Krishna River News
తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
January 16, 2021హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాల్సిందిగ...
83 టీఎంసీలు కేటాయించండి
January 09, 2021కృష్ణాబోర్డును కోరిన తెలంగాణ ఈఎన్సీహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే మూడు నెలల్లో రాష్ర్టానికి 83 టీఎంసీల జలాలను కేటాయించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్...
వీడియో : ఈ మూగ జీవాలు ఇలా వేదన అనుభవించాల్సిందేనా?
December 29, 2020నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వైపు నుంచి కర్నూల్ జిల్లా సిద్ధేశ్వరం వైపు కృష్ణా నదిలో నుంచి పశువులను ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రోడ్డు మార్గంలో చుట్టూ తిరిగ...
నది దాటేనా?
December 29, 2020మహబూబ్‌నగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వైపు నుంచి కర్నూల్ జిల్లా సిద్ధేశ్వరం వైపు కృష్ణా నదిలో నుంచి పశువులను ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రోడ్డు మార్గంలో చుట్టూ త...
డీపీఆర్ రాయడం ఇలాగేనా?
December 18, 2020తెలియకుంటే సీడబ్ల్యూసీ వెబ్సైట్ చూడండిఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం మొట్టికాయరాయలసీమ ఎత్తిపోతల రిపోర్టుపై మండిపాటుటెక్నికల్ అప్రైజల్‌కు ...
నీటి వాడకం లెక్కలివ్వండి
December 03, 2020తెలంగాణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఈ ఏడాదిలో ...
14 నుంచి సాగర్- శ్రీశైలం లాంచీ
November 10, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నందికొండ: కృష్ణానదిలో నాగార్జునసాగర్- శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నది. కరోనా తగ్గుముఖం పట్టడంతో లాంచీని ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర...
కాంగ్రెస్, బీజేపీలకు దుబ్బాక ప్రజలే గుణపాఠం చెప్తారు
October 28, 2020సూర్యాపేట : కాంగ్రెస్, బీజేపీలకు దుబ్బాక ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోను పునరావృతం అవుతుందని...
తెప్పోత్సవం: హంస వాహనంపై ఉత్సవమూర్తులు
October 25, 2020అమరావతి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కృష్ణానదిలో హంస వాహనంపై దేవతా మూర్తులను ఊరేగించారు. కరోనా నేపథ్యంలోనిబంధనలు పాటిస్తూ తెప్పోత్సవాన్ని నిర్వహించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంస వాహ...
పరిధిపై కృష్ణా బోర్డు ముందుకే
October 24, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి నిర్ధారణపై ముసాయిదా రూపొందించిన అధికారులు ..దాన్ని శుక్రవారం కేంద్ర జల్శక్తికి పంపినట్టు సమాచారం. రెండురాష్ర్టాల పరిధిలో కృష్ణా ప్రాజెక...
అపెక్స్ నిర్ణయించాకే సీమ ఎత్తిపోతలు
October 23, 2020అప్పటి దాకా పనులు వద్దు.. ఏపీకి కృష్ణాబోర్డు హెచ్చరికఏపీ ప్రత్యేక ప్రధాన కార్...
నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద
October 21, 2020హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 18 గేట్లు పది మేర అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదుల...
కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద
October 19, 2020శ్రీశైలానికి 5.12 లక్షల క్యూసెక్కులుసాగర్కు 4.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో&...
నాగార్జునసాగర్ 18 క్రస్ట్‌గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత
October 18, 2020నల్లగొండ : కృష్ణా నదికి వరద ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్టు 18 క్రస్ట్‌గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతు...
కృష్ణా ప్రవాహాల వివరాలివ్వండి
October 09, 2020మిగులు జలాల లెక్కతేలుస్తాంఏపీ సర్కార్‌కు కృష్ణాబోర్డు లేఖహైద...
అలంపూర్-పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తాం : సీఎం కేసీఆర్
October 06, 2020హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరి తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై ఇష్టానుసారం చేపట్టిన పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర...
జలవివాదాలపై పూర్తిగా చర్చించాం : కేంద్ర మంత్రి
October 06, 2020న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై పూర్తిగా చర్చించామని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న జ...
జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ
October 06, 2020న్యూఢిల్లీ : కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించనున్నారు. పరస్పర ఫిర్య...
పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం : మంత్రి జగదీష్‌రెడ్డి
October 01, 2020సూర్యాపేట : పులిచింతల ముంపు గ్రామాల రైతాంగాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పులిచింతల పరివాహక గ్రామలైన వజినేపల్లి, బుగ్గ మాదరం గ్రామాలన...
సంద్రానికి పరవళ్లు
October 01, 2020రికార్డుస్థాయిలో కడలిలోకి నదీ జలాలురెండు నదుల నుంచి కలిసిన 3,843 టీఎంసీలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాలతోపాటు, మహారాష్ట్ర, కర్ణాటకలో...
పోటెత్తిన కృష్ణమ్మ
September 29, 2020జూరాలకు 1,77,554 క్యూసెక్కులుశ్రీశైలానికి ఐదు లక్షల క్యూసెక్కుల వరద
‘కృష్ణా’ ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..
September 21, 2020జోగులాంబ గద్వాల/ శ్రీశైలం/ నాగార్జునసాగర్ : కుండపోత వర్షాలకు కృష్ణానదికి వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నదిపై అన్నీ ప్రాజెక్టులు నిండటంతో వస్తున్న ఇన్‌ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవా...
ఉప్పొంగుతున్న జీవ నదులు ప్రాజెక్టులకు స్థిరంగా ఇన్‌ఫ్లోలు
September 21, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్: జీవనదులు ఉప్పొంగుతున్నాయి. స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలు.. ఎగువనుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులకు లక్షలకొద్దీ క్యూసెక్కులు పోటెత్తుతున్నాయి. కృష్ణా బేస...
కృష్ణానదికి పొటెత్తుతున్న వరద.. ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
September 20, 2020జోగులాంబ గద్వాల/శ్రీశైలం/నాగార్జునసాగర్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చే...
ఉప్పొంగిన గంగమ్మ
September 18, 2020ప్రాజెక్టులన్నింటికీ పోటెత్తుతున్న వరద నిండుకుండల్లా జలాశయాలుగేట్లను దాటి దిగువకు పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు ...
మిగులు జలాలు తేలుస్తాం
September 12, 202020 ఏండ్ల కృష్ణానది వరద లెక్కలివ్వండితెలుగు రాష్ర్టాలకు కేంద్ర జల్‌శక్తి లేఖహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణా మిగులుజలాల పంపిణీ అం...
శ్రీశైలం జలాశయం 3 గేట్లు ఎత్తివేత
September 10, 2020హైదరాబాద్ : కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో జలాశయం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీ...
56 టీఎంసీలు కావాలి
September 01, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తాగు, సాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 56 టీఎంసీల జలాలు కావాలని తెలంగాణ జల వనరుల శాఖ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు సోమవారం ఇండెంట్ సమర్పించింది. ...
శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న వరద
August 28, 2020కర్నూల్ : పశ్చిమ కనుమలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుం...
మళ్లీ గేట్లెత్తిన శ్రీశైలం
August 27, 2020ఎగువ ప్రాజెక్టుల నుంచి పెరిగిన వరదఎనిమిది గేట్ల ద్వారా దిగువకు జలాలుఆల్మట్టి, నారాయణపురకు ఇన్ఫ్లోలుహైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్...
సాగర్ 8 గేట్లు ఎత్తివేత
August 26, 2020నల్లగొండ: ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎనిమిది క్రెస్ట్ గేట్లను బుధవారం సాయంత్రం అధికారులు ఎత్తారు. గేట్లు ఎత్తడంతో నీరు నురగలు కక్కుకుంటూ దిగువకు పరుగులు పెడ...
నెమ్మదించిన కృష్ణమ్మ
August 26, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గత కొన్నిరోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త నెమ్మదించిం ది. మంగళవారం ఆల్మట్టి, నారాయణపుర మినహా దిగువన అన్ని ప్రాజెక్టులకు వరద భారీగా తగ్గింది. ఎగువ నుంచి ఇంక...
ఇంటర్ బోర్డుపై అసత్య ప్రచారం
August 26, 2020రౌడీ శక్తులపై చర్య తీసుకోవాలితెలంగాణ గెజిటెడ్ అధికారుల సం...
దిగువన కృష్ణమ్మ పరుగులు
August 24, 2020ఎగువన తగ్గిన ఉద్ధృతిశ్రీశైలం, సాగర్‌కు భారీ ఇన్ఫ్లోగోదావరి బేసిన్లోనూ స్థిరంగా వరదహైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణా బేసిన్లో దిగువన కృష్ణమ్మ పరవళ్లు తొ...
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
August 22, 2020సాగర్‌కు మూడున్నర లక్షలకుపైగా ఇన్‌ఫ్లో 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
కృష్ణా నది పుట్టి మునిగిన ఘటనలో.. రెండు శవాలు లభ్యం
August 19, 2020వనపర్తి : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రెండు రోజుల క్రితం కృష్ణా నదిలో పుట్టి మునిగిన ప్రమాదంలో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, జూరాల డ్యామ్ దగ్గర వరదల్లో ఈ రోజు రెండు మృతదేహాలు కొట్టుకొ...
కృష్ణమ్మ ఉగ్రరూపం
August 19, 2020శ్రీశైలానికి భారీగా వరద..2.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఒకటీ, రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం గోదావరిలో ఎస్సారెస్పీకీ పెరిగిన వరదహైదరాబాద్, నమస్తే తెలంగాణ:...
కృష్ణానదిలో మునిగిన పుట్టి.. నలుగురు గల్లంతు
August 17, 2020నారాయణపేట : నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణా నదిని దాటే క్రమంలో ఓ పుట్టి నీటిలో మునిగి నలుగురు గల్లంతయ్యారు. వివరాలు.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవల పహాడ్ నుంచి మూడు పుట్టిల్లో కూలీలు కర...
కృష్ణానదికి పుష్కలంగా వరద
August 11, 2020గత ఏడాదితో పోలిస్తే 15 రోజులు ముందుగానే..తుంగభద్రకు సైతం ఆశాజనకంగా వరదలుజూరాల నుంచి ఇప్పటికే శ్రీశైలానికి 123 టీఎంసీలు రాకమహబూబ్నగర్ ప్రతినిధి, నమస్తే తెలం...
కృష్ణా నదికి భారీగా వరద
August 10, 2020హైదరాబాద్ : కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు గరిష్ఠ మట్టానికి చేరుక...
నీళ్లతో కేంద్రం నిప్పులాట
August 10, 2020వివాదాలకు మోదీ సర్కార్ ఆజ్యంఆరేండ్లుగా ఒడువని నదీజల వాటాల...
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేదు
August 10, 2020కృష్ణాజలాలపై చట్టబద్ధ పోరాటంప్రైవేటు దవాఖానలపై మరిన్ని చర్...
అవగాహన లేకుండా మాట్లాడొద్దు
August 09, 2020కేసు వేసింది ఆ రెండు జీవోలపైనే దక్షిణ తెలంగాణకు సీఎం కేసీఆర్ అన్యాయం జర...
నారాయణపూర్ నుంచి దిగువకు నీటి విడుదల పెంపు
August 08, 2020బెంగళూర్ : ఎగువ కురుస్తున్న వర్షాలకు కృష్ణానదితోపాటు ఉపనదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని నారాయణపూర్ డ్యాంకు భారీగా వరద వస్తుండడంతో వచ్చే నీటి కంటే దిగువకు ఎక...
ఆల్మట్టికి భారీ ఇన్ ఫ్లో.. గంటల్లో లక్ష క్యూసెక్కులు దాటిన వరద
August 07, 2020హైదరాబాద్ : ముందుగా ఊహించినట్టుగానే కృష్ణానదికి భారీ వరద వస్తోంది. ఎగువ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి రిజర్వాయర్ వస్తున్న ...
ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ
August 07, 2020ఎగువన భారీవర్షాలతో ఆల్మట్టికి పోటెత్తిన వరదనేటి నుంచి జూరాలను ముంచెత్తనున్న కృష్ణాజలాలుతుంగభద్రకూ భారీ వరదకాళేశ్వరం మోటర్లతో గోదావరి ఉరకలు
తెలంగాణకు 38.. ఏపీకి 17 టీఎంసీలు
August 06, 2020నీటివిడుదల ఉత్తర్వులు జారీచేసిన కృష్ణా బోర్డుహైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలుగురాష్ర్టాల వినియోగంపై ఈ నీటి సంవత్సరంలో కృష్ణాబోర్...
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
August 05, 2020హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలు, కొవిడ్ నేపథ్యంలో విద్య...
శ్రీశైలంలోకి తగ్గిన వరద నీరు
August 01, 2020శ్రీశైలం : కృష్ణా నదీ ఎగువ పరివాహక ప్రాంతాలో వర్షాలు కురవకపోడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం స్థిరంగా ఉంది. శనివారం సాయంత్రానికి జూరాల నుంచి 12,640 క్యుసెక్కులు, సుంకేశుల నుంచి 6,560 క్యుసెక్కులు,...
తగ్గిన కృష్ణమ్మ జోరు
July 31, 2020నమస్తే తెలంగాణ నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగానే కొనసాగుతున్నది. జూరాలకు వరద స్వల్పంగా పెరిగింది. గురువారం సాయం...
ప్రాజెక్టుల కింద సాగు మురిపెం
July 29, 2020కృష్ణా, గోదావరి బేసిన్లలో జలాశయాలు కళకళప్రాజెక్టుల కింద 41...
శ్రీశైలం జలాశయనికి నిలకడగా కృష్ణమ్మ
July 19, 2020శ్రీశైలం : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వస్తున్న వరద నీరు రోజురోజుకు నెమ్మదిగా పెరుగుతూ శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. ఆదివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి 38,879 క్యూసెక్కుల ...
ఎగువన కృష్ణమ్మ..దిగువన గోదారమ్మ పరవళ్లు
July 15, 2020ఆల్మట్టి, నారాయణపురకు స్థిరంగా ఇన్ఫ్లోలుజూరాలలో ఐదుగేట్లు ఎత్తివేత
నారాయణపురలో ఏడుగేట్లు ఎత్తివేత
July 14, 202045 వేల క్యూసెక్కులు దిగువకు విడుదలఆల్మట్టికి స్థిరంగా కొనస...
కృష్ణానదిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి
July 13, 2020కృష్ణా : కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నం మండలం కాళేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిలో సోమవారం బాలుడు(17) గల్లంతై మృతి చెందాడు. కేఎస్పురం గ్రామానికి చెందిన మార్కపూడి వెంకట్రావు స్నేహితుల కలిసి తేనె తీసేందుకు...
39 టీఎంసీలు అదనంగా వాడిన ఏపీ
June 13, 2020కృష్ణాబోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీహైదరాబాద్, నమస్తే తెలంగాణ: 2019-20 నీటిసంవత్సరంలో కృష్ణా బేసిన్వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తన కోటాకంటే అదనంగా 39 టీఎంసీలు వ...
ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం
June 11, 2020ప్రతి ప్రాజెక్టుకూ కేంద్ర అనుమతి తప్పనిసరి!ప్రాజెక్టులన్నింటిపైనా జల్‌శక్తి ప...
కొత్త ప్రాజెక్టుపై ముందుకు పోవద్దు
June 05, 2020డీపీఆర్ సమర్పించి అనుమతి తీసుకోవాలిఏపీ ప్రభుత్వానికి స్పష...
‘కృష్ణా’ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రజంటేషన్
June 04, 2020హైదరాబాద్: కృష్ణా జలాల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఫిర్యాదుల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇ...
ఒక్కరోజుముందు బోర్డుకు ఎజెండా పంపిన ఏపీ
June 04, 2020నేడు కృష్ణా బోర్డు సమావేశంసాంకేతిక అస్ర్తాలతో రెండురాష్ర్టాలు సన్న...
జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధం
May 21, 2020న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. ...
పోతిరెడ్డిపాడుపై ఏపీ వితండవాదం
May 19, 2020తమ ప్రాజెక్టు ఊసెత్తకుండా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుగోదావరి ప్రాజెక్టులప...
రేపు కృష్ణానది యాజమాన్య బోర్డు భేటీ
May 17, 2020హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, కేంద్ర మంత్రి ఆదేశాలు జారీచేయడంతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసి...
ఏపీ కొత్త ప్రాజెక్టును ఆపేయండి!
May 17, 2020చట్ట ప్రకారం చర్యలున్నాయో లేదో పరిశీలించండికృష్ణా బోర్డుకు...
వివరణ కోరినా స్పందనేదీ?
May 16, 2020ఏపీ ప్రభుత్వం తీరుపై కృష్ణాబోర్డు అసంతృప్తిఏపీ నీటిపారుదలశాఖకు బోర్డు సభ్యుడి...
కృష్ణాపై అక్రమ నిర్మాణాలను అడ్డుకొంటాం
May 15, 2020విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండ: కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను జరుగనివ్వమని విద్యుత్శ...
విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు
May 14, 2020నల్లగొండ: ‘కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగనివ్వం... విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు.. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు రాష్ర్టాల్లో రెండు మాటలు మాట్లాడుతూ ద్వంద వైఖరి తీసుకున్నాయి’ అని వ...
అన్యాయాన్ని ఉపేక్షించం
May 14, 2020-స్పష్టంచేసిన ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణకు ఎవరు అన్యాయంచేసినా ఉపేక్షించమని.. కృష్ణా, గోద...
కేటాయింపుల మేరకే వాడుకొంటాం
May 13, 2020అదనంగా చుక్క నీటిని కూడా వాడుకోంనీటి వినియోగంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు&n...
ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
May 12, 2020హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. శ్రీశైలం ను...
రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ
May 12, 2020హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం రేపు జరగనుంది. కృష్ణా మిగులు జలాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం ఐఎండీ సీఈ, కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం
May 12, 2020స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?ఏపీ ఎత్తిపో...
శ్రీశైలం నుంచి ఏపీ సర్కారు ఎత్తిపోత
May 07, 2020కృష్ణా నదీ జలాల లిఫ్టింగ్‌కు ప్రణాళికరోజుకు 6 నుంచి 8 టీఎంసీలు తరలింపు
నగరంలో 24న పలుప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
February 22, 2020హైదరాబాద్ : గ్రేటర్ దాహార్తిలో కీలకమైన కృష్ణా ఫేజ్-1 జలాల తరలింపులో అంతరాయం ఏర్పడింది. కృష్ణా ఫేజ్-1 2200, 1200 డయా ఎంఎస్ పైపులైన్ పలుచోట్ల లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పైపులైన్ లీకేజీలను...
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం
February 05, 2020హైదరాబాద్: చెన్నైకి తాగునీరు అందించే అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం నిర్వహణ. భేటీకి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర...
తెలంగాణకు 140.. ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీలు
January 09, 2020హైదరాబాద్: నగరంలోని జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ఇరు రాష్ర్టాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మే 31వ ...
తాజావార్తలు
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
ట్రెండింగ్
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
- ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
- సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..?
- జవాన్లతో వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్..వీడియో
- తెలుగు రాష్ట్రాల్లో 'రెడ్' తొలి రోజు షేర్ ఎంతంటే..?
- గెస్ట్ రోల్ ఇస్తారా..? అయితే రెడీగా ఉండండి
- కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
- పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ
- నాగ్-చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్