శుక్రవారం 03 జూలై 2020
Koppula Eshwar | Namaste Telangana

Koppula Eshwar News


రైతాంగ సంక్షేమమే ధ్యేయం

July 03, 2020

సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్‌ధర్మపురి : రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల...

వర్రి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

June 27, 2020

జగిత్యాల : రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీర్‌పూర్‌ మండలం తాళ్లధర్మారం గ్రామంలో వర్రి వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్...

నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు

June 20, 2020

దళిత నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమంమంత్రి కొప్పుల ఈశ్వర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతాల యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశా లు కల్పించాలని ...

మూడునెలల్లో కిసాన్‌ ఎరువులు

June 15, 2020

రామగుండంలో రూ. 6,120 కోట్లతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునర్నిర్మాణంఇప్పటికే 99.6 శాతం ...

పొలానికి తడి.. కూలీకి ఉపాధి

June 13, 2020

ఉపాధి హామీతో కాలువల పూడికతీతధర్మపురిలో దిగ్విజయంగా ‘జల...

అనాథలకు అండగా..

June 12, 2020

ఇంటి నిర్మాణానికి గతంలోనే మంత్రి హామీభూమి పూజ చేసిన కొప్పుల ఈశ్వర్‌

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

June 06, 2020

అందుకే క్రైస్తవులకు 40 ఎకరాల్లో స్మృతివనంమైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ...

ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పని చేయాలి : మంత్రి కొప్పుల

May 31, 2020

జగిత్యాల: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్ర...

నియంత్రిత సేద్యంతో లాభాల పంట

May 26, 2020

ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ధర్మపురి/ధర్మపురి రూరల్‌: నియంత్రిత సేద్యంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి లాభాల పంట పండించడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని ఎస్స...

చివరి ఆయకట్టుకు నీరందించడమే ధ్యేయం

May 20, 2020

బుగ్గారం : కాలువల ద్వారా చివరి ఆయకట్టు రైతులకు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుగ్గారం మండలంలోని మద్దునూర్‌లో ఎస్సారెస్పీ డీ 53, 2ఎల్...

సన్న బియ్యం పెరగాలె...

May 16, 2020

సీఎం సూచనల మేరకు పెద్దపల్లి జిల్లాలో నూతన వ్యవసాయం విదానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ...

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యం

May 13, 2020

ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ధర్మపురి: ప్రతి ఎకరాకు సాగు నీరందించి రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...

తెలంగాణ రోల్‌ మోడల్‌

May 10, 2020

ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ధర్మపురి, నమస్తేతెలంగాణ: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ...

ఉపాధి హామీ కూలి మృతిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

May 05, 2020

అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రిఅంత్యక్రియలకు సహాయం చేస్తానని హామీపెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం బొ...

భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటాం - మంత్రి కొప్పుల

May 03, 2020

కరీంనగర్: కాలువలు, పంప్ హౌస్ ల నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కొ్ప్పుల ఈశ్వర్ తెలిపారు. పెగడపల్లి మండలం పరిధిలో మండలంలో ల్యాగలమర్రి, ఎల్లాపూర్, రాంబధృనిప...

ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా చూస్తాం..

May 01, 2020

పెద్దపల్లి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్...

ధాన్యం కొనుగోళ్లపై అనవసర రాద్దాంతం : మంత్రి కొప్పుల

April 30, 2020

పెద్దపల్లి : ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌, బీజేపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై మంత్రి మ...

అన్నదాతలకు అండగా ఉంటాం..అధైర్య పడకండి: మంత్రి కొప్పుల

April 29, 2020

ధర్మపురి నియోజకవర్గంలో మంగళవారం కురిసిన  అకాల వర్షానికి గొల్లపల్లి మండలంలో  మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్  శ్రీరాములపల్లి, మల్యాల మండలం మ్యాడంపల్లి ...

విపక్షాల ఆరోపణలు సిగ్గుచేటు: మంత్రి కొప్పుల

April 28, 2020

ధర్మారం : కరోనా విజృభిస్తున్న ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో ఏ...

నిరుపేదలు, ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ

April 25, 2020

జగిత్యాల : జిల్లా కేంద్రంలో స్థానిక నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఉమాశంకర్‌ గార్డెన్‌లో 21వ వార్డులోని పేదలకు దాతల సహకా...

'రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి'

April 24, 2020

హైదరాబాద్‌ : ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి శుక్రవారం టెలి...

ధర్మపురిలో 822 మందికి మంత్రి కొప్పుల నిత్యావసరాలు పంపిణీ

April 18, 2020

జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం 822 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వీరిలో 400 మంది ఆటో డ్రైవర్లు, 58 మంది పారిశుద్ధ్య కార్మికులు,...

ప్రతిపక్షాలవి ఓర్వలేని విమర్శలు : మంత్రి కొప్పుల

April 17, 2020

కరోనా కట్టడిలో తెలంగాణే ప్రథమంపెద్దపల్లి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉన్నదని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మం...

అంబేద్కర్‌కు నివాళులర్పించిన మంత్రులు

April 14, 2020

హైదరాబాద్‌: రాజ్యాగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి మంత్రి హరీష్‌రావు ...

ముందస్తు చర్యలతో కరోనా నియంత్రణ

April 09, 2020

మంత్రి కొప్పుల ఈశ్వర్‌జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం ముందుచూపుతో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉన్నదని ...

ముంబయి వలస కార్మికులకు మంత్రి ఈశ్వర్ ఆర్థిక సాయం

April 07, 2020

జగిత్యాల: జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుండి యువకులు ముంబాయికి ఉపాధి కోసం వెళ్లారు.  కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటనతో అక్కడే ఉండిపోయారు. సరైన సదుపాయాలు లేక ఇబ్బం...

బాబు జగ్జీవన్ రామ్ అలుపెరుగని యోధుడు

April 05, 2020

సమసమాజ స్థాపన కోసం అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని డాక్టర్. బాబూ జగ్జీవన్ రామ్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు.  112 జయంతి పురస్కరించుకొని కరీం...

వారి రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లు

April 05, 2020

వయోవృద్ధుల కోసం 14567దివ్యాంగులకు 1800-572-8980...

దివ్యాంగులు, వయోవృద్ధులకు కోసం టోల్‌ఫ్రీ నంబర్లు

April 04, 2020

ధర్మపురి  : కరోనా మహమ్మారి బారిన పడకుండా దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌...

రాజేశంకు అనారోగ్యం..ఇంటికి మందులు పంపిన మంత్రి కొప్పుల

April 01, 2020

జగిత్యాల జిల్లా:  కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజరాంపల్లె గ్రామానికి మంతెన రాజేశం అనా...

సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పాల్గొన్నమంత్రి కొప్పుల..వీడియో

March 31, 2020

కరీంనగర్ : వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను తెలియజేయడంలో భాగంగా చేపట్టిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విజయవవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర పురపాలక ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ స్వీకరించాలన...

కరోనా వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

March 26, 2020

పెద్దపల్లి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలను చేపట్టినట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అమలు, కరోనా వైరస్‌ నివారణపై మంత్రి నేడు పెద్దపల్లి కలెక్...

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మంత్రి కొప్పుల

March 25, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా తెలుగు నూతన సంవత్సరాదిని సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఉగాది పర్వద...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిద్దాం..

March 21, 2020

జగిత్యాల: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ను దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమికొడదామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హా...

దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ : మంత్రి కొప్పుల

March 13, 2020

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. మైనార్టీ...

రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మన గురుకులాలు : మంత్రి కొప్పుల

March 11, 2020

హైదరాబాద్‌ : ఇతర రాష్ర్టాలకు, కేంద్రానికి కూడా మన గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలిచినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో స...

ఎస్సీలకు అధిక నిధులు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు: మంత్రి కొప్పుల

March 08, 2020

హైదరాబాద్‌: ఇవాళ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శాసనసభలో 2020-21 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాష్ర్టాభివృద్ధికై మొత్తం రూ. 1,82,914 కోట్ల బడ్జెట్‌ కే...

రోడ్ల నిర్మాణానికి నిధులు

March 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లాలోని పలు రోడ్లకు నిధులు మంజూరుచేయాలని కోరుతూ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. కేంద్రమంత్రి నరేందర్‌సింగ్‌తోమర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఢిల్ల...

కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కొప్పుల భేటీ

March 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఢిల్లీలో తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేకంగా కలిశ...

పట్టణ ప్రగతితో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం: మంత్రి కొప్పుల

February 28, 2020

జగిత్యాల: పట్టణ ప్రగతితో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారమౌతాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొపుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలో శుక్రవారం జరిగిన పట్టణ ప్...

సర్పంచులు ప్రజలు మెచ్చే విధంగా పని చేయాలి..

February 27, 2020

కరీంనగర్ :  కరీంనగర్ క్యాంపు ఆఫీసు లో ధర్మపురి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ఎంపిక చేసిన  గ్రామాలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 8.35 కోట్ల నిధులు ...

342 జీవోను అమలుచేయండి

February 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభు త్వం విడుదలచేసిన జీవో నంబర్‌ 342ను అమలుచేయాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ (బీటీఏ) విజ్ఞప్తిచేసింది. సోమవా రం బీటీఏ రాష్ట్రశా...

బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయండి

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను షెడ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖలకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రతిపాదనలను ఈ నెల 25 (మంగళవారం)లోగా సిద్ధంచేయాలని ఎస్సీ...

క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన మంత్రి కొప్పుల

February 14, 2020

కరీంనగర్‌: జిల్లాలోని చొప్పదండి నుంచి ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపో...

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

February 13, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యపై మంత్రి మీడియాతో మాట్లాడారు. విదే...

నిరుపేద కుటుంబానికి మంత్రి కొప్పుల వైద్య ఖర్చులు అందజేత

February 12, 2020

హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోళి గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకునేందుకు కనీస నగదు లేని నిరుపేద కుటుంబం సాయం కోరుత...

బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేయండి

January 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం 2020-21 ఏడాదికి బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ...

గెలుపు గులాబీ పార్టీదే

January 08, 2020

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: మున్సిపల్‌ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ దూకుడుపెంచింది. ఆత్మీయ సమావేశాలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నది. ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీ పార్టీదేనని మంగళవారం ఉమ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo