మంగళవారం 07 జూలై 2020
Instagram | Namaste Telangana

Instagram News


తల్లితో సారాఅలీఖాన్‌.. సేమ్‌ డ్రెస్‌.. సేమ్‌ పించ్‌..!

July 04, 2020

న్యూ ఢిల్లీ: క్రమంతప్పకుండా తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలను పంచుకోవడం బాలీవుడ్‌ నటి సారాఅలీఖాన్‌కు అలవాటు. శనివారం ఆమె తన తల్లితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టారు. సారా అలీఖాన్‌తోపాటు ఆమె తల్లి, ...

రోజు 16 గంటలు.. ఆ టార్చర్‌ మరిచిపోనిది

July 02, 2020

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టులో ప్రభావవంతమైన బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకొన్న శ్రీశాంత్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసుతో అధఃపాతాళానికి  వెళ్లిపోయారు. 2013 లో ఫిక్సింగ్‌ ఆరోపణలు శ్రీశాంత్‌ కెరీర్ విపరీ...

ఇన్‌స్టాగ్రామ్‌లో తారల సంపాదన ఎంతో తెలుసా?

July 02, 2020

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఓ ఫొటో ద్వారా ఎవరైనా ఎంత సంపాదించవచ్చు? హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా కండ్లు చెదిరే మొత్తాన్ని సంపాదించాడు...

నైనా గంగూలీ ఇన్ స్టా ఫొటోలు వైరల్

June 26, 2020

రాంగోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం వంగవీటి. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ వంగవీటి రంగ భార్యగా రత్నకుమారి పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది బెంగాలీ భామ నైనా గంగూలి. ఈ బ్యూటీ వివిధ...

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య

June 25, 2020

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య గాయం నుంచి ఇంకా కోలుకోకముందే మరో భవిష్యత్‌ నటి ఆత్మహత్య చేసుకొన్నది. టిక్‌టాక్ స్టార్గా ఎందరో అభిమానులను సంపాదించుకొన్న సియా కక్కర్ ఆత్మహత్య చేసుకొన్నారు. 1...

ఇందులో మీ గర్ల్‌ ఫ్రెండ్‌గా ఎవరిని సెలక్ట్‌ చేసుకుంటారు..!!

June 24, 2020

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. సహచర ఆటగాళ్లపై జోకులు వేయడం, ఛాలెంజ్‌ను విసరడం లాంటివి సోషల్‌ మీడియా వేదికగా చేస్తుంటాడు. ఇలాంటిదే ఒక ఫన్నీ...

ఒక ముఖ్య సందేశంతో ర‌త‌న్ టాటా పోస్ట్‌!

June 23, 2020

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌తన్ టాటా త‌న అనుచ‌రుల‌తో చాలా ముఖ్య‌మైన సందేశాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇటీవ‌ల ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు సోన‌మ్ క‌పూర్‌తో పాటు ప‌లువురు మ‌ద్ద‌తు తెలిప...

కత్రినాకైఫ్ కొత్త లుక్..ఫొటోలు వైరల్

June 22, 2020

మల్లీశ్వరి చిత్రంలో మీర్జాపూర్ యువరాణిగా నటించి..అందరి మనసులు దోచేసింది అందాల భామ కత్రినాకైఫ్. ఈ భామ ఆ తర్వాత హిందీ సినిమాలతో బిజీ అయింది. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిం...

జ్ఞాపకార్థంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా

June 20, 2020

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ బలన్మరణం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నటుడు అర్థాంతరంగా తనువు చాలించాడని దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సుశాం...

అలియాభట్‌ను 4.5 లక్షల మంది అన్‌ఫాలో చేశారు..

June 19, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం తరువాత నెపోటిజమ్‌ (బంధుప్రీతి)వ్యాఖ్యలు ప్రముఖంగా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ సుశాంత్ మృతితో చాలా మంది బాలీవుడ్‌ సెలబ్రిట...

ఆస్ట్రేలియాలో పింక్‌బాల్‌ టెస్టు సవాలే.!

June 16, 2020

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో పింక్‌బాల్‌తో జరుగబోయే టెస్టు మ్యాచ్‌ తనకు సవాలుతో కూడుకున్నదని భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌  రోహిత్‌శర్మ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో రోహిత్‌ జర...

పూలతో స్నానమాడిన అమీ జాక్సన్

June 15, 2020

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు విరామం ప్రకటించడంతో దాదాపు అందరు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇండ్లకే పరిమితమయ్యారు. రోజును హ్యాపీగా గడిపేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా టైం...

ఆ తప్పు మళ్లీ చేయను: రాజ్‌పుత్‌ మృతిపై కరణ్‌జోహార్‌

June 14, 2020

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనపై దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌ విభిన్నంగా స్పందించారు. తన హృదయంలో నుంచి వచ్చిన బాధాకర మాటలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇదే సమయంలో ...

జయం సినిమాకు 18 ఏండ్లు..

June 14, 2020

నితిన్‌, సదా జంటగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమా విడుదలై నేటికి 18 ఏండ్లు. ఈ సందర్భంగా హీరో నితిన్‌ ఆదివారం జయం  సినిమా పోస్టర్‌ను తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్‌ చేసి సినిమా తాలూకు జ్ఞాప...

ఈజీ మనీ కోసం బీటెక్‌ విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో దొంగాట

June 12, 2020

డబ్బుకోసం డబుల్‌ రోల్‌ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిగా చాటింగ్‌ 

ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో చాటింగ్‌.. 3.6 లక్షలకు మోసం

June 11, 2020

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడి ఈజీగా డబ్బు సంపాదించాలనుకొని సోషల్‌మీడియాలో అమ్మాయిలా మారి అబ్బాయిలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న బీటెక్‌ విద్యార్థి హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు అడ్డంగా ద...

పక్షిని రక్షించిన ధోనీ.. స్టోరీ చెప్పిన జీవా

June 10, 2020

హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. గాయపడ్డ ఓ పక్షిని రక్షించాడు. తన తండ్రి ఎలా ఆ పక్షిని కాపాడాడో.. కూతురు జీవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పోస్టు చేసింది. లాక్‌డౌన్‌ వల్ల...

శ్రుతిహాసన్‌కు 14 మిలియన్ల ఫాలోవర్లు

June 09, 2020

ముంబై: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నటనలో రాణిస్తున్నారు శ్రుతిహాసన్‌. తెలుగు, మళయాలం, తమిళం సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకొన్ని శ్రుతిహాసన్‌.. అనంతరం కాలంలో సినిమాలకు దూరమయ్యారు. ఈ...

7 మిలియ‌న్ల మార్క్ చేరుకున్న అల్లు అర్జున్

June 08, 2020

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల రారాజుగా మారాడు. వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న బన్నీ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.ఫేస్ బుక్, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో త‌న‌దైన హ‌వా చూపిస్...

ఇన్‌స్టా గ్రామ్‌లో యువతికి బ్లాక్‌మెయిలింగ్‌

June 08, 2020

హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తుండటంతో ఆమె సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు  చెందిన డిగ్రీ చద...

ఆదాయంలోనూ అతడే..

June 05, 2020

లండన్‌: రాజు ఎక్కడున్నా రాజే అని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి రుజువు చేశాడు. మూడు నెలలుగా క్రికెట్‌ మ్యాచ్‌లు లేక ఇంటికే పరిమితమైనప్పటికీ.. సామాజిక మాధ్యమాల అర్జనలో విరాట్‌ ఎవరికీ అ...

ఫుడ్‌ డెలివరీ సంస్థలతో భాగస్వామ్యం కానున్న ఇన్‌స్టాగ్రామ్‌

June 04, 2020

కరోనా సంక్షోభంతో భారతదేశంలో కుదేలైన చిన్న వ్యాపారాలకు తోడ్పడేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్‌ అనుభంద సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన...

ఫేస్‌బుక్‌తో జతకట్టిన సారెగామా..

June 03, 2020

ముంబై: భారత్‌కు చెందిన సుప్రసిద్ధ మ్యూజిక్‌ లేబల్‌ అయిన సారెగామా.. ఫేస్‌బుక్‌తో జతకట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, ఇతరత్రా సామాజికాంశాల కోసం తన సంగీతాన్ని పంచుకొనేందుకు సారెగామా బు...

ఫోటో ద్వారా ఆనందాన్ని వ్య‌క్త‌ప‌ర‌చిన ర‌కుల్‌

June 01, 2020

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రకుల్​ప్రీత్ సింగ్‌కి దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేసిన ర‌కుల్ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్‌ని అంత‌కంత‌కు పెంచు...

26 ఏళ్లకు ప్రేమలో పడ్డాను!

May 31, 2020

సినిమాల్లోనే కాదు నిజజీవితంలో మహేష్‌బాబు మాటల్లో వ్యంగ్యం కనిపిస్తుంది. ఎలాంటి ప్రశ్నకైనా తనదైన శైలిలో ఛలోక్తుల్ని విసురుతూ  సమాధానమిస్తారు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్...

ఇన్‌స్టా‌లో అత్యధిక ఫాలోవర్లున్న టాప్‌ 5 సెలబ్రిటీలు వీరే..

May 31, 2020

సినిమా తారలకు సాధారణంగా అభిమానులు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొంతమంది సెలబ్రిటీలను మాత్రమే అధికంగా ఫాలో అవుతుంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే సామాజిక...

మ‌హేష్‌తో ముచ్చ‌టించే ఛాన్స్‌..!

May 30, 2020

ఈ ఏడాది మొద‌ట్లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమాని మొద‌లు పెట్ట‌లేదు. లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న అతి త్వ‌ర‌లోనే ప‌ర‌శ...

హ్యాక్‌కి గురైన పూజా హెగ్డే ఇన్‌స్టా అకౌంట్‌..!

May 28, 2020

సెలబ్రిటీలకి, అభిమానులకి మధ్య సోషల్ మీడియా అకౌంట్‌ కొన్నేళ్ళుగా వారధిలా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెలబ్రిటీల సామాజిక మాధ్యమాలు తరచూ హ్యాక్‌ కావడం అటు సెలబ్రిటీలని, ఇటు అభిమానులని ఆందోళనక...

వైరస్‌లను నాశనం చేసి ప్రజలందరిని సంతోషంగా ఉంచుతా: శ్రుతి హాసన్‌

May 26, 2020

తనకు సూపర్‌ పవర్స్‌ ఉంటే వైరస్‌లను నాశనం చేసి ప్రజలందరిని సంతోషంగా ఉంచుతానని  తెలిపింది శృతిహాసన్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిందామె. ‘చిన్నతనంలో ఓ చాక్లెట్‌ పాకెట్‌ను దొంగిలించాను...

త‌న అభిమానుల‌కి షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్

May 17, 2020

ఒరు ఆదార్ ల‌వ్ అనే చిత్రంలో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల భామ ప్రియా ప్ర‌కాష్ వారియర్. ఈ అమ్మ‌డు క‌న్నుగీటుతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా, ప్రియాని ఫాలో అయ్యే వారి సం...

ధ‌వ‌న్ తొలి బంతిని ఎదుర్కోలేడు: రోహిత్‌

May 08, 2020

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా ఓపెన‌ర్ శిఖర్ ధ‌వ‌న్.. ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కునేందుకు జంకుతాడ‌ని హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. శుక్ర‌వారం ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌తో రోహిత్...

అమ్మాయిల‌ న‌గ్న చిత్రాలు.. ఇన్‌స్టాగ్రామ్ గ్రూపు అడ్మిన్ అరెస్టు

May 06, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీలో అమ్మాయిల‌ న‌గ్న చిత్రాల‌ను షేర్‌ చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్టు చేశారు. ఆ గ్రూపు పేరు బోయిస్ లాక‌ర్ రూమ్‌. అయితే ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఈ గ్రూపు ఆగ‌డాలు ...

స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

May 06, 2020

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని పంచుతుంటాడు విజ‌య్. ఇటీవ‌ల ...

లేడీ గెటప్​లో వార్నర్

April 28, 2020

లాక్​డౌ​న్ సమయంలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రతిరోజూ విభిన్నమైన వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. పిల్లలు, భార్యతో డ్యాన్స్​లు చేస్తూ స...

సారా అలీఖాన్ అప్పుడు..ఇప్పుడు

April 27, 2020

కేదార్ నాథ్, సింబ చిత్రాల‌తో చాలా మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది సైఫ్ ముద్దుల కూతురు సారా అలీఖాన్‌. ఈ అందాల భామ తాజాగా చిన్న‌నాటి ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయి...

ఇంతకంటే గొప్ప ఫీలింగ్ ఏముంటుంది: రోహిత్​

April 26, 2020

ముంబై: కూతురు సమైరా అంటే తనకు ఎంత ఇష్టమో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చాలాసార్లు తెలిపాడు. ఆదివారం మరోసారి అద్భుతమైన సందేశంతో కూతురు పట్ల ప్...

వార్నర్ కుటుంబ సమేతంగా..

April 26, 2020

లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ కుటుంబంతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో ఆడుకోవడంతో పాటు డ్యాన్స్లు కూడా చేస్తున్నారు. ఈ వీడియో...

నెటిజ‌న్ల‌తో ఛాటింగ్.. కొత్త విష‌యం చెప్పిన హీరో

April 22, 2020

బాలీవుడ్ యాక్ట‌ర్ విక్కీ కౌశ‌ల్ స్లీపింగ్ పెరాల‌సిస్ తో బాధ‌ప‌డ్డాడ‌ట‌. ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్నల‌కు స‌మాధానంగా ఈ విష‌యం చెప్పాడు. మీరెపుడైనా భూత్ సినిమాలాగా నిజ జీవితంలో భ‌యాన‌క ద...

ర‌ద్దు చేయండి..లేదంటే మేమే బ‌హిష్క‌రిస్తాం

April 22, 2020

క‌రోనా కోవిడ్‌-19 ప్ర‌భావం మ‌నుషుల మాన‌సిక ఆరోగ్యంపై ఎలా ఉంటుంద‌నే అంశంపై డ‌బ్ల్యూహెచ్ వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నొమ్ ఘెబ్రెయెస‌స్ తో ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా చ‌ర్చా కార్య‌క్ర‌మం నిర్వ...

వీడియో: ఏయ్ కోహ్లీ..ఫోర్ కొట్టు: అనుష్క

April 17, 2020

లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ, అతడి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సమయాన్ని సరదాగా గడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, సరదా వీడియ...

ఇదొక్క‌టే మార్గం: రోహిత్ శ‌ర్మ‌

April 10, 2020

ముంబై: క్షేమంగా ఉండాలంటే ఇంటికి ప‌రిమితం కావాల్సిందే.. మ‌రో మార్గం లేద‌ని టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీ...

ఇన్ స్టా ఓపెన్ చేసి వైన్ తాగాల‌నుకుంది..కానీ..వీడియో

April 10, 2020

క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు చాలా దేశాల్లో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఇంట్లో ఉన్న కొంత‌మందికి బోరు కొడుతుండ‌టంతో ఏదో ఒక ప్ర‌యోగం చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు ప్ర‌యోగాలు చేయ‌డం క...

స‌మ్మ‌ర్ హీట్ పుట్టిస్తున్న స‌న్నీ లియోన్‌ పిక్స్‌

April 06, 2020

హైద‌రాబాద్‌:  హాట్‌ స్టార్ స‌న్నీ లియోన్‌.. అప్పుడే స‌మ్మ‌ర్ హీట్ పుట్టిస్తోంది.  12 డేస్ ఆఫ్ స‌మ్మ‌ర్ అనే టైటిల్‌తో స‌న్నీ లియోన్ త‌న కొత్త ఫోటోల‌ను రిలీజ్‌ చేసింది.  బ్లూ బికినీ డ్...

2 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సంపాదించుకున్న రామ్ చ‌ర‌ణ్‌

April 04, 2020

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియ‌న్స్ మార్క్ చేరుకున్నాడు. కేవ‌లం 67 పోస్ట్‌లు మాత్ర‌మే పోస్ట్ చేసిన చ‌రణ్ ఈ ఘ‌న‌త ద‌క్కించుకోవ‌డం విశేషం. ఎక్కువ‌గా ఫ్యామిలీకి సంబంధించిన ప...

టెస్టు క్రికెట్‌ నన్ను మార్చేసింది

April 02, 2020

ఆ ఫార్మాట్‌లో సాధ్యమైనంత కాలం కొనసాగుతా రొనాల్డో అంటే ఇష్టం 

యుద్ధం చేద్దాం - కరోనాపై బ్రావో పాట

March 28, 2020

కరోనా వైరస్​(కొవిడ్​-19)పై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వైన్ బ్రావో పాటను విడుదల చేశాడు. స్వయంగా తానే పాట పాడి డ్యాన్స్ చేశాడు. కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ ప...

హోమ్‌ క్వారంటైన్‌...ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

March 25, 2020

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న తరుణంలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కూడా అవసరమైన ఫీచర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ప్రపంచంలో పలు దేశాలు లాక్...

హోమ్‌ క్వారంటైన్‌... ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

March 25, 2020

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోన్న తరుణంలో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు కూడా అవసరమైన ఫీచర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ప్రపంచంలో పలు దేశాలు లాక...

ఇన్‌స్టాగ్రామ్‌పై చేరినందుకు సంతోషంగా ఉంది : చిరంజీవి

March 25, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో తన అభిమానులకు సహాయపడే పలు అంశాలు, ప్రక్రియలపై భావాలను పంచుకునేందుకు ఉగాది రోజున ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు  మెగాస్టార్‌ చిరంజీవి. ఈ ...

'నా ప్రియమైన రోషన్ పెద్దవాడయ్యాడు'

March 17, 2020

తెలుగు బుల్లితెర, వెండితెర ఇండస్ట్రీలో యాంకర్‌ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ మాటల సున...

పునర్నవి బ్రేక్‌కు కారణమిదే..

March 11, 2020

ఉయ్యాల జంపాల సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. ఈ మూవీ తర్వాత పిట్టగోడ, ఎందుకో ఏమో, ఈ సినిమా సూపర్‌హిట్టు వంటి చిత్రాల్లో నటించింది. గతేడాది బిగ్‌బాస్‌ సీజన్‌ 3తో ఒక్కసారిగా సెల...

సూపర్‌స్ట్రాంగ్‌ సమంత

March 08, 2020

చూడచక్కటి రూపంతో నాజూకుగా, మెరుపుతీగలా కనిపిస్తుంది చెన్నై సోయగం సమంత. అయితే ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఈ అమ్మడు అందరు నాయికల కంటే ముందుంటుంది. సోషల్‌మీడియాలో తరచుగా తన వర్కవుట్స్‌ తాలూకు వీడియోల్ని...

సోషల్‌ మీడియాకు మోదీ వీడ్కోలు?

March 03, 2020

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ.. అన్ని సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగాలని యోచిస్తున్నట్లు సోమవారం అనూహ్య ప్రకటన చేశారు. ‘ఈ ఆదివారం.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ...

ప్రతి నెలా యుద్ధం చేస్తున్నా!

March 01, 2020

తాము ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలా మంది సెలబ్రిటీలు అయిష్టతను కనబరుస్తారు. తమ కెరీర్‌పై అవి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని భయపడుతుంటారు. అయితే సీనియర్‌ నా...

అభిమానులకు సల్మాన్‌ థ్యాంక్స్‌..వీడియో

March 01, 2020

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 80 లలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సల్లూభాయ్‌ సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు....

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

February 18, 2020

ఇన్‌స్టాగ్రామ్‌ సరికొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేయనుంది. అరుదుగా ఇంటరాక్ట్‌ అయ్యే ప్రొఫైళ్లను ఎంపిక చేసి వాటిపై యూజర్లకు అన్‌ఫాలోను చూపించనున్నది. దీని ద్వారా క్లోజ్‌గా ఉన్న స్నేహితులతో గ్రూప్‌ ఏర్పాటు చ...

కోహ్లీకి ఇన్‌స్టాలో 5 కోట్ల ఫాలోవ‌ర్లు

February 18, 2020

హైద‌రాబాద్‌:  క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకువెళ్తున్నాడు.  సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఇన్‌స్టాలో.. 50 మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌ను అందుకున్నాడ‌త‌ను.  ఈ ఘ‌ట‌న సాధించిన తొ...

వావ్‌!! రొనాల్డో ఇన్‌స్టా @ 200 మిలియన్లు

January 30, 2020

లండన్‌:  వరల్డ్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సోషల్‌ మీడియలో దూసుకుపోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన సెలబ్రిటీగా రొనాల్డొ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo