ఆదివారం 24 జనవరి 2021
Indore | Namaste Telangana

Indore News


ఐదు రోజులు, రెండు పెండ్లిళ్లు.. ప‌రారీలో పెండ్లి కొడుకు

December 20, 2020

న్యూఢిల్లీ: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ దొంగ పెండ్లి కొడుకు ఇద్ద‌రు అమ్మాయిల‌ను మోసం చేశాడు. చ‌దివింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా క‌ట్నం కోసం ఇద్ద‌రిని మోగిసంచి పారిపోయాడు. ఐదు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు యువ...

రోడ్డుపై ఘర్షణ.. తోపులాటలో లారీ కిందపడి ఒకరు మృతి

December 18, 2020

భోపాల్‌: రోడ్డుపై జరిగిన ఘర్షణలో తోపులాటవల్ల లారీ కిందపడి ఒకరు మరణించారు. మధ్యప్రదేశ్‌‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న 32 ఏళ్ల ఆర్కిటెక్ట్ సిద్దార్థ్ సోని...

ప్రియుడితో త‌ల్లిదండ్రుల‌ను హ‌త్య చేయించింది..

December 17, 2020

భోపాల్ : న‌వ మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిదండ్రుల కంటే ఆమెకు ప్రియుడే ఎక్కువైపోయాడు. క‌నుకున్న త‌ల్లిదండ్రుల‌ను ప్రియుడి చేత అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేయించిన దుర్మార్గులు ఆమె. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప...

జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా..

November 19, 2020

హైద‌రాబాద్‌:  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఉన్న ఓ జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా వైర‌స్ సోకింది.  దీంతో ఆ న‌గ‌రంలో అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించారు. తాత్కాలికంగా ఆనంద్ జ్యువెల‌రీ షాప...

దవాఖాన నుంచి శిశువును అపహరించిన మహిళ

November 16, 2020

భోపాల్‌: దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువును ఒక మహిళ అపహరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. మహారాజా యశ్వంతరావు దవాఖానలో ఆదివారం ఒక మహిళ శిశువునకు జన్మనిచ్చింది. ఇంతలో ఒక యువతి వారి వ...

ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌

November 10, 2020

సిద్దిపేట : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తు...

పెండ్లి చేయాలంటూ హోర్డింగ్ ఎక్కిన బాలిక!

November 09, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌చ్చిన బాలుడితో త‌న‌కు వివాహం జ‌రిపించాలంటూ మైనారిటీ కూడా తీర‌ని ఓ బాలిక హోర్డింగ్ ఎక్కి హ‌ల్‌చ‌ల్ చేసింది. త‌న డిమాండ్ నెర‌వేర‌క‌పోతే హోర...

కంప్యూటర్ బాబా ఆశ్రమం కూల్చివేత

November 08, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని కంప్యూటర్ బాబా ఆశ్రమాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఆశ్రమాన్ని చట్టవిరుద్ధంగా నిర్మించారన్న ఆరోపణలపై కూల్చివేశారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆందోళనకు దిగిన బాబాతోప...

ఇందూరు ఎమ్మెల్సీ ఫలితం నేడే

October 12, 2020

రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు  గంటలోపే తేలనున్న ఫలితం...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

October 06, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్‌ ట్యాంకర్‌ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాలోని ఇండో...

కరోనాతో చనిపోయిన రోగి మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు

September 21, 2020

భోపాల్: కరోనాతో చనిపోయిన రోగి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. దీంతో రోగి బంధువుల దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. కరోనా సోకిన ఒక వ్యక్తిని ఇండోర్‌లోని ఒక ప్రైవే...

త్వరలో భారత్‌కు మాగ్లెవ్ రైళ్లు.. బీహెచ్ఈఎల్ ఒప్పందం

September 17, 2020

న్యూఢిల్లీ : మాగ్లెవ్ రైళ్లు త్వరలో భారత్‌కు రానున్నాయి. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయి. భారత్‌కు మాగ్లెవ్ రైలును తీసుకురావడానికి ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ ఒప్పందం కుదుర్చుకున్న...

సిబ్బంది నిర్లక్ష్యం.. మార్చురీలో అస్థిపంజరంగా మారిన శవం!

September 16, 2020

ఇండోర్‌ : ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నుంచి ఒక నిర్లక్ష్య సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో నెలల తరబడి స్ట్రెచర్ మీద ఉన్నశవం కాస్తా అస్థిపంజరం అయ్యింది. ఈ విషయం స్థానికంగా చర్చానీయాంశం...

పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భవనం పైనుంచి దూకిన భార్య

September 12, 2020

ఇండోర్ : మధ్యప్రదేశ్ హృదయ విదారక ఘటన జరిగింది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా భార్యా భవనం పైనుంచి దూకి మృత్యువుతో పోరాడుతోంది. ఇండోర్‌కు చెందిన యువతి(28), ఉజ్జయినికి చెందిన ...

కస్టమర్ల ఖాతాల నుంచి రూ.3 కోట్లు మాయం

September 09, 2020

ఇండోర్ : బ్యాంక్ మేనేజర్ చేతివాటంతో కస్టమర్ అకౌంట్ నుంచి రూ.3 కోట్లు మాయమయ్యాయి. 49 ఖాతాల నుంచి డబ్బు మళ్లించినట్లు ఆర్థిక నేరాల పరిశోధన సెల్ వెల్లడించింది. ఈ ఘటన ఇండోర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ...

వీధి వ్యాపారుల కోసమే పీఎం స్వానిధి యోజన : మోదీ

September 09, 2020

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశంలోని పలువురు వీధి వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉద్దేశించిన 'పీఎం స్వానిధి యోజన' గురించి...

నన్నే ఓడిస్తావా? అని.. మర్డర్ చేసిన బాలుడు

September 08, 2020

ఇండోర్ : ఆన్ లైన్ గేమ్ లో ప్రతి రోజు తనను ఓడించడం సహించలేని ఓ బాలుడు మరో బాలికను దారుణంగా హత్యచేశాడు. ఇంటికి సమీపంలోని పొలం వద్దకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపి తన కోపం తీర్చుకున్న ఘటన మధ్యప్రదేశ్...

మ‌ధ్య‌ప్ర‌దేశ్ శివ‌సేన మాజీ అధ్య‌క్షుడి కాల్చివేత‌

September 02, 2020

ఇండోర్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ శివ‌సేన యూనిట్‌ మాజీ అధ్య‌క్షుడిని గుర్తుతెలియ‌ని కొంద‌రు వ్య‌క్తులు గ‌డిచిన రాత్రి కాల్చిచంపారు. మృతుడు రమేష్ సాహు(70)  ఇండోర్-ఖండ్వా రోడ్‌లోని ఉమ్దిఖేడ గ్రామంలో రోడ్‌...

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

August 28, 2020

ఢిల్లీ ; ఇండోర్ లోని మహాత్మా గాంధీ స్మారక కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ను శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రారంభించారు. ఈ వైద్య కళాశాల ఎన్ సి డి సి సేరో సర్వేకి నోడల ఏజ...

గన్‌ శుభ్రపరుస్తుండగా మిస్‌ఫైర్‌.. బుల్లెట్‌ తగిలి చనిపోయిన 17 ఏండ్ల బాలిక

August 25, 2020

ఇండోర్‌ : లైసెన్స్‌డ్‌ గన్‌ శుభ్రపరుస్తుండగా మిస్‌ఫైర్‌ అయ్యి 17 ఏండ్ల బాలికకు బుల్లెట్‌ తగులడంతో మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ర్టం ఇండోర్‌ నగరం బంగంగా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నంద్‌బాగ్ కాలన...

దొంగతనానికి వచ్చి చావుదెబ్బలు తిన్నాడు..

August 21, 2020

ఇండోర్ ‌: ఆభరణాలు కొనేందుకు వచ్చినట్లు నటించి జ్యువెలరీ షాపు యజమాని కంట్లో కారం కొట్టి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో సారాఫా ప్రా...

స్వచ్ఛమైన నగరం ఇండోర్‌

August 21, 2020

వరుసగా నాలుగోసారి రికార్డుస్వచ్ఛ సర్వేక్షణ్‌ -2020 ర్యాంకులను ప్రకటించిన కేంద...

క్లీనెస్ట్ సిటీ.. మ‌ళ్లీ ఇండోర్‌కే అవార్డు

August 20, 2020

హైద‌రాబాద్‌: ఇండోర్ ప‌ట్ట‌ణానికే ఈ ఏడాది కూడా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డు ద‌క్కింది.  ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రం అవార్డును గెలుచుకోవ‌డం ఇది నాలుగ‌వ‌సారి.  వార్షిక స్వ...

5 ఏండ్ల బాలికకు తినుబండారాలు ఆశచూపి..

August 20, 2020

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ హీరానగర్ ప్రాంతంలో 5 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ వి...

ముస్లిం ఇంట చిన్ని‘కృష్ణుడు’

August 14, 2020

ఇండోర్ : మత సామరస్యానికి ప్రతీకగా మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో నివసిస్తున్న అజీజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి 12 సంవత్సరాల క్రితం తన కుమారుడు కృష్ణాష్టమి రోజు పుట్టాడ...

కరోనా వైరస్ తో కన్నుమూసిన కవి

August 11, 2020

ఇండోర్ : కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ ప్రముఖ కవి రాహత్ ఇందౌరి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 70 ఏళ్ల రాహత్ ఇందౌరి ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. లక్షలాది మంది హృ...

ఆ మ‌హిళ‌తో రాఖీ క‌ట్టించుకుంటేనే బెయిల్‌..

August 03, 2020

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ఓ గ‌మ్మ‌త్తు ష‌ర‌తు విధించింది.  ఇండోర్‌కు చెందిన విక్ర‌మ్ బాగ్రీ అనే వ్య‌క్తి వేధింపుల కేసులో బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయితే జ‌స్టిస్ రోహిత్ ఆర్య నేత...

మ‌రో ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌

July 31, 2020

ఢిల్లీ : దేశంలోని ఆరు విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర మంత్రివ‌ర్గం త‌న త‌దుప‌రి స‌మావేశంలో ప‌చ్చ‌జెండా ఊప‌నుంది. అమృత్‌స‌ర్‌, ఇండోర్, రాంచీ, త్రిచి, భువనేశ్వర్, రాయ్‌ఫూర్ విమానాశ్రయాల ప్రైవేట...

మార్కుల బెంగ‌తో కాదు.. మృగాల వేధింపుల‌తో..

July 30, 2020

భోపాల్ : ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప‌రీక్షా ఫ‌లితాల రోజే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో మార్కుల బెంగ‌తో అనుకున్నారు కుటుంబ స‌భ్యులు. కానీ ఆమె మృగాల వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు త‌ర్వాత త...

క్యాట్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఆగ‌స్టు 5 నుంచి అప్లికేష‌న్స్‌

July 30, 2020

న్యూఢిల్లీ: దేశంలోని 6 వంద‌ల‌కు పైగా ఉన్న‌ బిజినెస్ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ (క్యాట్‌)-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఐఐఎంల‌లో ఉన్న‌త విద్య అభ్య‌సించాల‌నుక...

బిష్కెక్‌ టూ ఇండోర్‌.. స్వదేశానికి చేరిన విద్యార్థులు

July 30, 2020

ఇండోర్‌ : కిర్గిజిస్థాన్‌ బిష్కెక్‌ నుంచి 145 మంది భారతీయులతో కూడి ఏయిర్‌ ఇండియా విమానం బుధవారం రాత్రి ఇండోర్‌లోని దేవి అహిల్యాబాయి హోల్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల...

వ‌ర్షాలు ప‌డ‌ట్లేద‌ని గాడిద మీద ఊరేగిన పెళ్లికొడుకు.. ఇదో వింత సంప్ర‌దాయం!

July 28, 2020

సాధార‌ణంగా పెళ్లికొడుకును గుర్రంపైన ఊరేగిస్తారు. గుర్రాలు అందుబాటులో లేక‌పోతే కారును అలంక‌రించి అందులో ఊరూరా ఊరేగిస్తారు. కానీ ఈ పెళ్లికొడుకు మాత్రం గాడిద మీద ఊరేగుతున్నాడు. తెల్ల‌దుస్తులు, టోపీ, మ...

ఇదేం పాడుబుద్ధి.. లోదుస్తులు చింపేసి వికృతానందం

July 27, 2020

భోపాల్‌ : ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాడుబుద్ధి ఉంటుంది. వీడికి ఏం రోగమో తెలియదు కానీ.. అమ్మాయిల లోదుస్తులు కనిపిస్తే చాలు.. అక్కడికి పరుగెత్తుతాడు. వాటిని దొంగిలించే దాకా అతడికి మనసు ఆగదు. దొంగిలించ...

కూరగాయలమ్మ ఇంగ్లిష్‌

July 25, 2020

ఇండోర్‌ అధికారులు షాక్‌ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని మాల్వా మిల్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కూరగాయలు, పం...

100 లంచమివ్వలేదని కోడిగుడ్ల బండిని తోసేశారు.. వీడియో

July 24, 2020

భోపాల్‌ : చిరు వ్యాపారులకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిరు వ్యాపారులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కేవలం ప్రభుత్వం సూచించిన సమయంలోనే విక్రయాలు జరపడం లాంట...

కూర‌గాయ‌లు అమ్మే మ‌హిళ‌.. ఇంగ్లీష్‌లో దంచేసింది

July 24, 2020

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో కూర‌గాయ‌లు అమ్మే రైసా అన్సారీ అనే మ‌హిళ త‌న ఇంగ్లీష్ బాషా వాక్ చాతుర్యంతో అంద‌ర్నీ స్ట‌న్ చేస్తున్న‌ది.  తోపుడు బండిలో కూర‌గాయ‌లు అమ్మే ఆ మ‌హిళ‌.. మున...

చిరుత‌ను బంధించి.. చికిత్స‌కు త‌ర‌లించి.. వీడియో

July 10, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇండోర్ ఏరియాలోని కాంపెల్ గ్రామంలో రెండు చిరుత పులుల మ‌ధ్య భీక‌రపోరు జ‌రిగింది. అయితే ఈ పోరాటంలో ఒక చిరుత‌పులి తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆ గాయ‌ప‌డ్డ చిరుత‌పులిని గుర్తిం...

ప‌దిలో 68 శాతం మార్కులు.. ఇల్లు బ‌హుమానం

July 09, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : ఆ బాలిక ఫుట్ పాత్ పైనే జ‌న్మించింది. ఆ ఫుట్ పాత్ వేదికగానే త‌న విద్యాభ్యాసాన్ని కొన‌సాగించింది, ఆమె ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు క‌ష్ట‌ప‌డి చ‌దివింది. ప‌ది ఫ‌లితాల్లో 68 శాతం మార్కులు సాధి...

ఆన్‌లైన్‌లో మేకల విక్రయాలు

July 06, 2020

ఇండోర్‌ : కొవిడ్‌-19 నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆన్‌లైన్‌లో మేకల కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆగస్టు 1న బక్రీద్‌ పండుగ ఉండగా, మహమ్మారి నేపథ్యంలో ఈ సారి మార్కెట్‌...

ఇంటివద్ద చికిత్సతో కోలుకున్న ఇండోర్‌ చిన్నారి

June 22, 2020

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా సోకిన నాలుగేండ్ల బాలిక ‘ఇంటి వద్ద చికిత్స’తో కోలుకున్నది. 17 రోజులు ‘హోం ఐసోలేషన్‌' తర్వాత ఆదివారం చిన్నారికి నెగెటివ్‌ వచ్చింది. చిన్నారిలో ఎటువంటి లక్షణా...

బాబు కోసం అమ్మగా మారిన ఓ నాన్న!

June 21, 2020

భోపాల్‌ : పిల్లలకు తల్లి ఆప్యాయత ఎంత అవసరమో.. ప్రేమించే తండ్రి నీడ కూడా చాలా ముఖ్యం. ప్రపంచానికి మనల్ని తల్లి పరిచయం చేస్తే.. అదే నాన్న ప్రపంచాన్నే మనకు పరిచయం చేస్తాడు. అమ్మకు, బ్రహ్మకు నడుమ నిచ్చ...

క‌రోనా ఎఫెక్ట్‌: పెండ్లి కొడుకుకు రూ.2100 చలానా

June 15, 2020

ఇండోర్: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ భ‌యంతో అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. అదేవిధంగా మ‌న దేశంలోనూ లాక్...

రూ.225 కోట్ల జీఎస్టీ ఎగవేత

June 14, 2020

భోపాల్‌: కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రూ.225 కోట్ల పన్ను ఎగవేతల్ని కనిపెట్టారు. ఇండోర్‌లో అక్రమ పాన్‌ మసాలా తయారీదారుల కేంద్రాలపై దాడులు చేసిన నేపథ్యంలో ఈ మోసం వెలుగుచూసింది. ఈ గుట్కా రాక...

గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఆరుగురు అరెస్టు

June 05, 2020

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 2న యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఐదుగురితోపాటు వార...

బాలుడి తలలోకి దూసుకెళ్లిన ఫ్యాన్‌ బ్లేడ్‌

May 30, 2020

భోపాల్‌ : ఓ బాలుడు ఆడుకుంటూ వేగంగా పరుగెత్తిన క్రమంలో ఇంట్లో ఉన్న టేబుల్‌ ఫ్యాన్‌కు అతని తల తగిలింది. అప్పటికే వేగంగా ఫ్యాన్‌ తిరుగుతుండటంతో.. దానికున్న పదునైన బ్లేడ్‌ బాలుడి తలలోకి దూసుకెళ్లింది. ...

ఇందూరులో హిమాచల్‌ యాపిల్‌

May 26, 2020

తెలంగాణలో మరో రైతు యాపిల్‌ సాగుఎస్సారెస్పీ దిగువన ‘హరిమాన్‌' తోట...

కరోనా సోకిన మహిళకు కవల పిల్లలు

May 23, 2020

ఇండోర్‌: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పిల్లలు, వృధ్దులు, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కరోనా ప్రభావం చూపుతున్నది. చాలా మంది గర్బిణులు సైతం కరోనా రక్కసి ...

ఫైవ్‌స్టార్‌ వ్యర్థరహిత నగరాలుగా..రాజ్‌కోట్‌, ఇండోర్‌, నవీ ముంబై

May 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చెత్తాచెదారం లేని పరిశుభ్ర నగరాల జాబితాను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ప్రకటించింది. వ్యర్థాల నిర్వహణ ఆధారంగా ఫైవ్‌స్టార్‌, త్రీస్టార్‌, వన్‌స్టార్‌ అ...

ఫైవ్‌స్టార్‌ నగరాలుగా రాజ్‌కోట్‌, ఇండోర్‌, నవీ ముంబై

May 19, 2020

హైదరాబాద్‌: పరిశుభ్ర నగరాల జాబితాను కేంద్రం మంగళవారం ప్రకటించింది. వ్యర్ధాల నిర్వహణలో నగరాలు కనబర్చిన పనితీరును ప్రామాణికంగా తీసుకొని ఫైవ్‌స్టార్‌, త్రీస్టార్‌, వన్‌స్టార్‌ అని మూడు విభాగాలుగా విభజ...

ఇండోర్ లో ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు

May 14, 2020

ఇండోర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇండోర్ జిల్లాలో బుధ‌వారం ఒక్క రోజే 131 పాజిటివ్ కేసులు న‌మోదయిన‌ట్లు ఇండోర్ చీఫ్ మెడిక‌ల్ హెల్త్ ఆఫీసర్ ప్ర‌వీణ్ జాండియా ...

భ‌వ‌నంపై నుంచి దూకి వృద్ధుడి ఆత్మ‌హ‌త్య‌

May 13, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ వృద్ధుడు ఆస్ప‌త్రి నాలుగో అంత‌స్తు నుంచి దూకి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఇండోర్‌లోని కోట్వాలీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న ...

పోలీసుల‌పై దాడి..ఆరుగురు అరెస్ట్

May 12, 2020

ఇండోర్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో  విధుల్లో ఉన్న పోలీసుల‌పై దాడి ఘ‌ట‌న‌లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స‌న్వెర్ న‌గ‌రప‌రిష‌త్ అధ్య‌క్షుడు దిలీప్ చౌద‌రిపై సునిల్ కుమావ‌త్ సామాజిక మాధ్య‌మాల్లో అభ...

వైద్య‌సిబ్బంది కోసం మ‌హిళా ఈ-రిక్షా డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తి

May 08, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డం కోసం మధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇండోర్ లో మ‌హిళా ఈ రిక్షా డ్రైవ‌ర్ల‌కు అనుమ‌తి...

ఇండోర్‌లో 31 మంది పోలీసులకు కరోనా

May 07, 2020

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ఇప్పటివరకు 31 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారని ఇండోర్‌ (ఈస్ట్‌) ఎస్పీ మహ్మద్‌ యూసఫ్‌ ఖురేషీ తెలిపారు. వారిలో 22 మంది వేర్వేరు ఆస్పత్రుల్లోని ఐసోలే...

కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్‌లో 18 మంది కార్మికులు.. వీడియో

May 02, 2020

ఇండోర్‌: లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఎలాగైనా తమ ఇంటికి చేరుకోవాలని శథవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ ప్రయాణాన్ని క...

మధ్యప్రదేశ్‌లో 2వేలు దాటిన కరోనా పాజిటివ్‌లు

April 26, 2020

భోపాల్‌: రెండువేలకు పైగా కరోనా కేసులు నమోదైన జాబితాలో మధ్యప్రదేశ్‌ చేరింది. కొత్తగా 244 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సఖ్య 2096కు చేరింది. దీంతో దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఢి...

పోర్సే కారులో జాయ్‌ రైడ్‌...గుంజీలతో సరి

April 26, 2020

ఇండోర్‌ : హై ఎండ్‌ పోర్సే కన్వర్టబుల్‌ కారులో జాయ్‌ రైడ్‌కు బయల్దేరిన ఓ యువకుడి ప్రయాణం మాత్రం సుఖంగా ముగియలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనవసర ప్రయాణాలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. మధ...

ఇండోర్ లో 198 మందిని నిలిపేశాం: డీఎస్పీ ఉమాకాంత్ చౌద‌రి

April 26, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్ : లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో ప‌లు రాష్ట్రాల్లో వ‌ల‌స కార్మికులు చిక్కుకుని పోయిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఉండిపోయిన‌  వ‌ల‌స‌కూలీలు, ఇత‌ర కార్మికులు కాలి...

12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

April 22, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఇండోర్‌లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో.. అక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో విధులు నిర్వర్తిస్త...

ఆ నాలుగు న‌గ‌రాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్‌

April 21, 2020

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు అంతకంత‌కూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని  ఐదు ప్రముఖ నగరాలలో కరోనా తీవ్రంగా ఉన్న‌ట్లు కేంద్రం గుర్తించింది. ఆ న‌గ‌రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి కేంద...

ఆ నాలుగు ప‌ట్ట‌ణాల్లో క‌రోనా తీవ్రం

April 20, 2020

భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాలుస్తోంది. రోజురోజుకు కోవిడ్‌-19 కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని కొన్ని న‌గ‌రాల్లో ప‌రిస్థితి అతి తీవ్రంగా ఉన్న‌ది. ముఖ్యంగా మ‌హారాష్ట్రలో ముంబై, ప‌...

15 రోజుల నుంచి ఇంటికి వెళ్ల‌లేదు..

April 19, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 890 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..50 మంది మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో ఇండోర్ సిటీ చీఫ్ మెడిక...

యముండ అంటున్న ఎంపీ కానిస్టేబుల్

April 18, 2020

హైదరాబాద్: శుక్రవారం ఒక్కరోజే 50 కొత్త కరోనా కేసులు నమోదైన ఇండోర్‌ (ఎంపీ)లో ఓ పోలీసు సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఇంటికే పరిమితం కాకపోతే యముడే గతి అన్న సందేశం ఇంటింటికి చేరవేసేందుకు యమగోలకు దిగా...

ఇండోర్‌లో ఓలా అంబులెన్స్ సేవ‌లు

April 18, 2020

భోపాల్‌: క‌రోనా బాధితుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించ‌డం కోసం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ జిల్లా యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు కీల‌క చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ది. ఇండోర్ జిల్లా క‌లెక్ట‌ర్ మ‌నీశ్‌సింగ్ సూచ‌న‌ల‌ మ...

లాక్‌డౌన్‌లో ఆసీస్‌ రోవర్‌ రికార్డు

April 16, 2020

సిడ్నీ:  కరోనాతో ఏర్పడ్డ లాక్‌డౌన్‌లో ఆస్ట్రేలియా రోవర్‌ జార్జీ రోవ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పిం ది. బుధవారం జరిగిన ఇండోర్‌ రోయింగ్‌ హాఫ్‌ మారా థాన్‌(21,097 మీటర్లు)ను జార్జీ 1:19:28.4సెకన్ల...

ఇండోర్ కు న‌లుగురు ఖైదీలు..ఒక‌టికి పాజిటివ్

April 11, 2020

ఇండోర్‌: జ‌లంధ‌ర్ సెంట్ర‌ల్ జైలు నుంచి ఇండోర్ కు వచ్చిన ఖైదీల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని జ‌బ‌ల్ పూర్ జిల్లా క‌లెక్ట‌ర్  భర‌త్ యాద‌వ్ తెలిపారు. న‌లుగురు ఖైదీలు ఇండోర్ కు రాగా..వారిక...

కరోనాతో ఇండోర్‌లో వైద్యుడి మృతి

April 10, 2020

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ శతృఘన్‌ పంజ్వానీ (62) కరోనా బారినపడి గురువారం మరణించారు. దేశంలో కరోనాతో వైద్యుడు మరణించటం ఇదే తొలిసారి. ఆయనకు నాలుగు రోజుల కిం...

క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఇండోర్‌లో డాక్ట‌ర్ మృతి..

April 09, 2020

  హైద‌రాబాద్‌:  నోవెల్‌ క‌రోనా వ‌ల్ల డాక్ట‌ర్ బ‌లైన తొలి కేసు భార‌త్‌లో న‌మోదు అయ్యింది. ఇండోర్‌లో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ శ‌త్రుఘ్న పంజ్‌వానీ కోవిడ్‌19 ల‌క్ష‌ణాల‌తో మ‌ర‌ణి...

హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులు

April 08, 2020

భోపాల్‌ : ఓ హిందూ మహిళ పాడేను ముస్లిం యువకులు మోసి మత సామరస్యాన్ని చాటారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇండోర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ గత కొంతకా...

ఇండోర్ జిల్లా జైల్లో మ‌హిళా ఖైదీ ఆత్మ‌హ‌త్య‌

April 07, 2020

ఇండోర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని జిల్లా జైలులో మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక మ‌హిళా ఖైదీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. జైల్లోని బాత్‌రూమ్‌లో అంజు సేన్ అనే 55 ఏండ్ల మ‌హిళా ఖైదీ ఉరేసుకుని చ‌నిపోయిం...

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 14కు చేరిన క‌రోనా మ‌ర‌ణాలు

April 06, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర రాజ‌ధాని భోపాల్‌లో 52 ఏండ్ల‌ వ్య‌క్తి క‌రోనాతో మ‌...

హెల్త్‌ వర్కర్లపై రాళ్లతో దాడి.. వీడియో

April 02, 2020

భోపాల్‌ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఇతర దేశాలకు, రాష్ర్టాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు తెలుసుకుని, వారిని స్క్రీని...

లాక్‌డౌన్‌.. అధికారుల సూచనలతో నిరాడంబరంగా పెళ్లి

April 01, 2020

ఇండోర్‌ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వాయిదా వేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న వ...

కరోనా ఎఫెక్ట్‌..ఐఫా అవార్డ్స్‌ వేడుక వాయిదా

March 06, 2020

ఇండోర్‌: కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు సూచనలను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ...

మగువలకు మద్యం షాపులు

February 29, 2020

భోపాల్‌: మద్యం ద్వారా మరింత ఆదాయం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మగువల కోసం ప్రత్యేక మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నది. భోపాల్‌, ఇండోర్‌లో రెండు, జబల్...

బోళాశంక‌రుడికి రైలులో ఒక సీటు

February 17, 2020

హైద‌రాబాద్‌:  వార‌ణాసి నుంచి ఇండోర్ మ‌ధ్య న‌డిచే కాశీమ‌హాకాల్ ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలును ప్ర‌ధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.  అయితే ఆ రైలులోని బీ5 ఏసీ కోచ్‌లో 64వ బెర్త్‌ను ప‌ర‌మేశ్వ‌...

ఇందూర్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo