e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్

కరీంనగర్

సమన్వయంతో పని చేయాలి

కొత్తపల్లి, జనవరి 12: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ...

కార్యకర్తలకు గులాబీ పార్టీ అండ

పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుబాధిత కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీకమాన్‌పూర్‌, జనవరి 12: ప్రమాదవశాత్తూ మరణించి...

హై లెవల్‌ వంతెనపై కట్టుదిట్టమైన రక్షణ

కొదురుపాక బ్రిడ్జిపై వేగంగా యాంగులర్స్‌ బిగింపు పనులుత్వరలోనే జాలీల ఏర్పాటుఆత్మహత్యలు, ప్రమాదాలకు అడ్డుకట్ట బోయి...

అంతర్జాతీయ ప్రమాణాలతో మానేరు రివర్‌ఫ్రంట్‌

కరీంనగర్‌ను ది బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌గా మారుస్తాంరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కాళేశ్వరానికి ముఖ ద్వారంగా రివర్‌ ...

గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేదికను అలంకరించి సిద్ధం చేయాలికరోనా దృష్ట్యా ప్రతి ఒకరికీ థర్మల్‌ స్రీనింగ్‌ తప్పనిసరిఅద...

ఓవైపు చలి మరోవైపు వాన

మంగళవారం పొద్దంతా చల్లని వాతావరణంమధ్యాహ్నం తర్వాత ఈదురుగాలుల వర్షం కరీంనగర్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ...

ఘనంగా రైతు బంధు సంబురాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలుపంట క్షేత్రాల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలుఊరూరా ఎడ్ల బండ్ల ర్యాలీలుఆయా చోట్ల పా...

కొత్తగూడెం ఏరియాలో 37 మెగావాట్ల ఉత్పత్తి

195 ఎకరాల్లో ప్లాంట్ల నిర్మాణంరూ.143.36 కోట్ల వ్యయం..రోజుకు 1,77,600 యూనిట్ల ఉత్పత్తిఏడాదికి రూ.12 కోట్ల లాభం రా...

600 టన్నుల ఎక్స్‌ప్లోజివ్‌ సరఫరా చేయాలి

డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ శ్రీరాంపూర్‌, జనవరి 11 : సింగరేణి యా...

జిల్లాలో భారీ వర్షం

కార్పొరేషన్‌, జనవరి 11: నగరంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముక...

‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డివెన్నంపల్లిలో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు కాల్వశ్రీరాంపూర్‌, జనవరి 11: రైతులను ఆదుకు...

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

వారసంతలను ఏర్పాటు చేసుకోవాలిమానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తిమ్మాపూర్‌ మండల సర్వసభ్య సమావేశంపాల్గొన్న ప్రజాప్...

ఫుట్‌పాత్‌ ఆక్రమణలను తొలగించాలి

మున్సిపల్‌ కమిషనర్‌ సేవ ఇస్లావత్‌వివిధ శాఖల అధికారులతో సమీక్ష కార్పొరేషన్‌, జనవరి 11: నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల...

పథకాలతో రైతన్నకు భరోసా

దేశంలో అన్నదాతకు అండగా ఉన్నది తెలంగాణేనాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుచంద్రంపేటలో జిల్లా రైతు వేదికలో రైత...

Minister Gangula | రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం : మంత్రి గంగుల

Minister Gangula | రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌ను మొదటి దశలో 3.75 కి.మీ వరకు పూర్తి చేస్తామని, రెండో దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఐ.ఎన్.ఎస్. కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తుందని మంత్రి వివరించారు.

‘అక్రమ ఫైనాన్స్‌’లపై కొరడా

జగిత్యాల జిల్లాలో దందాలపై పోలీసుల దాడులు30లక్షల విలువైన నాన్‌ జ్యుడీషియల్‌ బాండ్‌ పేపర్లు272 ప్రామిసరీ నోట్లు స్వాధ...

బియ్యం దందాపై ఉక్కుపాదం

కరీంనగర్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరీంనగర్‌ జిల్లాలో కొందరు బియ్యం అక్రమ రవాణాదారులు ముఠాగా ఏర్పడి రెచ్చి పోతున...

ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ‘ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి.. అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్య...

అన్ని హంగులతో సమీకృత మార్కెట్లు

హైజినిక్‌ కండిషన్‌లో క్రయవిక్రయాలుమార్కెట్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యంచెత్త బయోమైనింగ్‌కు చర్యలుమంత్రి గంగుల కమల...

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

రైతుబంధుతో అన్నదాత కుటుంబాల్లో ఆనందంచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌రామడుగు రైతువేదికలో రైతుబంధు సంబురాలకు హాజరు...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌