమల లడ్డూలు

May 31, 2020

హిమాయత్‌నగర్‌ : తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని హిమాయత్‌నగర్‌లోని బాలాజీ భవన్‌లో ఆదివారం నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేశ్‌  ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డ...

రేపటి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూల విక్రయం

May 30, 2020

హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయాన్ని  ప్రారంభించిన విషయం తెలిసిందే.  రేపటి నుంచి హైదరాబాద్‌లో తిరుమల  లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింద...

ఆన్‌లైన్‌లో టీటీడీ ల‌డ్డూ అమ్మ‌కాలు..

May 27, 2020

హైద‌రాబాద్‌:  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి చెందిన ల‌డ్డూల‌ను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనూ అమ్మ‌నున్నారు.  ఆన్‌లైన్‌లో ల‌డ్డూల‌ను ఆర్డ‌ర్ చేసిన‌వాళ్లు.. వాటిని త‌మ స‌మీప టీటీడీ స‌మాచార కేంద్ర...

తొలిరోజు 2.4 లక్షల సబ్సిడీ లడ్డూల అమ్మకం

May 25, 2020

తిరుపతి: తిరుమల  శ్రీవారి లడ్డూలను సబ్సిడీపై అమ్మకాలను మొదలుపెట్టిన తొలిరోజున రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అలా తీసుకురాగానే ఇలా మొత్తం లడ్డూలన్నీ కేవలం మూడు గంటల్లోనే అమ్ముడుపోయాయి. సోమ...

గుంటూరు జిల్లా మినహా వెంక‌న్న‌లడ్డూ అందుబాటులోకి...

May 25, 2020

అమరావతి: తిరుమల వెంక‌న్న‌లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు మినహా 12 జిల్లాల్లో అందుబాటులోకి అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం రెడ్‌జోన్ లిమిట్స...

శ్రీవారి లడ్డూ విక్రయాలకు ఏర్పాట్లు

May 24, 2020

తిరుపతి : 13 జిల్లా కేంద్రాల్లో  శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకోసం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని లారీల్లో ఏపీలోని జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నది తిరుమల తిరుపతి దేవ...

రూ.25కే తిరుపతి లడ్డూ

May 20, 2020

టీటీడీ కల్యాణ మండపాల ద్వారా విక్రయంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి చిన్న లడ్డూల ధరను రూ.50 నుంచి రూ.25 కు తగ్గ...

టిటిడి కళ్యాణ మండపాల్లో శ్రీవారి లడ్డూలు

May 20, 2020

  తిరుపతి : మే 22 నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు విక్రయించనున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో లడ్డూలు ఉంచుతామ...

55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూ.. బారులు తీరిన భక్తులు

May 16, 2020

తిరుపతి : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం విదితమే. శ్రీవారి మహాప్రసాదం అంటే భక్తులకు ఎంతో ప్రీతి. శ్రీవారి లడ్డూ భక్తులకు అందుబాటులో లేక 55 రోజులు అవ...

కరోనా ఎఫెక్ట్‌.. ఉచితంగా శ్రీవారి లడ్డూల పంపిణి

March 21, 2020

తిరుపతి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాన్ని నిలిపి వేసిన విషయం విదితమే. దీంతో ఇప్పటికే తయారు చేసిన 2 లక్షలకు పైగా లడ్డూలు మిగిలిపోయాయి. ఈ లడ్డూలు ప...

తాజావార్తలు
ట్రెండింగ్
logo