శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Jharkhand | Namaste Telangana

Jharkhand News


ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి టాప‌ర్ల‌కు కార్ల బ‌హుక‌ర‌ణ‌

September 23, 2020

రాంచీ : జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్‌(జెఏసీ) నిర్వ‌హించిన 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల్లో టాప‌ర్లుగా నిలిచిన విద్యార్థుల‌కు ఆ రాష్ర్ట విద్యాశాఖ మంత్రి జ‌గ‌ర్నాథ్ మ‌హ‌తో నేడు కార్ల‌ను ...

మ‌హిళ‌కు గుండు గీయించి న‌గ్నంగా ఊరేగించిన వైనం

September 22, 2020

రాంచీ : మ‌ంత్ర‌గ‌త్తె ఆరోప‌ణ‌ల‌తో ఓ మ‌హిళ‌కు గుండు గీయించి వివ‌స్ర్త‌ను చేసి న‌గ్నంగా ఊరేగించారు. ఈ అమానుష సంఘ‌ట‌న జార్ఖండ్ రాష్ర్టం సిమ్‌దేగా జిల్లాలోని కొంబ‌కెరా గ్రామంలో చోటుచేసుకుంది. ఊరేగింపు ...

రాష్ట్రంలో దోపిడీ, హత్య, అత్యాచార నేరాలు పెరిగాయి: లోక్‌సభలో బీజేపీ ఎంపీ

September 16, 2020

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో దోపిడీ, హత్య, అత్యాచార నేరాలు బాగా పెరిగాయని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దుబే ఆరోపించారు. కరోనా కాలంలో ఇది మరింత పెరిగిందని, 75 వేలకుపైగా నేర సంబంధ క...

ఆశ్ర‌మంలో సాధ్విపై సామూహిక అత్యాచారం!

September 09, 2020

రాంచి: ‌జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లాలో దారుణం జ‌రిగింది. అక్కడి ఆశ్రమంలో ఉంటున్న 36 ఏండ్ల సన్యాసిని (సాధ్వి)పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. తుపాకితో బెదిరించి ఆగంతకులు...

రైలు ఢీకొని మహిళ మృతి.. అంబులెన్స్‌ పంపలేదంటూ కుటుంబీకుల ఆందోళన

September 08, 2020

లాతేహర్‌ : జార్ఖండ్‌ లాతేహర్ జిల్లాలో రైలు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలై మృతి చెందింది. ఆరోగ్య కేంద్రం సిబ్బంది అంబులెన్స్ పంపకపోవడంతోనే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టోలా జంక్షన్...

బస్సుల్లో ఒక ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల చార్జీలు

September 03, 2020

రాంచీ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 4 నిబంధనల మేరకు జార్ఖండ్ రాష్ట్రం‌లో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. అయితే ప్రైవేట్ ట్రావల్స్ ఒక ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల మేరకు చార్జీలు వసూలు చేస...

సరస్సులో గల్లంతై ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

September 03, 2020

రామ్‌ఘర్‌ : జార్ఖండ్‌ రామ్‌ఘర్‌ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. శిక్షణ పొందుతున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు సరస్సులో పడి మృతి చెందారు. రామ్‌ఘర్‌ జిల్లా సిక్కు రెజిమెంటల్ సెంటర్ (ఎస్‌ఆర్‌సీ) పరిధిలోని ఇనా...

ఉరేసుకొని వలస కార్మికుడి ఆత్మహత్య

September 01, 2020

గ్రేటర్‌ నోయిడా : ఉత్తర ప్రదే్‌శ్‌ గ్రేటర్‌ నోయిడా పరిధిలో మంగళవారం వలస కూలి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు నోయిడా సెక్టార్ 63లోని ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస...

దుమ్కా సెంట్రల్‌ జైలులో 50 మందికి కరోనా

August 30, 2020

రాంచీ : దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులను, పోలీసులను, ఖైదీలను ఎవ్వరినీ వైరస్‌ వదలడం లేదు. జార్ఖండ్‌లోని దుమ్కా సెంట్రల్ జైలులో ఆదివారం 900 ...

జార్ఖండ్‌లో సెప్టెంబర్‌ 30 దాకా లాక్‌డౌన్‌

August 29, 2020

రాంచీ : ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కరోనా వైరస్ ప్రేరిత లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు జార్ఖండ్ ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. సాంఘిక, రాజక...

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుంటే.. పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లా?: హేమంత్ సోరెన్

August 28, 2020

రాంచీ: జేఈఈ, నీట్ హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుంటే వారు పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లా అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. దీని గురించి కేంద్రం చెబుతున్న తీరును ఆయన తప్పుపట్టార...

లాలూ బెయిల్ ‌పిటిషన్‌ విచారణ వాయిదా

August 28, 2020

రాంచీ : రూ. 950 కోట్లతో ముడిపడిన ఉన్న దానా కుంభకోణంలోని ఓ కేసులో ఆర్జేడీ చీఫ్, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ...

ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయండి: జార్ఖండ్ సీఎం

August 28, 2020

న్యూఢిల్లీ: క‌రోనా నేప‌థ్యంలో జేఈఈ మెయిన్‌, నీట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదావేయాల‌ని జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ డిమాండ్ చేశారు. ప‌రీక్ష‌లు రాయ‌డానికి వ‌చ్చిన వారిలో ఎవ‌రికి క‌రోనా ఉన్న‌ద‌నే విష‌యం...

కాస్త మెరుగైన షిబు సోరెన్‌ ఆరోగ్యం

August 25, 2020

రాంచీ :  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు షిబు సోరెన్‌ కరోనా బారినపడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో రెండురోజుల క్రితం రాంచీలోని మేదంత దవాఖానలో ఆయనన...

సహోద్యోగిపై అత్యాచారం చేసిన పోలీస్ అరెస్టు

August 25, 2020

రాంచీ : స‌హ‌చ‌ర ఉద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని రామ్‌ఘ‌ర్‌లో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. పెండ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి 28 ఏళ్ల ఓ ...

వ్య‌వ‌సాయశాఖ‌ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

August 23, 2020

రాంచీ: ‌జార్ఖండ్ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బాద‌ల్ ప‌త్ర‌లేఖ్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో గ‌త కొన్నిరోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ట్విట‌ర్‌లో కోరారు. క‌రోన...

జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్‌కు క‌రోనా

August 22, 2020

హైద‌రాబాద్‌: జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్య‌వ‌స్థాప‌కుడు శిబూ సోరెన్‌తో పాటు ఆయ‌న భార్య‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  శిబూ సోరెన్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆ రాష్ట్ర ...

కరోనాతో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆత్మహత్య

August 22, 2020

రాంచీ : కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ట్రామా కేంద్రంలో శనివారం ఉదయం ఈ ఘ...

జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్‌కు క‌రోనా

August 22, 2020

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్య‌మంత్రి, జేఎంఎం అధినేత, రాజ్యసభ సభ్యులు శిబుసోరెన్ కరోనా పాజిటివ్‌గా తేలారు.  క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవ‌గా ఈరోజు ఉద‌యం ఆయ‌న‌కు పాజిటివ్ వ‌చ్చింది. శిబుసోరెన్‌తో పా...

జార్ఖండ్ ఆరోగ్య‌మంత్రికి క‌రోనా

August 19, 2020

రాంచీ: దేశంలో క‌రోనా బారిన‌ప‌డుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య పెరుగుతున్న‌ది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌రోనాతో నిన్న ఎయిమ్స్‌లో చేర‌గా, తాజాగా ‌జార్ఖండ్ ఆరోగ్య‌శాఖ మంత్రి బ‌న్న గుప్తా క‌రోనా ప...

ఇంటర్‌లో చేరి కష్టపడి చదువుతానంటున్న మంత్రి

August 10, 2020

రాంచీ: తాను ఇంటర్‌లో చేరుతున్నానని, కష్టపడి చదువుతానని జార్ఖండ్ హెచ్ఆర్డీ మంత్రి జగ‌ర్నాథ్ మహతో తెలిపారు. పదో తరగతి వరకే చదివిన తాను హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో తన సామర్థ్యాన్ని ప్రశ్నించినప...

సెలూన్లు, బ్యూటీ పార్లర్‌లను తెరువాలంటూ జార్ఖండ్‌లో నిరసన

August 10, 2020

రాంచీ: కరోనా నేపథ్యంలో మూసివేసిన సెలూన్లు, బ్యూటీ పార్లర్‌లను రాష్ట్రంలో తిరిగి తెరువాలని జార్ఖండ్ సెలూన్, బ్యూటీ పార్లర్‌ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం సభ్యులు సోమవారం రాంచీలో నిరసన కార్యక్రమ...

సెప్టిక్‌ ట్యాంకు నుంచి విషవాయువులు లీక్‌.. ఆరుగురు మృతి

August 09, 2020

రాంచీ : సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీకై ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. దేవగఢ్‌లోని దేవీపూర్‌లో సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేస్తు...

ప్లాస్మా డొనేష‌న్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం

July 28, 2020

రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్లాస్మా డొనేష‌న్ కేంద్రాన్నిమంగ‌ళ‌వారం ప్రారంభించారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని రిమ్స్ ద‌వాఖాన‌లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా నుంచి కోలుకున్న ప‌లువు...

కరోనా తో కుటుంబ సభ్యులు మొత్తం బలి

July 23, 2020

రాంచీ : కరోనా వైరస్ మహమ్మారి తో కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. గతంలో చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు చూసి ఆందోళన చెందిన భారతదేశంలో కూడా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు....

మాస్క్ ధ‌రించ‌కుంటే ల‌క్ష జ‌రిమానా.. రెండేళ్ల జైలుశిక్ష‌

July 23, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. మాస్క్ ధ‌రించ‌డం ఇప్పుడు అనివార్యంగా మారింది. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవాలంటే మాస్క్ ఓ క‌వ‌చంలా ప‌నిచేస్తుంది. అయితే జ‌నం ఆ నియ‌మాన్ని పాటిం...

లోగో డిజైన్‌ చేయండి.. లక్ష పట్టండి!

July 22, 2020

రాంచి :  ఔత్సాహిక ఆర్టిస్టులకు జార్ఖండ్‌ సర్కారు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  ‘అకాడమిక్ కౌన్సిల్’ లోగో డిజైన్‌ చేయాలని కోరుతూ ప్రకటన చేసింది. ఎవరైనా డిజైన్‌ చేసి ...

ఒకే కుటుంబంలోని ఆరుగురు కరోనాతో మృతి

July 21, 2020

రాంచీ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనాతో మరణించారు. జార్ఖండ్‌లోని ధన్బాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏండ్ల మహిళ ఢిల్లీలో జరిగే వివాహానికి హాజరై ధన్బాద్‌కు...

ఈ అంధ ఐఏఎస్‌.. మార్గదర్శకుడు

July 21, 2020

బొకారో : రాజేశ్‌ కుమార్‌ సింగ్‌.. క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. ఆరేండ్ల వయసులో ఒకరోజు క్రికెట్‌ ఆడుతూ బంతిని క్యాచ్‌ పట్టబోయి సమీపంలోని బావిలో పడిపోయాడు. దాంతో తలకు తీవ్ర గాయాలై రాజేశ్‌ కుమార్‌ సింగ్‌...

బొగ్గు గనుల వేలంపై కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు

July 14, 2020

న్యూఢిల్లీ : వాణిజ్య మైనింగ్‌ కోసం రాష్ట్రంలోని తొమ్మిది బ్లాకులను వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగిం...

అటవీశాఖ కార్యాలయాన్ని పేల్చివేసిన నక్సల్స్‌

July 12, 2020

చైబాసా : జార్కండ్‌లో నక్సల్స్‌ మరోసారి పెట్రేగిపోయారు. చైబాసా జిల్లా ముఫసిల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీశాఖ కార్యాలయంతోపాటు పక్కనే ఉన్న క్వార్టర్స్‌ను శనివారం రాత్రి  పేల్చివేశారు. అధికారు...

హోం క్వారంటైన్ లో జార్ఖండ్ సీఎం

July 08, 2020

రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ త‌న‌కు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అధికారులు, సిబ్బందిని కూడా హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సీఎం సూచించారు. ఇక సీఎం కార్యాల‌యం వ‌ద్ద ర...

హోమ్ క్వారంటైన్‌లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

July 08, 2020

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వీయ హోమ్ క్వారంటైన్ విధించుకున్నారు. సీఎం కార్యాలయంలోని అందరు అధికారులు, సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అలాగే సీఎం అధికార నివాసంలోకి ఇత...

మంత్రితోపాటు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

July 08, 2020

రాంచి: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌‌ మంత్రిమండలి సహచరునికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన కార్యాలయంలో అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు. జేఎంఎం పార్టీకి చెందిన ఆ మంత్రికి మంగళవార...

జార్కండ్‌లో పిడుగులు పడే అవకాశం

July 03, 2020

రాంచీ : జార్కండ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ నెల 4,5వ తేదీల్లో తీవ్రంగా పిడుగులు పడే అవకాముందని  ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ  మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ డిప్యూటీ కమిషనర్‌తోపాట...

కూరగాయలు అమ్మిన అథ్లెట్‌

July 01, 2020

ఆర్థిక సాయం చేసిన జార్ఖండ్‌ ప్రభుత్వం రాంచీ: కుటుంబ పోషణ కోసం ఓ యువ అథ్లెట్‌ వీధుల్లో కూరగాయలు అమ్మిన విషయం ఆలస్యంగా ...

జార్ఖండ్ లో జులై 31 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగింపు

June 27, 2020

రాంచీ : జార్ఖండ్ లో జులై 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. క‌రోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ రాష్ర్ట సీఎం హేమంత్ సోరేన్ వెల్ల‌డించ...

నూత‌న జంటతో వెళ్తున్న కారు.. న‌దిలోకి దూసుకెళ్లింది

June 22, 2020

రాంచీ : నూత‌న వ‌ధూవ‌రుల‌తో వెళ్తున్న కారు అదుపుత‌ప్పి.. న‌దిలోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదం నుంచి వ‌ధూవ‌రుల‌తో పాటు మ‌రో ముగ్గురు వ్య‌క్తులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ లోని ప‌లాము...

బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నిషేధం

June 18, 2020

రాంచీ: కరోనా నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఉల్లంఘించిన వారికి భార...

ఈ నెల 18 నుంచి భారీగా ఇంటింటి సర్వే

June 16, 2020

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలో ఇటీవల ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పలు రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి వచ్చిన నేపథ్యంలో వైరస్‌ తీవ్రత పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ...

మావోయిస్టుల దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు

June 03, 2020

రాంచీ : జార్ఖండ్‌ లోహర్దాగా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కిస్కో పోలీసు స్టేషన్‌ పరిధిలోని హిందాల్కో సంస్థ బాక్సైట్‌ గనుల్లో పనుల్లో నిమగ్నమైన 11 వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలు ప...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్ల హతం

May 28, 2020

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతిచెందగా, ఒక మావోయిస్టు గాయపడ్డాడు. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, స్థానిక పోలీసులు సింగ్‌భమ్...

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

May 26, 2020

రాంచీ : జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌ జిల్లా గోవింద్‌పుర్‌ బర్వాలో ఖుడియా నది బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ...

సిటీ నుంచి శ్రామిక్ రైళ్ల‌లో 70వేల మంది త‌ర‌లింపు..

May 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది వలస కార్మికులు ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింద...

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి, మరొకరికి గాయం

May 17, 2020

రాంచి: జార్ఖండ్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్‌ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున సిమ్‌దెగా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసుల...

జార్ఖండ్‌లో విషాదం.. నదిలో మునిగి ఏడుగురు యువకులు మృతి

May 16, 2020

రాంచీ : జార్ఖండ్‌లోని కంది పోలీసు స్టేషన్‌ పరిధిలో విషాదం నెలకొంది. దుమర్సోటా గ్రామానికి చెందిన 8 మంది యువకులు శనివారం ఉదయం స్థానికంగా ఉన్న సోన్‌ నదిలోకి స్నానానికి వెళ్లారు. యువకులందరూ నదిలో దిగి ...

లారీలు ఢీకొని.. 24 మంది వలస కూలీల మృతి

May 16, 2020

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది వలస కూలీలు మృతిచెందారు. సుమారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో ఉ...

జార్ఖండ్ లో కొత్త‌గా 7 కేసులు

May 12, 2020

రాంఛీ: జార్ఖండ్ లో కొత్త‌గా 7 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వీటిలో హ‌జారీబాఘ్ లో 6, రాంఛీలో ఒక కేసు న‌మోదైంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 172కు చేరిన‌ట్లు ఆ రాష్...

మేక దొంగతనం.. ఒకరు హత్య.. మరొకరి పరిస్థితి విషమం

May 12, 2020

రాంచీ : మేక దొంగతనం చేశారని.. ఓ ఇద్దరు వ్యక్తులను చితకబాదగా, అందులో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జార్ఖండ్‌ దుమ్కా జిల్లాలోని కత్తికుంద్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కత్తికుం...

జార్ఖండ్ లో మొత్తం పాజిటివ్ కేసులు 161

May 11, 2020

రాంఛీ: జార్ఖండ్ లో ఇప్ప‌టివ‌ర‌కు 161 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. మొత్తం కేసుల్లో 80 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా..78 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డి...

తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

May 10, 2020

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జార్ఖండ్‌కు చెందిన 20 మంది వలస కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బిర్భూం జిల్లా నుంచి జార్ఖండ్‌కు వెళ్లే రైల్వే ట్రాక్‌ మీదుగా బయల్దేరిన కార్మికులు పూర్వబ...

కొత్త‌గా 21 క‌రోనా పాజిటివ్ కేసులు..

May 09, 2020

రాంఛీ: జార్ఖండ్ లో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 21 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌తో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 153కు చేరింద‌ని రాజేంద్ర ఇనిస్టి...

జార్ఖండ్‌కు దాదాపు 3 ల‌క్ష‌ల మంది తిరిగి వ‌స్తున్నారు: హేమంత్ సోరెన్‌

May 07, 2020

జార్ఖండ్‌:  లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్న జార్ఖండ్ వాసులు దాదాపు 3 ల‌క్ష‌ల మంది స్వ‌రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు పేర్లు న‌మోదు చేసుకున్నార‌ని ఆ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి...

లింగంప‌ల్లి టు జార్ఖండ్‌.. క‌దిలివెళ్లిన వ‌ల‌స‌కూలీల‌ రైలు

May 01, 2020

సంగారెడ్డి: లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారి. సుమారు 1239 మంది వలస కార్మిక...

వృద్ధుల‌కు ర‌వాణా సౌక‌ర్యం

April 29, 2020

జార్ఖండ్ పోలీసులు వృద్దుల‌కు రవాణా సౌక‌ర్యం క‌ల్పించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులు అనారోగ్య‌స‌మ‌స్య‌లున్న‌వారు ఆస్ప‌త్రికి వెళ్లి డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించేందుకు పోలీసులు ఈ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేశారు...

ఏఎస్ఐ స‌హా 8 మందికి పాజిటివ్

April 27, 2020

రాంఛీ: జార్ఖండ్ లో 8 మందికి క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చింది. అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్, అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా 8 మంది కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయినట్లు వైద్య...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పిచ్చిన స్పెషల్ కోర్టు

April 24, 2020

 జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ మంత్రి “అనోష్ ఎక్కా”కి.. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఏడేండ్ల   జైలు శిక్ష పడింది. ఈ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి రాంచీలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు గు...

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో మాజీ మంత్రికి ఏడేళ్ల జైలుశిక్ష‌

April 23, 2020

హైద‌రాబాద్ : మ‌నీల్యాండ‌రింగ్ కేసులో జార్ఖండ్ మాజీ మంత్రి అనోశ్ ఎక్కాకు ఏడేళ్ల క‌ఠిన జైలుశిక్ష విధించారు. రాంచీలోని ప్ర‌త్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. మాజీ మంత్రిపై రెండు కోట్ల జ‌రిమానా కూడా విధిం...

ఇంటికి వెళ్ల‌నివ్వ‌డం లేద‌ని బెంగ‌తో..

April 21, 2020

జార్ఖండ్‌: క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలున్న వారిని అధికారులు, పోలీసులు క్వారంటైన్ లో ఉంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే కొంత‌మంది మాత్రం క్వారంటైన్ కాలాన్నీ చాలా ఇబ్బందిగా ఫీల‌వుతున్నారు. జార్ఖండ్ లోని...

లేక్‌ వ్యూ హాస్పిటల్‌ సీజ్‌.. 50 మంది క్వారంటైన్‌కు

April 19, 2020

రాంచీ: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని లేక్‌ వ్యూ హాస్పిటల్‌లో చికిత్స పొందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ దవాఖానను అధికారులు సీజ్‌ చేశారు. అందులో పనిచేస్తున్న 50 మందికి పైగా ఉద్యోగులను క్వారంటై...

వీధుల్లో పెయింటింగ్‌..క‌రోనాపై అవ‌గాహ‌న‌

April 18, 2020

జార్ఖండ్ లో పెయింటింగ్ ఆర్టిస్టులు పెయింటింగ్ ద్వారా క‌రోనాపై అవ‌గాహ‌న కల్పించారు. రాంఛీ వీధుల్లో పెయింటింగ్ క‌ళాకారుల బృందం గ్రాఫిటీ వెర్ష‌న్ లో పెయింటింగ్ష్ వేశారు. ఇంట్లో ఉండి..సుర‌క్షితంగా ఉండా...

2 ప‌ట్ట‌ణాల్లో బారికేడ్ల‌తో పోలీసుల గ‌స్తీ..

April 12, 2020

జార్ఖండ్‌: హింద్ పిరి, రాంఛీ ప‌ట్ట‌ణాల్లో జార్ఖండ్ పోలీసులు బారికేడ్లు వేసి ప‌హారా కాస్తున్నారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో క‌రోనా పా...

జంగిల్‌లో మైనర్‌పై తొమ్మిదిమంది అత్యాచారం

March 27, 2020

డుమ్కా : జార్ఖండ్‌లోని డుమ్కా జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ స్నేహితుడి మాటలు నమ్మి మోసపోయిన యువతి అత్యాచారానికి గురైంది. ప్...

సెంట్రల్‌ యూనివర్సిటీలో ఫ్యాక‌ల్టీ పోస్టులు

March 24, 2020

రాంచీలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఝార్ఖ్‌ండ్‌ (సీయూజే)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 42పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫ...

యాప్‌లో ప్రకటనలు..గూగుల్‌లో ఫేక్‌ నంబర్లు

March 21, 2020

హైదరాబాద్‌: యాప్‌లో ఒకటి కొంటే.. ఇంకొకటి ఫ్రీ అంటూ ప్రకటనలు ఇచ్చి... గూగుల్‌ సెర్చ్‌లో నకిలీ కాల్‌సెంటర్‌ నంబర్లు పెట్టి.. మోసం చేస్తున్న ఇద్దరు జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను సీసీఎస్‌...

బెంగాల్‌, జార్ఖండ్‌లోనూ స్కూళ్లకు సెలవులు

March 16, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ ర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo