మంగళవారం 19 జనవరి 2021
IED blast | Namaste Telangana

IED blast News


మందుపాత‌ర పేల్చి కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ హ‌త్య‌

December 15, 2020

కాబూల్‌: ఆప్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఉగ్ర‌వాదుల దారుణాలు కొనసాగుతున్నాయి. ఈ ఉద‌యం మందుపాత‌ర పేల్చి కాబూల్ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ మొహిబుల్లా మొహ‌మ్మ‌దిని హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న‌లో మొహిబుల్లాతోపాటు ...

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ..కమాండెంట్‌ మృతి

December 15, 2020

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం ఐఈడీ పేలింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్‌ 208 కోబ్రా బెటాలియన్‌ డిప్యూటీ కమాండెంట్‌ వికాస్‌కుమార్‌ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెంద...

సుక్మా పేలుడులో ఒక‌రు మృతి.. 10 మంది జ‌వాన్ల‌కు గాయాలు

November 29, 2020

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ క‌మాండెంట్ నితిన్ భ‌లేరావు (33) ప్రాణాలు కోల్పోయారు. మ‌రో సెకండ్ ర్...

పేలిన ఐఈడీ.. ఐటీబీపీ జ‌వాన్‌కు గాయాలు

October 30, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కోకామేట - క‌చ్చ‌ప‌ల్ రోడ్డులో 53వ బెటాలియ‌న్‌కు చెందిన ఐటీబీపీ జ‌వాన్లు కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ స...

ఎమ్మెల్యే హ‌త్య కేసులో 33 మంది మావోయిస్టుల‌పై ఎన్ఐఏ చార్జిషీటు దాఖ‌లు

October 02, 2020

ఢిల్లీ : ఛ‌త్తీస్‌గ‌డ్‌లో 2019లో జ‌రిగిన‌ ఎమ్మెల్యే భీమా మాండవి హత్యకు సంబంధించి సీపీఐ (మావోయిస్టు) కు చెందిన 33 మంది క్యాడ‌ర్‌పై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. ...

అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్ర‌దాడి

July 30, 2020

హైద‌రాబాద్‌: మ‌ణిపూర్‌లో ఇవాళ నాలుగ‌వ అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేశారు.  ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు జ‌వాన్లు మృతిచెందారు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.  మ‌య‌న్మార్‌తో ఉన్న స‌రిహ‌ద...

ఐఈడీ పేలుడులో 20 మందికి గాయాలు

July 24, 2020

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కైబ‌ర్ పంక్తున్‌క్వా ప్రావిన్స్ లో గ‌ల మార్కెట్‌లో ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుడులో 20 మంది వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ నజాబ్ అలీ మీడియా వివ‌...

పేలిన ఐఈడీ బాంబు : సీఏఎఫ్ జ‌వాన్ కు గాయాలు

June 23, 2020

రాయ్ పూర్ : ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో రిమోట్ కంట్రోల్ ద్వారా న‌క్స‌ల్స్.. ఐఈడీ బాంబును పేల్చారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ పేలుడులో ఛ‌త్తీస్ గ‌ఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్(సీఏఎఫ్) జ‌వాను తీవ్రంగా గ...

కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి

June 12, 2020

 అఫ్గానిస్థాన్‌ : కాబూల్‌లోని మసీదులో ఐఈడీ పేలుడు సంభవించింది. షేర్‌షా సూరీ మసీద్‌లో సంభవించిన ఈ పేలుడులో ఇమామ్‌ సహా నలుగురు మృతిచెందారు. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తుండ...

మందుపాతర పేలుడు: జవానుకు గాయాలు

March 16, 2020

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లా పరతాపూర్‌ సమీపంలో మందుపాతర పేలింది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులు తేరుకునేలోపు మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఒక...

ఇంఫాల్‌లో ఐఈడీ పేలుడు

January 23, 2020

మణిపూర్‌: ఇంఫాల్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఇంఫాల్‌ పశ్చిమలోని నాగమపాల్‌ రిమ్స్‌ రోడ్డు వద్ద ఈ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు పేలుడులో ఎవరికి ఎటువంటి గాయాలు కా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo