ఆదివారం 07 జూన్ 2020
Jyotiraditya Scindia | Namaste Telangana

Jyotiraditya Scindia News


నామినేషన్‌ దాఖలు చేసిన జ్యోతిరాధిత్య సింధియా

March 13, 2020

భోపాల్‌ : భారతీయ జనతా పార్టీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు సింధియా తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీ...

సింధియా చేరిక బీజేపీకి బలం : అమిత్‌ షా

March 12, 2020

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. ఈ సందర్భంగా సింధియాకు అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ.. మధ...

ఘర్‌వాపసీ

March 12, 2020

న్యూఢిల్లీ/భోపాల్‌, మార్చి 11: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. బుధవారం బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు రాజ్యసభ సీటు ఖరారైంది. మరోవ...

అవినీతి, అక్రమాలకు మధ్యప్రదేశ్‌ అడ్డా : సింధియా

March 11, 2020

న్యూఢిల్లీ : అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని జ్యోతిరాధిత్య సింధియా ఆరోపించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి జ్యోతిరాధిత్య సింధియా మీడియాతో మాట్లాడ...

సింధియా అవకాశవాది : రాజస్థాన్‌ సీఎం

March 11, 2020

జైపూర్‌ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా అవకాశవాది అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీని ము...

సింధియా గుడ్‌బై

March 11, 2020

న్యూఢిల్లీ, మార్చి 10: మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కమల్‌నాథ్‌ ప్రభుత్వ మనుగడకే ప్రశ్నార్థకంగామారింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీని వీడారు. రాజీనామా లేఖ...

తండ్రి జయంతి రోజున నానమ్మ కోరిక నెరవేర్చాడు

March 11, 2020

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంపై ఆయన మేనత్త, బీజేపీ నేత యశోధర రాజె స్పందించా రు. ‘కుటుంబ సభ్యులందరూ ఒకేదగ్గర ఉండాలన్నది విజయరాజె సింధియా(రాజమాత) ఆఖరి కోరిక. తండ్రి మాధవ్‌రావు ...

మా మెజారిటీ నిరూపించుకుంటాం..

March 10, 2020

భోపాల్ : మధ్యప్రదేశ్‌ లో మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమి లేదని ఆ రాష్ట్ర సీఎం కమల్‌ నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ నాథ...

సింధియా రావడం ‘ఘర్‌ వాపసీ’ లాంటిది..

March 10, 2020

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి..బీజేపీలో చేరనున్న విషయం తెలిసిందే. సింధియా బీజేపీలో పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే యశోధరా రాజే (సింధియా అత్తమ్మ)స్వాగతించ...

జ్యోతిరాదిత్య సింధియా అధికారం లేకుండా బ్రతకలేడు : అశోక్‌ గెహ్లాట్‌

March 10, 2020

హైదరాబాద్‌ : జ్యోతిరాదిత్యా సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిండని కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈ సాయంత్ర...

కేంద్ర మంత్రివర్గంలోకి జ్యోతిరాదిత్య?

March 10, 2020

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అంసతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ స్పందించారు. జోత...

అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా..: సింధియా

March 10, 2020

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 18ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వైఖ...

కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

March 10, 2020

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార...

ప్రధాని మోదీని కలిసిన సింధియా

March 10, 2020

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మధ్య అంతర్గత విభేదాలతో ప్రభుత్వం కూలిపోయే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo