e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home కరీంనగర్

అచ్చేదిన్‌ అన్నరు చచ్చేదిన్‌ తెచ్చిన్రు..

ధరలు పెంచి బతుకులు ఆగం చేసిన్రుఖాతాల్లో డబ్బులు పడుతయన్నరుఇంట్ల పైసలు బయట పడేసిన్రుపెట్రోల్‌కు ఇయ్యాళ కూడా 32 పైసలు...

దళిత బంధు ఆపింది బీజేపీయే..

అబద్ధమైతే జమ్మికుంట చౌరస్తాకు చర్చకు రండిటీఆర్‌ఎస్‌ తరుఫున మేం రెఢీ.. మీరు సిద్ధమేనా?సవాల్‌ను స్వీకరించక తప్పించుకు...

సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు విడ్డూరం

కమలాపూర్‌, అక్టోబర్‌ 23: దళితబంధు పథకాన్ని ఆపిచ్చింది బీజేపీ కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దమ్ముంటే చెప్పాలని పర...

బలగాలను తెప్పించి భయపెడుతున్నరు

ప్రజలను బెదిరించే పార్టీ మీదిసంక్షేమం కోరే పార్టీ మాదికిషన్‌రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నడుకేసీఆర్‌ సభను...

చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం

పేదలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలిఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ఎంజీ ప్రియదర్శినిసిరిసిల్లలో న్యాయసే...

పేదలకు ఉచితంగా న్యాయ సేవలు

పెద్దపల్లి సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధునిన్యాయ విజ్ఞాన సదస్సులు ధర్మారం, అక్టోబర్‌ 23: పేదలకు ఉచితంగా...

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

ఫర్టిలైజర్‌సిటీ, అక్టోబర్‌ 23: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి సూచించారు. సైబర్...

వట్టి మాటలతో కడుపు నిండుతదా..

ఈటల కాయకొరుకుడు ముచ్చట్లతో అయ్యేది లేదు..? పోయేది లేదు..?ఏడేళ్లుగా మంత్రిగా ఉండి ఒరగబెట్టిందేం లేదు.. ఇప్పుడూ ఏం చే...

బీజేపీని తరిమికొట్టాలి

ఉప ఎన్నికలో డిపాజిట్‌ రాకుండా చేయాలిఅమాత్యుడు కొప్పుల ఈశ్వర్‌జమ్మికుంట పట్టణంలో ప్రచారం జమ్మికుంట, అక్టోబర్‌ 22:...

ప్రచార హోరు..చేరికల జోరు

గులాబీ గూటికి వలసల వెల్లువఅభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న సకలజనంపార్టీలో పెద్దసంఖ్యలో చేరికటీఆర్‌ఎస్‌కు పె...

మురుగునీటి శుద్ధిపై దృష్టి

కార్మిక క్షేత్రంలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌మంత్రి కేటీఆర్‌ చొరవతో ఏర్పాటు దిశగా అడుగులుత్వరలోనే పనులు ప్రారం...

విజయగర్జనను విజయవంతం చేద్దాం

మహిళలను భాగస్వామ్యం చేద్దాంటీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చిక్కాల రామారావుతంగళ్లపల్లి మండల పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థ...

బీసీల ఓట్లడిగే హక్కు బీజేపీకి లేదు

హుజూరాబాద్‌, అక్టోబర్‌ 22: బీసీలకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన కొనసాగిస్తున్నదని, ఆ పార్టీకి బీసీల ...

27 నుంచి కేంద్రాలు ప్రారంభం

పెద్దపల్లి జంక్షన్‌, అక్టోబర్‌ 22: జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే దిశగా అవసరమ...

Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు

Huzurabad | హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి.

మేం పైసలిచ్చేటోళ్లం కాదు..పనులు చేసెటోళ్లం

ఓటుకు రూ.20వేలిస్తరని ఝాటా ప్రచారం చేస్తున్నరుమీ లెక్క గడియారాలు, కుట్టుమిషన్లు పంచినమా?మేం అభివృద్ధి చేసి ఓట్లడుగు...

స్వార్థం కోసమే రాజీనామా చేసిండు

ఈటల మాటలను ఎవరూ నమ్మొద్దుపని చేసే ప్రభుత్వానికి అండగా ఉండండిరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ఇంద్రనగర్‌లో బుడగజంగాల ఆత...

ప్రతిపక్షాల పనైపోయింది..

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ అడ్రస్‌ గల్లంతేఅబద్ధాలు.. అసత్య ప్రచారమే నమ్ముకున్నరుకలుపు మొక్కలను తుంచేయాలికేసీ...

బీజేపీ బీసీల వ్యతిరేకి

చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరినంమోడీ మొదట ఒప్పుకున్నడు.. తర్వాత తప్పుకున్నడుమన గోడు పట్టని బీజేపీ మనకెందు...

జల్సాల కోసం ఆలయాల్లో చోరీలు

సుల్తాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డ దొంగపరారీలో మరో ఇద్దరు..వివరాలు వెల్లడించిన సుల్తానాబాద్‌ సీఐ ఇంద్రసేనారెడ్డిసుల్తా...
Advertisement

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌