శనివారం 05 డిసెంబర్ 2020
Karimnagar district | Namaste Telangana

Karimnagar district News


ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కూలీకెళ్లాడు

September 20, 2020

కరీంనగర్‌ జిల్లాలో టెన్త్‌ విద్యార్థి కఠోర శ్రమమూడు నెలల్లో రూ.9 వేలు సంపాదనగంగాధర: కరోనా కాలంలో ఆన్‌లైన్‌ పా ఠాలు నడుస్తున్నాయి. పేదరికం కారణంగా చేతిలో...

నేను దవాఖానకు రాను.. మొండికేసి వృద్ధురాలు..!

July 26, 2020

శంకరపట్నం : కరోనా వైరస్‌పై భయం, అపోహలు గందరగోళానికి గురిచేస్తున్నాయి.  భయాందోళనతో కొందరు దవాఖానలో చేరేందుకు నిరాకరిస్తుండగా.. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంల...

చెట్లను కాపాడుకుందాం.. లేదంటే గాలిని కొనుక్కోవాల్సిందే: కేటీఆర్‌

July 08, 2020

కరీంనగర్‌: చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.  ప్రతి ఒక్కరు హరిహారం కార్యక్రమంలో పాల్గొన్నాలని కోరారు. హరితహారంత...

పూర్వికులది సిద్దిపేట ఇలాకా

June 29, 2020

పీవీ పుట్టింది కరీంనగర్‌ జిల్లానే అయినా ఆయనకు వరంగల్‌తోనే అనుబంధం ఎక్కువ. విద్యాభ్యాసం సాగిందంతా అక్కడే. పీవీ పూర్వికులది మాత్రం సిద్దిపేటకు సమీపంలోని పాములపర్తి గ్రామం. దాంతోనే వారి పూర్వికుల ఇంటి...

ఉపాధి పనుల్లో పేలిన డిటోనేటర్లు

June 19, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో ఉపాధి పనుల్లో ప్రమాదం తప్పింది. కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో ఓ చెత్తకుప్పకు నిప్పుపెట్టారు. మంటలు అంటుకుని పదుల...

గాలివాన బీభత్సంపలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షం

May 31, 2020

తడిసిన ధాన్యం, మక్కలుకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లుహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌:  గాలివాన బీభత్సం ...

నుస్తులాపూర్‌కు చైల్డ్‌ హెల్త్‌ అవార్డు

April 23, 2020

కరీంనగర్‌ ‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి జాతీయ ఖ్యాతి లభించింది.. చిన్న పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గుర్తించి కేంద్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ చైల్డ్‌ హెల్త్‌ ...

'చల్మెడ క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవు'

April 01, 2020

కరీంనగర్‌ : జిల్లాలోని చల్మెడ క్వారంటైన్‌లో ఉన్న 17 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. లక్షణాలు లేనందున వారిని హోం క్వారంటైన్‌కు పంపించినట్లు చెప్పారు. జి...

ఏడుగురికి కరోనా.. కరీంనగర్‌లో హై అలర్ట్‌

March 19, 2020

ఏడుగురు ఇండోనేషియావాసులకు కరోనాహైదరాబాద్‌ గాంధీ దవాఖానలో చికిత్స...

చిరుతపులి చర్మం సీజ్..ముగ్గురు అరెస్ట్

March 11, 2020

కరీంనగర్ : చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చిన ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరుత పులిచర్మంతోపాటు వేటగాళ్లు కొండగొర్ల తిరుపతి, సదమిక్‌ గంగారా...

టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

February 09, 2020

కరీంనగర్‌: జిల్లాలోని గంగాధర, కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటన...

తాజావార్తలు
ట్రెండింగ్

logo