గురువారం 04 జూన్ 2020
Jammu and Kashmir | Namaste Telangana

Jammu and Kashmir News


మరో ఇద్దరు జైషే ఉగ్రవాదులు కూడా ఖతం

June 04, 2020

ఉగ్రవాది ఫౌజీ ఖతంశ్రీనగర్‌: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ ఫౌజీ భాయ్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా...

జమ్ములో ఏడుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌

June 02, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌ వద్ద దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47, పిస్తోల్‌, గ్రనేడ్లు, ...

కుప్వారాలో ఉగ్ర‌వాది అరెస్ట్‌.. గ్రెనేడ్‌లు, బుల్లెట్‌లు స్వాధీనం

June 01, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో పోలీసులు ఒక ఉగ్ర‌వాదిని అరెస్ట్ చేశారు. అత‌ని నుంచి భారీగా మార‌ణాయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట‌యిన ఉగ్ర‌వాది నుంచి 10 గ్రెనేడ్లు, నాల...

క్వారంటైన్‌లో కశ్మీర్‌ గుర్రం

May 27, 2020

శ్రీనగర్‌: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్లోని ప్రజలనే కాకుండా జంతువులను కూడా భయపెట్టిస్తోంది. ఇటీవల ఏనుగు, పులి, పిల్లి, అలుగుకు కరోనా వైరస్‌ సోకిన వార్తలు రాగా.. తాజాగా గుర్రానికి కరోనా వైరస్‌ సోకడంతో...

వరంగల్‌లో గల్లంతు.. కశ్మీర్‌లో ప్రత్యక్షం

May 27, 2020

 15 ఏండ్ల తర్వాత వాట్సాప్‌లో ఆచూకీ లభ్యంనర్సంపేట రూరల్‌(వరంగల్‌ రూరల్‌): మతిస్థిమితం లేని వ్యక్తి గత 15 ఏండ్ల క్రితం తప్ప...

కశ్మీర్‌లో కాల్పులు.. ఓ పోలీసు మృతి

May 21, 2020

జమ్ముకశ్మీర్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకు పరిమితమైన వేళలో.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాలపై వరుసగా కాల్పులు తెగబడుతున్నారు. బుధవారం గందర్‌బాల్‌ జిల్లాలో ఒక్కసారిగా విర...

శ్రీనగర్‌లో కాల్పులు.. ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి

May 20, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ గందేర్‌బాల్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. బీఎస్‌ఎఫ్‌ వాహన శ్రేణి వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన ఉగ్రవాదులు విచక...

ఢాకా నుంచి శ్రీనగర్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులు

May 12, 2020

శ్రీనగర్‌ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో చిక్కుకుపోయిన 169 మంది జమ్ముకశ్మీర్‌ విద్యార్థులు ఈ ఉదయం శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో విద్యార్థులు శ్రీనగర్‌కు చేరుకున్నారు. స్క్...

జ‌మ్ముక‌శ్మీర్‌లో కొత్త‌గా 13 క‌రోనా పాజిటివ్ కేసులు

May 09, 2020

జ‌మ్ముక‌శ్మీర్‌: కేంద్ర‌పాలిత ప్రాంతం జ‌మ్ముక‌శ్మీర్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య 836కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున...

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం

May 06, 2020

జ‌మ్ముక‌శ్మీర్‌:  రాష్ట్రంలోని అవంతిపోరాలో ష‌ర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన క...

అమరులైన ఐదుగురు వీరులు

May 04, 2020

ప్రజల ప్రాణాలను కాపాడి.. కర్నల్‌, మేజర్‌, ఇద్దరు జవాన్లు, ఓ ఎస్‌ఐ మృతిఇ...

కిడ్నాప్‌కు గురైన బాలికను రక్షించిన పోలీసులు

May 02, 2020

జమ్ముకశ్మీర్‌: రాష్ట్రంలోని రియాసి జిల్లాలో ఆరు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలిక(17)ను పోలీసులు రక్షించారు. తురూ గ్రామంలో నివసిస్తున్న మైనర్‌ను ఏప్రిల్‌ 28వ తేదీన మసూద్‌ ఉల్‌ అర్నాస్‌ అనే యువకు...

ముగిసిన ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

April 29, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని షోపియాన్ సెక్టార్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఈ ఉద‌యం ప్రారంభ‌మైన ఎన్‌కౌంట‌ర్ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ముగిసింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ముగ్గురు ఉగ్...

కశ్మీర్‌లో మే 11 వరకు 4జీ సేవలు బంద్‌

April 28, 2020

న్యూఢిల్లీ: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 4జీ సేవలు మే 11 వరకు అందుబాటులో ఉండవని జమ్ముకశ్మీర్‌ హోం శాఖ ఆదేశాలు జారీ...

సాద్ఖా కింద పంపిణీకి మాస్క్‌లు కుడుతున్న బాలికలు

April 27, 2020

భండార్వాహ్‌: రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉండటం, దానం (ఛారిటీ-సాద్ఖా) తప్పనిసరి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని దొడా జిల్లాకు చెందిన మంది 12 మంది బాలికలు కరోనా మహమ్మారిపై పోరు కోసం ఉచితంగా పంపిణీ...

జమ్ములో క్యాన్సర్‌తో తండ్రి మృతి.. ముంబై నుంచి సైకిల్‌పై బయల్దేరిన కొడుకు

April 25, 2020

జమ్ము: అతనో వలస కార్మికుడు. రాష్ట్రంకాని రాష్ట్రంలో క్యాన్సర్‌తో మరణించాడు. తన కుటుంబీకులను కడసారి చూడాలని, తన సొంతూరికి పంపించాలని చివరి కోరికగా కోరాడు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో అతని మృతదేహాన్ని...

జమ్మూలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

April 25, 2020

జమ్ముకశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో భద్రతాబలగాలు, ఉద్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపుర సమీపంలోని గోరీపురా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...

ఉగ్రవాదుల కాల్పులు ..అమరులైన ముగ్గురు జవాన్లు

April 19, 2020

శ్రీనగర్‌: ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది అమరులుకాగా, చాలామంది గాయపడ్డారు. జమ్ముకశ్మీ...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

April 17, 2020

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీర్‌లోని దైరూ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందడంతో కేంద్ర బలగాలు, జమ్ముక...

24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులు హతం

April 05, 2020

జమ్ముకశ్మీర్‌: కశ్మీర్‌ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్‌లోని బాట్‌పురాలో స్థానిక పౌరులను చంపారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట...

జమ్ముకశ్మీర్‌లో నిజాముద్దీన్‌ ప్రకంపనలు

March 31, 2020

న్యూఢిల్లీ, : నిజాముద్దీన్‌ ప్రకంపనలు కశ్మీర్‌లోనూ వినిపిస్తున్నాయి. శ్రీనగర్‌కు చెందిన ఒక వ్యాపారి తబ్లిగి జమాత్‌ సదస్సుకు హాజరై విమానాల్లో, రైళ్లలో ఇతర ప్రాంతాలకూ ప్రయాణించి తిరిగి స్వస్థలానికి చ...

ఒమర్‌ అబ్దుల్లా విడుదల

March 25, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) నేత ఒమర్‌ అబ్దు ల్లా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యా రు. దాదాపు 8 నెలల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పలువ...

ఫరూఖ్‌కు విముక్తి

March 14, 2020

శ్రీనగర్‌, మార్చి 13: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఫరూఖ్‌పై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రభు...

జమ్ముకశ్మీర్‌ పోలీసుల అదుపులో కుస్తాపూర్‌ యువకుడు

March 13, 2020

జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఐఎస్‌ఐ తీవ్రవాదులకు సాయంచేసిన వ్యక్తికి డబ్బులు పంపించాడన్న ఆరోపణలతో జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను గురువారం తెల్లవారుజాము...

జగిత్యాలలో కశ్మీర్‌ పోలీసులు

March 04, 2020

మల్లాపూర్‌: కశ్మీర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను అదుపులోకి తీసుకున్నా రు. జమ్ముకశ్మీ...

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

February 22, 2020

జమ్ముకశ్మీర్‌: భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున...

కశ్మీర్‌లో ఆర్థిక, మానసిక సంక్షోభం!

February 19, 2020

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం ఈ ఏడు నెలల కాలంలో జమ్ముకశ్మీర్‌లో ‘ఆర్థిక, మానసిక, భావోద్వేగ’ సంక్షోభం నెలకొన్నదని జమ్ముకశ్మీర్‌ మాజీ స...

పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

February 14, 2020

జమ్ముకశ్మీర్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం లేథిపురా వద్దనే జవాన్ల పేర్లు, ఫోటోలతో కూడిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. గతేడ...

హిబ్జుల్‌ ఉగ్రసంస్థతో సంబంధమున్న ముగ్గురి అరెస్ట్‌

February 08, 2020

జమ్ముకశ్మీర్‌: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులను జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు హిజ్బుల్‌ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ...

పన్నుల్లో రాష్ర్టాలకు 41% వాటా

February 02, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి1: పన్నుల ఆదాయం విభజనలో 15వ ఆర్థిక సంఘం మునుపటి లాగే రాష్ర్టాల వాటాలో కోతకే మొగ్గుచూపింది. పన్నుల ఆదాయంలో రాష్ర్టాలకు 41శాతం వాటా ఇవ్వాలని, కొత్తగా ఏర్పడిన జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ ...

అన్యాయాన్ని సరిదిద్దేందుకే సీఏఏ

January 29, 2020

న్యూఢిల్లీ: చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకే తమ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నాటి భారత్‌-పాక్‌ ప్రధానులు నెహ్రూ-లియాఖత్‌ మధ్య ...

కశ్మీర్‌ భారత్‌లో భాగమని ఇమ్రాన్‌ అంగీకరించారు!

January 27, 2020

శ్రీనగర్‌, జనవరి 26: జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) నేత ముజఫర్‌ హుస్...

భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం

January 17, 2020

శ్రీనగర్‌/జమ్ము, జనవరి 16: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్‌ లోయలో భారీ ఉగ్రదాడి జరుపాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను...

హిమపాతం.. మృత్యుపాశం

January 15, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో హిమపాతాలు వరుసగా విరుచుకుపడుతున్నాయి. సోమ, మంగళవారాల్లో సంభవించిన నాలుగు హిమపాతాలతో ఆరుగురు సైనికులుసహా 12 మంది మరణించారు. ప్రకృతిపరమైన కారణాలతో మంచు పెద్ద ఎత్తున ఆకస...

పార్లమెంట్‌ ఆదేశిస్తే..

January 12, 2020

న్యూఢిల్లీ, జనవరి 11: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)పై సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అధినాయకత్వం కోరుకుంటే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధమేనని చెప్పా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo