మంగళవారం 27 అక్టోబర్ 2020
LRS | Namaste Telangana

LRS News


ఎల్‌ఆర్‌ఎస్‌తో సుస్థిరాభివృద్ధి

October 23, 2020

పట్టణాభివృద్ధి, విస్తరణకే క్రమబద్ధీకరణప్రజాప్రయోజనాల దృష్ట్యా అమలుహైకోర్టుకు వెల్లడించిన ఎంఏయూడీహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణాల వ్యూహాత్మక అభివృద్ధి, విస...

ఎల్‌ఆర్‌ఎస్‌తో సుస్థిరాభివృద్ధి

October 23, 2020

పట్టణాభివృద్ధి, విస్తరణకే క్రమబద్ధీకరణప్రజాప్రయోజనాల దృష్ట్యా అమలు

భూమికి భద్రత.. భవిష్యత్తుకు భరోసా

October 19, 2020

ఎల్‌ఆర్‌ఎస్‌తో స్పష్టమైన యాజమాన్య హక్కులుఅనధికారిక...

ఈనెల 31 వ‌ర‌కు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌ గడువు పొడి‌గింపు

October 16, 2020

హైద‌రా‌బాద్‌: లేఅ‌వుట్‌ రెగ్యు‌ల‌రై‌జే‌షన్‌ స్కీమ్‌ (ఎ‌ల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడి‌గిం‌చింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు తొలుత ...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పెంపు

October 15, 2020

హైదరాబాద్‌ : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఈ నెలఖారు(31వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. భారీ వర్షాలు, ఇంటర్‌నెట్‌ అవాంతరాలు, పవర్‌క...

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చెల్లుబాటు

October 13, 2020

2015 దరఖాస్తుల పరిశీలనకు మంత్రి కేటీఆర్‌ అనుమతిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పె...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 8.79 లక్షలు

October 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి మంగళవారం వరకు మొత్తం 8,79,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి ...

భూ సమస్యలకు చెల్లు చీటీ!

October 04, 2020

పేదల ఇండ్లకు హక్కు కల్పిస్తాంరెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలిఎల్‌ఆర్‌ఎస్‌ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాంఅవసరమైతే సాదాబైనా...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 6.38 లక్షలు

October 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. బుధవారంవరకు మొత్తం 6,38,200 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.64.85 కోట్ల ఆదాయ...

6 లక్షల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

September 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారంవరకు మొత్తం 6,03,361 ...

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

September 27, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది ముందుక...

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 4.53 లక్షలు

September 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూయజమానుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారంవరకు మొత్తం 4,53,16...

కొత్త రెవెన్యూ చట్టంతో భూసమస్యలకు చెక్‌

September 26, 2020

ధరణితో వ్యవసాయేతర భూములూ భద్రంబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌...

ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన

September 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. భూ యజమానుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారంనాటికి మొత్తం 3 లక్ష...

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్

September 21, 2020

మహబూబాబాద్ : నూతన రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టం, ఎల్.ఆర్.ఎస్ కు అవకాశం, అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ టీ.ఎస్ బీపాస్  రైతువేదికల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై  కలెక్టర్ కార్యాలయంలో...

తగ్గిన ఎల్‌ఆర్‌ఎస్‌ భారం

September 18, 2020

జీవోను సవరిస్తూ ఉత్తర్వులు50% వరకు తగ్గనున్న చార్జీలు

17 రోజులు 13410 దరఖాస్తులు

September 18, 2020

ఎల్‌ఆర్‌ఎస్‌కు  విశేష స్పందన ఫీజుల తగ్గింపుతో ఊరటరేపటి నుంచి మరిన్ని  దరఖాస్తులు పెరిగే అవకాశంసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎల్‌ఆర్‌ఎ...

ఎల్‌ఆర్‌ఎస్‌ భారం తగ్గింది

September 18, 2020

జీవోను సవరిస్తూ ఉత్తర్వులు50% వరకు తగ్గనున్న చార్జీలు

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వు జారీ

September 17, 2020

హైదరాబాద్‌ : నిన్న అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వును ప్రభుత్వం నేడు జారీ చేసింది. క్రమబద్దీకరణ ఛార్జీలకు తాజా మార్కెట్‌ విలువను కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ ...

అప్పటి రేటే లెక్క

September 17, 2020

ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీల్లో భారీ ఊరటభూమి కొన్నప్పటి మార్కెట్‌ విలువే ఆధారంఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాల్లో సవరణకు నిర్ణయంజీవో 131లో మార్పు చేస్తా...

ఎల్‌ఆర్‌స్‌ గురించి మంత్రి కేటీఆర్‌ ఏమన్నారంటే.. వీడియో

September 16, 2020

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌ట్ల గౌర‌వం ఉన్న‌ది కాబ‌ట్టే మొన్న తీసుకువ‌చ్చిన 131 జీవోను స‌వ‌రిస్తామని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిర్మాణాత్మాక సూచనలు, సలహాలు ఎవరిచ్చినా ...

ఎల్ఆర్ఎస్ ద‌ర‌ఖాస్తుదారుల‌కు ఊర‌ట‌

September 16, 2020

హైద‌రాబాద్ : ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం ఊర‌ట క‌ల్పించింది. శాస‌న‌స‌భ్యుల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. రేపే జీవోను విడుద‌ల చేస్తామ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్...

లక్ష దాటిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

September 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సుస్థిర ప్రణాళిక, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూములు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు భారీగా స్పందన వస్తున్నది. సోమవారంనాటికి రాష్ట్రవ్యాప...

రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాలి: దానం నాగేంద‌ర్‌

September 11, 2020

హైర‌దాబాద్‌: రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాల‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సూచించారు. ధ‌ర‌ణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివ‌రాలు న‌మోదుచేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. నూత‌న రెవెన్యూ చ...

‘104’ను పటిష్ఠపర్చండి: హైకోర్టు

September 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 104 హెల్ప్‌లైన్‌ సేవలను పటిష్ఠం చేయాలని హైకోర్టు వైద్య, ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసింది. కరోనా బాధితులకు 104 నంబర్‌ అందుబాటులో ఉండటం లే దని.. ఉస్మానియా, గాంధీతోపాటు అన్న...

ఎల్‌ఆర్‌ఎస్‌ గొప్పవరం

September 08, 2020

క్రమబద్ధీకరణతో మెరుగుపడనున్న మౌలిక వసతులు: కేటీఆర్‌.. ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభం హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లే అవ...

ప్లాట్ల లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రో అవ‌కాశం

September 01, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ప్లాట్ల లేఅవుట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు మ‌రోమారు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది. భూముల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇస్తూ పుర‌పాల‌క శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ స‌హా క...

నూతన మున్సిపాలిటీల్లో మరోమారు ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా

June 18, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం మరోమారు అనుమతి తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మే...

స్టేట్‌ డాటా సెంటర్‌తో 80 శాతం అనుసంధానం

January 24, 2020

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నిశాఖల సమస్త వివరాలను భద్రపరిచే డాటాను బీఆర్కేభవన్‌లోని స్టేట్‌ డాటాసెంటర్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పటికే 80 శాతం డాటాను అనుసంధానం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo