ఆదివారం 25 అక్టోబర్ 2020
IRCTC | Namaste Telangana

IRCTC News


మరింత వేగంగా.. చల్లగా!

October 12, 2020

ఆధునికీకరణ దిశగా రైల్వే నెట్‌వర్క్‌కొన్ని రూట్లలో గంటకు 130-160 కిలోమీటర్ల వేగంతో రైళ్ల పరుగులుఆ మార్గాల్లోని రైళ్లలో అన్నీ ఏసీ బోగీలేన్...

5 నిమిషాల ముందు వరకూ బుకింగ్‌, క్యాన్సలేషన్‌

October 11, 2020

న్యూఢిల్లీ: రైలు బయలుదేరడానికి ఐదు నిమిషాల ముందువరకు టికెట్ల బుకింగ్‌ లేదా టికెట్లను రద్దు చేసుకునే సౌకర్యాన్ని భారతీయ రైల్వే శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిబంధన ప్రస్తుతం నడుస్తున్న అన్ని ప్...

ఛార్జీల నిర్ణయం ప్రైవేటుకే!

September 19, 2020

ప్రైవేటు రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ కీలక వెల్లడిప్రయాణికులపై త్వరలో యూజర్‌ ఛార్జీలు 10-15 శాతం రైల్వే స్టేషన్లలో వర్తింపు న్య...

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు

September 05, 2020

న్యూఢిల్లీ:  ప్రయాణికుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  ఈ నెల 12వ తేదీ  నుంచి మరో  80 కొత్త  ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతామని, 10వ తేదీ నుంచి ...

పట్టాలపైకి ప్రైవేట్‌ రైళ్లు!

August 04, 2020

భారతీయ రైల్వేల్లో ప్రైవేట్‌ కూత2027 నాటికి 12 క్లస్టర్లలో 151 రైళ్లు 

రైల్‌ టికెట్ల బుకింగ్‌ మరింత సులభతరం చేసేందుకు..

July 28, 2020

న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. వినియోగదారులు ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లను మరింత సులభతరంగా బుక్‌ చేసేందుకు అధికారిక వైబ్‌సైట్‌ను పునరుద్ధరిస...

ప్రైవేటుకు రైళ్ల నిర్వహణ

July 02, 2020

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణకు ప్రైవేటుసంస్థలను అనుమతిస్తూ రైల్వే బుధవారం రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్లకు ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఉన్న 109 (రానూ పోను) రూట్లలో 151 రైళ్ల నిర్వహణకు స...

రైలు టికెట్ల రద్దు మొత్తాలను ఇలా తిరిగి పొందండి

June 23, 2020

ముంబై : బుక్ చేసిన రైలు టికెట్‌ మొత్తాన్ని తిరిగి పొందడానికి భారత రైల్వే శాఖ నిబంధనలను మార్చింది. ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని సాధారణ రైలు టిక్కెట్లను తిరిగి చెల్లించాలని భారత ర...

ఖర్చు రూ.3,400..వసూలు రూ.600 : శ్రామిక్‌రైళ్ల వ్యయంపై రైల్వే

June 16, 2020

న్యూఢిల్లీ: వలస కూలీలను స్వస్థలాలకు తరలించడానికి 4,450 శ్రామిక్‌ రైళ్లను నడిపామని, చార్జీ రూ.600 చొప్పున వసూలు చేశామని భారతీయ రైల్వే సోమవారం తెలిపింది. ఒక్కో ప్రయాణికుడిపై రూ.3,400 ఖర్చుతో సంస్థకు ...

మే 1 నుంచి 3736 శ్రామిక్‌ రైళ్లలో 48 లక్షల వలస కార్మికుల తరలింపు

May 28, 2020

న్యూడిల్లీ: అధికారిక సమాచారం ప్రకారం మే 1 నుంచి 3,736 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లలో మొత్తం 48 లక్షల మంది వలస కార్మికులను భారత రైల్వే వారి గమ్య స్థానాలకు చేరవేసింది. వీటిలో 3,157 రైళ్లు వాటి లక్ష్యాలను...

30 రోజుల ముందే రైల్వే బుకింగ్స్‌

May 23, 2020

కౌంటర్లలోనూ టికెట్ల అమ్మకం ప్రత్యేక రైళ్లకు న్యూఢిల్లీ: రాజధాని రూట్లలో నడుస్తున్న 30 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టిక...

ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లకు సర్వర్‌ సమస్యలు

May 22, 2020

హైదరాబాద్ : జూన్‌1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 200 రైళ్లను నడపనుండగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ర్టాల మధ్య 8 రైళ్లు నడవనున్నాయి. దీని కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌...

నేటి నుంచి రైల్వే బుకింగ్స్‌

May 21, 2020

జూన్‌ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లుపలు తెలంగాణ రైళ్లకు చోటున్యూఢిల్లీ, మే 20: వచ్చే నెల 1 నుంచి పట్టాలెక్కనున్న 200 ప్యాసింజర్‌ రైళ్లకు గురువారం ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారం...

జూన్‌ 1 నుంచి రైలు కూత

May 20, 2020

200 నాన్‌-ఏసీ రైళ్లను నడుపుతాం: రైల్వే శాఖచిన్న పట్టణాల్లోని ప్రజలకు ఊరట

కదిలిన ప్రత్యేక రైళ్లు

May 13, 2020

90 వేలకుపైగా రైల్వే టికెట్ల బుకింగ్‌వారంలో 1.7 లక్షల మంది ప్రయాణంన్యూఢిల్లీ: సుమారు 50 రోజుల తర్వాత ప్రయాణికుల రైళ్లు కదిలాయి. మంగళవారం ఎనిమిది ప్రత్యేక ఏసీ రైళ్లు పట్టాల...

నేడు పట్టాలపైకి రైళ్లు

May 12, 2020

న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్ల పునరుద్ధరణలో భాగంగా మంగళవారం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఢిల్లీ నుంచి దిబ్రుగఢ్‌, బెంగళూరు, బిలాస్‌పూర్‌కు ఒక్కోటి చొప్పున మూడు రైళ్లు...

ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌..ట్రాఫిక్‌ జామ్‌

May 11, 2020

న్యూఢిల్లీ:  ప్యాసింజర్‌ రైళ్లు మంగళవారం నుంచి పట్టాలెక్కనున్న నేపథ్యంలో  ప్రయాణికుల రైళ్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకావాల్సి ఉంది. ఐతే ప్రయాణికులంతా టికెట్ల కోసం ఒక్కసారి...

ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ షురూ

May 11, 2020

 న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి మళ్లీ కూతపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్ల బుకింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రై...

రేపటి నుంచి రైలు కూత

May 11, 2020

నేటి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్‌15 ‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌' మార...

గ్రీన్‌సిగ్న‌ల్‌.. మే 12 నుంచి ప‌ట్టాలెక్క‌నున్న‌ 15 రైళ్లు

May 10, 2020

న్యూఢిల్లీ:  మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. ఈ రైళ్లు ఢిల్లీ స్టేష‌న్ ...

ఈ నెల 15 నుండి ప్యాసింజరు రైళ్ళు

April 03, 2020

హైదరాబాద్:  లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీతో ముగియనుండటంతో మరుసటి రోజు నుండి రైల్వే సర్వీసులను నడిపించనున్నారు. ఒకేసారి మొత్తం కాకుండా మొదట  ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలకు రైళ్ళను నడిపించనున్నా...

త్వరలో మళ్లీ పట్టాలపైకి ‘స్వర్ణ రథం’

February 29, 2020

న్యూఢిల్లీ: విలాసవంత రైలు ‘గోల్డెన్‌ ఛారియట్‌ (స్వర్ణ రథం)’ సేవలను మార్చి 22 నుంచి పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. 2008లో కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధ...

మార్చి 28వ తేదీ నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌ రైలు

February 28, 2020

ఢిల్లీ: శ్రీరామాయణ రైలు మార్చి 28వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.  ఈ రైలులో ఐదు నాన్‌ ఏసీ స్లీపర్‌ క్లాస్‌, ఐదు మూడో తరగతి ఏసీ కోచ్‌లు ఉంటాయి.  యాత్ర 17 రోజుల...

నకిలీ వెబ్‌సైట్‌ పట్ల యూజర్లకు ఐఆర్‌సీటీసీ హెచ్చరిక

January 23, 2020

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తన యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అచ్చం ఐఆర్‌సీటీసీని పోలిన ఓ వెబ్‌సైట్‌ చెలామణీలో ఉందని, దాని పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo