గురువారం 04 జూన్ 2020
Indian Cricket | Namaste Telangana

Indian Cricket News


సచిన్‌ టెండూల్కర్‌.. మ్యాంగో కుల్ఫీ

May 25, 2020

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబసభ్యులతో గడుపుతున్న క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌.. ఆదివారం నాడు తన 25 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా ఇంటిల్లిపాదికి తన ఎడమచేతి వాటంత...

తొలి అడుగు అత‌డిదే

May 23, 2020

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో విశ్వ‌వ్యాప్తంగా స్తంభించిపోయిన క్రీడలు ఇప్పుడిప్పుడే తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డు త‌మ ఆట‌గాళ్ల కోసం ఏడు మైదానాల్లో...

ఆయన టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రం మార్చారు

May 18, 2020

న్యూఢిల్లీ: సునీల్‌ గవాస్కర్ అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, యువరాజ్‌సింగ్‌, హర్బజన్‌సింగ్‌తోపాటు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వరకు అందరూ టీమిండియా క్రికెట్‌ ముఖచిత్రాన్ని మార్చిన ...

అవి భార‌త్ క్రికెట్‌లో చెత్త రోజులు: హ‌ర్భ‌జ‌న్‌

May 13, 2020

న్యూఢిల్లీ:  గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న కాలం భార‌త క్రికెట్‌లో అత్యంత చెత్త స‌మ‌య‌మ‌ని వెట‌ర‌న్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ పేర్కొన్నాడు. త‌న త‌ల‌తిక్క రూల్స్‌తో చాపెల్ టీమ్ఇండియాను నానా ఇబ్బం...

ఏ జ‌ట్టుకైనా పోటీ ఇవ్వ‌గ‌ల‌దు: ర‌విశాస్త్రి

May 05, 2020

న్యూఢిల్లీ: 1985లోని భార‌త జ‌ట్టు ప్ర‌స్తుత టీమ్ఇండియాకు పోటీనివ్వ‌గ‌ల‌ద‌ని భార‌త హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆ జ‌ట్టులో అనుభ‌వ‌జ్ఞులు, యువ‌కులు స‌రి స‌మానంగా ఉండేవార‌ని.. ప‌రిమిత ఓవ‌...

మాజీ క్రికెటర్ల కోసం అజారుద్దీన్ విరాళం

April 28, 2020

న్యూఢిల్లీ: లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న మాజీ క్రికెటర్లకు సాయం చేసేందుకు భారత క్రికెట్​ సంఘం(ఐసీఏ) రూ.24లక్షల నిధులను సమీకరించింది. ఇందుకోసం టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​,...

47వ వడిలోకి సచిన్‌.. 47 ఆసక్తికరమైన విషయాలు

April 24, 2020

హైదరాబాద్‌: దేశంలో క్రికెట్‌ అనగానే మొదట గుర్తొచ్చేది సచిన్‌ టెండుల్కర్‌. తన ఆట, వ్యక్తిత్వంతో క్రికెట్‌ను ఒక మతంలా మార్చాడు సచిన్‌. ఏప్రిల్‌ 24న తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఈ క్రికెట్‌ దేవ...

టీ20 వరల్డ్‌ కప్‌లో ధోనీ ఆడాలి: మాజీ క్రికెటర్‌ క్రిష్‌

April 19, 2020

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్‌ ధోనీ సభ్యుడిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. తాను ధోనికి పెద్ద అభిమానినని, అతడు భారత క్రికెట్‌కు చా...

రోహిత్‌ బ్యాటింగ్‌ అద్భుతం

April 16, 2020

న్యూఢిల్లీ: భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌పై ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోస్‌ బట్లర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కొంటూ సెంచరీలు బాదడంలో ముందుండే రోహిత్‌ బ్యాటింగ్‌...

‘ధోనీ.. తరానికొక్కడు’

April 12, 2020

ముంబై: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసిం గ్‌ ధోనీలాంటి వాళ్లు తరానికి ఒకరే వస్తారని.. అలాంటి ఆటగాడి రిటైర్మెంట్‌ గురించి పదేపదే చర్చించడం సబబు కాదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ అన్...

తనువొక చోట.. మనసొక చోట

March 31, 2020

ముంబై: లాక్‌డౌన్‌ కారణంగా శారీరకంగా ఇంట్లోనే ఉన్నా.. మనసు మాత్రం వాంఖడే స్టేడియంలో చక్కర్లు కొడుతున్నదని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటున్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే ప్రారం...

ధోనీ ఆశలు ఆవిరే: హర్ష భోగ్లే

March 28, 2020

న్యూఢిల్లీ: భారత జట్టుకు ధోనీ ఆడే అవకాశాలపై మాజీ క్రికెటర్లకు తోడు వ్యాఖ్యాతల విశ్లేషణ కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైర స్‌ కారణంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరుగడం పై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ధోనీ ఇక జాతీ...

కోహ్లీనే బాస్‌: రవిశాస్త్రి

March 28, 2020

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ కోహ్లీ బాస్‌ అని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఓ ప్రముఖ టెలివిజన్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాసిర్‌ హుస్సేన్‌, మైఖేల్‌ అథర్టన్‌, రాబ్‌కీతో కలిసి ...

ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ హీరో: క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌

March 25, 2020

`బ‌హుబ‌లి` తో దేశవ్యాప్తంగా స్టార్‌డ‌మ్ సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ హీరో ప్ర‌భాస్. ఈ మూవీతో ప్ర‌భాస్‌కి బాలీవుడ్‌లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అత‌నికి ఎంతో మంది సెల‌బ్రెటీలు ఫిదా అయ్య...

కోహ్లీనే నా ఫేవరెట్‌

March 21, 2020

కరాచీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో విరాటే తన ఫేవరెట్‌ బ్యాట్స్‌మన్‌ అని, సాధించిన రికార్డులే అతడి గ...

సలహా కమిటీని నియమించిన బీసీసీఐ..

January 31, 2020

ముంబయి: బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) నూతన క్రికెట్‌ సలహా కమిటీ(అడ్వైజరీ కమిటీ)ని నియమించిది. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని రూపొందించారు. వారిలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌...

భారత్‌ జెర్సీ ధరించడం గొప్ప అనుభూతి..

January 26, 2020

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప...

లారియస్‌ అవార్డు రేసులో సచిన్‌

January 12, 2020

లండన్‌ : 2011 ప్రపంచకప్‌ గెలిచాక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ఇప్పటిక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo