e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home హైదరాబాద్‌

కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం

మంత్రి హరీశ్‌ రావు | తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త ఆచార్య కె.కె.రంగనాథాచార్యుల మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు.

ప్లాస్మా దాత‌ల కోసం వెబ్‌పేజీ ప్రారంభం

హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభం ప్రారంభమైన‌ప్ప‌టి నుండి పోలీసులు స‌మాజానికి ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నార‌...

corona helpline : క‌రోనా బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ఇవే..

Corona Helpline : కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందుకు ముందుకురాలేని పరిస్థితులు.

హైదరాబాద్‌లో దారుణం.. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య | పెళ్లి సంబంధాలు కుదరడం లేదన్న బెంగతో యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని బంజారాహిల్స్‌పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.

సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు

ఎమ్మెల్సీ కవిత | సింగరేణిలో కొవిడ్ మహమ్మారి కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

పరుగులొద్దు.. పదిలం

ఆ నాలుగు గంటలు జాగ్రత్తపొంచి వున్న మహమ్మారితొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దుప్రణాళిక మేరకు పనులు పూర్తి చేసుకోవాలిస...

మహమ్మారికి వెరువం.. సేవకు వెనుకాడం

పారిశుధ్య కార్మికుడు మొదలు వైద్య నిపుణుల వరకుఆపత్కాలంలోనూ ఆశ వర్కర్ల ఫీవర్‌ సర్వేకుటుంబాల్ని వదిలి కరోనా సేవలో నర్స...

పనులన్నీ పదిలోపే

9.30 వరకు కొనుగోళ్లు… ఆ తర్వాత ఇండ్లకులాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తున్న ప్రజలురంజాన్‌ రోజు ఇండ్లలోనే ప్రార్థనలునగరంలో...

రెండోసారికి బండి ‘లాక్‌’

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్‌ చేసి, క్రిమినల్‌ కేసులురెండ్రోజుల్లో ఉల్లంఘనలు 2400రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌...

‘అడ్వాన్స్‌’ మోసం

రూ.2 కోట్లు ఇవ్వకుండా సతాయింపుభూమి యజమానిపై చీటింగ్‌ కేసు బంజారాహిల్స్‌, మే 14: వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో అడ...

చంపేసి.. చెరువులో పడేశారు

ఇంట్లో నుంచి వెళ్లి హత్యకు గురైన కాంట్రాక్టర్‌పోలీసుల అదుపులో ఇద్దరు? చర్లపల్లి, మే 14 : ఇంటి నుంచి బయటకు వెళ్లి...

వ్యాక్సినేషన్‌ పేరిట బురిడీ

వ్యాపారులకు వలవేస్తున్న సైబర్‌ నేరగాళ్లుజాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): సైబర్...

గణపతి ఆలయంలో చోరీ

రెండు హుండీలను పగులగొట్టి నగదు అపహరణనిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు మారేడ్‌పల్లి, మే 14: సికింద్రాబాద్‌ గణపత...

ఆ రైళ్లు.. రవాణా కోసం

రైతుల పంట రవాణాకు.. ప్రత్యేక రైళ్లు లేవుస్లీపర్‌, ఏసీ కోచుల్లోనే ఉల్లిగడ్డలు, పుచ్చకాయల తరలింపుఇప్పటివరకు 150 కిసాన...

సర్జరీ లేకుండా స్టంట్‌ వేసిన మెడికవర్‌

కిడ్నీ, హార్ట్‌ ఫెయిల్యూరైన వ్యక్తికి చికిత్స‘ఇంపెల్లా’ నాన్‌-సర్జికల్‌ టెక్నాలజీతో వైద్యం కొండాపూర్‌, మే 14: కి...

రెప్పపాటు కూడా… కరెంటు పోకుండా

గాంధీ, కింగ్‌ కోఠి, ఫీవర్‌ దవాఖానల్లో స్పెషల్‌ డ్రైవ్‌ఒక్కో దవాఖానకు ఇన్‌చార్జీలుగా ముగ్గురు విద్యుత్‌ నిపుణులుఏఈ స...

‘గాంధీ’కి అలూమ్ని అసోసియేషన్‌ వితరణ

బన్సీలాల్‌పేట్‌, మే 14: గాంధీ మెడికల్‌ కళాశాల అలూమ్ని అసోసియేషన్‌ తరఫున గాంధీ దవాఖానకు రూ.30 లక్షల అత్యవసర వైద్య పర...

మరిన్ని ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

ఎల్బీనగర్‌, మే 14: కరోనా బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందలేని పేద ప్రజల కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత హ...

కరోనాను జయించిన మంత్రి కొప్పుల దంపతులు

మంత్రి కొప్పుల | కొవిడ్‌ బారిన పడిన మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కరోనాను జయించారు.

హైద‌రాబాద్ ఎల్బీ న‌గ‌ర్‌లో భారీ వ‌ర్షం

భారీ వ‌ర్షం | హైద‌రాబాద్‌లోని ఎల్బీ న‌గ‌ర్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుండ‌టంతో స్థానికులు తీవ్ర
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌