International News News
కమలాహారిస్‌కు అభినందనలు తెలిపిన మైక్ పెన్స్
January 16, 2021వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అభినందనలు తెలిపారు. కమలాహారిస్‌కు పోన్చేసిన మైక్ పెన్స్ ఆమెకు అభినందనలు...
నేను ఆ పని చేయలేను: అమెరికా ఉపాధ్యక్షుడు
January 13, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్‌పై దాడికి కారణమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అర్ధాంతరంగా పదవీచ్యుతుడిని చేయడం కోసం 25వ రాజ్యంగ సవరణను ప్రవేశపెట్టడంపై ఇటు ప్రతినిధులు సభలో, అటు ...
ఆ సవరణతో నాకు రిస్కేమీ లేదు: డొనాల్డ్ ట్రంప్
January 13, 2021వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనను గడవుకు ముందే పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు ట్రంప్ మ...
టీకాలు వేయించుకున్న బ్రిటన్ రాణి దంపతులు
January 10, 2021లండన్: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) దంపతులు కరోనా టీకాలు వేయించుకున్నారు. రాణి దంపతులు ఇద్దరికీ కొవిడ్ టీకాలు వేసినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. వా...
బిగ్ బ్రేకింగ్: ఇండోనేషియాలో విమానం అదృశ్యం
January 09, 2021జకర్తా: ఇండోనేషియాలో శ్రీవిజయ సంస్థకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్ అదృశ్యం ఉత్కంఠ రేపుతున్నది. రాజధాని జకర్తా నుంచి బయలుదేరిన నాలుగు నిమిషాలకే SJ182 నంబర్‌గల బోయింగ్-737-500 విమానానికి రాడ...
జూ నుంచి తప్పించుకుని రోడ్లపై ఆస్ట్రిచ్ పరుగులు.. వీడియో
January 08, 2021కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది కళ్లుగప్పి స్థానిక జూపార్కు నుంచి తప్పించుకున్న ఓ ఆస్ట్రిచ్ రోడ్లపై పరుగులు తీసింది. రోడ్డుపై తమతో కలిసి వయ్యా...
ఇవాంకా ట్వీట్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
January 06, 2021తండ్రి ట్రంప్‌కు బదులుగా సింగర్ మీట్ లోఫ్ను ట్యాగ్ చేసిన ఇవాంకాన్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అమెరికా అధ్యక్షుడు డొనా...
బస్సును అపహరించిన తాలిబన్లు.. బంధీలుగా 45 మంది ప్రయాణికులు!
January 02, 2021హెరాత్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి పోలీసులపై దాడి చేసి ఆరుగురి ప్రాణాలు తీసిన ఘటనను మరువకముందే తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా 45 ప్రయాణిక...
తాలిబన్ల దాడిలో ఆరుగురు పోలీసులు మృతి
January 02, 2021కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో పోలీసులు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నంగర్హర్ ప్రావిన్స్ బటికోట్ జిల్లాలో ఉగ్రవాదులు పోలీసులే లక్ష్యంగా కాల్పులు, గ...
జారిపడ్డ పర్వతారోహకుడు.. శిఖరం అంచున నిలిచిన ప్రాణం!
December 30, 2020వాషింగ్టన్: అమెరికాలోని ఉటా రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఉటా రాజధాని అయిన సాల్ట్ లేక్ సిటీలో ఎన్సైన్ పర్వతం పైకి ఎక్కే ప్రయత్నంలో 29 ఏండ్ల పర్వతారోహకుడు పట్టుజారి ...
అమెరికాలో ఒకేసారి నాలుగు చారిత్రక సంక్షోభాలు: జో బైడెన్
December 28, 2020వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా ఏకకాలంలో నాలుగు చారిత్రక సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కాలానుగుణ సవాళ్లను ఎదుర్కోవడంప...
రష్యాలో తగ్గని కరోనా విస్తృతి
December 26, 2020మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజుకు 25 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 29,258 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రష్యాలో ఇప్పటివర...
ఇథియోపియా సాయుధ దాడి.. 207కు చేరిన మరణాలు
December 26, 2020అడీస్ అబాబా: ఇథియోపియాలోని బెనిషాంగుల్ గుముజ్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన సాయుధ దాడిలో మృతుల సంఖ్య 207కు చేరింది. ఇథియోపియా మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 133 మంద...
యూకే స్ట్రెయిన్ కంటే ఆ వైరసే ప్రమాదకరమా..?
December 25, 2020దక్షిణాఫ్రికా కొవిడ్ రకం డేంజర్ అన్న బ్రిటన్ ఆరోగ్య మంత్రిబ్రిటన్ మంత్రి ఆరోపణలకు రుజువులు లేవన్న దక్షిణాఫ్రికా మంత్రి...
NCP పార్లమెంటరీ నేతగా పుష్ప కమల్ దహల్
December 23, 2020ఖాట్మండు: నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (NCP) పార్లమెంటరీ నాయకుడిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఎన్నికయ్యారు. అంతర్గత విభేదాల కారణంగా నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తన ప్రభుత్వాన్ని ర...
యూకేకు విమానాల రాకపోకలపై నేపాల్ నిషేధం
December 22, 2020ఖాట్మండు: యునైటెడ్ కింగ్డమ్కు (యూకేకు) విమానాల రాకపోకలపై నేపాల్ నిషేధం విధించింది. ఈ మేరకు నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన చేసింది. యూకేలో కరోనా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ...
బాంబు పేలి 9 మంది దుర్మరణం
December 20, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల వరుస దాడులతో అట్టుడుకుతున్నది. తరచూ ఏదో ఒకచోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాబూల్‌లో బాంబు పేలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా ...
ఈ నెల 21న బైడెన్ దంపతులకు కొవిడ్ టీకా
December 19, 2020వాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ దంపతులు ఈ నెల 21న కొవిడ్ టీకా తీసుకోనున్నారు. బైడెన్ దంపతులు వచ్చే సోమవారం డె...
జపాన్‌లో రోడ్ల నిండా మంచు.. నిలిచిపోయిన వాహనాలు
December 18, 2020టోక్యో: జపాన్‌లో భారీగా మంచు కురుస్తున్నది. రహదారులపై మంచు కమ్మేయడంతో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. వాయవ్య జపాన్‌లోని పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. పలుచోట్ల ఇండ్లపైన , రహదార...
ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మరణం
December 18, 2020కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఘాజ్నీ ప్రావిన్స్ గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయప...
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలోనూ బైడెన్‌దే విజయం
December 16, 2020వాషింగ్టన్: పాపులర్ ఓట్లలో ఓడిపోయినప్పటికీ తనదే గెలుపంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. పాపులర్ ఓట్లతోపాటు తాజాగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కూడా ఆధిక్యత సాధించిన ...
అగ్నిప్రమాదంలో 11 మంది వృద్ధులు మృతి
December 15, 2020మాస్కో: రష్యాలో ఘోరం జరిగింది. ఓ వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఏకంగా 11 మంది మృతి చెందారు. బాష్ కిరియా ప్రాంతంలోని ఉరల్ పర్వత శ్రేణుల్లోగల వృద్ధాశ్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గం...
మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ హత్య
December 15, 2020కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మందుపాతర పేల్చి కాబూల్ డిప్యూటీ గవర్నర్ మొహిబుల్లా మొహమ్మదిని హతమార్చారు. ఈ ఘటనలో మొహిబుల్లాతోపాటు ...
గూగుల్ ఉద్యోగులకు సెప్టెంబర్ వరకు వర్క్ ఫ్రం హోమ్
December 14, 2020హైదరాబాద్: గూగుల్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేందుకు గూగుల్ కంపెనీ అనుమతించినట్లు ఆయన ట్వీట్ చే...
స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా
December 13, 2020కరాచి: పాకిస్థాన్‌కు చెందిన స్టార్ హీరోయిన్ మహిరాఖాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే ఆమే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఇటీవల చేయించిన నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ...
అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు
December 02, 2020న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. గడిచిన 24 గం...
రష్యాలో ఇంకా తగ్గని కరోనా ఉధృతి
November 28, 2020మాస్కో: రష్యాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గడంలేదు. అక్కడ ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా రష్యాలో కొత్తగా 27,100 మందికి కరోనా పాజిటి...
కొలంబోలో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ త్రైపాక్షిక భేటీ
November 28, 2020కొలంబో: భారత్, శ్రీలంక, మాల్దీవులు దేశాల మధ్య ఈ ఉదయం త్రైపాక్షిక భేటీ ప్రారంభమైంది. కొలంబోలో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాల్దీవ్స్ తరఫున...
అమెరికాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
November 22, 2020వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రముఖ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ...
పెరూ అధ్యక్షుడిగా సగస్తి ప్రమాణస్వీకారం
November 18, 2020న్యూఢిల్లీ: పెరూ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్కో సగస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. పెరూవియన్ రాజకీయ నేత సగస్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు హాజరయ్యారు. మాజీ అధ్యక్షుడ...
ట్రంప్ తీరు సరికాదు: మిచెల్ ఒబామా
November 17, 2020వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం లేదు. రిగ్గ...
మోడెర్నా టీకా అద్భుతం: ఆంటోనీ ఫౌసీ
November 17, 2020వాషింగ్టన్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేడయం కోసం మోడెర్నా రూపొందించిన టీకా ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీకా పనితీరు తనను అద్భుతంగ...
మెక్సికోలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు
November 15, 2020మెక్సికో: మెక్సికోలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. శనివారం రాత్రికి ముందువరకు గడిచిన 24 గంటల వ్యవధిలో అక్కడ 5,860 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మెక్సికోలో నమోదైన మొత్తం క...
కేసులు 5.3 కోట్లు.. మరణాలు 13 లక్షలు
November 15, 2020న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రపంచంలో రికార్డు స్థాయిలో 6,57,312 కొత్త క...
ఫిలిప్పీన్స్‌లో వామ్కో టైఫూన్ బీభత్సం
November 15, 2020మనీలా: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫిలిప్పీన్స్ విపత్తులతో అతలాకుతలం అవుతున్నది. ఇటీవలే గోనీ తుఫాన్‌తో తల్లడిల్లిన ఫిలిప్పీన్స్‌ను ఇప్పుడు టైఫూన్ వామ్కో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. టైఫూన్ వ...
రష్యాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
November 14, 2020మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. అక్కడ శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22,702 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రష్యాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్...
పాక్ సైన్యం కాల్పుల్లో BSF ఎస్ఐ సహా ఆరుగురు దుర్మరణం
November 13, 2020న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత స...
ఆ మూడూ ప్రపంచానికి పెనుముప్పు: ప్రధాని మోదీ
November 10, 2020న్యూఢిల్లీ: ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇవాళ (మంగళవారం) జరిగిన షాంఘై సహకార సంస్థ (Shanghai Co...
ఇమ్రాన్‌ఖాన్ కరోనా లాంటి వారు
November 10, 2020ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ తనయ మరియమ్ నవాజ్.. పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ఖాన్పైన నిప్పులు చెరిగారు. ప్ర...
వేడినీటి బుగ్గల్లో చికెన్ వండి చిక్కుల్లో పడ్డాడు!
November 09, 2020న్యూఢిల్లీ: అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్కులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఆ పార్క్‌లోని వేడి నీటి బుగ్గల దగ్గర చికెన్ వండి చిక్కుల్లో పడ్డాడు. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుక...
బైడెన్‌కు అభినందనలు తెలుపని చైనా
November 09, 2020బీజింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ను అభినందించడానికి చైనా నిరాకరించింది. జో బైడెన్‌ను అభినందిస్తున్నారా..? అని సోమవారం మీడియా అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రత...
లావోస్‌లో విజృంభిస్తున్న డెంగీ
November 06, 2020వియంటియానే: లావోస్‌లో డెంగీ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అక్కడ 7,612 మంది డెంగీ బారినపడ్డారు. మరో 12 మంది డెంగీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. లావోస్ ఆరోగ్య...
టుడే న్యూస్ హైలెట్స్..
November 01, 20201. రూ. కోటి నగదు తరలింపు.. రఘునందన్‌రావు బామ్మర్ది అరెస్టు
తాజావార్తలు
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
ట్రెండింగ్
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
- ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
- సంక్రాంతి విజేత ఒక్కరా..ఇద్దరా..?
- జవాన్లతో వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్..వీడియో