శుక్రవారం 22 జనవరి 2021
JP Nadda | Namaste Telangana

JP Nadda News


న‌డ్డా ఎవ‌రు?: ‌రాహుల్ సైటైర్లు

January 19, 2021

న్యూఢిల్లీ: ‘హూ ఈజ్‌ నడ్డా? ఆయన ప్రశ్నలకు నేనెందుకు జవాబివ్వాలి’ అని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మంగ‌ళ‌వారం తనదైన శైలిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై సెటైర్లు వేశారు. అరుణాచ‌ల్‌ప్ర‌...

చైనాకు కాంగ్రెస్‌ లొంగుతుందా? : జేపీ నడ్డా

January 19, 2021

న్యూఢిల్లీ : జాతీయ భద్రత, మోదీ ప్రభుత్వంపై మంగళవారం రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టాలు, కొవిడ్‌-19 సహా పలు అంశాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని మాటల దాడి...

తమిళనాడులో సంక్రాంతి వేడుకల్లో జాతీయ నేతలు

January 14, 2021

చెన్నై : తమిళనాడులో గురువారం జరిగే సంక్రాంతి వేడుకలకు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ...

అమిత్‌ షాను కలిసిన కర్ణాటక సీఎం.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

January 10, 2021

న్యూఢిల్లీ :  కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్ప ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఆయన నివాసంలో కలిశారు. అమిత్‌ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ...

మ‌మ‌తాజీ ఎందుకంత భ‌యం..?: జేపీ న‌డ్డా

January 09, 2021

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు స‌మీస్తున్న నేప‌థ్యంలో ఇవాళ ఆ రా...

నడ్డాపై దాడి టైంలోఉన్న పోలీసుకు దీదీ ప్రమోషన్‌

December 30, 2020

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య రాజకీయం జోరుగా సాగుతున్నది. త్వరలో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆధిపత్యం చూపి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుండగా.. వార...

రాహుల్‌.. అప్పుడు స‌మ‌ర్థించి ఇప్పుడు విమ‌ర్శ‌లెందుకు?

December 27, 2020

న్యూఢిల్లీ: కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓ పాత వీడియోతో ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా. ఒక‌ప్పుడు లోక్‌స‌భ సాక్షిగ...

సీఎం మ‌మ‌త‌కు కేజ్రీవాల్ మ‌ద్ద‌తు

December 18, 2020

న్యూఢిల్లీ : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌ద్ద‌తు తెలిపారు. ప‌శ్చిమ బెంగాల్ ప‌రిపాల‌న‌లో కేంద్రం జోక్యం చేసుకోవ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు క...

మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

December 14, 2020

పట్నా: బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్ఏఎం) అధినేత జీతన్ రాం మాంఝీకి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న తన ఇంట్లో జరిగిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన ...

ఇప్పుడు బీజేపీ ఓడిపోతే.. ముఖ్యమంత్రి హత్యకు కుట్రచేస్తారు

December 13, 2020

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి కేసు తీవ్రమైన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రి సుబ్రతా ముఖర్జీ బీజేపీపై తీవ్రమైన ఆరోపణల...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్‌

December 13, 2020

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల స...

బెంగాల్‌.. కేంద్రం.. కస్సుబుస్సు

December 12, 2020

నడ్డా కాన్వాయ్‌పై దాడి  నేపథ్యంలో ముదిరిన వివాదంకోల్‌కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి నేపథ్యం...

యూపీలోనూ జ‌రుగుతున్న‌ది అదే

December 11, 2020

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిపై కాంగ్రెస్ నాయ‌కుడు, ఆ పార్టీ లోక్‌సభాప‌క్ష‌ నేత అధిర్ రంజ‌న్‌ చౌదరి ఖండించారు. శాంతిభద్రతలు ఎక్కడ హననానికి గ...

నిప్పుతో చెల‌గాటం వ‌ద్దు.. దీదీని హెచ్చ‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

December 11, 2020

హైద‌రాబాద్‌:  బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై గురువారం బెంగాల్‌లో రాళ్ల దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఆ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కొట్టిపారేశారు.  దీని ప‌ట్ల ఇవాళ ...

బీజేపీ నేత‌ల‌కు ప‌నిపాటా లేదు

December 10, 2020

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి బీజేపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌పై తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడికి పాల్ప‌డ్డార‌న్న ...

న‌డ్డా కాన్వాయ్‌కి ఏమీ కాలేదు

December 10, 2020

కోల్‌క‌తా: బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాన్వాయ్‌కి ఏమీ జ‌రుగ‌లేద‌ని ప‌శ్చిమ‌బెంగాల్ పోలీసులు చెప్పారు. న‌డ్డాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో త‌మ త‌ప్పిదం ఏమాత్రం లేద‌ని వారు స్ప‌ష్టంచేశారు. 24 ప‌ర...

బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

December 10, 2020

కోల్‌క‌తా: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు ప‌శ్చిమబెంగాల్‌లో నిర‌స‌న సెగ త‌గిలింది. ఆయ‌న‌ కాన్వాయ్‌పై ఆందోళ‌న‌కారులు రాళ్లు, ఇటుక‌లతో దాడికి పాల్ప‌డ్డారు. న‌డ్డాతోపాటు ప‌శ్చిమ‌బెంగాల్ బీజేపీ...

గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్ల హంగామా!

November 28, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఓ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు సహా జాతీయ స్థా...

కోవిడ్ నియంత్ర‌ణ‌లో ట్రంప్ విఫ‌లం: జేపీ న‌డ్డా

November 05, 2020

 హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కామెంట్ చేశారు.  బీహార్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ద‌ర్బంగాలో ఇవాళ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు.  అమెరికా ఎన్నిక‌ల...

క‌రోనా టైమ్‌లో వాళ్లు ఢిల్లీలో దాక్కున్నారు!

November 04, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 7న తుది విడుత పోలింగ్ జ‌రుగ‌నున్నందున రేప‌టితో ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం లారియాలో ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ...

నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ పీఎంఓను గౌరవించలేదు: జేపీ నడ్డా

October 26, 2020

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పాలిత పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. నెహ్రూ-గాంధీ వంశం ఏనాడూ ప్రధాని కార్యాలయాన్ని గౌరవించ...

‘మోదీజీ వల్లే తేజస్వి పోస్టర్‌లో లాలూ ఫొటో మాయం..’

October 21, 2020

పాట్నా: ఆర్జేడీ పోస్టర్లలో ఆ పార్టీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఫొటో కనిపించడంలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెట్టియాలో ...

త్వరలో సీఏఏ అమలు : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

October 19, 2020

కోల్‌కతా : కొవిడ్‌- 19 మహమ్మారి కారణంగా పౌరసత్వం (సవరణ) చట్టం, 2019 (సీఏఏ) ఆలస్యమైందని, అతి త్వరలోనే దానిని అమలుచేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడిం...

ఆర్టిక్‌ 370 పునరుద్ధరణ చెత్త ఆలోచన: జేపీ నడ్డా

October 17, 2020

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌ ఎన్నికల్లో మంచి పాలన ఎజెండా లేనందువల్లనే వారికి చెత్త ఆల...

బిహార్‌లో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు మోదీ, యోగి

October 11, 2020

న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ...

సీట్ల పంపకం, ఎన్నికల వ్యూహంపై బీహార్‌ నేతలతో నడ్డా సమావేశం

September 30, 2020

న్యూఢిల్లీ : రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం, వ్యూహంపై చర్చిందేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఆ పార్టీ బీహార్‌కు చెందిన అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ...

మా మేనిఫెస్టో గుర్రం లాంటిది: ‌కాంగ్రెస్‌

September 20, 2020

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆ పార్టీ తిప్పికొట్టింది. త‌మ‌ పార్టీ మేనిఫెస్టో గుర్రం లాంటిదని, బీజేపీ దాన్ని గాడిదతో పోల్చే ...

ప్రతిపక్ష పార్టీలు రైతు వ్యతిరేకులు..

September 20, 2020

న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలు రైతు వ్యతిరేకులని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. రైతుల కష్టాలను ద...

బీహార్ ఎన్నిక‌లు.. నితీష్ కుమార్‌తో జేపీ న‌డ్డా భేటీ!

September 12, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌లపై దృష్టి సారించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ నేతృత్వంలోని కూట‌మి.. గెలుపు కోసం ప...

మమతది హిందూ వ్యతిరేక మనస్తత్వం: జేపీ నడ్డా

September 10, 2020

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది హిందూ వ్యతిరేక మనస్తత్వమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ రాష్ట్ర పార్టీ నేతలనుద్దేశించి ఆయ...

త్వ‌ర‌లోనే ఒడిశాలో బీజేపీ ప్ర‌భుత్వం : జేపీ న‌డ్డా

September 05, 2020

ఢిల్లీ : ఒడిశాలో త్వ‌ర‌లోనే బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఒడిశా రాష్ర్ట కార్య‌నిర్వాహ‌క స‌మావేశంలో ప్ర‌సంగి...

బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం : జేపీ నడ్డా

August 23, 2020

న్యూఢిల్లీ : రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కూటమిదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ధీమా వ్యక్తం చ...

బీజేపీ అధ్య‌క్షుడిని క‌ల‌వ‌నున్న స‌చిన్ పైల‌ట్ !

July 13, 2020

హైద‌రాబాద్‌:  రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ ఇవాళ బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను కలిసే అవ‌కాశాలు ఉన్నాయి. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో విభేదాలు త‌లెత్త‌డంతో.. స‌చిన్ పైల‌ట్ వేరు...

అవ‌న్నీ అర్థ స‌త్యాలే.. న‌డ్డా‌పై చిదంబ‌రం ఫైర్‌

June 27, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని స‌హాయ నిధి నుంచి యూపీఏ హ‌యంలో రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్‌కు నిధులు మ‌ళ్లించిన‌ట్లు బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆరోపించిన విషయం తెలిసిందే.  దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత చిదంబ‌...

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నిధులను కాంగ్రెస్‌ వాడుకుంది : జేపీ నడ్డా

June 26, 2020

న్యూఢిల్లీ : కాంగ్రెస్-బీజేపీలో చైనా సమస్యపై చర్చ కాస్తా.. ఇప్పుడు గాంధీ కుటుంబం అవినీతి ఆరోపణలకు చేరుకుంది. వరుసగా రెండో రోజు గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ...

అది తిర‌స్క‌ర‌ణ‌కు గురైన రాచ‌కుటుంబం..

June 24, 2020

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా విరుచుకుప‌డ్డారు. వ‌రుస ట్వీట్ల‌తో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయి విమ‌ర్శ‌లు చేశారు.  మోదీ స‌ర్కార్ త‌ప్పుడు విధానాల వ‌ల్లే భార‌త్, చైనా స‌...

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను ఖండించిన మంత్రి హరీశ్‌ రావు

June 21, 2020

హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌ రావు ఖండించారు. కరోనా విషయంలో రాజకీయాలు చేయాలని చూడటం దారుణమని అన్నారు.  వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జేపీ నడ...

'బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి'

June 21, 2020

హైదరాబాద్‌ : కరోనా విషయంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు ఓసారి సరిచూసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నిన్న జరిగిన జన్‌ సంవాద...

ఆయ‌నో తెలివి త‌క్కువ నేత‌: బీజేపీ.. వీడియో

June 20, 2020

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్‌గాంధీ పేరును ప్ర‌స్తావించ‌కుండానే ఆయ‌న‌పై విమ‌ర్శ‌నాస్...

నిస్సహాయ స్థితిలో ముందుకు నడిపించిన ప్రధాని : నడ్డా

June 14, 2020

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ డైనమిక్‌ లీడర్‌ అని, కరోనా వైరస్‌ ప్రభావంతో కీలకమైన శక్తులు నిస్సహాయంగా ఉన్న స్థితిలో ప్రధాని మోదీ ముందుండి దేశాన్నిముందుకు నడిపించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ...

ఊహించలేని సవాళ్లను ఎదుర్కొన్నాం : జేపీ నడ్డా

May 30, 2020

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్న నమ్మకాన్ని ఈ ఏడాది పాలనలో చూశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. వరుసగా రెండోసారి అ...

విశాఖ గ్యాస్‌ లీక్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ విచారం

May 07, 2020

ఢిల్లీ : విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్...

ఇకపై అన్నార్థులే లక్ష్యంగా బీజేపీ 'ఫీడ్‌ ది నీడీ'

April 18, 2020

ఢిల్లీ : అవసరార్థులు, అన్నార్థులే లక్ష్యంగా బీజేపీ ఫీడ్‌ ది నీడీ కార్యక్రమం ఇకపై కొనసాగనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. అదేవిధంగా చేతితో తయారు చేసిన మాస్కులను దాదాపు 10 కోట్...

థ్యాంక్స్ సోనియాజీ.. మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌

April 14, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడ‌టానికి కొన్ని గంట‌ల‌ ముందు సోనియా గాంధీ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.  లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ అండ‌గా నిలుస్...

బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు : జేపీ న‌డ్డా

April 06, 2020

న్యూఢిల్లీ: బీజేపీ 40వ వ్య‌వ‌స్థాప‌క దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా  పార్టీ బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడ...

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం

March 28, 2020

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ నెల వేతనాన్ని కేంద్ర సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తెలిపారు. కరోనా వైరస్‌ వ్యా...

కరోనా పరిస్థితులపై జేపీ నడ్డా వీడియోకాన్ఫరెన్స్‌

March 25, 2020

న్యూఢిల్లీ:  బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేపడుతున్న సహ...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

March 11, 2020

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ...

అవినీతి, అక్రమాలకు మధ్యప్రదేశ్‌ అడ్డా : సింధియా

March 11, 2020

న్యూఢిల్లీ : అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని జ్యోతిరాధిత్య సింధియా ఆరోపించారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి జ్యోతిరాధిత్య సింధియా మీడియాతో మాట్లాడ...

బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాధిత్య సింధియా

March 12, 2020

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ మాజీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా సమక్షంలో సింధియా కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సింధియాకు ...

కరోనా ఎఫెక్ట్‌..హోలీ జరుపుకోవడం లేదు..

March 04, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా నిర్వహించాలని 

దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం తప్పనిసరి

March 04, 2020

న్యూఢిల్లీ, మార్చి 3: దేశాభివృద్ధి జరుగాలంటే శాంతి, సామరస్యం, ఐక్యత తప్పనిసరని, సమాజంలో స్నేహపూర్వక వాతావరణం కోసం పార్టీ నేతలు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ...

ఢిల్లీని తగులబెడతారా?

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడినకొద్దీ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ఓడించడానిక...

బీజేపీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం : జేపీ నడ్డా

January 23, 2020

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడు జగత్ ప్రకాశ్‌ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీని గురువారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలిసినట్...

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

January 20, 2020

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్ల...

నడ్డాకే బీజేపీ పగ్గాలు!

January 20, 2020

న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయాధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత జగత్‌ప్రకాశ్‌ నడ్డా ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. ప్రస్తుతం ఆయన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీల...

తాజావార్తలు
ట్రెండింగ్

logo