గురువారం 21 జనవరి 2021
JDU | Namaste Telangana

JDU News


అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం

December 30, 2020

ప‌ట్నా: జేడీయూ ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ నేత శ్యామ్ ర‌జాక్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీయూ సీనియ‌ర్‌ నేత నితీశ్‌కుమార్ తోసిపుచ్చారు. అవ‌న్నీ ఒట్టి...

కష్టాల్లో నితీశ్‌కుమార్‌

December 30, 2020

పాట్నా: బీహార్‌ సీఎం, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి నితీశ్‌కు షాక్‌ ఇచ్చారు. ఈ సంగతి మరువక ముందు ఆయన...

'బీహార్‌లో జేడీయూ క‌థ కంచికే'

December 26, 2020

ప‌ట్నా: బీహార్‌లో అధికార ఎన్డీఏ కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న ఎన్డీఏ క‌థ ముగిసిన‌ట్లేనని ఆర్జేడీ కీల‌క నేత‌, లాలూప్ర‌సాద్ యాద‌వ్ పెద్ద‌కుమారుడు తేజ్‌ప్ర‌తాప్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వ‌ర‌ల...

నితీశ్‌కు షాక్‌.. బీజేపీలోకి జేడీయూ ఎమ్మెల్యేలు జంప్‌

December 25, 2020

పాట్నా: జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ ఇచ్చారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. జేడీయూను వీడ...

ద‌మ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి

December 06, 2020

ప‌ట్నా: బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్‌పైన‌, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపైన అక్క‌డి ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ కీల‌క నేత తేజ‌స్వియాద‌వ్ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తంచేశారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప...

ఎమ్మెల్యే అనుచ‌రుల‌పై కాల్పులు.. ఒక‌రు మృతి

November 28, 2020

ప‌ట్నా: బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో జేడీయూ ఎమ్మెల్యే అమరీందర్ కుమార్ పాండే అనుచరులపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ...

బీహార్ సీఎంకు ఆర్జేడీ ఆఫ‌ర్‌!

November 23, 2020

పాట్నా:  బీహార్ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీతో చేతులు క‌లిపి, ఎన్నిక‌ల్లో గెలిచి ఏడోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న నితీష్‌కుమార్‌కు ఆ రాష్ట్ర ప్ర‌ధాన...

బీజేపీకి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, స్పీకర్‌ పదవి

November 16, 2020

పట్నా: కొత్తగా ఏర్పాటుకానున్న బీహార్‌ ప్రభుత్వంలో బీజేపీ కీలకపాత్ర పోషించనుంది. ఈసారి రెండు ఉపముఖ్యమంత్రి పదవులు, స్పీకర్‌ పదవి సహా మంత్రివర్గంలోని కీలక శాఖలన్నీ బీజేపీకే దక్కనున్నాయి. దీనిపై కాబోయ...

రేపే నితీశ్‌కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం

November 15, 2020

ప‌ట్నా: జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ రేపే బీహార్ తదుప‌రి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు.  ఈ మ‌ధ్యాహ్నం మ‌ధ్యాహ్నం గ‌వ‌ర్న‌ర్ ఫ‌గు చౌహాన్‌ను...

బీహార్ తదుప‌రి ముఖ్య‌మంత్రిగా నితీశ్‌కుమార్ ఎన్నిక‌

November 15, 2020

ప‌ట్నా: బీహార్ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఎన్నిక‌య్యారు. ఈ ఉద‌యం ప‌ట్నాలో జ‌రిగిన ఎన్డీఏ కూట‌మి ఎమ్మెల్యేల‌ స‌మావేశంలో నితీశ్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. నితీశ్‌కుమార్ న...

ఇవాళ‌ ఎన్డీయే కూట‌మి స‌మావేశం

November 15, 2020

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే కూట‌మి స‌మావేశం కానుంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 12.3ం గంట‌ల‌కు కూట‌మిలోని భాగ‌స్వామ్య‌ప‌క్ష ఎమ్మెల్యేలు ప‌ట్నాలో స‌మావేశం కానున్నారు. శాస‌న‌స‌భ...

దండం పెడుతా న‌న్న‌లా పిలు‌వొ‌ద్దు‌

November 13, 2020

ప‌ట్నా: జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌బోతున్నారు. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి త‌న ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిన స్థితిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున...

సీఎం ఎవరన్నది ఎన్డీయే నిర్ణయిస్తుంది: నితీశ్‌

November 12, 2020

పాట్నా: బీహార్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్డీయే నిర్ణయిస్తుందని జేడీయూ చీఫ్‌, సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలు ఎన్డీయేకు తీర్పు ఇచ్చారని, దీంతో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చె...

ఆ ఎమ్మెల్యే మెజారిటీ కేవ‌లం 12 ఓట్లు

November 11, 2020

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా త‌క్కువ మెజారిటీ న‌మోదైంది. హిల్సాలో జేడీయూ అభ్య‌ర్థి కృష్ణ‌మురారీ శ‌ర‌ణ్ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఆర్జేడీ అభ్య‌ర్థి శ‌క్తిసింగ్ యాద‌...

దీపావ‌ళి త‌ర్వాత సీఎంగా నితీష్ ప్ర‌మాణం!

November 11, 2020

పాట్నా :  బీహార్ ముఖ్య‌మంత్రిగా వ‌రుస‌గా ఆరోసారి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. బీహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫ...

మ‌రోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రిమిన‌ల్‌

November 11, 2020

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ‌కు పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో అనంత్ సింగ్ ఒక‌రు. ఆయ‌న‌పై 67 క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. మోకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ త‌ర‌పున పోటీ చేసి.. జేడీయూ అభ్య‌ర్థి రాజీవ్...

కేవ‌లం 12 ఓట్ల తేడాతో గ‌ట్టెక్కిన జేడీయూ అభ్య‌ర్థి

November 11, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మిలోని బీజేపీ 74 స్థానాలు సాధించ‌గా, జేడీయూ 43 స్థానాల్లో విజ‌యం సాధించిన విష‌యం విదిత‌మే. అయితే హిల్సా నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూ పార్టీ కేవ‌లం 12 ఓట్...

అతిపెద్ద‌పార్టీగా ఆర్జేడీ.. అయినా అధికారం బీజేపీదే!

November 11, 2020

ప‌ట్నా: బీహార్ ఎన్నిక‌ల్లో ఎట్ట‌కేల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రాష్ట్రంలో అతిపెద్ద‌పార్టీగా ఆర్జేడీ అవ‌త‌రించింది. అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే  మ‌రోసారి ...

మోదీ హ‌వా.. నితీశ్‌కు సీఎం ప‌ద‌వి ద‌క్కేనా ?

November 10, 2020

హైద‌రాబాద్:  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకోనున్న‌ది.  ఎన్డీఏ కూట‌మిగా పోటీ చేసిన బీజేపీ,...

నితీశ్‌కే జ‌న‌నీరాజ‌నం.. !

November 10, 2020

హైద‌రాబాద్‌:  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కే ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారు.  ఇవాళ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ స‌ర‌ళి.. నితీశ్‌కు మ‌రోసారి ప‌గ్గాల‌ను అందించేలా...

'ఆయ‌న‌ది ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్‌'

November 06, 2020

ప‌ట్నా: ఈ ఎన్నిక‌లే త‌న‌కు చివరి ఎన్నికలంటూ బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ ప్ర‌చారంలో ఆఖ‌రి రోజైన గురువారం చేసిన వ్యాఖ్యలపై జన్‌ అధికార్‌ పార్టీ నేత పప్పూయాదవ్ విమ‌ర్శ‌లు చేశారు....

మ‌ళ్లీ మ‌హా కూట‌మిలోకే నితీశ్‌: చిరాగ్ పాశ్వాన్‌

November 01, 2020

పట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత, ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్‌‌ అన్నారు. ...

అవినీతి సీఎం ముందు మోక‌రిల్ల‌డం ఎందుకు?: ‌చిరాగ్ పాశ్వాన్

November 01, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. వివిధ పార్టీల నేత‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార జేడీయూ-బీజేపీ, ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూట‌ములుగా బరిలో...

స‌చిన్‌-సెహ్వాగ్ లాంటి జోడి అది..

October 21, 2020

హైద‌రాబాద్‌:  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు.  బోజ్‌పురి జిల్లాలోని బ‌ర్‌హ‌రాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న...

జేడీయూ అభ్య‌ర్థిగా బీఆర్ మండ‌ల్ మ‌నువడు

October 20, 2020

హైద‌రాబాద్‌: అత‌ని మిత్రులు ఆయ‌న్ను నోకియా అని ముద్దుగా పిలుస్తారు.  నోకియా ఫోన్ ట్యాగ్‌లైన్ గుర్తుందా మీకు.  క‌నెక్టింగ్ పీపుల్ ఆ ఫోన్ స్లోగ‌న్‌.  నిఖిల్ మండ‌ల్‌ను అత‌ని స్నేహితులు నోకియా అని పిలు...

ఎమ్మెల్యేను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన జేడీయూ

October 13, 2020

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పార్టీల్లో నేత‌ల తీసివేత‌లు, చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. సోమ‌వారం బీహార్ బీజేపీ న‌లుగురు నేత‌ల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌గా, మంగ‌ళ‌వారం ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్ష‌...

వేడెక్కిన బీహార్‌ రాజకీయం

October 12, 2020

ఎన్నికల హామీల్లో పార్టీల పోటాపోటీమరో 7 హామీలు ప్రకటించిన సీఎం నితీశ్‌పాట్నా: బీహార్‌ అసెంబ్లీకి మొదటిదశ పోలింగ్‌ దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ పార్టీల హామీ...

బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ) సీట్ల ఖరారు?

October 06, 2020

పాట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనతాదళ్ (యునైటెడ్) పార్టీల మధ్య మంగళవారం ...

జేడీయూ తొలి జాబితా విడుదల

October 05, 2020

పాట్నా : మొదటి దశ బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్‌ (యూ) తన 25 మంది అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించింది. మైనర్‌పై లైంగికదాడి కేసులో అభియోగాలు మోపబడిన రాజ్‌బల్లాబ్ యాదవ్ సతీమణి విభాదేవి (ఆర్జేడీ...

బీహార్ ఎన్నిక‌లు.. జేడీయూ, బీజేపీల‌కు చెరోస‌గం సీట్లు!

October 04, 2020

ప‌ట్నా: బీహార్ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తున్న అధికార బీజేడీ, భాగ‌స్వామ్య బీజేపీలు చెరోస‌గం స్థానాల్లో పోటీచేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈమేర‌కు ఇరు పార్టీల మ‌ధ్య రెండు రోజుల క్రిత‌మే సీట్ల పంపిణీ పూర్త...

బిహార్ బీజేపీ ఎన్నిక‌ల ఇన్‌ఛార్జీగా ఫ‌డ్న‌వీస్‌

September 30, 2020

ఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పార్టీ ఇన్‌చార్జీగా మ‌హారాష్ర్ట మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ నియ‌మించింది. రాష్ర్ట బీజేపీ నాయ‌కుల‌తో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్...

'మేం అధికారంలోకి వస్తే 10 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు'

September 27, 2020

పాట్నా : బిహార్‌లో రాష్ర్టీయ జ‌న‌తాద‌ళ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్ర‌క‌టించారు. మీడియా స‌మావేశం ద్వారా ఆయ‌న మాట్లాడుతూ...

నేడు జేడీ(యూ)లోకి బీహార్‌ మాజీ పోలీస్‌ బాస్‌

September 27, 2020

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ముందే ఆ రాష్ట్ర మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే ఆదివారం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌)లో చేరనున్నారు. నటుడు స...

బీహార్‌లో మొద‌లైన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌డి

September 07, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొద‌లైంది. అధికార ఎన్డీఏతోపాటు ప్ర‌తిప‌క్షాలు ఎన్నికల శంఖారావం పూరించాయి. మ‌ళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ.. పూర్వ వైభవం కోసం కాంగ్ర...

బీహార్‌లో ప్రతి 4 గంటలకు ఒక లైంగికదాడి, హత్య జరుగుతోంది: తేజశ్వి యాదవ్

September 07, 2020

పాట్నా: బీహార్ ప్రజలను భయానక వాతావరణంలో ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్‌లో నేరాల రేటు 40 శాతం ఉందని విమర్...

జేడీ(యూ)లోకి వరుస కడుతున్న నాయకులు, ప్రముఖులు

August 30, 2020

పాట్నా : బీహార్‌ శాసనసభ ఎన్నికలకు ముందు అధికార జనతా దళ్‌ యునైటెడ్‌ జేడీ(యూ)లో చేరేందుకు పలు పార్టీల ముఖ్య నాయకులు, ప్రముఖులు వరుస కడుతున్నారు. ఆదివారం మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్‌ (డీజీపీ) సునీల్ క...

బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమిదే విజయం : జేపీ నడ్డా

August 23, 2020

న్యూఢిల్లీ : రానున్న బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కూటమిదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ధీమా వ్యక్తం చ...

నా మామ చేరికతో జేడీయూకు ఒరిగేదేమీ లేదు: తేజ్ ప్రతాప్

August 21, 2020

పాట్నా: తన మామ చంద్రికా రాయ్ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరడం వల్ల ఆ పార్టీకి వచ్చే లాభమేమీ లేదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. తన మామ చంద్రికా రాయ్‌తో పాటు ముగ్గురు...

జేడీయూ నేత దారుణ‌హ‌త్య‌

August 12, 2020

ప‌ట్నా: ‌బీహార్‌లో ఘోరం జ‌రిగింది. జేడీయూకు చెందిన ఓ నేత దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. మాధేపురా జిల్లాకు చెందిన‌ ఆశోక్ యాదవ్ (50) అనే జేడీయూ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు జ‌రిపారు. ఈ కాల్పుల్...

రియాపై మండిప‌డ్డ జేడీయూ నాయ‌కుడు

July 31, 2020

సుశాంత్ సింగ్ మృతికి ఆయ‌న ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణ‌మంటూ ప‌లువురు ఆరోప‌ణలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జేడీయూ నేత మహేశ్వర్ హజారీ .. రియా చ‌క్ర‌వ‌ర్తి కాంట్రాక్టు హంతకి, విషకన్య అంటూ స...

అధికార పార్టీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు

June 23, 2020

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్‌లో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ)కి చెందిన ఐదుగురు శాసన మండలి సభ్యులు అధికార జనతా దళ్ యూనైటెడ్‌ (జేడ...

లాలూ పార్టీకి జేడీయూ షాక్‌!

June 23, 2020

ప‌ట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ (ఆర్జేడీ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ నాయ‌కుడు, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ఐదుగురు ఆర్జ...

బీహార్‌లో వాల్‌పోస్టర్ల‌ యుద్ధం

June 11, 2020

పాట్నా :  బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్‌) అధినేత లాలూ‌ప్రసాద్‌యాదవ్‌ అవినీతిపరుడని పేర్కొంటూ ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో జేడీయూ (జనతాదళ్‌ యూ) నాయకులు ఏర్పాటు చేసిన వాల్‌ప...

జేడీయూ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ బహిష్కరణ

January 29, 2020

పట్నా:  బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్‌(యూ) అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)తో పాటు పార్టీ రెబల్‌ లీడర్‌ పవన్...

బీహార్‌లో ఎన్డీయేకు నితీశ్‌ నేతృత్వమే

January 17, 2020

వైశాలి: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తో కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, రాష్ట్రంలో ఎన్డీయేకు ఆయనే నేతృత్వం వహిస్తారని బీజేపీ అధ్యక్షుడు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo