ఆదివారం 07 జూన్ 2020
ICC | Namaste Telangana

ICC News


అలా ఆడ‌టం క‌న్నా.. ప్రపంచకప్ వాయిదా వేయండి

June 05, 2020

కరాచీ: ఖాళీ మైదానాల్లో టీ20 ప్రపంచకప్‌ జరగడాన్ని ఊహించుకోలేనని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. దానికంటే కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గిన అనంతరం సరైన సమయం చూసి మెగాటోర్నీ నిర్వహించ...

వెక్కిళ్లు తగ్గాలంటే ... ఇలా చేయండి..

June 03, 2020

ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోయే వెక్కిళ్లు సమస్య కాదు. కాకపోతే గంటలు, రోజుల తరబడి వెక్కిళ్లు కొనసాగితేనే పెద్ద సమస్యే. చాలాసార్లు కొన్ని నీళ్లు తాగగానే వెక్కిళ్లు తగ్గిపోతాయి. లేదా గట్టిగా గాలి పీల...

టెస్టు క్రికెట్‌.. నా ఫేవరెట్‌ ఫార్మాట్‌ : బుమ్రా

June 01, 2020

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌ తనకు అత్యంత ఇష్టమైన ఫార్మాట్‌ అని టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చెప్పాడు. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడడాన్ని తాను అధికంగా ప్రేమిస్తానని అన్నాడు. ఐసీసీ పోడ్‌కాస్ట్‌...

వింతగా ఉన్నా తప్పదు: సంగక్కర

May 31, 2020

న్యూఢిల్లీ: క్రికెట్‌ పునఃప్రారంభానికి ఐసీసీ నిర్దేశించిన మార్గదర్శకాలతో మ్యాచ్‌లు జరిగితే చూసేందుకు చాలా వింతగా ఉంటుందని శ్రీలంక బ్యాటింగ్‌ దిగ్గజం, ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర అన్నాడు. అయితే ...

లక్ష్యాలెన్నో ఉన్నాయి.. ఉపాసన కామినేని

May 31, 2020

హైదరాబాద్ : ‘చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి.. సాధించాల్సిన లక్ష్యాలూ ఉన్నాయి’ అని పారిశ్రామికవేత్త ఉపాసన కామినేని అన్నారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్‌ చాప్టర్‌ ‘నేనుగా ఉండేందుకు స్వేచ్ఛ’ అనే అంశంపై...

వ్యాక్సిన్‌ వస్తే అంతా సాధారణం: గంగూలీ

May 30, 2020

కోల్‌కతా: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వస్తే.. జీవితాలు మళ్లీ సాధారణంగా సాగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగినా.. క్రికెట్‌ పోటీలు ఇంతకుముందు లాగే జరుత...

కన్నీళ్లుఆపుకొంటూ.. 2011 ప్రపంచకప్‌ఫైనల్‌పై సంగక్కర

May 30, 2020

కోల్‌కతా: టీమ్‌ఇండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన సందర్భంలో జరిగిన ఆసక్తికర విషయాలను అప్పటి శ్రీలంక కెప్టెన్‌ కుమార సంగక్కర తాజాగా వెల్లడించాడు. తొమ్మిదేండ్ల క్రితం వాంఖడే వేదికగా జరిగిన వన్డే ప...

ఐసీసీ X బీసీసీఐ

May 29, 2020

ఐసీసీ X బీసీసీఐ ఈ మెయిల్‌ వార్‌తో వాడివేడిగా భేటీ ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మధ్య వివాదం ఈ మధ్య కాలంలో ముగిసేటట్లు ...

దాదా కనుసన్నల్లోనే..

May 29, 2020

ప్రపంచ క్రికెట్‌లో భారత బోర్డును మించింది మరొకటి లేదనేది నిర్వివాదాంశం. ఇక మిగిలిన ముఖ్య సభ్యదేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా కూడా ఇప్పుడు బీసీసీఐకే మద్దతు తెలపాల్సిన పరిస్థితి. దీని వ...

జూన్‌ 10 తర్వాతే..

May 29, 2020

టీ20 ప్రపంచకప్‌ సహా పలు నిర్ణయాలు వాయిదాన్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి    (ఐసీసీ) మూడు రోజుల బోర్డు టెలీ...

టీ20 ప్రపంచకప్‌ భవితవ్యం.. నిర్ణయం నేడే !

May 28, 2020

తేలనున్న టీ20 ప్రపంచకప్‌ భవితవ్యం 2022కు వాయిదా పడే అవకాశంబోర్డు సభ్యులతో నేడు ఐసీసీ టెలీకాన్ఫరెన్స్‌

ఐపీఎల్‌ జరుగాలని కోరుకుంటున్నా: కమిన్స్‌

May 28, 2020

సిడ్నీ: కరోనా వైరస్‌ కారణంగా అక్టోబర్‌ 18న ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కో...

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

May 27, 2020

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై...

'ఆ నిబంధన పాటించాలంటే బౌలర్లకు మాస్కులుండాలి'

May 25, 2020

కరాచీ: క్రికెట్‌ పునఃప్రారంభానికి ఐసీసీ సూచించిన మార్గదర్శకాలను పాటించడం చాలా కష్టమని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ అభిప్రాయపడ్డాడు. బంతికి ఉమ్మి రాయడం బౌలర్లకు అలవాటుగ...

‘పన్ను’ పోరు

May 25, 2020

ఐసీసీ, బీసీసీఐ మధ్య మరో వివాదం  ప్రపంచకప్‌ పన్ను సంబంధిత లేఖపై ఈ-మెయిల్‌ వార్‌న్యూఢిల్లీ: చైర్మన్‌ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీ...

'ప్రపంచకప్‌ అంశాన్ని ఈ వారంలో తేల్చేయాలి'

May 24, 2020

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో ప్రపంచకప్‌ ...

'కరోనా ప్రభావం ఉన్నంత వరకే ఉమ్మిపై నిషేధం'

May 24, 2020

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో క్రికెట్‌లో ఆటగాళ్లు  బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని భారత దిగ్గజం అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ.. ఐసీసీకి ఇటీవలే ప్రతిపాదించ...

'ఐసీసీ మార్గదర్శకాల్లో సమాధానం లేని ప్రశ్నలెన్నో'

May 24, 2020

ఢాకా: క్రికెట్‌ను పునఃప్రారంభించేందుకు ఐసీసీ వెల్లడించిన మార్గదర్శకాల్లో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని, కొన్ని విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని నిషేధం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండ...

క్రికెట్‌ కొత్త కొత్తగా

May 24, 2020

కరోనా వైరస్‌తో మార్పులు.. మార్గదర్శకాల్లో ఐసీసీ పలు సూచనలు...

రెండు నెలల ప్రాక్టీస్‌ తప్పనిసరి: ఐసీసీ

May 23, 2020

దుబాయ్‌: విరామం అనంతరం టెస్టు క్రికెట్‌ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు బౌలర్లకు రెండు మూడు నెలల సమయం పట్టొచ్చని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంచనా వేస్తున్నది. టోర్నీల పునఃప్రారంభానికి శుక్ర...

రాత్రికి రాత్రే మారదు: బ్రెట్‌లీ

May 23, 2020

ముంబై: ఎన్నో ఏండ్లుగా బంతిపై మెరుపు కోసం ఉమ్మి (సలైవా)ను వాడిన బౌలర్లు.. ఒక్కసారిగా అలవాటు మార్చుకోవడం కష్టమే అని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ అభిప్రా...

వరల్డ్‌ కప్‌ వాయిదా!

May 23, 2020

వచ్చే వారం అధికారిక ప్రకటనఐసీసీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా     పడబోతుందా. అంటే అవ...

ఐసీసీ మార్గదర్శకాలు విడుదల

May 23, 2020

దుబాయ్‌: క్రికెట్‌ పునరుద్ధరణ కోసం ఐసీసీ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రధాన వైద్యాధికారిని నియమించుకోవడం, 14 రోజుల ప్రి మ్యాచ్‌ ఐసోలేషన్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లను ఏర్పాటు చే...

అంపైర్లకు ఆటగాళ్లు క్యాప్‌ కూడా ఇవ్వద్దు: ఐసీసీ

May 22, 2020

అంపైర్లకు ఆటగాళ్లు క్యాప్‌ కూడా ఇవ్వద్దు: ఐసీసీ దుబాయ్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐసీసీ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఆటగాళ్లు  తీసు...

దాదానే స‌రైనోడు.. వ్యాఖ్య‌ల‌పై సీఎస్ఏ త‌ర్జ‌న బ‌ర్జ‌న‌

May 22, 2020

-ఐసీసీ చైర్మన్‌గా దాదా సరైనోడన్న స్మిత్‌ వ్యాఖ్యాలపై సీఎస్‌ఏ భిన్న వాదనలుజొహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రి...

'అందుకోసం కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సిందే'

May 20, 2020

న్యూఢిల్లీ: క్రికెట్‌లో బంతికి ఉమ్మి రాయడం క్రికెటర్లకు అలవాటుగా ఉందని, దాన్ని మానేయాలంటే కాస్త ప్రాక్టీస్‌ చేయాల్సిందేనని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు...

ప్రియాంకవన్నీ అబద్దాలే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

May 20, 2020

రాయ్‌బరేలి: కరోనా  వైరస్‌ నేపథ్యంలో కాలినడక వెళ్లున్న ఇండ్లకు వెళ్తున్న వలస కార్మికుల బాధలను సొమ్ము చేసుకోవాలనుకొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదురవుత...

భారత అంపైర్లకు సవాల్‌!

May 19, 2020

భారత అంపైర్లకు సవాల్‌! ప్రతిబంధకంగా ఐసీసీ టెక్నికల్‌ కమిటీ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఐసీసీ క్రికెట్‌ కమిటీ తాజా ప్రతిపాదనలు భారత్‌కు ఇబ్బందికర...

‘ఉమ్మిపై నిషేధానికే కుంబ్లే కమిటీ మొగ్గు

May 18, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో.. బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించేందుకే టీమ్‌ఇండియా దిగ్గజం అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ మొగ్గుచూపింది. ఈ మేరకు కుంబ్లే కమిటీ.. ఐసీసీకి సిఫారసులు చేసిం...

ఆస్ట్రేలియాతోఐదు టెస్టులు కష్టం: దాదా

May 16, 2020

న్యూఢిల్లీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతిపాదించినట్లు ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడటం అసాధ్యమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో ఆసీస్‌తో ...

రోహిత్‌ వ్యాఖ్యను ఒప్పుకోను: ధవన్‌

May 15, 2020

న్యూఢిల్లీ: పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తాను ఇష్టపడనని సహచరుడు రోహిత్‌ శర్మ అన్న మాటను అంగీకరించనని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చెప్పాడు. ఇటీవల ఆసీస్‌ ఓపెనర్‌ వార్నర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లై...

ఆ తర్వాతే శిక్షణ శిబిరాలు: ధుమాల్‌

May 15, 2020

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ముగిసి.. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే టీమ్‌ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించాడు. ఒకవేళ  ఈనెల...

మరో 4వేల పరుగులు చేసేవాళ్లం: సచిన్​తో దాదా

May 12, 2020

న్యూఢిల్లీ: భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీ భాగస్వామ్యాలను కీర్తిస్తూ ఐసీసీ బుధవారం ట్వీట్ చేసింది. 176 వన్డేల్లో 8,227 పరుగులు జోడించారంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటో...

మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్ వాయిదా

May 12, 2020

దుబాయ్​: కరోనా వైరస్ కారణంగా మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్స్​ వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం ప్రకటించింది. శ్రీలంక వేదికగా ఈ ఏడాది జూలై 3 నుంచి 19వ తేదీ వరకు 2021 వన్డే ...

2-3 రోజుల్లో ఉద్దీపన

May 11, 2020

తెలంగాణ పరిశ్రమపెద్దలతో గడ్కరీన్యూఢిల్లీ, మే 11: కేంద్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే వీలుందని కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డ...

ఆసీస్​.. టాప్​ర్యాంకుకు ఎందుకొచ్చిందో?: గౌతీ

May 11, 2020

న్యూఢిల్లీ: విదేశాల్లో టెస్టుల్లో ఏ మాత్రం రాణించలేకపోతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఐసీసీ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానం దక్కడం సరికాదని టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ...

ఆసీస్‌తో పోటీకి వేచిచూస్తున్నా

May 09, 2020

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై ఆడడం అంటే తనకు ఎంతో ఇష్టమని, అం దుకే ఆ దేశ పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహి త్‌ శర్మ అన్నాడు. కరోనా ప్రభావం నేపథ్యం లో.. బీసీసీఐ, ...

ధోనీ మళ్లీ ఆడాలి: కుల్దీప్‌

May 09, 2020

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమ్‌ఇండియా తరఫున మళ్లీ ఆడాలని స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఆకాంక్షించాడు. ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడని, అతడి రిటైర్మెంట్‌పై చర్చించడం అర్థరహితమని ఓ క్రికెట్...

ఉతికి ఆరేసిన యువీ

May 07, 2020

ఆరు సిక్సర్లు,అత్యంత వేగవంతమైన ఫిఫ్టీతో ప్రపంచ రికార్డుప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో.. ఓవర్‌కు 20 పర...

కెప్టెన్‌గా కోహ్లీ పరిణతి సాధించాలి

May 07, 2020

న్యూఢిల్లీ: కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఇంకా పరిణతి సాధించాల్సిన అవసరముందని భారత మాజీ క్రికెటర్‌ అశిష్‌ నెహ్రా అన్నాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ..ఇప్పటికే అనితరసాధ్యమైన రికార్డులు కొల్లగొట్టినప్పటికీ....

ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర మరో ఏడాది!

May 07, 2020

లండన్‌:  క్లబ్‌ అధ్యక్షుడిగా కుమార సంగక్కర పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని ప్రతిష్ఠాత్మక మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) నిర్ణయించింది. గతేడాది అక్టోబర్‌లో ఎంసీసీ అధ్యక్షుడిగా ఎంప...

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ భ‌వితవ్యం తేలేనా..!

May 06, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఈ ఏడాది జ‌రుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. 2021కి వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ అస‌లు జ‌రుగుతుందో లేదో అనే అనుమానాలు...

భయమెరుగని బ్యాటింగ్‌

May 05, 2020

హెల్మెట్‌ లేకుండానే దుమ్మురేపిన పాత తరం.. మనకూ ఉన్నాడో స్టార్‌.. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌‘ఛేజింగ్‌లో మహేంద్...

జట్లను తీసుకురావడం సమస్య కాదు

May 05, 2020

ఆస్ట్రేలియా క్రీడాశాఖ మంత్రి కోల్‌బెక్‌మెల్‌బోర్న్‌:  టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు ఇతర జట్లను తీసుకురావడం పెద...

టీమ్‌ఇండియాకు కోచ్‌గా పనిచేస్తా : అక్తర్‌

May 05, 2020

న్యూఢిల్లీ:  అవకాశమొస్తే టీమ్‌ఇండియాకు బౌలింగ్‌ కోచ్‌గా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. మరింత దూకుడైన, వేగవంతమైన పేసర్లను తయారు చేయగలనని సోమవారం ఓ ఇం...

ఔరా..లారా

May 03, 2020

సొగసైన బ్యాటింగ్‌కు చిరునామాబ్రియాన్‌ చార్లెస్‌ లారా.. క్రికెట్‌ మేలిమి ముత్యం. ఆట కోసమే పుట్టాడా అన్న తరహ...

సమస్య ఏదైనా ధోనీనే సంప్రదిస్తా

May 03, 2020

న్యూఢిల్లీ: మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ తనకు మార్గదర్శకుడి లాంటి వాడని టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌  బాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా తాను మహీని ఎప్పుడైనా సంప్రదించగ...

మీ అంత అదృష్టం మాకు లేదు

May 03, 2020

ముంబై: క్రికెట్‌ ఆడుకునేందుకు వీలైనంత ఖాళీ స్థలంతో కూడిన ఇల్లు తనకు లేదని, ‘ఈ విషయంలో మాకన్నా నువ్వే అదృష్టవంతుడివి’ అని బ్రెట్‌ లీతో టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. శనివారం ఓ టీవీ...

కపిల్‌, గవాస్కర్‌ విరాళం

May 03, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ఆటగాళ్లకు సాయం చేసేందుకు నిధులను సమీకరిస్తున్న భారత క్రికెటర్ల సంఘానికి(ఐసీఏ) దిగ్గజాలు కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌ విరాళమిచ్చారు. రూ....

చేజారింది

May 02, 2020

టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకు  కోల్పోయిన భారత్‌ దుబాయ్: సంప్రదాయ ఫార్మాట్‌లో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును కోల్పోయింది. అక్టోబర్...

2021 ప్రపంచ కప్ పై మిథాళీరాజ్ స్పంద‌న‌

May 01, 2020

ఐసీసీ టైటిల్ గెలుపే ల‌క్ష్యంగా తాను కృషిచేస్తున్న‌ట్లు భార‌త వుమెన్స్ వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపారు.2021 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడానికి  తన బెస్ట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. మహిళల ప్...

టీమ్​ఇండియాకు షాక్​: టెస్టుల్లో చేజారిన అగ్రస్థానం

May 01, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది న్యూజిలాండ్​పై టెస్టు సిరీస్​లో క్లీన్ స్వీప్​నకు గురైన టీమ్​ఇండియాకు ఐసీసీ ర్యాంకింగ్స్​లో భారీ షాక్ తగిలింది. మూడేండ్లుగా టెస్టుల్లో అగ్ర...

టెస్టుల్లో భారత్‌ చేజారిన నంబర్‌వన్‌ ర్యాంక్

May 01, 2020

దుబాయ్‌: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ  టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది.  నాలుగేళ్ళలో తొలిసారిగా కోహ్లీసేన నంబర్‌వన్‌ ర్యాంకును చేజార్చుకుంది. అక్...

కుర్రాళ్లకు నిరాశే..!

April 28, 2020

యశస్వి, రవి, రియాన్‌ ఆశలపై కరోనా నీళ్ల్లుఐపీఎల్లో భారీ ధర ...

షార్జా సెంచ‌రీకే ప‌ట్టం

April 24, 2020

న్యూఢిల్లీ:  క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ 47వ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. మాస్ట‌ర్ అత్యుత్త‌మ వ‌న్డే ఇన్నింగ్స్ పోల్ నిర్వ‌హించిన‌ అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) 1998లో ఆస్ట్రేలియాపై ...

మాస్ట‌ర్‌కు ఐసీసీ శుభాకాంక్ష‌లు

April 24, 2020

న్యూఢిల్లీ: క‌్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ నేటి (శుక్ర‌వారం)తో 47వ ప‌డిలో అడుగుపెట్టాడు. 24 ఏండ్ల పాటు త‌న బ్యాటింగ్ విన్యాసాల‌తో ప్ర‌పంచాన్ని మైమ‌రిపించిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్.. క‌రోనా వైర‌స్ ...

వేచి చూడటమే..

April 24, 2020

సీఈసీ సమావేశంలో బోర్డుల స్పష్టీకరణఎఫ్‌టీపీ పునరుద్ధరణకు ఓకే 

ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.7500 ఇవ్వాలి: సోనియా

April 23, 2020

ఢిల్లీ: ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. దేశంలో ప్రస్తుత పరిస్థితి, కరోనా ప్రభావం, పరిణామాలపై సమావేశంలో చర్చి జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురా...

ఆగ‌స్టు త‌ర్వాతే ఏ విష‌య‌మైనా..

April 20, 2020

టీ20 ప్ర‌పంచ క‌ప్‌పై ఐసీసీన్యూఢిల్లీ:  టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై ఇప్పుడ‌ప్పుడే ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోమ‌ని.. ప‌రిస్థితుల‌ను సమీక్షిస్తూ ఆగ‌స్టు త‌ర్వాతే టోర్నీ గురించి ఆలోచిస్తామ‌ని అంత‌ర్జ...

టీ20 వరల్డ్‌ కప్‌లో ధోనీ ఆడాలి: మాజీ క్రికెటర్‌ క్రిష్‌

April 19, 2020

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారతజట్టులో మాజీ కెప్టెన్‌ ధోనీ సభ్యుడిగా ఉండాలని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. తాను ధోనికి పెద్ద అభిమానినని, అతడు భారత క్రికెట్‌కు చా...

ఫిక్స‌ర్ల‌తో జాగ్ర‌త్తా

April 19, 2020

క్రికెట‌ర్ల‌కు ఐసీసీ సూచ‌న‌లండ‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ప్ర‌పంచవ్యాప్తంగా క్రికెట్ టోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు.. ఫిక్స‌ర్ల వ‌ల‌లో ప‌డ‌క...

తొందరపాటు తగదు

April 18, 2020

టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీమెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని అంతర్జాతీయ క్రికె...

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ

April 17, 2020

స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాం: ఐసీసీ మెల్‌బోర్న్‌: క‌రోనా వైర‌స్ కార‌ణంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్ణీత షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతుందా లేదా అన్న‌దానిపై సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇ...

టీ 20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయండి: సైమ‌న్ క‌టిచ్‌

April 17, 2020

క‌రోనా నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ సైమ‌న్ క‌టిచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. క‌రోనా సంక్షోభం కార‌ణంగా టోర్నీ షెఢ్యూల్ ప్ర‌కారం కుద‌ర‌క‌పోతే వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని సూచించాడు. 2020 లో...

సీసీసీకి ఐదు లక్షల విరాళం

April 13, 2020

కరోనా ప్రభావంతో కష్టాల్నిఎదుర్కొంటున్న సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి  వైజయంతీ మూవీస్‌ సంస్థ ముందుకొచ్చింది. సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’క...

సిగ్నల్‌ కోసం చెట్లపైకి అంపైర్‌

April 10, 2020

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌ వల్ల ఐసీసీ ప్యానెల్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి ఎదుర్కొంటున్న కష్టాలు అన్నిఇన్ని కాదనిపిస్తున్నది. చాలా రోజుల తర్వాత సొంతూరు  ఉత్తర్‌ప్రదేశ్‌ శామ్లీ జిల్...

టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను పొడిగించాలి: అజ‌హ‌ర్ అలీ

April 10, 2020

లాహోర్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను పొడిగించ‌డం మంచిద‌ని పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ పేర్కొన్నాడు. ఇప్ప‌టికే ఆ దేశ కోచ్‌, చీఫ్ సెలెక్ట‌ర్ మిస్బా...

సచిన్ డ్యాన్స్ ఎప్ప‌టికీ మ‌రువ‌లేను: హ‌ర్భ‌జ‌న్‌

April 09, 2020

ముంబై:  2011లో టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గిన స‌మ‌యంలో స‌చిన్ టెండూల్క‌ర్ డ్యాన్స్ చేయ‌డం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని.. ఆఫ్‌స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ పేర్కొన్నాడు. ఆ మ‌ధుర ఘ‌ట్టానికి ఇటీవ‌ల తొ...

యువరాజ్ అసంతృప్తి: రవిశాస్త్రి బుజ్జిగింపు

April 03, 2020

న్యూఢిల్లీ: 2011 ప్రపంచకప్ ఫైనల్లో సిక్స్ కొట్టి భారత్​ను ధోనీ గెలిపించిన సందర్భంలో కామెంటరీ చేస్తున్న రవిశాస్త్రి “ధోనీ ఫినిషెష్ ఆఫ్ ఇన్ స్టైల్​(ధోనీ తన శైలిలో ముగించాడు...

90లక్షల మంది చూశారట

April 02, 2020

దుబాయ్‌: వీక్షణల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ భారత్‌లో రికార్డులు నెలకొల్పిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తెలిపింది. మెల్‌బోర్న్‌ వేదికగా భార త్‌, ఆస్ట్రేలియా మధ్య విశ్వటోర్నీ ఫైనల్‌ గత ...

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!

April 02, 2020

మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌రో చరిత్ర‌!దుబాయ్‌: క‌్రికెట్లో  పురుషుల‌కు తాము ఏమాత్రం తీసిపోమ‌ని మ‌హిళ‌లు నిరూపించారు. స‌రైన ఆద‌ర‌ణ‌, ప్రోత్సాహామిస్తే త‌మ స‌త్తా ఏంటో చూపెడుతామ‌ని స‌రికొత్త రి...

2011 వరల్డ్‌ కప్‌లో సచిన్‌, యువీతోపాటు మరో ముగ్గురు

April 03, 2020

భారత్‌ తన రెండో ప్రపంచకప్‌ను గెలుపొంది నేటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. అయితే 2011 వరల్డ్‌ కప్‌ అనగానే మనకు గుర్తొచ్చేది సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌. భారత్‌ కప్పు గెలుపొందడంలో ...

చరిత్రాత్మక ఘట్టానికి తొమ్మిదేండ్లు

April 02, 2020

2011 ఏప్రిల్‌ 2.. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన రోజు. 28ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన రోజు. ఆ చరిత్రాత్మక ఘట్టం జరిగి నేటికి సరిగ్గా తొమ్మిదే...

జోగిందర్‌.. రియల్‌ హీరో

March 29, 2020

మాజీ క్రికెటర్‌పై ఐసీసీ ప్రశంస న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్‌ శర్మను అంతర్జాతీయ క్రికెట్‌...

అప్పుడు హీరో.. ఇప్పుడు రియ‌ల్ హీరో: ఐసీసీ ప్ర‌శంస‌లు

March 29, 2020

హైద‌రాబాద్‌: టీమిండియా మాజీ బౌల‌ర్ జోగింద‌ర్ శ‌ర్మ గుర్తు ఉన్నాడా.  2007లో జరిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఉత్కంఠ‌భ‌రిత‌మైన చివ‌రి ఓవ‌ర్‌ను జోగింద‌రే బౌల్ వేశాడు.  అద్భుతంగా ఆ ఓవ‌ర్‌ను...

ఎవరో మిస్సయ్యారు?

March 22, 2020

ఐసీసీకి రోహిత్‌ చురక న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్‌షాట్‌ కొట్టే ఆటగాడు ఎవరంటూ ఐసీసీ ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్‌పై భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర...

షెడ్యూల్‌ ప్రకారమే ప్రపంచకప్‌- ఐసీసీ

March 18, 2020

దుబాయ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా..అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌పైనా అనుమానాలు తలెత్తడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన వి...

మహిళల వన్డే ప్రపంచకప్‌లో రిజర్వ్‌డేలు

March 12, 2020

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. ఫిబ్రవరి 6న మొదలయ్యే మెగాటోర్నీ మార్చి 7న ముగియనుంది. మొత్తం ఆరు వేదికలు ఈడెన్‌పార్క్‌, బే...

వరల్డ్‌ టీ20 ఎలెవన్‌లో పూనమ్‌

March 10, 2020

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదికగా తాజాగా ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటిన క్రికెటర్లతో వరల్డ్‌ ఎలెవన్‌ జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌...

షఫాలీ 'నంబర్‌ వన్‌' ర్యాంకు పోయింది!

March 09, 2020

దుబాయ్‌:  భారత యువ బ్యాటింగ్‌ సంచలనం  షఫాలీ వర్మ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని  కోల్పోయింది.  ఐదు రోజుల క్రితం ఈ 16 ఏళ్ల డైనమైట్‌  761 పాయింట్లతో న్యూజిలా...

వరల్డ్‌కప్‌ ఫైనల్‌: ఆస్ట్రేలియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

March 08, 2020

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్‌ పోరు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను తమ బౌలర్లు కట్టడి చేస్తారని..లక్ష్...

బ్రిటన్‌కు కాసులపంట

March 04, 2020

లండన్‌: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌.. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు కాసుల పంట కురిపించింది. టోర్నీ వల్ల మొత్తం 350మిలియన్‌ పౌండ్లు ఆర్థిక వ్యవస్థకు చేకూరింది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా ...

తొలిరోజు ముగిసేసరికి కివీస్‌.. 63-0

February 29, 2020

క్రైస్ట్‌చర్చ్‌: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ముగిసే సరికి న్యూజిలాండ్‌ జట్టు 23 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 63 పరుగులు సాధించింది. ఓపెనర్లు.. టామ్‌ లాథమ్‌(27 నాటౌట్‌), టామ్‌ బ్లం...

సెమీస్‌ సన్నాహం

February 29, 2020

మెల్‌బోర్న్‌: పొట్టి ప్రపంచకప్‌లో ఎదురులేకుండా దూసుకెళ్తున్న భారత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు సెమీస్‌లో అడుగుపెట్టినా.. ఒక...

సగర్వంగా సెమీస్‌కు

February 29, 2020

మెల్‌బోర్న్‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులకు బౌలర్ల స్ఫూర్తిదాయక ప్ర...

టాప్‌ చేజారే..

February 27, 2020

దుబాయ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. హామిల్టన్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్...

విరాట్‌ 'నంబర్‌ వన్‌' ర్యాంకు పోయింది!

February 26, 2020

దుబాయ్‌:  ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌  స్టీవ్‌ స్మిత్‌ మళ్లీ నంబర్‌ వన్‌ ర్యాంకును దక్కించుకున్నాడు.  ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో చాలా రోజులుగా అగ్రస్థానంలో కొనస...

గిరిజనుల ఉపాధికి 13.84కోట్లు!

February 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:రాష్ట్రంలోని గిరిజన యువత ప్రగతికి సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనున్నారు. వారి స్వయంఉపాధికి వ్యాపార కేంద్రాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటుచేసుక...

తొలి దెబ్బ

February 25, 2020

అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే మన బ్యాట్స్‌మెన్‌ మరోసారి చెత్త ప్రదర్శన చేయడంతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ జయభేరి మోగించింది. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ పరుగులు చేసేందుకు ప్రయాస పడుతున్న ...

అమ్మాయిలు అదరహో

February 25, 2020

షఫాలీ వర్మ వీరబాదుడుతో ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తే.. జెమీమా రోడ్రిగ్స్‌ నిలకడైన ఆటతో చక్కటి స్కోరు చేసింది. ఈ ఇద్దరి మెరుపుల మధ్య మిడిలార్డర్‌ విఫలమైనా.. ప్రత్యర్థికి మంచి లక్ష్యాన్ని నిర్దేశించ...

జోరు సాగాలి

February 24, 2020

పెర్త్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో రెండో పోరాటానికి భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టికరిపించి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. సోమవ...

‘కరోనా’ భయం ఎలా ఉందో చూడండి..వీడియో

February 23, 2020

చైనాతోపాటు ప్రపంచదేశాలను ఇపుడు కరోనా వైరస్‌ (కోవిద్‌-19)గడగడ వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 2వేలపైగా దాటింది. కరోనా భయానికి ఇద్దరు దంపతులు తమ శరీరాన్ని ప్లాస్టిక్‌ ...

పార్టీ నాయకత్వానికి ఎన్నికలు నిర్వహించాలి

February 21, 2020

న్యూఢిల్లీ: కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు.. ఓటర్లకు స్ఫూర్తి కలిగించేలా పార్టీలో నాయకత్వ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్ల్...

ఏ కొప్పులోకో ఈ కప్పు

February 21, 2020

సిడ్నీ: పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి పురుషుల ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేండ్ల తర్వాత మహిళల విభాగంలోనూ విశ్వసమరానికి తెరలేచింది. ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు టోర్నీలు ముగించుకున్న వరల్డ్‌కప్‌.. ఏడోసా...

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

మహిళల భద్రతే మా ప్రథమ లక్ష్యం : సైబరాబాద్‌ సీపీ

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

కప్పు కొడితే చరిత్రే..

February 18, 2020

సిడ్నీ: సీనియర్‌ ప్లేయర్లు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి స్థానాలను భర్తీచేయడం కష్టమే అయినా.. అందుబాటులో ఉన్న వనరులతో రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతామని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్...

10కి పడిన కోహ్లీ

February 18, 2020

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 10వ ర్యాంకుకు పడిపోగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌...

స్మృతి మందాన@4

February 14, 2020

దుబాయ్‌:  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌  స్మృతి మందాన ఐసీసీ విమెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది.   మహిళల టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో మందాన ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక...

‘ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

February 12, 2020

దుబాయ్‌:  క్రికెట్‌ మ్యాచ్‌లో  ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో ఫీల్డ్‌ అంపైర్లు విఫలమవుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)  కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ...

ఐసీయూలో దేశ ఆర్థిక వ్యవస్థ: పి.చిదంబరం

February 08, 2020

హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ఏఐసీసీ నేతృత్వంలో నగరంలోని బంజారాహిల్స్‌లో గల ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్‌, దేశ ఆర్థిక వ్యవస్థపై సె...

‘జై’స్వాల్‌

February 05, 2020

నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై యశస్వి బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా.. జరుగుతున్నది అండర్‌-19 మ్యాచ్‌.. ఆడుతున్నది ఓ పద్దెనిమిదేండ్ల కుర్రాడు అంటే కచ్చితంగా నమ్మ రు. పూర్...

పాక్‌పై భారత్‌ ఘనవిజయం

February 04, 2020

పోచెప్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీస్‌ లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 35.2 ఓవర్లలో 176 పరుగులు చేసి గెలుపొందింది. ...

లోకేశ్‌ రాహుల్‌ @ 2

February 04, 2020

దుబాయ్‌: కివీస్‌ గడ్డపై చరిత్రాత్మక సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ఇండియా ఓపెనర్‌ రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఐదు మ్యాచ్...

మ్యాచ్‌ ఫీజులో మళ్లీ కోత

February 04, 2020

దుబాయ్‌: న్యూజిలాండ్‌ గడ్డపై తొలిసారి పొట్టి సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమై జరిమానాకు గురైంది. మౌంట్‌ మాంగనీ వేదికగా ఆదివారం జరిగిన ఐదో టీ20లో నిర...

తెలంగాణలో మైక్రోస్కోప్‌లు!

February 04, 2020

మాదాపూర్‌: మనదేశంలో మైక్రోస్కోప్‌లు పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయని, వాటిని తెలంగాణలోనే తయారుచేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆకాంక్షించారు. మైక్రోస్కోప్‌ వంటి సాధారణ పరికరం ద్వారా  వ్య...

'పరుగుల రాజా' రాహుల్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

February 03, 2020

దుబాయ్‌:  భీకర ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్‌ రాహుల్‌ న్యూజిలాండ్‌ పర్యటనలోనూ విశేషంగా రాణించాడు.  న్యూజిలాండ్‌ గడ్డపై తొలిసారి పొట్టి  సిరీస్‌ను గెలవడంలో రాహుల్‌ కీలక పాత్ర పోషించాడు. ఐదు టీ20ల్లో వరుస...

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసిం ది. బుధవారం విడుదల చేసిన తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణ...

కెవ్వు కార్తీక్‌

January 29, 2020

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్లు దూసుకెళ్తున్న యువ భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 74 పరుగుల తేడా...

అగ్ర‌స్థానంలోనే కోహ్లీ

January 24, 2020

దుబాయ్‌:  సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్...

జోరు సాగనీ..

January 24, 2020

బ్లూమ్‌ ఫాంటైన్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌లో జోరుమీదున్న యువ భారత్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే క్వార్టర్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ప్రియం గార్గ్‌ సేన.. గ్రూప్‌-‘ఎ’లో భా...

రెండేండ్లు వాయిదా

January 14, 2020

న్యూఢిల్లీ, జనవరి 13: కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్లకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తలొగ్గింది. స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు కచ్ఛితంగా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులను విడగొ...

నీళ్లలో ఉన్నంతవరకే.. చేప బతుకు

January 14, 2020

-నాలుగు రోజుల టెస్టులపై సెహ్వాగ్‌ స్పందనముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సచిన్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo