గురువారం 13 ఆగస్టు 2020
Kaleshwaram | Namaste Telangana

Kaleshwaram News


కాళేశ్వర గంగ.. ఉరకలేయంగ!

August 08, 2020

తొలిసారి 36 మోటర్లతో రెండు టీఎంసీల ఎత్తిపోత 175 కిలోమీటర్ల పొడవునా ఎదురె...

ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ

August 07, 2020

ఎగువన భారీవర్షాలతో ఆల్మట్టికి పోటెత్తిన వరదనేటి నుంచి జూరాలను ముంచెత్తనున్న కృష్ణాజలాలుతుంగభద్రకూ భారీ వరదకాళేశ్వరం మోటర్లతో గోదావరి ఉరకలు

కాళేశ్వరంలో మహాజలదృశ్యం

August 06, 2020

నేడు ఒకేసారి 37 మోటర్లు నడిపేందుకు  ఏర్పాట్లు175 కిలో...

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

July 26, 2020

కాళేశ్వరం దగ్గర ఉరకలేస్తున్న గోదావరి  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నెట్‌వర్క్‌: కృష్ణా బేసిన్‌లో ఎగువన వరద కాస్త త...

బోరుబండి దివాలా!

July 19, 2020

ఉమ్మడి కరీంనగర్‌లో ఏటా 70-90 కోట్లు ఆదా 20 ఎకరాల్లో 57 బోర్లు తవ్వకం...

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యం: కర్నె ప్రభాకర్‌

July 18, 2020

హైదరాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు పనిచేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సమావేశాల్లోనే కాంగ్రెస...

కృష్ణానదిలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

July 13, 2020

కృష్ణా : కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నం మండలం కాళేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిలో సోమవారం బాలుడు(17) గల్లంతై మృతి చెందాడు. కేఎస్‌పురం గ్రామానికి చెందిన మార్కపూడి వెంకట్‌రావు స్నేహితుల కలిసి తేనె తీసేందుకు...

అవి పగుళ్లు కాదు.. లైనింగ్‌పై మట్టి

July 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మీ పంపుహౌజ్‌- అన్నారం బరాజ్‌ గ్రావిటీ కాలువకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ఓ పత్రికలో కథనం రాస్తూ ఇచ్చిన ఫొటో ఇది. కాలువకు వేసిన లైనింగ్‌...

సూర్యాపేటకు కాళేశ్వరం నీటిని సిద్ధం చేయాలి

July 08, 2020

హన్మకొండ:  ఆగస్టు మొదటి వారానికి సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని  రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.కాళేశ్వరం నీటి విడుద...

నది పాలిస్తున్నది

July 07, 2020

ఉమ్మడి రాష్ట్రంలో నీటిగోస ఎట్లుండెనో చెబుతూ.. మన తెలంగాణ వచ్చినంక నీటి గంగ ఎట్లుప్పొంగెనో చెబుతూ వనపట్ల సుబ్బయ్య రాసిన కవితకు వీడియో రూపం ఇది. అప్పడు నీళ్లమీద మాటల మంటలు.. ఇప్పుడు ఎండకాలంలోనూ అలుగు...

ఎత్తిపోతకు సిద్ధంగా కాళేశ్వరం

July 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. లక్ష్మి పంపుహౌజ్‌లో మూడో టీఎంసీ ఎత్తిపోతకు సంబంధించిన పనుల కోసం ఈ బరాజ్‌ నుంచి జలాలను ద...

666 చెరువులు నింపాలి

July 04, 2020

అక్టోబర్‌లో కాళేశ్వరం ప్యాకేజీ-9 పూర్తిఅధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

వరద కాలువకు చేరిన కాళేశ్వరం జలాలు

July 03, 2020

జగిత్యాల: కాళేశ్వరం జాలాలు ఎస్సారెస్సీ వరద కాలువకు చేరాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లోని పంప్‌ హౌస్‌ నుంచి రెండు మోటార్ల ద్వారా నీటిని పంప్‌ చేస్తున్నారు. దీంతో 2900 క్యూసెక్యుల నీరు ఎస...

వరదకాలువకు కాళేశ్వరం జలాలు

July 03, 2020

మంత్రి వేముల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ స్పందన వెంటనే ...

ట్రయల్‌ రన్‌లో సమస్యలు సహజం

July 01, 2020

దీనిని సవాల్‌గా తీసుకొని ముందుకు సాగుతాంజగదేవ్‌పూర్‌ కాలువకు బుంగపై ఈఎన్సీ హర...

చెరువంత సంబురం

June 24, 2020

పోచమ్మ సిగనుంచి గలగలా గోదారి నేడు కొండపోచమ్మ జలాశయం నుంచి నీటివిడుదల జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల్లో పారనున్న జలాలు గజ్వేల్‌, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు రెండు న...

వారంలో చింతమడకకు గోదావరి

June 21, 2020

కాలంతో కాదు కాళేశ్వరంతోనే పని: ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుసిద్దిపేట రూరల్‌: వ్యవసాయానికి ఇకపై కాలంతో పనిలేదని...

తెలంగాణ జల తరంగిణి

June 21, 2020

జూన్‌ 21 స్పెషల్‌కాళేశ్వరం ప్ర...

ముందే పలుకరించిన గోదారమ్మ

June 15, 2020

లక్ష్మీబరాజ్‌కు 15వేల క్యూసెక్కుల ప్రవాహంగోదావరిపై 12చోట్ల కొత్త గేజ్‌ స్టేషన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా గర్వపడుతున్నా

June 12, 2020

హైదరాబాద్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం జలాలు రావడంతో.. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కరువు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పష్టమైన మ...

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం

June 11, 2020

ప్రతి ప్రాజెక్టుకూ కేంద్ర అనుమతి తప్పనిసరి!ప్రాజెక్టులన్నింటిపైనా జల్‌శక్తి ప...

రాష్ట్రంలో జల విప్లవం

June 11, 2020

కాళేశ్వరంతో అద్భుత జలదృశ్యంప్రాజెక్టులతో రెండో హరితవిప్లవం

అక్టోబర్‌లో ఎగువ మానేరుకు గోదావరి

June 10, 2020

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ వెల్లడిరాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం జలాలతో రాజన్నసిరిసిల్ల జిల...

జలపుష్పాలకు కేరాఫ్‌ తెలంగాణ: కేటీఆర్‌

June 09, 2020

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుత...

గోదారమ్మ ఉరకలు పొంగుతున్న బందనకల్‌ ఊర చెరువు

June 09, 2020

రేపు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జలహారతిముస్తాబాద్‌: బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా గోదావరి జలాలు ఉరకలేస్తున్నాయి. నెర్రెలు వారిన మెట్టప్రాంత నేలను గోదావరి...

కాళేశ్వరం డ్యాష్‌బోర్డు

June 08, 2020

శాస్త్రీయ ప్రాతిపదికపై ప్రాజెక్టు ఆపరేషన్‌ఒక్క క్లిక్‌తో ప్రాజెక్టు సమగ్ర స్వ...

24 నెలల్లో సీతమ్మ బరాజ్‌

June 06, 2020

పనులు దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ వెల్లడిఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల...

‘కాళేశ్వరం’తో సూర్యాపేట సస్యశ్యామలం

June 06, 2020

రైతులతో ముఖాముఖిలో మంత్రి జగదీశ్‌రెడ్డిసూర్యాపేట, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలంగా మారిందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక...

గోదావరిపై కొత్త ప్రాజెక్టులేవీ లేవు: రజత్‌కుమార్‌

June 05, 2020

హైదరాబాద్‌: గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ర్టాల తరఫ...

కరువు తీర్చేలా జలజాతర

June 02, 2020

ఆరేండ్లలోనే నదీజలాల పరుగులుకాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం

‘కాళేశ్వరం ప్రాజెక్టు ఓ మైలురాయిగా నిలిచిపోతుంది..’

June 01, 2020

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడ...

జైపూర్ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులు ప్రారంభం

June 01, 2020

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గానికి సాగు నీరందించే దిశగా..కాళేశ్వరం జలాలను లిఫ్టుల ద్వారా అందించాలనే సంకల్పంతో జైపూర్ మండలంలోని శెట్ పల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించిన సర్వే పనులను తెలంగా...

ఎండల్లోనూ ఎస్సారెస్పీ ఫుల్‌

June 01, 2020

కందకుర్తి నుంచి పోచంపాడ్‌ దాకా నీటినిల్వలు40 కిలోమీటర్ల మేర నదిలో నిలిచిన జలా...

కాళేశ్వరం 27, 28వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచండి

May 31, 2020

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే అధికారులను ఆదేశించారు. శనివారం 27, 28వ ప్యాకేజీ...

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్తిన మట్టి పరిమాణమిది

May 31, 2020

వెయ్యి కోట్ల తట్టల మట్టికాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎత్త...

కాలువ పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

May 30, 2020

నిర్మ‌ల్ : గోదావ‌రి ఆధారితంగా నిర్మ‌ల్ జిల్లాలో చేప‌ట్టిన పంట కాలువ పనుల్లో వేగం పెంచాలని  మంత్రి అల్లోల‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు పాండే అధికారుల‌ను ఆదేశించారు. శనివారం గుండంప‌ల్లి వద్ద 27- ప్యాకే...

ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం

May 30, 2020

జజ్జలకరి జనారే!ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా పాత్ర అమోఘం

May 30, 2020

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోకీలక భూమికరికార్డు సమయంలో 15 పంప్...

నయాగర జలపాతంలా కొండపోచమ్మ సాగర్‌

May 29, 2020

సిద్దిపేట : నయాగర జలపాతంలా కొండపోచమ్మ సాగర్‌ కనిపిస్తోంది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నాగార్జున సాగర్‌ కాలువ కంటే కొండ పోచమ్మ సాగర్‌ కాలువ పెద్దది అని సీఎం తెలిపారు. రాష్ట్ర...

కేసీఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చిన కేటీఆర్‌

May 29, 2020

హైదరాబాద్‌ : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి.. రైతుల ముఖాల్లో సంతోషం నింపే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. గో...

కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు.. సీఎం హారతి

May 29, 2020

సిద్దిపేట : కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు నేడు ప్రారంభించారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌ న...

మర్కూక్‌ పంపు హౌజ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

May 29, 2020

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్‌ పంపు హౌజ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. చినజీయర్‌ స్వామితో కలిసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6...

పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి

May 29, 2020

సిద్దిపేట : మర్కూక్‌ పంపు హౌజ్‌ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నానారాయణ చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతులు, చినజీయర్...

88 మీట‌ర్ల ఎత్తు నుంచి.. 618 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు

May 29, 2020

హైద‌రాబాద్‌: గ్రావిటీ ఎటుంటే.. నీరు అటే బాట‌క‌డుతుంది. అందుకే న‌దుల‌న్నీ క‌లిసేది స‌ముద్రంలోనే. కానీ సీఎం కేసీఆర్ గోదావ‌రి రూటును మార్చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో ఆ న‌ది దిశను పోచ‌మ్మ‌వైపు మ‌ళ్ల...

ఐదు జిల్లాల వరప్రదాయిని కొండపోచమ్మ రిజర్వాయర్

May 29, 2020

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ రాష్ర్టంలోని ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది. సిద్దిపేట , సంగారెడ్...

చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

May 29, 2020

సిద్దిపేట : కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు స్థానిక సర్పంచ్‌ రజిత - రమేశ్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమ...

కొండపోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

May 29, 2020

సిద్దిపేట : కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శన అనంతరం రాష్ట్ర అటవీ అభి...

కొండపోచమ్మ ఒడిలోకి నేడు కాళేశ్వర జలాలు

May 29, 2020

పరుగులిడి గోదారి..పండుగై రాగా!నదిలో మెరిసి.. కాల్వలో కురిసి..కొం...

‘కొండపోచమ్మ’తో ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుంది: హరీశ్‌రావు

May 28, 2020

సిద్దిపేట: కొండపోచమ్మ జలాశయ ప్రారంభోత్సవంతో ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు అధికారుల...

మత్తడి దుంకుతున్నచెరువులు..మురిసిపోతున్న ప్రజలు

May 28, 2020

సిద్దిపేట : కాళేళ్వంర ప్రాజెక్ట్ తో వట్టి పోయన చెరువులు జీవకళను సంతరించుకుంటున్నాయి. నీళ్లు లేక నెర్రెలు వాసిన చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో...

కాకతీయకు సమాంతర కాల్వ!

May 28, 2020

సమృద్ధి జలాల కోసం సర్కారు సరికొత్త ఆలోచనకాల్వ సామర్థ్యం పెంపునకు నాలుగు ప్రతిపాదనలుక్షేత్రస్థాయిలో పరిశీలన మొదలు పెట్టిన కమిటీనెల రోజుల్ల...

శిఖరాగ్రానికి కాళేశ్వర జలం

May 27, 2020

తెలంగాణలో ఎత్తయిన ప్రదేశానికి చేరనున్న గోదావరి ఎల్లుండే కొం...

కరువుఛాయ కనుమరుగు!

May 27, 2020

కాళేశ్వరం పరిధిలో గణనీయంగా తగ్గిన రెడ్‌జోన్‌4,811 చదరపు కిలోమీటర్లలో పైకొచ్చి...

29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం

May 26, 2020

సిద్దిపేట : కాళేశ్వరం జలాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో త్వరలోనే పారనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ ...

మండుటెండల్లోనూ మత్తడి

May 22, 2020

కాళేశ్వరం జలాలతో నిండుకుండలా పెద్ద చెరువుపరిశీలించిన ఎమ్మెల్యే రసమయి &nb...

మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన

May 20, 2020

మెదక్‌ : మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. కేస...

ఆదర్శంగా సాగుదాం

May 20, 2020

నియంత్రిత సాగుతో సత్ఫలితాలు సాధిద్దాంరైతులకు ఎక్కువ ప్రయోజనమే సర్కారు లక్ష్యం...

మర్కూక్‌కు చేరిన గోదారమ్మ

May 20, 2020

అక్కారం ఒకటో మోటర్‌ వెట్ రన్‌‌ విజయవంతంకొండపోచమ్మసాగర్‌లోక...

అక్కారం ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతం

May 19, 2020

సిద్ధిపేట: గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద నిర్వహించిన ఓపెన్‌ పంప్‌హౌస్‌ వెట్‌రన్‌ విజయవంతమైంది.   అక్కారం సర్జిపూల్‌ నుంచి మార్కుక్‌ సర్జిపూల్‌ వరకు నీరు చేరింది.    ఒక మోటార్...

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

May 18, 2020

కాళేశ్వరం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం అర్చకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆలయ కమిషనర్‌ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ నివారణ, లోక కల్యాణార్థం కోసం ...

చెర్లన్నీ నింపాలి

May 18, 2020

ఏడాది పొడవునా నీళ్లుండాలి.. వేగంగా కాల్వలకు తూములు.. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తిచేయాలి

దూదిపూలు పూయాలి

May 16, 2020

‘నీళ్లు కట్టే పత్తి’ పంట సాగుతో మంచి రాబడి 

భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం: మంత్రి అల్లోల

May 15, 2020

నిర్మల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీ 28 ద్వారా నష్టపోయిన మొత్తం 113...

దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించిన హరీశ్‌రావు

May 15, 2020

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు నీళ్లు అందించే ప్రధాన కాలువను మంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్‌ నుంచి కాలువ వెంట సుమారు 40 క...

గజ్వేల్‌కు గంగమ్మ పరుగులు

May 13, 2020

మల్లన్నసాగర్‌ నుంచి జలాల ఎత్తిపోతఒకటో మోటర్‌ ట్రయల్ రన్ ‌ సక్సెస్‌

కాళేశ్వరం నీళ్లతో అధిక దిగుబడులు

May 12, 2020

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జమ్మికుంట: కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చివరి ఆయకట్టు వరకు పంట లు సమృద్ధిగా పండాయని, దిగుబడులు సైతం భారీగా వచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజే...

కాళేశ్వరంలో మృత్యుంజయ హోమం

May 11, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం సోమవారం అర్చకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. కమిషనర్‌ ఆదేశాల ప్రకారం ఆలయంలోని హోమశాలలో అర్చకులు కృష్ణమూర్తి ...

నేడు గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు

May 11, 2020

తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో ట్రయల్న్‌క్రు సిద్ధంగజ్వేల్‌/తొగుట: కాళేశ్వరం జలాలు కొండపోచమ్మ దిశగా మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమ...

15 చోట్ల గేజ్‌ మీటర్లు!

May 11, 2020

కాళేశ్వరంపై అడుగడుగునా ప్రవాహం వివరాలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీ...

కాంగ్రెసోళ్లకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయి: హరీశ్‌ రావు

May 09, 2020

సిద్దిపేట: రాష్ట్రం ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు చేసే విమర్శలకు నిండిన చెరువులే సమాధానం చెబుతాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారిందని, ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా 50...

‘కాళేశ్వరం’తోనే అన్నపూర్ణగా..

May 08, 2020

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌అధికారుల బృందంతో కలిసి...

జల సంబురం

May 08, 2020

రంగనాయకసాగర్‌ నీటితో చెరువులు, కుంటలకు జలకళరైతుల్లో హర్షాత...

తెలంగాణ అన్నపూర్ణ 'కాళేశ్వరం' : ఈటల

May 07, 2020

కాళేశ్వరం: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో  చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే అన్నపూర్ణగా మారనున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యమంత...

భూములు కోల్పోయిన రైతులకు చెక్కులు

May 06, 2020

మెదక్‌: రామాయంపేట పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రాయాలాపూర్‌, కోనాపూర్‌ గ్రామాల రైతులకు ప్రభుత్వం నుండి అందే నష్టపరిహారంకు సంబందించిన చెక్కులను అందజేసార...

తెరుచుకున్న కాళేశ్వరం ప్రైస్‌బిడ్లు

May 06, 2020

అదనపు టీఎంసీల తరలింపునకు  టెండర్లుఎనిమిది ప్యాకేజీలుగా పనుల విభజన &...

జల దృశ్యం..జన్మ ధన్యం

May 05, 2020

కేసీఆర్‌ దీక్షాఫలంతో సిద్దించిన తెలంగాణ నేడు పాడి పంటలతో విరాజిల్లుతున్నది. ఎంతో ముందు చూపుతో సీఎం కేసీఆర్‌ జల సిరులను ఒడిసిట్టి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుండడంతో నేడు బీడు భూములన్నీ మాగాణమవుతున్న తీర...

బొట్టు బొట్టు ఒడిసిపట్టి

May 03, 2020

నేటికీ వెయ్యి క్యూసెక్కుల ప్రవాహంనడివేసవిలోనూ మేడిగడ్డ వద్ద ఎత్తిపోత...

సీఎం దృష్టికి భూసేకరణ సమస్యలు... వినోద్ కుమార్

May 02, 2020

తిమ్మాపూర్ : కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నార...

సొరంగంలో జల తరంగం

May 02, 2020

నేడు మల్లన్నసాగర్‌ సొరంగంలోకి.. అక్కడి నుంచి కొండపోచమ్మ దిశగా కాళేశ్వర జలాలు

కాళేశ్వరంలో ఆన్‌లైన్‌ పూజలు ప్రారంభం

May 01, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో ఆన్‌లైన్‌ పూజలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో మారుతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆల...

ఇది కదా.. తెలంగాణ

May 01, 2020

మన ప్రాంతం.. మన పాలన.. మన ధాన్యం  అరిగోస పోయింది.. వరిపంట పండింది

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి : మంత్రి హరీష్‌రావు

April 27, 2020

మెదక్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు కింద మెదక్‌ జిల్లాలో కాలువల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సమావ...

కాళేశ్వరం భూసేకరణ, పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

April 24, 2020

సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 భూసే...

మంత్రులను ఆశీర్వదించిన గోదారమ్మ.. వీడియో

April 24, 2020

సిద్దిపేట: రైతుల మొహాల్లో ఆనందం చూడాలని, బీడువారిన భూములను సాగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సీఎం ఆశయం ఒక్కొక్కటిగా ఫలిస్తున్నది. సిద్దిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను సస్య...

60ఏళ్ల సిద్దిపేట ప్రజల కల నేడు సాకారం..

April 24, 2020

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ మే 2, 2016న మేడిగడ్డ నుంచి కడలివైపు పరుగులు పెట్టే గోదావరిని ఆపి.. తెలంగాణ బీడుభూముల్లోకి మళ్లించడానికి కాళేశ్వరం అనే  బహుళ దశల ఎత్తిపోతల మహా ప్రాజెక్ట...

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం సాకారమౌతుంది: కేటీఆర్‌

April 24, 2020

సిద్దిపేట: సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజలు ధ...

భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... హరీశ్‌రావు

April 24, 2020

ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో...ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్‌ నిరూపించారు. ప్రాజెక...

రంగనాయక స్వామి దేవాలయంలో మంత్రుల పూజలు

April 24, 2020

సిద్ధిపేట: జిల్లాలోని రంగనాయక స్వామి దేవాలయంకు మంత్రులు హరీశ్‌రావు, కె.టీ రామారావు చేరుకున్నారు. రంగనాయక స్వామికి మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఇద్దరు కాసేపట్లో రంగనాయక సాగర ప్ర...

కాళేశ్వర సప్తపది

April 24, 2020

రంగనాయకసాగర్‌లోకి నేడు నీళ్లుమరో ఉజ్వల ఘట్టానికి శ్రీకారం.. ఒక మోటర్‌ వె...

ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

April 24, 2020

ఒకరిద్దరి కోసం వాటిని పణంగా పెట్టలేంకాళేశ్వరం నీటి విడుదలను మేం ఆపలేంకొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయిందిచెక్కులు తీసుకొని పునరావాస...

కొండపోచమ్మ సాగర్‌కు మే నెలలో కాళేశ్వరం జలాలు

April 23, 2020

సిద్దిపేట: జిల్లాలోని కొట్యాల్‌లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొండపోచమ్మ సాగర్‌కు మే నెలలో కాళేశ్వరం జలాలు చేరుకుంటాయని తెలి...

రంగనాయకుడి పాదాల చెంతకు!

April 23, 2020

బిరాబిరా తరలివస్తున్న గోదారమ్మఅన్నపూర్ణ జలాశయం నుంచి గోదావరి జలాలు

పరిశీలనలో పింఛన్ల చెల్లింపు

April 18, 2020

హైకోర్టుకు ప్రభుత్వ వివరణహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ పింఛనుదారులకు పూర్తిస్థాయి చెల్లింపునకు సంబంధిం...

సుజలం.. సుఫలం

April 16, 2020

ఉపరితల జలాలతో ఊగిన వరిచేలుదిగుబడి అధికం.. నాణ్యమైన బియ్యం

సిద్దిపేటకు గోదారమ్మ..

April 16, 2020

రంగనాయకసాగర్‌కు రెండ్రోజుల్లో జలాలుసర్జ్‌పూల్‌లోకి చేరుతున్న నీరు

తెలంగాణ జలకాలాట

April 15, 2020

నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లిఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ ...

నేలతల్లి కడుపునిండా నీళ్లు

April 15, 2020

భూముల దాహమూ తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలంపైపైకి ఎగి...

మక్కకు మద్దతు

April 13, 2020

గ్రామాల్లో మార్క్‌ఫెడ్‌ కేంద్రాల ఏర్పాటు.. క్వింటా రూ.1,760తో కొనుగోలు

అన్నపూర్ణ ప్రాజెక్టులో 2వ పంపు వెట్‌ రన్‌ సక్సెస్‌

April 04, 2020

ఇల్లంతకుంట: అన్నపూర్ణ ప్రాజెక్టులో మరో మోటర్‌ వెట్‌ రన్‌ శనివారం విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ గ్రామ శివారులోని సర్జ్‌పూల్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి గోదా...

అన్నపూర్ణ తెలంగాణ

April 01, 2020

-రాష్ట్రంలో యాసంగి వరి సిరులు.. -కోటి టన్నుల ధాన్యరాశి

‘మల్లన్న’ దిశగా రెండో అడుగు

March 31, 2020

మూడో టీఎంసీ తరలింపునకు రూ. 11,710 కోట్లుటెండర్లకు ఆహ్వానం&...

సీఎం నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం

March 27, 2020

నిజామాబాద్: ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల కోసం ఏప్రిల్ 10 వరకు సాగునీరు అందిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమ...

ఎదురెక్కుతున్న గోదావరి

March 22, 2020

-కాళేశ్వరం లింక్‌-1,2లో దిగ్విజయంగా ఎత్తిపోతలు కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గోదావరి దిగ్విజయ యాత్ర కొనసాగుతు...

గోదారి పరుగులు

March 20, 2020

-కాళేశ్వరం లింక్‌ -1,2లో నిర్విరామంగా ఎత్తిపోతలు కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్న...

అన్నపూర్ణ రిజర్వాయర్‌ మూడో మోటర్‌ వెట్ రన్ సక్సెస్‌

March 16, 2020

కరీంనగర్‌ : కాళేశ్వరం పదో ప్యాకేజీ భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోతలు విజయవంతంగా సాగుతున్నాయి. ఈ రోజు మూడో పంప్‌ వెట్ రన్ దిగ్వ...

భూగర్భంలో జలభాండాగారం

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక ప్రాజెక్టు.. దశాబ్దాల తరబడి ఆకాశంవైపు చకోరపక్షిలా ఎదురుచూసిన రైతన్న కండ్లను తడిపింది. ఒక ప్రాజెక్టు.. దశాబ్దాల తరబడి తుమ్మలు మొలిచిన కాల్వలను సజీవ జలచర సంచయ జలాశయంగా ...

‘అన్నపూర్ణ’లో మరో మోటర్‌

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులోని నాలుగో లింకులో నీటివిడుదల కొనసాగుతున్నది. రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లో ఈనెల 11న మొదటి మోటర్‌ ట్రయల్న్‌ వి...

ఎగిరి దుంకింది గోదావరి

March 12, 2020

హైదరాబాద్‌/ కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కాళేశ్వరం గంగ మరో మెట్టు పైకెక్కింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌ (మహాబావి) నుంచి తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. శ్రీరాజరాజేశ్వర జలాశ...

తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్‌ ఇంజిన్‌

March 08, 2020

హైదరాబాద్‌ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ అభివృద్ధికి ఓ గ్రోత్‌ ఇంజిన్‌ అని ఆర్థిక మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మ...

గోదావరి నుంచి కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీల నీరు

March 06, 2020

హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ...

చివరిచుక్కా ఎత్తిపోసుడే..

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ కాళేశ్వరం: వానకాలంలో నాలుగు నెలలు నీటిని నిల్వ చేసుకోవడం.. ఆపై ఎనిమిది నెలలు వాడుకోవడం.. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల తీరిది. కానీ, సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించి...

గోదావరి పరుగులు

March 04, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: గోదారమ్మ మురిసిపోతున్నది. కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్‌ -1,2లో ...

ఫలించిన జల ఆశయం

March 03, 2020

కే ప్రకాశ్‌రావు, కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కనీసం ఊహించనైనా లేదు..ఇసుకమేట వేసిన వరదకాల్వలో నీళ్లొస్తాయని. ఏడాది పొడవునా కాల్వ నిండుకుండలా ఉంటుందని ఆలోచనైనా చేయలేదు. ఎగువ...

కొండపోచమ్మ మట్టిపనిలో రికార్డు

March 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులపై రికార్డులను నమోదుచేస్తున్నది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులోని రెండు లింకులతోపాటు తాజాగా అందుబాటులోకి రానున్న శ్రీరాజరాజేశ్...

వేగంగా సమ్మక్క బరాజ్‌ పనులు

February 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరిపై చేపట్టిన సమ్మక్క బరాజ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం ఏప్రిల్‌ చివరినాటికి ...

జలశోభితం

February 27, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘కాళేశ్వర జలాలు దిగువ నుంచి ఎగువకు పరుగులు తీస్తున్నాయి. దిగువన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. బుధవారం పె...

ముంపు బాధితులకు భరోసా

February 26, 2020

ఇల్లంతకుంట: కాళేశ్వరం పదో ప్యాకేజీలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టు ముంపు బాధితులకు రాష్ట్ర సర్కారు అన్నివిధాలా భరోసా ఇస్తున్నది. ఒక్క...

అన్నపూర్ణ దిశగా..

February 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పరుగులు పెడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల్లో రెండోఘట్టానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే గోదావరి నుంచి భారీ మోటర్ల ద్వారా పలు రిజర్వాయర్లను దాటు...

సరస్వతి సంపూర్ణం

February 24, 2020

హైదరాబాద్‌/కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియ పరిపూర్ణం కానున్నది. గతంలో పంప్‌హౌజ్‌...

కాళేశ్వర గంగ పరవళ్లు

February 23, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ /కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లింక్‌-1,2లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి.  భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొ...

కొనసాగుతున్న ఎత్తిపోతలు

February 22, 2020

హైదరాబాద్‌/కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నా యి. దాదాపు అన్ని పంప్‌హౌజ్‌లలో మోటర్లు నడుస్తున్నాయి. శివరాత్రి పర్...

దిగ్విజయంగా ఎత్తిపోతలు

February 21, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదావరి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నా యి. గురువారం పెద్దపల్లి జిల్లా  కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో అధ...

గోదారమ్మ పరుగులు

February 20, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో 1, 3, 5, 7, 8 మోటర్ల ద్...

ఎస్సారార్‌ @ 24.850 టీఎంసీలు

February 19, 2020

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, కరీంనగర్‌/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లో గోదావరి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొ నసాగుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో 1, 3, 4...

కాళేశ్వరం జలధారలు

February 17, 2020

ప్రపంచంలో నిర్మాణమయిన అన్నిడ్యాంలు ఆయాదేశాల ఆర్థికప్రగతికి దోహదంచేశాయి. వాటిని నిర్మించడానికి పాలకులు అనేక అడ్డంకులు, విమర్శలను, పర్యావరణవేత్తల నుంచి సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రపంచబ్యాంకు లాంటి ఆర్...

పచ్చదనం పదిలం

February 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం.. తెలంగాణ సాగునీటిరంగ ముఖచిత్రాన్ని మార్చే ఈ బృహత్తర సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలోనే కాదు.. పచ్చదనాన్ని నిలుపడంలోనూ మరో రికార్డును సొంతం చేసుకున్నది. ప్రజాప్ర...

అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలు ఒకే గొడుగుకిందకు: సీఎం కేసీఆర్‌

February 13, 2020

కరీంనగర్‌: సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలను ఒకే గొడుగు క్రిందికి తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన అనంతరం కరీంనగర్‌ కలెక్టరేట్...

కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

February 13, 2020

కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలా...

లక్ష్మీ బరాజ్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్‌

February 13, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ బరాజ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ బరాజ్‌ వద్ద ప్రాణహిత నది జలాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఏరియల్‌ ...

శ్రీ ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

February 13, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూ...

సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన షెడ్యూల్..

February 13, 2020

కరీంనగర్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న త...

రేపు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన

February 12, 2020

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా తుపాకులగూడెం ఆనకట్టను సీఎం కేసీఆర్‌ను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌ నుంచి బయలుదేరి...

సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ..

February 12, 2020

హైదరాబాద్: గోదావరి నది మీద నిర్మితమౌతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసి వీరవనిత, వనదేవత.. ‘సమ్మక్క’’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు.. తుపాకులగూడెం బ్య...

మూడో టీఎంసీపై కసరత్తు

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గోదావరిజలాల ప్రవాహమార్గాన్ని మార్చి లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా కల్పిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడో టీఎంసీ మళ్లింపుపై కసరత్తు కొనసాగుతున్నది. ముందుచ...

పర్యాటక కేంద్రంగా ‘కాళేశ్వరం’

February 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లు, రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లను కలుపుతూ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కే చం...

బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరం

February 01, 2020

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడం విచారకరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో శ...

రెవెన్యూ అవినీతికి సర్జరీ

January 26, 2020

రెవెన్యూ విభాగంలోని గందరగోళాలకు చెక్‌పెట్టేలా నూతన రెవెన్యూ చట్టాన్ని వచ్చే శాసనభ సమావేశాల్లో తేనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అవినీతి కారణంగా పెట్రోల్‌ డబ్బాలతోటి జనాలు ఎమ్మార్వో ఆఫీస...

జలమే జీవం పొదుపే మంత్రం

January 15, 2020

చరాచర జగత్తుకు హేతువు నీరే. జగతు ్తఆవిర్భావానికి తొలి బీజం నీటి నుంచే పడింది. అందుకే, నీరు మనిషికి పుట్టిల్ల్లు లాంటిది. ఆనీటి విషయంలోమనిషి ఎప్పుడూ గౌరవ భావాన్ని ప్రదర్శించాలి. జలసంరక్షణలో, వినియోగ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo