మంగళవారం 02 జూన్ 2020
Indian Army | Namaste Telangana

Indian Army News


శాంతి కు‘సుమన్‌'

May 31, 2020

ఐరాస శాంతి దళంలో పనిచేస్తున్న భా రత ఆర్మీ మేజర్‌ సుమన్‌ గవాని ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2019’ ఐరాస ప్రధాన కార్య దర్శి ఆంటోనియో గుటేరస్‌ నుంచి అ వార్డునందుకున్నారు. ఆమె ఈ అవా ...

భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి గుర్తింపు

May 28, 2020

ఈటానగర్‌ : ఆర్మీ భద్రతా సిబ్బంది, అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు చాంగ్‌లాంగ్‌ జ్లిలాలోని మియావో బమ్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో దాచిన ఆయుధాలు, మందుగుం...

భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డ పాక్‌

May 26, 2020

శ్రీనగర్‌: దాయాది పాకిస్థాన్‌ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో బాలాకోట్‌ సెక్టార్‌లో ఉన్న రాజౌరీ వద్ద నియంత్రణరేఖ వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు తెగ...

లష్కరే ఉగ్రవాది అరెస్ట్‌

May 24, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది వసీం ఘనీని పోలీసులు అరెస్టు చేశారు. బుద్గాం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లష్కరే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాద...

సైన్యం ప్రధాన కార్యాలయం పాక్షికంగా మూసివేత

May 17, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత సైన్యం ప్రధాన కార్యాలయం ‘సేన భవన్‌'లో కొంత భాగం మూసివేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. ఈ భవనంలో పనిచేస్తున్న ఓ సైనికుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అ...

సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ మూసివేత

May 15, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ కార్యాలయాన్ని మూసివేశారు. ఈ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార...

ఆర్మీలో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’

May 14, 2020

న్యూఢిల్లీ: దేశానికి సేవ చేసే అవకాశాన్ని యువతకు కల్పించాలని ఆర్మీ యోచిస్తున్నది. మూడేండ్ల పాటు మిలిటరీలో విధులు నిర్వహించే  ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నది. ప్రయోగాత్మకం...

ముగ్గురు పాకిస్తాన్‌ సైనికులు హతం

May 08, 2020

శ్రీనగర్‌ : సరిహద్దుల్లో పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లాలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పా...

154 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌

May 07, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు 154 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన జవాన్లు అందరూ శాంతి భద్రతల పర్...

హిజ్బుల్‌ అధిపతి హతం

May 07, 2020

ఎనిమిదేండ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న నైకూ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత హి...

పట్టువదలని వీరుడు.. ప్రాణాలు వదిలాడు

May 05, 2020

13వ ప్రయత్నంలో ఆర్మీలోకి కర్నల్‌ అశుతోష్‌ శర్మన్యూఢిల్లీ: సైన్యంలో చేరడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదు...

హాస్పిట‌ళ్ల‌పై విమానాల‌తో పూల‌వ‌ర్షం కురిపిస్తాం..

May 02, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ పోరాటం కీల‌క పాత్ర పోషిస్తున్న వైద్య బృందానికి .. భార‌తీయ ఆర్మీ ఘ‌నంగా నివాళి అర్పించ‌నున్న‌ది.  ఆదివారం దేశ‌వ్యాప్తంగా ఫ్లైపాస్ట్ నిర్వ‌హించ‌నున్న...

పాక్‌ కాల్పులు : ఇద్దరు సైనికులు మృతి

May 02, 2020

శ్రీనగర్‌ : భారత సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ రేంజర్లు ఉల్లంఘించారు. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ రేంజర్లు కాల్పులకు ప...

జమ్మూలో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

April 25, 2020

జమ్ముకశ్మీర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో భద్రతాబలగాలు, ఉద్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపుర సమీపంలోని గోరీపురా వద్ద జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు...

ఢిల్లీ మర్కజ్ క్వారంటైన్ నిర్వహణ చేపట్టిన సైనిక వైద్యబృందం

April 19, 2020

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద కరోనా కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని నరేలా క్వారంటైన్ నిర్వహణను సైన్యం చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అక్కడ విధులు ని...

భారత్‌ కరోనాపై పోరాడుతుంటే.. పాక్‌ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నది: ఆర్మీ చీఫ్‌

April 17, 2020

న్యూఢిల్లీ: భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై పోరాడుతుంటే, మన పొరుగుదేశం మాత్రం తరచూ కాల్పులకు పాల్పడుతూ మనకు ఇబ్బందులు సృష్టిస్తున్నదని, ఇది చాలా దురదృష్టకరమని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌...

సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు

April 12, 2020

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసినా భారత్‌పట్ల పాకిస్థాన్‌ దుష్టబుద్ధి మాత్రం మారటంలేదు. జమ్ముకశ్మీర్‌లోని ...

క‌ల్న‌ల్ అంత్య‌క్రియ‌ల కోసం పేరెంట్స్ 2600 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం

April 11, 2020

హైద‌రాబాద్‌: భార‌త ఆర్మీలో స్పెష‌ల్ ఫోర్సెస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ క‌ల్న‌ల్ ఎన్ఎస్ బల్ శుక్ర‌వారం బెంగుళూరులో క‌న్నుమూశారు. క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఆ క‌ల్న‌ల్ వ‌య‌సు 39 ఏళ్లు.  ఎలైట్ 2 పారా య...

గ‌ర్జించిన బోఫోర్స్ తుపాకులు.. పాక్ డంప్ ధ్వంసం.. వీడియో

April 11, 2020

హైద‌రాబాద్ : జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్‌ అకారణంగా  కాల్పులకు తెగబడింది.  భారత సైనిక బలగాలు పాక్‌కు గట్టి గుణపాఠం నేర్పాయి. కుప్వారా జిల్లా కెరాన్‌ సెక్టార్ల పరిధిలో నియంత్ర...

ఆర్మీ క‌మాండ‌ర్ల స‌ద‌స్సు వాయిదా

April 08, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పొడిగిస్తార‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం లాంటి ప‌రిణామ...

జ‌వాన్ దేవేంద్ర‌సింగ్‌కు ఉత్త‌రాఖండ్ సీఎం నివాళులు

April 07, 2020

డెహ్రాడూన్‌: ఉగ్ర‌వాదుల‌తో పోరులో ఇటీవ‌ల ప్రాణాలు కోల్పోయిన భార‌త సైనికుడు దేవేంద్ర‌సింగ్‌కు ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ నివాళులు అర్పించారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం, రుద్ర‌ప్ర‌యాగ్ జిల్ల...

పాక్ చర్యలపై భార‌త‌ సైన్యం ఆగ్రహం

April 06, 2020

న్యూఢిల్లీ: పాకిస్తాన్ బుద్ది ఎప్పుడు కూడా వ‌క్ర‌బుద్దేన‌ని మ‌రోసారి నిరూపించుకుంద‌ని భార‌త సైన్యం విమ‌ర్శించింది.  ప‌రిస్థితులు ఎలా ఉన్నాత‌మకు అనుకూలంగా మలుచుకోవ‌డం వారి నీచ‌బుద్దికి నిద‌ర్శ‌...

24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులు హతం

April 05, 2020

జమ్ముకశ్మీర్‌: కశ్మీర్‌ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు. దక్షిణ కశ్మీర్‌లోని బాట్‌పురాలో స్థానిక పౌరులను చంపారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట...

ఆ సమయంలో శానిటైజర్‌ వాడొద్దు..!

April 04, 2020

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌పై ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా చాలా మంది మాస్కులను ఎక్కువగా వాడటంతో పాటు హ్యాండ్‌ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరి...

కాల్పులకు తెగబడ్డ పాక్‌.. గాయపడ్డ ఇద్దరు భారత జవాన్లు

April 02, 2020

హైదరాబాద్‌: పాక్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. గురువారం తెల్లవారుజామున పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇండియన్‌ ఆర్మికి చెందిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ జిల్లా...

వైర‌స్‌పై పోరు.. ఆప‌రేష‌న్ న‌మ‌స్తే

March 27, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  ఆ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే మ‌న దేశం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది.  అన్ని రాష్ట్రాలు వైర‌స్ నియంత్ర‌ణ‌కు తమ వంతు ప్ర...

సైన్యంలో తొలి కేసు

March 19, 2020

లడఖ్‌లో ఒక జవాన్‌కు కరోనా పాజిటవ్‌దేశంలో 158కి చేరిన బాధితులు...

యుద్ధ విన్యాసాలు ర‌ద్దు చేసిన భార‌త ఆర్మీ

March 18, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో భార‌తీయ ఆర్మీ అన్ని క‌మాండ్ సెంట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది.  యుద్ధ విన్యాసాలు, స‌మావేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇండియ‌న్ ఆర్మీ కోరింది. శిక్ష‌ణా కార...

ఉగ్రవాదుల డంప్‌ ధ్వంసం

March 18, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురాలో ఉగ్రవాదుల డంప్‌ను భారత భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇవాళ ఉదయం పోలీసులు, భద్రతా బలగాలు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదుల...

భారత జవాన్‌కు కరోనా పాజిటివ్‌

March 18, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 147కు చేరింది. ఓ భారత జవాన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలిం...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

March 09, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఖాజ్‌పురా రెబన్‌ ఏరియాలో ఉ...

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

February 22, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. అన...

పాకిస్తాన్‌ ఆర్మీ జవాన్‌ హతం

February 21, 2020

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా సెక్టార్‌లో గురువారం పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ శిబిరాలపై పాకిస్తాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం ...

ఆర్మీలో మహిళా కమాండర్లు

February 18, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళలు.. సైన్యంలోనూ అత్యున్నత స్థానానికి చేరుకునే సమయం వచ్చింది. భారతదేశం మహిళల సారథ్యంలో అంగారకుడి వరకు ఉపగ్రహాన్ని పంపినా.. ఆర్మీ...

సైన్యంలో భారీ సంస్కరణలు!

February 18, 2020

న్యూఢిల్లీ: పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు రెండు నుంచి ఐదు థియేటర్‌ కమాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ బలగాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స...

గణతంత్ర వేడుకల్లో.. లేడీ షేర్‌గిల్‌ తనియా!

January 24, 2020

‘భారతీయులకు గర్వకారణమైన ఆర్మీని లీడ్‌ చేస్తున్న తనియాను చూస్తుంటే ముచ్చటగా ఉంది’ అంటూ బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తనియా గొప్పతనాన్ని సోషల్‌ మీడియా వేదికపై ప్రశంసించారు.‘ఆర్మీ పరే...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడికి కుట్ర!

January 22, 2020

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడికి కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. జనవరి 26కు ముందే దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. పుల్వామా ఆప...

ఆర్మీలో 55 ఆఫీసర్‌ పోస్టులు

January 14, 2020

ఇండియన్‌ ఆర్మీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టులను ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం 48వ కోర్సు (అక్టోబర్‌ 2020) ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo