మంగళవారం 02 జూన్ 2020
Income | Namaste Telangana

Income News


వార్షిక విద్యుత్‌ బిల్లులపై సీబీడీటీ

June 01, 2020

లక్ష దాటితేచెప్పాలె   

వలస కూలీలకు కాశీ విశ్వనాథ్‌ ఆలయం ఉపాధి కల్పన

May 31, 2020

కాశీ: కాశీ విశ్వనాథ్‌ ఆలయం కాశీ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు అయిన కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టులో వలస కూలీలకు ఉపాధి కల్పించనుంది. ఆలయ పరిపాలన కమిటీ 1,000 మంది వలస క...

రామజన్మభూమి విరాళాలకు పన్ను మినహాయింపు

May 09, 2020

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్న శ్రీ  రామ జన్మభూమి తీర్థ క్షేత్రకు ఇచ్చే విరాళాలను ఆదాయం  పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్...

తిరుమ‌ల‌కు భారీగా ఆదాయం గండి

April 30, 2020

తిరుమ‌ల:‌ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావం సాధార‌ణ జ‌నంపైనే కాకుండా...తిరుమల శ్రీవారిపై కూడా కూడా పడింది. దేశంలోనే ఎక్కువ‌గా ఆదాయాన్ని ఆర్జించే పుణ్య‌క్షేత్రాల్లో తిరుమ‌ల కూడా ఒక్క‌టి. క‌రోన...

కొత్త ఉద్యోగాలు చేప‌ట్ట‌బోమ‌న్న హ‌ర్యానా

April 27, 2020

క‌రోనా ఎఫెక్ట్‌తో హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌తో  ఆ రాష్ట్ర ఆదాయ మార్గాలు త‌గ్గిపోవ‌డంతో ఖ‌జ‌నా ఖాళీ అయ్యింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది పాటు ఎలాంటి కొత్త ఉద్యోగ నియా...

విదేశీ క్రికెట్ బోర్డుల‌కు బీసీసీఐ ఆఫ‌ర్స్‌

April 27, 2020

విదేశీ క్రికెట్ బోర్డుల‌కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ రద్దుతో నష్టాలను ఎదుర్కొంటున్న విదేశీ క్రికెట్ బోర్డుల‌కు సహాయం చేసే ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్ప‌టికే ప‌లు ...

ఐటీ రిటర్ను ఫారాల సవరణ

April 19, 2020

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను (ఐటీ) రిటర్ను ఫారాలను సవరిస్తున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను...

ఆదాయ‌ప‌న్ను శాఖ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

April 18, 2020

హైద‌రాబాద్: ఆదాయ‌ప‌న్ను శాఖ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా పరిశ్ర‌మ‌ల‌కు ఆదాయ‌ప‌న్నుశాఖ ఇచ్చిన ఆర్థిక వెస‌లుబాటును ఆయ‌న మెచ్చుకున్నారు. సెంట్ర...

పన్ను చెల్లింపుదారులకు ఊరట

April 10, 2020

 కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్థిక  సమస్యలను పరిష్కరించాలని  కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్‌కు నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకష్ణదేవరాయలు గతవార...

హైదరాబాద్‌లో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌పై కరోనా దెబ్బ

March 20, 2020

కరోనా వైరస్‌ హైదరాబాద్‌లో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. వైరస్‌ కారణంగా ఆర్డర్లు బాగా తగ్గిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు లాభాలు లేక లబోదిబోమంటున్నాయి. ఇక ఫుడ్‌ డెలివరీ బాయ్‌ల ప...

కొత్త ఐటీ విధానం దండగే

March 04, 2020

ముంబై, మార్చి 3: కొత్త ఐటీ విధానంతో ఉద్యోగులకు లాభమేమీ ఉండదని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. తమ ఉద్యోగులకు ఈ విధానం లాభిస్తుందని తాము విశ్వసించడం లేదని 81 శాతం సంస్థలు అంటున్నాయి. వచ్చే ఆర్థ...

విదేశీ కేసులకూ ‘వివాద్‌ సే విశ్వాస్‌'

February 23, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ‘వివాద్‌ సే విశ్వాస్‌' పథకం విదేశీ కేసులకూ వర్తిస్తుందని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ శనివారం స్పష్టం చేసింది. పన్ను వివాదాలను పరిష్కరించి.. పన్ను చెల్లింపుదారులు-స్వీకరణదారులకు మ...

రూ.2వేల కోట్ల అవకతవకలను గుర్తించిన ఐటీశాఖ

February 13, 2020

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో జరిపిన ఐటీ సోదాల గురించి ఆదాయపు పన్నుల శాఖ ప్రకటన విడుదల చేసింది. సుమారు రూ.2 వేల కోట్ల అవకతవకలను ఐటీశాఖ అధికారులు పేర్కొన్నారు. విజయవాడ, కడప, విశాఖప...

తమిళ నటుడు విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

February 06, 2020

చెన్నై, ఫిబ్రవరి 5: ప్రముఖ తమిళ న టుడు విజయ్‌ ఇం ట్లో ఐటీసిబ్బంది బుధవారం సోదా లు జరిపారు. ఓ సినీ నిర్మాణ సంస్థ కార్యాలయం, ఫైనాన్సర్‌, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో ఫ...

కొందరికైతే లాభమే

February 02, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కొత్త ఆదాయం పన్ను (ఐటీ) విధానాన్ని నిపుణులు సంక్లిష్టంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు నూతన పద్ధతి తప్పక లాభదాయకమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీత...

వేతన జీవులకు ఊరట ఉత్తిదే!?

February 02, 2020

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఆదాయం పన్ను చ...

ఐటీ తిరకాసు

February 02, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెట్టింది. మధ్యతరగతి ప్రజలతోపాటు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు లబ్ధిచేకూరేలా పన్నులను సరళీకరిస్తున్నట్టు సార్...

నిజంగానే ఆదాయంపై పన్ను తగ్గుతుందా?

February 01, 2020

బడ్జెట్ రోజు మధ్యతరగతివారి దృష్టి ఆదాయపన్ను మీదే ఉంటుంది. అందుకే కేంద్ర ఆర్థికమంత్రులు కొన్ని గమ్మత్తయిన తిరకాసు ప్రకటనలు చేస్తుంటారు. ఇదివరకు పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ.5 లక్షల వరకు ...

5 ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్నులేదు..

February 01, 2020

హైద‌రాబాద్‌: ఏడాదికి  5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ తెలిపారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొత్...

5 నుంచి 7.5 ల‌క్ష‌ల ఆదాయానికి 10 శాతం ప‌న్ను

February 01, 2020

హైద‌రాబాద్‌:  కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త ఆదాయ‌ప‌న్ను విధానాన్ని ప్ర‌క‌టించారు.  కొత్త ఆదాయ ప‌న్ను విధానం ప్ర‌కారం.. 5 ల‌క్ష‌ల నుంచి 7.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి కేవ‌లం ప‌ది శాతం ప...

రైత‌న్న కోసం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ‌..

February 01, 2020

హైద‌రాబాద్‌: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది.  బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక మంత్రి నిర్మ‌ల ఈ విష‌యాన్ని తెలిపారు. వ్య‌వ...

ఐటీ ఊరట లేనట్లే!

January 27, 2020

న్యూఢిల్లీ, జనవరి 26: రాబోయే బడ్జెట్‌లో ఆదాయం పన్ను (ఐటీ) కోతలకు అవకాశాలు తక్కువేనని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో పన్ను వసూళ్లు గరిష్ఠంగా రూ.2 లక్షల కోట్ల నుంచి 2.5 లక...

అధిక ప‌న్ను.. సామాజిక‌ అన్యాయ‌మే

January 24, 2020

హైద‌రాబాద్‌:  అధిక స్థాయిలో ప‌న్నులు వ‌సూల్ చేయ‌డం అంటే.. ప్ర‌భుత్వం సామాజిక అన్యాయానికి పాల్ప‌డ‌డ‌మే అని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌరులపై ప‌న్ను పోటు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం...

దారుణంగా ప‌డిపోయిన ఐటీ వ‌సూళ్లు..

January 24, 2020

హైద‌రాబాద్‌:  కార్పొరేట్‌, ఆదాయ‌ప‌న్ను వ‌సూళ్లు ఈ ఏడాది దారుణంగా ప‌డిపోయాయి.  గ‌త రెండు ద‌శాబ్ధాల్లో వ‌సూళ్లు అయిన‌దానితో పోలిస్తే ఇదే అత్యంత త‌క్కువ అని ఐటీ సీనియ‌ర్ అధికారులు చెబుతున్నారు.  కార్ప...

నిర్మలమ్మకు ఏడు సవాళ్లు

January 24, 2020

న్యూఢిల్లీ, జనవరి 23:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్...

7 లక్షలదాకా 5 శాతమే!

January 23, 2020

న్యూఢిల్లీ, జనవరి 22: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబుల మార్పులుండవచ్చని తెలుస్తున్నది. రూ.7 లక్షల వరకు వార్...

5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌ప‌న్ను ఉండ‌దు !

January 22, 2020

హైద‌రాబాద్‌:  కేంద్ర బ‌డ్జెట్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది.  అయితే ఈసారి ఆదాయం ప‌న్నుపై  ఎటువంటి మిన‌హాయింపు ఉంటుంద‌న్న‌దే ఆస‌క్తిగా మారింది. 2020 బ‌డ్జెట్‌లో ఐటీ శ్లాబ్‌లో వెస‌లుబాటు ఉండే...

లక్ష్యసాధన కష్టమే

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆదివారం అన్నారు. రూ.2.5 లక్షల ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo