Kabul News
కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
January 17, 2021కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో హత్యాకాండ కొనసాగుతున్నది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు జరుపడంతో ఇద్దరు మరణించారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కోర్టు ...
గుట్టుగా ఆఫ్ఘనిస్థాన్‌లో దోవల్ పర్యటన
January 13, 2021న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఆఫ్ఘనిస్థాన్ పర్యటన గుట్టుగా సాగింది. ఆ దేశ రాజధాని కాబుల్‌ను సందర్శించిన ఆయన అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్త...
బాంబు పేలి 9 మంది దుర్మరణం
December 20, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల వరుస దాడులతో అట్టుడుకుతున్నది. తరచూ ఏదో ఒకచోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాబూల్‌లో బాంబు పేలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా ...
మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ హత్య
December 15, 2020కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ మొహిబుల్లా మొహమ్మదిని హతమార్చారు. ఈ ఘటనలో మొహిబుల్లాతోపాటు ...
కాబూల్‌పై రాకెట్ల దాడి..
December 12, 2020హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై ఇవాళ రాకెట్ల వర్షం కురిసింది. సుమారు పది చోట్ల రాకెట్ల దాడి జరిగింది. ఆ ఘటనలో ఒకరు మృతిచెందారు. అయితే ఆ దాడి వెనుక తాము లేమని తాలిబన్ ఉగ...
కాబూల్‌పై రాకెట్లతో దాడి..
November 21, 202020 రాకెట్లతో దాడి..8 మంది మృతిహైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై రాకెట్ల వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలపై .. రాకెట్లు వచ్చి పడ్డాయి. ప...
పాకిస్థాన్‌లో బయటపడిన 1300 ఏళ్ల నాటి ఆలయం
November 20, 2020ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో పురావస్తు శాఖ తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది. వాయవ్య పాకిస్థాన్‌లోని స్వాట్ జిల్లాలో బరీకోట్ ఘుండాయ్ దగ్గర పాక్, ఇటలీకి చె...
కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రదాడి
November 03, 202025 మంది మృతికాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. దేశంలోనే అతి పెద్ద విద్యాసంస్థ అయిన కాబూల్ యూనివర్సిటీలోకి సోమవారం తుపాకులు, రైఫిళ్లతో ప్రవేశ...
ఉగ్రవాదుల దాడిలో 19 మంది మృతి
November 02, 2020కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో దాడి చేశారు. ఈ దాడిలో 19 మ...
కాబూల్ వర్సిటీ సమీపంలో ఉగ్రదాడి, పేలుడు
November 02, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. కాబూల్ విశ్వవిద్యాలయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాద దాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించింద...
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి
October 25, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధానిలోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. సుమారు 70 మంది వరకు గాయపడ్డారని భద్రతా వర్గాలు త...
తాలిబన్ల దాడిలో 16మంది ఆప్ఘన్ సైనికులు హతం
October 14, 2020కాబూల్ : ఆప్ఘన్లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్ ప్రావిన్స్‌లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మ...
ఆప్ఘన్లో వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం
October 10, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్ హెల్మాండ్ ప్రావిన్స్‌లో శనివారం వేర్వేరుచోట్ల సంభవించిన బాంబు పేలుళ్లలో ఏడుగురు దుర్మరణం చెందగా 20 మందికిపైగా గాయపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్‌లోని గిరిష్క్ జిల్లాలో ఉదయం...
తాలిబన్ల దాడి.. ముగ్గురు సైనికుల మృతి
October 09, 2020కాబూల్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు శుక్రవారం జరిపిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్...
తాలిబన్ దాడుల్లో 10 మంది సైనికులు మృతి
October 07, 2020కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు రక్తపాతం సృష్టించారు. రెండు వేర్వేరు నగరాల్లో బాంబు దాడులతో విరుచుకుపడ్డారు. జబూల్ ప్రావిన్స్ షహ్ర్ ఎ సఫా జిల్లాలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పై తాలిబ...
ఆప్ఘన్లో కారు బాంబు దాడి.. ఐదుగురు సైనికులు దుర్మరణం
October 01, 2020కాబూల్ : ఆప్ఘన్లోని హెల్మాండ్ దక్షిణ ప్రావిన్స్‌లో బుధవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులతోపాటు నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్...
ఆఫ్ఘన్‌ను వీడుతున్న సిక్కులు, హిందువులు.. ఐఎస్ బెదిరింపులే కారణం
September 28, 2020కాబూల్ : ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో సిక్కులు, హిందువులపై రోజురోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. వీరిని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మద్దతుదారులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీంతో ...
ఆప్ఘనిస్థాన్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం
September 24, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్‌లోని ఖార్వార్ జిల్లా తూర్పు లోగార్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రశాంతంగా ఉన్న ఖార్వార్ జిల్లాలో గత ర...
పాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో భూకంపం
September 24, 2020ఇస్లామాబాద్: పొరుగుదేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో ఉదయం 5.46 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమ...
ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు లక్ష్యంగా బాంబు దాడి.. 10 మంది మృతి
September 09, 2020హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఇవాళ బాంబు పేలుడు జరిగింది. ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ను టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందారు....
ఆఫ్ఘన్ దళాల ఆపరేషన్.. 46 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం
September 05, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ఫర్యాబ్ ప్రావిన్స్‌లో తాలిబన్ ఉగ్రవాదుల ఏరివేతకు ఆప్ఘన్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో 46 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, మరో 37 మంది గాయపడ్డారని ఆ...
రోడ్డు వెంట గనిలో పేలుడు.. ముగ్గురు దుర్మరణం
September 03, 2020కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్ పచేరాగం జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా తెలిపింది.. పేల...
రోడ్డు వెంట గనిలో బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం
August 23, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఘజ్ని ప్రావిన్స్ జఘాతు జిల్లాలో ఉదయం 10 గంటలకు...
ఆప్ఘన్లో వరుస బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి
August 22, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం జరిగిన వరుస ఐఈడీ పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా పౌరుడితో సహా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో...
కాబూల్‌లో జంట పేలుళ్లు.. ఇద్దరు మృతి
August 19, 2020కాబూల్ : అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో నేడు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఉదయం 6.45 గంటలకు పోలీసు వాహనంలో మాగ్నిటిక్ బాంబు అమర్చి పేల్చ...
ఐదుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతం
August 17, 2020కాబూల్ : ఆప్ఘనిస్థాన్‌లోని ఈశాన్య ప్రావిన్స్ కునార్లోని దంగం జిల్లాలో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో నలుగురు గాయాలయ్యాయని ఆఫ్ఘన్ సైన...
ఆఫ్ఘన్ జైళ్ల నుంచి 86 మంది తాలిబన్లు విడుదల
August 15, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ జైళ్లలో ఉన్న తాలిబన్లను విడుదల చేసే ఒప్పందంలో భాగంగా ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం 86 మందికి విముక్తి కల్పించింది. ఇంకా 300 మందికిపైగా జైళ్లలో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు చరమ...
ఆఫ్ఘనిస్థాన్‌లో 24 మంది తాలిబన్లు హతం
July 24, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులకు ఆ దేశ భద్రతా బలగాలు షాకిచ్చాయి. జబుల్ ప్రావిన్స్‌లోని అర్ఘన్దాబ్, షింక్జాయ్, షా జోయ్ జిల్లాల్లో ఆఫ్ఘనిస్థాన్ సైనికులకు, తాలిబన్లకు మధ్య జ...
27 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
July 17, 2020కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ జాతీయ ఆర్మీలోని 20 అటల్ పోలీసులకు, ఉగ్రవాదులకు నడుమ జరిగిన ఘర్షణలో 26 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతం కాగా 16 మందికి గాయాలయ్యాయని ఆఫ...
ఆప్ఘాన్‌లో కారుబాంబు పేలుడు
July 07, 2020కాబూల్: ఆప్ఘాన్‌లో కారుబాంబు పేలుడు సంభవించింది. తూర్పు పాక్టియా ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన పేలుడులో ఒక ఆఫ్ఘన్ సైనికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ 203వ థండర్ కార్ప్...
అఫ్గాన్ అధ్యక్షుడి కజిన్ కాల్చివేత
July 05, 2020కాబూల్ : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కజిన్ కాల్పుల్లో మరణించాడు. ఆష్రాఫ్ ఘనీ బంధువు అతని నివాసంలోనే చనిపోయి పడిఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి...
ఐఈడీ పేలుళ్లలో ఎన్‌ఐహెచ్‌ఆర్సీ ఉద్యోగుల మృతి
June 27, 2020కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన ఐఈడీ పేలుళ్లలో ఇద్దరు ఉద్యోగులు మరణించారు. కాబూల్ నగరానికి తూర్పున ఉన్న పుల్-ఎ-చార్కి ప్రాంతంలోని కాబూల్ పీడీ 12 లో శనివారం ఉదయం ఐఈడీ పేలుడు సంభవించ...
కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి
June 12, 2020అఫ్గానిస్థాన్ : కాబూల్‌లోని మసీదులో ఐఈడీ పేలుడు సంభవించింది. షేర్షా సూరీ మసీద్‌లో సంభవించిన ఈ పేలుడులో ఇమామ్ సహా నలుగురు మృతిచెందారు. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తుండ...
ఆఫ్ఘనిస్థాన్‌లో 22 వేలు దాటిన కరోనా కేసులు
June 10, 2020కాబూల్: ఆఫ్గనిస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు వందల మంది కొత్తగా కరోనా బారినపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వర...
ప్రాక్టీస్ మొదలెట్టిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు
June 07, 2020కాబూల్: కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్లు.. తిరిగి శిక్షణ ప్రారంభించారు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీతో పాటు ఇతర ఆటగాళ్లు ఆదివా...
ఆఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు పౌరులు మృతి
April 30, 2020న్యూఢిల్లీ: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో వరుసగా రెండోరోజు ఆత్మాహుతి దాడి జరిగింది. బుధవారం నాటి ఘటనను మరిచిపోకముందే గురువారం మరో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. కాబూల్ శివార్లలోని ఆర్మ...
ఆఫ్గాన్‌లో కూలీల కాల్చివేత
April 17, 2020ఆఫ్గనిస్తాన్‌లో దుండగులు అమాయక కూలీలను కాల్చిచంపారు. పర్వాన్ ప్రావిన్స్‌లోని అమెరికాకు చెందిన బగ్రామ్ ఎయిర...
ఆప్గాన్: మరోసారి తాలిబన్ల విధ్వంసం
April 08, 2020కాబూల్: ఆప్గానిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు బాల్క్ ప్రావిన్స్‌లో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులకు సంబంధించి ఏడుగురు...
కాబూల్ గురుద్వారా దాడి సూత్రధారి అరెస్ట్
April 04, 2020హైదరాబాద్: కాబూల్ గురుద్వారాపై ఉగ్రదాడి సూత్రధారి మౌలావీ అబ్దుల్లా అలియాస్ అస్లం ఫరూకీని ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. 27 మంది అమాయక సిక్కులు ఈ ఉగ్రదాడిలో హతులయ్యారు. వారిలో భార...
అఫ్గాన్‌లో గురుద్వారాపై దాడి అమానుషం: సిక్కు కమిటీ
March 26, 2020న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో గురుద్వారాపై ఆత్మాహుతి దాడిని ఆల్ పార్టీస్ సిక్కు కోఆర్డినేషన్ కమిటీ (ఏపీఎస్సీసీ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అమానుషమని మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూస...
కాబూల్ ఉగ్రదాడిలో 28 కి చేరిన మృతుల సంఖ్య
March 25, 2020ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని సిక్కు ప్రార్ధన మందిరం గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాల...
కాబూల్‌లో గురద్వారాపై దాడి నలుగురు మృతి
March 25, 2020ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం ఓఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు సిక్కులు మరణించారు. స్తనిక గురుద్వారాలో ప్రార్థనల కోసం గుమికూడిన సిక్కులపై ఆగంతకుడు కాల్పు...
తాజావార్తలు
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- మావోయిస్టుల కంటే కాషాయ పార్టీ ప్రమాదకరం : మమత
- శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్ పునరుద్ధరణ
- ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం: ఆస్ట్రేలియా కోచ్
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ఎంపీలకు జలక్.. పార్లమెంట్లో ఆహార సబ్సిడీ ఎత్తివేత
- ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
ట్రెండింగ్
- RRR క్లైమాక్స్ మొదలైంది..రాజమౌళి ట్వీట్ వైరల్
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?
- పవన్ కళ్యాణ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్నాడా..?
- డైరెక్టర్ కోసం దీపికాపదుకొనే వేట..!
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- A Rich Man and His Son
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!