బుధవారం 28 అక్టోబర్ 2020
Kozhikode | Namaste Telangana

Kozhikode News


లోదుస్తుల్లో బంగారం స్మ‌గ్లింగ్‌.. ప‌ట్టుకున్న అధికారులు

October 21, 2020

కొచ్చి: కేర‌ళ‌లో అక్ర‌మంగా బంగారం త‌ర‌లిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. కేర‌ళ‌లోని కోజికోడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అనుమానాస్ప‌దంగా త‌చ్చాడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను అక...

లోదుస్తుల్లో బంగారం.. ప‌ట్టేసిన‌‌ క‌స్ట‌మ్స్ అధికారులు

September 28, 2020

కొచ్చి: కేర‌ళ‌లోని క‌న్నూర్, కోజికోడ్‌ విమానాశ్రయాల్లో సోమ‌వారం భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. ఇద్ద‌రు వేర్వేరు ప్ర‌యాణికుల నుంచి అధికారులు దాదాపుగా కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. క‌న్నూర్ వి...

రూ.15.7 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం

September 13, 2020

తిరువనంతపురం: రూ.15.7 లక్షల విలువైన విదేశీ కరెన్సీని ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను కస...

కోజికోడ్‌ విమానాశ్ర‌యంలో 10 వేల సిగ‌రెట్లు, బంగారం ప‌ట్టివేత‌

September 07, 2020

తిరువ‌నంత‌పురం: అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ బంగారం, సిగ‌రెట్ల‌ను కోజికోడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో  అధికారులు ప‌ట్టుకున్నారు. త‌నిఖీల్లో భాగంగా న‌‌లుగురు ప్ర‌యాణికుల నుంచి 653 గ్రాముల బంగారం, 1...

కోజికోడ్ విమాన‌ ప్ర‌మాదం.. పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన కో-పైల‌ట్ భార్య

September 06, 2020

మధుర  : గత నెలలో కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కో-పైలట్ కెప్టెన్ అఖిలేశ్ కుమార్ భార్య మేఘా శుక్లా శ‌నివారం పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిం...

కోజికోడ్‌ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

August 23, 2020

కోజికోడ్ : కోజికోడ్‌ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) శనివారం జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. 24 క్యారెట్ల బంగారాన్ని ఇనుప పెట్టెల లోప...

కోజికోడ్‌ విమాన ప్రమాదం.. గాయపడ్డ మరొకరి మృతి

August 17, 2020

మల్లప్పురం : కోజికోడ్‌ విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని తిరువలి వాసి గుర్తించారు. ప్రమాదంలో ఆయన కాలికి, పక్కటెములకు తీవ్రగాయాలయ్యాయి...

కోజికోడ్ విమాన ప్ర‌మాదం.. 22 మంది అధికారుల‌కు క‌రోనా పాజిటివ్‌

August 14, 2020

హైద‌రాబాద్‌: గ‌త వారం కేర‌ళ‌లోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో 18 మంది ప్ర‌యాణికులు మృతిచెందారు. విమానం రెండు ముక్క‌లైంది. అయితే వి...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. కస్టమ్స్‌ సోదాలు

August 13, 2020

కోజికోడ్ : కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం గురువారం కోజికోడ్‌లోని నగల తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించింది. పాళయంలోని మెరీనా గోల్డ్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్...

కోజికోడ్‌ విమానాశ్ర‌యంలో అక్ర‌మ బంగారం ప‌ట్టివేత‌

August 13, 2020

కేర‌ళ : అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన బంగారాన్ని కోజికోడ్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇంట‌లిజెన్స్ యూనిట్ అధికారులు ప‌ట్టుకున్నారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు కోజికోడ్‌కు వ‌చ్చారు....

కోజికోడ్ విమాన ప్రమాదం.. దవాఖానల నుంచి డిశ్చార్జి అయిన 85 మంది ప్రయాణికులు

August 12, 2020

న్యూ ఢిల్లీ : కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన 85 మంది ప్రయాణికులను పూర్తిగా కోలుకున్న తరువాత నగరంలోని పలు దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం తెలిపింది.

కోజికోడ్‌ విమానాశ్రయం మూసివేత!

August 12, 2020

తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలన్నింటినీ కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. వందేభారత్‌ మిషన్‌...

కోజికోడ్‌ విమాన ప్రమాదం.. 56 మంది ప్యాసింజర్లు డిశ్చార్జి

August 10, 2020

తిరువనంతపురం : కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన 56 మంది ప్రయాణికులను పూర్తిగా కోలుకున్న తరువాత వివిధ దవాఖానల నుంచి డిశ్చార్జి చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సోమవారం తెలిపింది. పౌర వి...

కోజికోడ్ ప్ర‌మాదం.. కాలేజీ ల‌వ్ స్టోరీకి విషాద ముగింపు

August 10, 2020

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లోని కోజికోడ్‌లో జ‌రిగిన విమానం ప్ర‌మాదం.. ఎందరో జీవితాల‌ను విషాదంలోకి నెట్టేసింది. పెళ్లి కోసం ఇండియాకు వ‌స్తున్న మ‌హ‌మ్మ‌ద్ రియాస్ అనే యువ‌కుడిని ఆ ప్ర‌మాదం మింగేసింది. 24 ఏళ్ల...

ప్రమాదం కాదు.. హత్య!

August 09, 2020

అక్కడ ల్యాండింగ్‌ ప్రమాదకరమని 2011లోనే హెచ్చరించాం ఆధారాలతో నివేదికను కూడా ఇచ...

ప్రాణాలు కాపాడిన పైలట్‌

August 09, 2020

కూలిపోవటానికి ముందే ఇంధనం అయిపోయేలా విమానం చక్కర్లు అందుకే ముక్కలైనా విమ...

9 ఏండ్ల క్రితమే హెచ్చరించినా పట్టించుకోలేదు..!

August 08, 2020

న్యూఢిల్లీ : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతోపాటు 21 మంది మరణించారు. కేంద్రం నియమించిన భద్రతా సలహా కమిటీ  విమానాశ్రయం రన్‌వే గురించి హెచ్చరించినప్పటికీ పట...

టేబుల్‌టాప్ విమానాశ్ర‌యాలు.. దృష్టిని మ‌ళ్లిస్తాయి !

August 08, 2020

హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లోని కోజికోడ్ విమానాశ్రయాన్ని టేబుల్‌టాప్ విమానాశ్ర‌యంగా గుర్తిస్తారు. టేబుల్ టాప్‌లో  ర‌న్‌వేకు ఇరు వైపులా ఖాళీ స్థ‌లం ఉంటుంది.  ఇటువంటి విమానాశ్ర‌యాల్లో పైల‌ట్ల...

పుట్టెడు దుఃఖంలో పైల‌ట్ త‌ల్లిదండ్రులు!

August 08, 2020

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ప‌లు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్ర‌మాదంలో విమాన పైల‌ట్, వింగ్ క‌మాండ‌ర్‌ దీపక్ వ‌సంత్ సాథే (59) కూడా ప్రాణాలు కోల్పోవ‌డం...

స‌హాయ‌క‌చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు క్వారంటైన్‌కు వెళ్లండి..

August 08, 2020

హైద‌రాబాద్‌: కోజికోడ్‌లో జ‌రిగిన‌ విమాన ప్ర‌మాద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారు క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం సూచించింది. విమాన ప్ర‌మాదంలో మృతిచెందిన‌వారిలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ ...

పైల‌ట్ దీప‌క్ సాతే.. 27 సార్లు కోజికోడ్‌లో ల్యాండింగ్ చేశారు

August 08, 2020

హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లోని కోజికోడ్ విమాన ప్ర‌మాదంలో పైల‌ట్ కెప్టెన్ దీపక్ సాతే ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ దీప‌క్ వైమానిక ద‌ళంలో పైల‌ట్‌గా ప‌నిచేశారు.  కోజికోడ్‌లో ఉన్న టేబుల్‌టాప్ ర‌న్‌వేపై ఆయ‌న‌...

స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొన్న‌వారికీ క్వారెంటైన్‌!

August 08, 2020

తిరువ‌నంత‌పురం: కోజికోడ్ విమాన ప్రమాదం జ‌రుగ‌డంతో అక్క‌డ‌ సహాయక చర్యల్లో పాల్గొన్నవారందరూ క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సిందేనని కేర‌ళ ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. విమాన ప్ర‌యాణికుల్లో ఏ ఒక్క‌రికి క‌ర...

ఆ క‌వ‌ల‌లు మృత్యుంజ‌యులు!

August 08, 2020

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జ‌రిగిన విమాన ప్రమాదం పెను విషాదం మిగిల్చింది. ఈ విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 21 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 140 మందికిపైగా గాయాల‌తో కోజీకోడ్‌లోని ఆస్ప‌త్రి...

బ్లాక్‌బాక్స్‌తో ఏం తెలుస్తుంది ?

August 08, 2020

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లోని కోజికోడ్‌లో శుక్ర‌వారం రాత్రి విమానం కూలిన ఘ‌ట‌న తెలిసిందే. అయితే ఆ ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  బ్లాక్‌బాక్స్‌లో డిజిట‌ల్ ఫ్ల‌...

కోజికోడ్‌ చేరిన విమానయానశాఖ దర్యాప్తు బృందం

August 08, 2020

కోజికోడ్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాద ఘటనపై విమానయాన మంత్రిత్వ శాఖ  ప్రమాద దర్యాప్తు విభాగం స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్న‌ది. ఇందులో భాగంగా డైరెక్ట‌రేట్ జ‌...

కోజికోడ్ విమాన ప్రమాద ఘటన కలచివేసింది: మ‌హేష్

August 08, 2020

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్ట్‌లో జ‌రిగిన విమాన ప్రమాద ఘ‌ట‌నపై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోజికోడ్ విమాన ప్రమాద ఘటన ఎంత‌గానో  కలచి వేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పో...

విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన బ‌న్నీ

August 08, 2020

కేరళలోని కోజికోడ్‌లో ఉన్న కరీపూర్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడింది. ఈ క్రమంలో విమానం రెం...

రెండు ముక్కలైన విమానం!

August 08, 2020

ఇద్దరు పైలట్లుసహా 20 మంది దుర్మరణం120 మందికిపైగా గాయాలురన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి..కేరళలోని కోజికోడ్‌లో ఘోర ప్రమాదంప్రధాని మోదీ సహా పలువురి దిగ్భ...

కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి

August 07, 2020

తిరువ‌నంత‌పురం : కేర‌ళ కోజీకోడ్‌లో జ‌రిగిన ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో 15 మంది చ‌నిపోయారు. వీరిలో ఇద్ద‌రు పైల‌ట్లు ఉన్నారు. మ‌రో న‌లుగురు వ్య‌క్తులు ఇంకా విమానంలో చిక్కుకుని ఉన్న‌ట్లు పోలీసులు తెలి...

మా ఊళ్ల‌కు పంపించండి..వ‌ల‌స‌కార్మికుల డిమాండ్

May 06, 2020

కేర‌ళ‌: లాక్ డౌన్ తో వ‌ల‌స కార్మికులు, కూలీలు దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకునిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ప్ర‌భావంతో కోజికోడ్ జిల్లాలోని కొడియాత్తూర్ లో ప‌నిచేస్తున్న కార్మికులు, కూలీల...

కేరళలో కరోనాతో 4 నెలల చిన్నారి మృతి

April 24, 2020

తిరువనంతపురం: కేరళలో కరోనాతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సఖ్య నాలుగుకు చేరింది. హృద్రయ సంబంధిత సమస్యతో కోజికోడ్‌లోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజి హాస్ప...

తాజావార్తలు
ట్రెండింగ్

logo