మంగళవారం 02 జూన్ 2020
Jammu Kashmir | Namaste Telangana

Jammu Kashmir News


పోలీసుకు కరోనా పాజిటివ్‌.. స్టేషన్‌ మూసివేత

May 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో కరోనా వైరస్‌ పడగ విప్పింది. ఓ పోలీసుకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. అతను విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్‌ను మూసివేశారు. ఈ సందర్భంగా కతువా ఎ...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

May 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర...

జమ్మూకశ్మీర్‌లో నలుగురు గర్భిణులకు కరోనా

May 27, 2020

శ్రీనగర్‌ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో జమ్మూకశ్మీర్‌లో 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో నలుగురు గర్భిణులు కూడా ఉన్నారు...

సరిహద్దుల్లో పట్టుబడ్డ గూఢచార పావురం!

May 25, 2020

శ్రీనగర్‌: సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్-పాకిస్థాన్‌ సరిహద్దులో సోమవారం ఈ పావురం దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ పావ...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు ఉగ్రవాదులు హతం

May 25, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలోని మీర్వాని గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు భద్రతా ...

లష్కరే ఉగ్రవాది అరెస్ట్‌

May 24, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది వసీం ఘనీని పోలీసులు అరెస్టు చేశారు. బుద్గాం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లష్కరే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాద...

జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

May 22, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని త్రాల్‌, అవంతిపురాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నిషేధిత సంస్థలైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌, అన్సర్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థలకు సంబం...

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

May 21, 2020

శ్రీనగర్‌ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేష...

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

May 19, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ఏరియాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీ...

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా

May 18, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్లో కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తున్నది. మొదట్లో పెద్దగా కేసులు నమోదు కానప్పటికీ క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా అక్కడి ఐదుగురు వైద్యులకు కరోనా మహమ్మారి ...

13 మంది గర్భిణులకు కరోనా పాజిటివ్‌

May 18, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. అనంత్‌నాగ్‌ జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌. గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తం...

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

May 17, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు...

కరోనా వచ్చినా.. కర్తవ్యం మరువను

May 12, 2020

లడక్‌: ఆయనో గణితం  ఉపాధ్యాయుడు. కరోనా వైరస్‌ సోకి దవాఖాన ఐసొలేషన్‌ వార్డులో చికిత్స తీసుకొంటున్నాడు. అయినప్పటికీ ఏ మాత్రం కుంగిపోకుండా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తు...

సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

May 12, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో దారుణం జ‌రిగింది. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఒక అసిస్టెంట్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని శ్రీన‌గ...

భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర!

May 11, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతున్న విషయం విదితమే. ఈ సమయంలోనే జమ్మూకశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదులు ...

ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

May 08, 2020

శ్రీనగర్‌ : సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పా...

అమర జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ

May 05, 2020

నాగర్‌కర్నూల్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమరవీరులకు జిల్లాలోని అనంతవరం గ్రామంలో యువకులు, విద్యార్థులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సైనికుల త్యాగ...

వీర జవాన్లకు ఘన నివాళులు

May 05, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తోటి సైనికులు ఘనంగా నివాళులు అర్పించారు.  జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లో ...

హంద్వారాలో ఎన్‌కౌంట‌ర్‌.. క‌ల్న‌ల్‌, మేజ‌ర్‌, ఎస్సై స‌హా ఐదుగురు మృతి

May 03, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన సుధీర్ఘ  ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అయితే, ఈ కాల్పుల్లో దురదృష్ట‌వ‌శాత్తు ఐదుగురు

ఉగ్రవాదులతో బీజేపీ బహిష్కృత నేత సంబంధాలు

May 02, 2020

శ్రీనగర్‌ : ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత తరీఖ్‌ అహ్మద్‌ మీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. వాచీ సర్పంచ్‌ తరీఖ్‌ అహ్మద్‌ ఉగ్రవాదులకు ఆయుధాలు స...

పాక్‌ కాల్పులు : ఇద్దరు సైనికులు మృతి

May 02, 2020

శ్రీనగర్‌ : భారత సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ రేంజర్లు ఉల్లంఘించారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు ప...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

April 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్‌ శ్రీనగర్‌ సిటీలో ఉగ...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

April 29, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడ ఆర్మీ 55 రాష్...

భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

April 24, 2020

శ్రీనగర్‌ : ఉగ్రవాదుల అజ్ఞాతవాస ప్రాంతం, జమ్ముకశ్మీర్‌లోని దోడ జిల్లాలో గల గుండ్నా అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులు, ఆర్మీ భద్రతా సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు...

కొత్త‌గా 27 పాజిటివ్ కేసులు‌..మొత్తం 454

April 24, 2020

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో ఇవాళ కొత్త‌గా 27 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌)  రోహిత్ క‌న్సాల్ వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై రోహిత్ క‌న్స...

ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

April 22, 2020

శ్రీనగర్‌ : కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు అయింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్‌ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఉండే ...

దాచి ఉంచిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

April 22, 2020

శ్రీనగర్‌ : ఫూంచ్‌ జిల్లాలోని షీంధారా ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశం నుంచి పోలీసులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌కు చెందిన భద్రతా సిబ్బంది వీటిని కనుగొ...

30 మందికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లో గ్రామం

April 22, 2020

శ్రీనగర్‌ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ బందీపోరా జిల్లాలోని ఓ గ్రామంలో 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొహల్లా అనే గ్రామాన్ని వైద్యాధికారులు, పోలీసులు నిర్బంధం చేశారు. గ్రామ...

మొత్తం 380 పాజిటివ్ కేసులు..

April 21, 2020

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు 380 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌)  రోహిత్ క‌న్సాల్ వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై ఆయ‌న మీడి...

జ‌మ్ముక‌శ్మీర్‌లో రెడ్ జోన్లుగా 92 ప్రాంతాలు

April 21, 2020

శ్రీన‌గ‌ర్‌: కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన జ‌మ్ముక‌శ్మీర్‌లో మొత్తం 92 ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా గుర్తించిన‌ట్లు ఆ ప్రాంత ప్ర‌ణాళికా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రోహిత్ క‌న్సాల్ తెలిపారు. మొత్తం 92 రెడ్ జ...

పోలీస్ అమ‌రుడికి నివాళులు

April 20, 2020

శ్రీన‌గ‌ర్‌: ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఆదివారం తీవ్రంగా గాయ‌ప‌డి ఆ త‌ర్వాత ప్రాణాలు కోల్పోయిన సెల‌క్ష‌న్ గ్రేడ్ కానిస్టేబుల్ మంజూర్ అహ్మ‌ద్‌కు అనంత్‌నాగ్ జిల్లా పోలీసులు ఘ‌నంగా నివాళులు అర్పించారు. జిల...

జ‌మ్మూక‌శ్మీర్ లో 300కి చేరిన పాజిటివ్ కేసులు

April 15, 2020

జ‌మ్మూకశ్మీర్ : జ‌మ్మూకశ్మీర్ లో నేడు కొత్త‌గా 22 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌)  రోహిత్ క‌న్సాల్ వెల్ల‌డించారు. ఈ విష‌య‌మై రోహిత్ క‌న్స...

మళ్లీ బరితెగించిన పాకిస్థాన్‌ సైన్యం

April 15, 2020

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. భారత్‌, పాకిస్థాన్‌ దేశాల్లోనూ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. దీంతో రెండు దేశాల్లో పాలకులు ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం అహర్న...

ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్‌

April 14, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో నిన్న సాయంత్రం భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి....

బ‌రితెగించిన పాక్ సైన్యం.. క‌శ్మీర్లో ముగ్గురు పౌరులు మృతి

April 12, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మ‌రోసారి బ‌రితెగించింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కెరాన్ సెక్టార్లో గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచ‌ర్ల‌తో దాడికి పాల్ప‌డింది. ఆద...

కరోనా నేపథ్యంలో 65 మంది ఖైదీల విడుదల

April 12, 2020

జమ్ము: కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్రపాలితప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని వివిధ జైళ్ల నుంచి 65 మంది ఖైదీలను విడుదలచేశారు.ఈ మేరకు జైళ్లశాఖ డీజీ జమ్ముకశ్మీర్‌ హైకోర్టుకు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో...

క‌రోనాతో మ‌హిళ మృతి..ఆమె ద్వారా మ‌రో న‌లుగురికి

April 10, 2020

జ‌మ్మూక‌శ్మీర్ : జ‌మ్మూలోని టిక్రీలో ఓ మ‌హిళ క‌రోనాతో నిన్న ప్రాణాలు విడిచింది. అయితే  12 మంది ఆ మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉదంపూర్ కు చెందిన‌వారు కాగా..వీరికి ప‌రీక్ష‌...

జమ్ముకశ్మీర్‌లో 4జీ సేవలపై సుప్రీంలో వాదనలు

April 09, 2020

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో 4జీ సేవలు పునరుద్ధరించాలని వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ కే...

జ‌మ్మూక‌శ్మీర్ లో మ‌రో 19 పాజిటివ్ కేసులు

April 08, 2020

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్ లో కొత్త‌గా మ‌రో 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ (ప్ర‌ణాళిక శాఖ‌) రోహిత్ క‌న్సాల్ తెలిపారు. మొత్తం 125 కేసుల్లో 118 కేసులు యాక్ట...

లాక్‌డౌన్‌లోనూ ఆగని చొరబాట్లు

April 08, 2020

యథేచ్చగా పాకిస్థాన్‌ కాల్పుల ఉల్లంఘనలున్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ విధించినప్పటికీ పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు మాత్ర...

జ‌మ్ముక‌శ్మీర్లో మ‌రో క‌రోనా మ‌ర‌ణం

April 07, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్లో మంగ‌ళ‌వారం మ‌రో వ్య‌క్తి క‌రోనాతో మృతిచెందాడు. దీంతో అక్క‌డ న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మూడుకు చేరింది. బందిపొరా జిల్లాకు చెందిన 54 ఏండ్ల వ్య‌క్తి ఈ సాయంత్రం క...

గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్ మృతి

April 07, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహ‌నం ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు గ్రెనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం అనంత‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహ‌రా ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుం...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

April 04, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా మంజ్గాం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భధ్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించ...

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు అరెస్ట్‌

April 03, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ), 22 రాష్ట్రీయ రైఫిల్స్‌ బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో లష్కరే తోయిబాకు...

జమ్ముకశ్మీర్‌ స్థానికతపై కేంద్రం గెజిట్‌

April 02, 2020

-గ్రూప్‌ 4 ఉద్యోగాల వరకు రిజర్వేషన్‌ వర్తింపు- కొత్త నిబంధనలపై రాజకీయ పార్ట...

కశ్మీర్ స్థానికత నిబంధనల మార్పుపై మండిపడ్డ మాజీ సీఎం

April 01, 2020

హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లో కేంద్రం స్థానికత నిబంధనలను మార్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అలాంటి మార్పులు తేడావనికి ఇది సమయం కాదని వి...

ఉధంపూర్‌లో రెడ్ జోన్లుగా 8 గ్రామాలు

April 01, 2020

జ‌మ్ము: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం ఉధంపూర్ జిల్లాలో 8 గ్రామాల‌ను అధికారులు రెడ్ జోన్లుగా ప్ర‌క‌టించారు. ఆ ఎనిమిది గ్రామాల‌కు చెందిన 10 మంది ఢిల్లీ నిజాముద్దీన్‌లో జ‌రిగిన త‌బ్లీగి జామాత్‌కు హాజ‌ర‌వ‌డం...

జమ్ముకశ్మీర్లో స్థానికులకే సర్కారు కొలువులు

April 01, 2020

రాష్ట్రహోదా నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తిగా స్తానికులే అర్హుల...

4 జీ సేవలు ప్రారంభించండి..ప్రధానికి ఫరూఖ్‌ అబ్దుల్లా లేఖ

March 19, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)వ్యాప్తి చెందకుండా ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోంలో భాగంగ...

ఉగ్రవాదుల డంప్‌ ధ్వంసం

March 18, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురాలో ఉగ్రవాదుల డంప్‌ను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇవాళ ఉదయం పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదుల...

రాజకీయ పార్టీలన్నీ ఏకమవుదాం...

March 16, 2020

- ఇతర రాష్ర్టాల్లో నిర్బంధంలో ఉన్నవారిని తీసుకొద్దాం- మానవతా దృక్పథంలో స్పందించాలని కేంద్రాన్ని కోరుదాం: ఫరూక్‌ అబ్దుల్లాశ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఏకమవ...

ఆర్మీ ఆయుధాల డిపోలో పేలుడు : ఇద్దరు మృతి

March 09, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఆర్మీ ఆయుధాల డిపోలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి డిపోలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

March 09, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఖాజ్‌పురా రెబన్‌ ఏరియాలో ఉ...

కారును ఢీకొట్టిన ఉల్లిగడ్డల లారీ.. వీడియో

February 26, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సాంబా పట్టణంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ఉల్లిగడ్డల లోడుతో ...

ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

February 23, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. మృతులను కుల్గామ్‌ జిల్లాకు చెందిన నవీద్‌ అహ్మద్‌...

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

February 22, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అన...

ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్‌..

February 19, 2020

జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని కుల్గాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు వ్యక్తి లష్కర్‌-ఇ-తైబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తూ, వారికి రవాణా సదుపాయం, వసతి కల్పిస్...

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

February 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడ కూంబింగ్‌ నిర...

ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మాజీ ఐఏఎస్ అరెస్టు

February 15, 2020

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్‌, జేకేపీఎం పార్టీ చీఫ్ షా ఫైస‌ల్‌పై  ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు.  ఫైస‌ల్‌ను అరెస్టు చేసి శుక్ర‌వారంతో ఆర్నెళ్లు ముగిసిం...

దాల్ స‌ర‌స్సులో విహ‌రించిన విదేశీ ప్ర‌తినిధులు

February 12, 2020

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లో విదేశీ ప్ర‌తినిధులు టూర్ చేస్తున్నారు.  ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌కు విదేశీ బృందం రావ‌డం ఇది రెండ‌వ సారి.  ఇవాళ సుమారు 25 మంది విదేశీ దౌత్య‌వేత్త‌లు క‌...

ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఒక జవాను మృతి

February 05, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని షెల్టాంగ్‌ ఏరియాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్...

370 రద్దు చారిత్రాత్మకం

January 17, 2020

న్యూఢిల్లీ, జనవరి 15: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దు చే స్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె హర్షం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం ...

జమ్మూకశ్మీర్‌ పర్యటనకు కేంద్ర మంత్రులు

January 16, 2020

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్రం రద్దు...

ఉగ్రవాదులతో పోలీస్‌ చెట్టాపట్టాల్‌!

January 12, 2020

శ్రీనగర్‌: రాష్ట్రపతి పతకం అందుకున్న జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ అధికారి దేవిందర్‌ సింగ్‌ ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి శ్రీనగర్‌-జమ్ము హైవేపై ఓ వాహనంలో వెళ్తుండగా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ స...

తాజావార్తలు
ట్రెండింగ్
logo