మంగళవారం 02 మార్చి 2021
Hyderabad police | Namaste Telangana

Hyderabad police News


షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో భారీ జాబ్‌ మేళా నిరుద్యోగులకు.. కొలువులు

February 28, 2021

శాంతి భద్రతల పరిరక్షణే కాదు... సమాజ హితం కోసమూ పోలీసులు కృషి చేస్తున్నారు. ప్రతిభావంతులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే షీ టీమ్స్‌ ఆధ్వర్య...

కరీంనగర్‌ జిల్లాలో పార్థీ గ్యాంగ్‌ కలకలం

February 27, 2021

కొత్తపల్లి శివారులోని డేరాలపై  హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల దాడి పట్టుబడ్డ ఏడుగురు ముఠా సభ్యులు  

కిడ్నాప్‌.. 6 గంటల్లో ఛేదించారు

February 27, 2021

ప్రొడక్షన్‌ మేనేజర్‌ను అపహరించిన చెన్నై గ్యాంగ్‌4 లక్షలు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్‌ రంగంలోకి దిగి.. నిందితులను పట్టుకున్న బంజారాహిల్స్‌ పోలీసులుపరారీలో...

థాంక్యూ పోలీస్‌..

February 24, 2021

బంజారాహిల్స్‌,ఫిబ్రవరి 23: తమ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో తాగుబోతులు తిష్టవేశారంటూ ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే.. వారిని అక్కడినుంచి పంపించి తమ సమస్యను పరిష్కరించారంటూ ఓ మహిళ బంజారాహిల్స్‌ ప...

వెతికిపెట్టారు.. ఆనందం నింపారు

February 21, 2021

నేటి జీవితంలో మొబైల్‌ ఫోన్‌ అందరికీ ఓ భాగమైంది.. కొందరు పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేస్తుండగా, మరికొందరు గిఫ్ట్‌ రూపంలో తీసుకుంటారు.. అందులోనే వ్యక్తిగత వ్యవహారాలు, ఇతర సమాచారాన్ని భద్రపర్చుకుంటా...

జాబ్‌ కనెక్ట్‌తో ఉద్యోగాలు

February 21, 2021

మెహిదీపట్నం ఫిబ్రవరి 20 : నిరుద్యోగులకు పోలీసుల చేయూతతో జీవనోపాధిని కల్పించడానికి నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలకు మంచి స్పం దన వస్తుందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. శనివారం హబీబ్‌నగర్‌ ...

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది

February 21, 2021

నగరంలో చోరీ చేసి అసోంకు బయలుదేరారుఎవరికీ దొరకమనుకున్నారుదొంగల కన్నా ముందే.. వారి స్థావరానికి పోలీసులు..అవాక్కైన నిందితులు బంజారాహిల్స్‌, ఫిబ్రవ...

అబ్బాయిని ఎత్తుకుపోయిన అగంతకుడు

February 20, 2021

800 సీసీ కెమెరాల ఫుటేజీ శోధించి కాపాడిన మన పోలీసులుఅబిడ్స్‌లో బాలుడి కిడ్నాప్‌.. 

విధుల్లోకి 50 పోలీసు జాగిలాలు

February 17, 2021

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఐఐటీఏ (ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ)లో కెనైన్‌ (పోలీసు జాగిలాల) ట్రైనింగ్‌ సెంటర్‌లో మంగళవారం 20వ బ్యాచ్‌ పోలీస్‌ జాగిలాలు దీక్షాంత్‌ పరేడ్‌లో పాల...

మన పోలీసులు దేశానికే ఆదర్శం..

February 13, 2021

కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారుపటిష్టంగా శాంతిభద్రతలు.. క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహకాలు సిటీ పోలీస్‌ స్పోర్ట్స్‌మీట్‌ ముగింపులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

కొత్వాల్‌కు కొవిడ్‌టీకా

February 09, 2021

పేట్లబుర్జులోని నగర పోలీస్‌ శిక్షణా కేంద్రంలో సోమవారం సీపీ అంజనీకుమార్‌ టీకా వేసుకున్నారు. తనతో పాటు ఇతర అధికారులూ వ్యాక్సిన్‌ తీసుకున్నారన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది తమ దగ్గరల్లోని కేంద్రాల్ల...

ఒక్కరు కాదు.. మరో 10 మంది సైకోలు

February 05, 2021

పోలీసులు, శిక్ష నుంచి తప్పించుకునేందుకు సైకోగా ముద్రఆ డబ్బులు అయిపోయేవరకు ఎవరినీ ముట్టరుమొత్తం నేరస్తులది ఒకే నేరప్రక్రియ..సులభంగా డబ్బు సంపాదించేందుక...

నెంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేసేవాళ్లకు ఇక ఉంటది..

February 04, 2021

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసేవారు చలాన్‌ తప్పించుకోవడానికి వేయని వేషం లేదు. బండి నెంబర్‌ పోలీసోళ్ల కెమెరాలో పడకుండా ఉండేందుకు చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తున్నారు. నెంబర్‌ ప్లేట్‌పై నాలు...

హైద‌రాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం

January 19, 2021

హైద‌రాబాద్ : న‌గ‌రంలో అక్ర‌మంగా గంజాయిని విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఛ‌త్రినాక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు...

కూక‌ట్‌ప‌ల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి

January 18, 2021

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీలో దారుణం జ‌రిగింది. కుమారుడిపై టార్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు తండ్రి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని బాధిత విద్యార...

ప్రవీణ్‌రావుకు కిడ్నాప్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

January 14, 2021

హైదరాబాద్‌ : హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేసులో సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట...

వెట్టిచాకిరి నుంచి విముక్తి

January 13, 2021

43 మంది బాలబాలికలను కాపాడిన పోలీసులురాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ల పరిధిలో ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా బాలకార్మికుల గుర్తింపు కొనసాగుతోం...

రెక్కీచేసి.. కొల్లగొట్టారు

January 13, 2021

ఒకరు 40, మరొకరు 10... ఇద్దరూ కలిసి మరో 13 ఇండ్లల్లో  చోరీపీడీ యాక్ట్‌ విధించినా మారని బుద్ధి.. జైలు నుంచి వచ్...

24 గంటల్లో రెండు హత్య కేసులు ఛేదించారు..

January 12, 2021

అప్పుతీర్చమన్నందుకు ఒకరు.. అనుమానంతో మరొకరు..రాజేంద్రనగర్‌ పరిధిలో 24గంటల్లో రెండు హత్యలురోజులో మిస్టరీలను ఛేదించిన పోలీసులుకేసుల వివరాలు వెల్లడించిన డీసీపీ ప్రకాశ్‌...

బాలుడు క్షేమం..

January 08, 2021

పార్లర్‌లో ఉండగా తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తికొద్దిదూరం తీసుకెళ్లి వదిలివెళ్లిన వైనం...

ప్ర‌వీణ్ రావు కిడ్నాప్ జరిగిందిలా..

January 06, 2021

హైద‌రాబాద్ : ‌హాకీ మాజీ క్రీడాకారుడు ప్ర‌వీణ్ రావు కిడ్నాప్ వ్య‌వ‌హారం రాష్ర్ట‌మంతా సంచ‌ల‌నంగా మారింది. రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ గ్యాంగ్ ప్ర‌వీణ్ రావును కిడ్నాప్ చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది....

తాగి రోడ్డెక్కొద్దు..

January 06, 2021

ఎవరు కూడా మద్యం తాగి రోడ్డు ఎక్కవద్దు.. అది వాహనదారులైనా.. పాదచారులైనా సరే.. ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై చాలా సీరియస్‌గా ఉంటాం.. మూడు నెలలపాటు పక్కాప్రణాళికతో డీడీలు న...

రుణయాప్‌ల కేసులో మరో చైనీయుడు

January 06, 2021

బెంగళూర్‌లో కాల్‌సెంటర్‌ ఏర్పాటు..వీఓఐపీ కాల్స్‌తో చట్టానికి దొరకకుండా ఎత్తులు అప్పుల యాప్‌ల ఆర్థిక వ్యవహారాల పరిశీలనకు సీఏలు!రుణ యాప్‌ల కేసులో మరో చైనీయు...

క్షణాల్లో ప్రాణాలు కాపాడారు

January 05, 2021

హైదరాబాద్‌ : పోలీసులంటే అవినీతి పరులు.. ఫిర్యాదు చేసినా సమయానికి రారు.. బాధితులను అసలు పట్టించుకోరు.. డబ్బులు ఉన్న వారికే వారి సేవలు.. పోలీసంటే ఇప్పటి వరకు ఈ అభిప్రాయం ఉండేది.. కానీ డిసెంబర్‌ 31న జ...

కేర్‌ టేకరే.. నిందితుడు

January 03, 2021

అనారోగ్యంతో ఉన్న డాక్టర్‌కు సేవచేస్తానని వచ్చి.. చోరీడూప్లికేట్‌ తాళంతో బంగారు, వెండి, నగదు అపహరణ

16 ఏళ్ల బాలిక‌ను వివాహ‌మాడిన 57 ఏళ్ల వృద్ధుడు

December 31, 2020

హైద‌రాబాద్ : కాసుల కోసం ఓ అమాయ‌క‌పు అమ్మాయిని వృద్ధుడికి క‌ట్ట‌బెట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ పాతబస్తీలో వెలుగు చూసింది. ఎండీ గౌస్ అనే వ్య‌క్తి భార్య కొన్నాళ్ల క్రితం మృతి చెంద‌డంతో.. మ‌రో వివాహం చేసుకున...

ఆర్నెల్లు.. 21 వేల కోట్లు..

December 31, 2020

చిరు రుణాలు..  చిటికెలో ఇచ్చేస్తామంటూ ప్రజలను బుట్టలో వేసుకుంటున్న అప్పుల యాప్‌ల దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ నుంచి నగ్నంగా ఉండే ఫొటోలను తీసి వాటికి అప్పు తీసుకున్న ...

రుణ యాప్‌ల కేసుల్లో చైనీయుడు అరెస్టు

December 30, 2020

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల కేసుల్లో పోలీసులు ఓ చైనీయుడిని అరెస్టు చేశారు. దేశం విడిచి వెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో చైనా దేశస్థుడు జూ వీ అలియాస్‌ లాంబో(27)ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవా...

రేపు రాత్రి నగరంలో ఆంక్షలు..

December 30, 2020

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్‌, హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. రేపు రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం  5 గంటల వరకు ఈ...

నేరస్థుడా..ఖబడ్దార్‌

December 26, 2020

తప్పుచేస్తే తప్పదు శిక్షతెలంగాణలో పెరిగిన గట్టి నమ్మకంకోర్టు వర్టికల్‌తో చక్కటి ఫలితాలుప్రాసిక్యూషన్‌.. పోలీస్‌ సమన్వయం 

నేటి నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

December 25, 2020

హైదరాబాద్‌: మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌. ఇక ఎక్కడపడితే అక్కడతాగి ఇంటికి చేరుకోవడం కష్టమే. ఎందుకంటే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులను పోలీసులు మళ్లీ చేపట్టనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత కొద్ది...

ఆన్‌లైన్‌ రుణాల కేసులో 11 మంది అరెస్టు : సీపీ అంజనీకుమార్‌

December 22, 2020

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ రుణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 11 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. మీడియాతో సీపీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ రుణాల వ్యవహారంలో ఇప్పట...

సునీల్ ఆత్మ‌హ‌త్య కేసు.. న‌లుగురు అరెస్ట్‌

December 21, 2020

హైద‌రాబాద్ : రాజేంద్ర‌న‌గ‌ర్ కాల్‌మనీ బాధితుడు సునీల్ ఆత్మ‌హ‌త్య కేసులో న‌లుగురు అనుమానితుల‌ను సైబ‌ర్‌క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ న‌లుగురిని పోలీసులు విచారిస్తున్నారు. మూడు క‌మిష‌న‌రే...

కరోనాను జయించారు..

December 13, 2020

కరోనా కాలంలో 24/7 విధులు ..ప్రజలను కాపాడటంలో కీలక పాత్ర..‘గాంధీ’లో డ్యూటీ అంటే భయపడని  అధికారులుపోలీసుల సేవలను ప్రశంసించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎస్‌, ...

నేరం చేస్తే శిక్ష పడాల్సిందే..

December 08, 2020

హైదరాబాద్‌ :నేరం చేసిన ప్రతి ఒక్కరికీ.. శిక్ష పడేలా కేసుల దర్యాప్తు ఉండాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సిబ్బందికి సూచించారు. సోమవారం నగర కమిషనరేట్‌ కార్యాలయంలో మహిళలు, పిల్లలపై జరిగే ...

కంటికి కనిపించేదంతా నిజం కాదు.. వీడియో

December 02, 2020

హైదరాబాద్‌ : ఏదైనా సంఘటన గురించి ఎవరైనా చెబుతుంటే నీవు చూశావా? అని అడుగుతుంటాం సాధారణంగా. అంటే చెప్పే విషయాన్ని నమ్మేందుకు, అది నిజమేనని ధృవీకరించుకునేందుకు ప్రత్యక్షంగా చూడడం ఎంత ముఖ్యమో అర్థం చేస...

ఆరేండ్లలో సేఫ్‌ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతి

November 29, 2020

సంస్కరణలతో అద్భుత ఫలితాలుఉమ్మడి రాష్ట్రంలో భయం.. భయంఆరేండ్లలో సేఫ్‌సిటీగా అంతర్జాతీయ ఖ్యాతిటెక్నాలజీ, సంస్కరణలతో పోలీసింగ్‌లో మార్పులుఅడుగడుగునా నిఘా.. అల్ల...

‘మత్తు’ దందాపై ఉక్కుపాదం

November 25, 2020

హైదరాబాద్‌  : మత్తు పదార్థాల విక్రయాలపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు.  ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఆల్...

ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త

November 25, 2020

ప్రజల మధ్య చిచ్చుపెట్టే పోస్టులపై పోలీసు నిఘాసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తూ.. బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నది.  మం...

నగర భద్రతలోనూ నంబర్‌వన్‌

November 21, 2020

కంటోన్మెంట్‌: ప్రజల సంక్షేమం, అభివృద్ధి ద్యేయంగా     పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం  ప్రజా రక్షణకు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేస్తుండడంతో గత ఆరేళ్లుగా రాష్ట్రం భద్రతలోనూ నంబర్‌...

గంటల వ్యవధిలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు..

November 21, 2020

సాంకేతికతను ఉపయోగించి ట్రేసింగ్‌  సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత  హైదరాబాద్ : ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి వైజాగ్‌ బయలుదేరిన ఓ బాలుడిని ఫి...

భాగ్యనగరం..అణువణువునా రక్షణ ఛత్రం

November 17, 2020

సమయాన్ని లెక్కించలేనంత వేగంగా స్పందన నిమిషాల్లోనే కీలక సమాచారం..ఆధారాలతో సహా ప్రత్యేక్షం నేరస్తుల పనిపడుతున్న పబ్లిక్‌ సేఫ్టీ, ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్స్‌ సెం...

హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు దొంగ‌లు అరెస్ట్‌.. పీడీ యాక్ట్ న‌మోదు

November 05, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలో చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు దొంగ‌ల‌ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్ద‌రు నిందితుల‌ను సీపీ అంజ‌నీ కుమార్ మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుత...

హ్యాట్సాఫ్ బాబ్జీ.. మంత్రి హ‌రీష్ రావు ట్వీట్

November 05, 2020

హైద‌రాబాద్ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ అంబులెన్స్‌కు దారి చూపించి.. రోగి ప్రాణాలు కాపాడిన హైద‌రాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు.. హ...

రఘునందన్‌ హవాలా దందా

November 02, 2020

‘కట్టలు’ తెంచుకున్న బీజేపీ.. ఆటకట్టించిన పోలీసులురఘునందన్‌ బావమరిది నుంచి రూ....

అన్నీ తెలుసుకున్నాకే పనికి కుదుర్చుకోండి

October 27, 2020

ఇతర దేశాల పనిమనుషులైతే పోలీసులకు సమాచారం ఇవ్వండిరాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచననాచారం దొంగతనం కేసులో నేపాలీ ముఠా అరెస్ట్‌ఇప్పటికే ప్రధాన సూత్రధారిని అరెస్ట్‌ కాగ...

ప్ర‌భాస్ ఫోటోతో హైద‌రాబాద్ పోలీస్ ట్వీట్

October 23, 2020

రోడ్డు ప్ర‌మాదాల వ‌లన నిత్యం ఎన్నో వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్న‌ప్ప‌టికీ వాటిని బేఖాత‌రు చేయ‌కుండా ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైద‌రాబాద్ పోలీ...

న‌గ‌లు మాయం కేసులో న‌లుగురు అరెస్ట్‌

October 22, 2020

హైద‌రాబాద్ : బ‌ంజారాహిల్స్‌లో బంగారు న‌గ‌లు మాయం చేసిన కేసులో న‌లుగురు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్ వెల్ల‌డించారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాల...

కిడ్నాప్‌ కథ సుఖాంతం...

October 21, 2020

యువకుడు కిడ్నాప్‌.. డబ్బులు కావాలంటూ డిమాండ్‌రూ.10వేలు పంపించిన తల్లిదండ్రులుఅయినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుఫోన్‌లొకేషన్‌ ఆధారంగా గుర్తింపు..

కంటిరెప్ప వాల్చకుండా.. ప్రతి దృశ్యం వీక్షణం

October 21, 2020

దాదాపు 10 వేల సీసీ కెమెరాల ద్వారా వర్షం ముంపు దృశ్యాలు పరిశీలనహెచ్చరికలు ఏమైనా ఉంటే అప్రమత్తం..ఎప్పటికప్పుడు వర్ష పరిస్థితి పర్యవేక్షణసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:...

దొంగతనం చేసి దుబాయ్‌కి..

October 19, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  దొంగతనం చేసి దుబాయ్‌కి పారిపోయిన ఓ పాత నేరస్తుడిని సీసీఎస్‌ పోలీసులు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. జాయింట్‌ సీపీ అవినాష్...

హైద‌రాబాద్‌లో సామూహిక లైంగిక‌దాడి.. అప‌స్మార‌క‌స్థితిలో యువ‌తి

October 16, 2020

హైద‌రాబాద్ : రోజురోజుకీ మృగాలు రెచ్చిపోతున్నారు.. అయినవాళ్లు ఎవరో.. అదునుకోసం చూసేవారు ఎవరో తెలియని పరిస్థితి.. అతుడు స్నేహితుడైనా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణమైన...

పోలీసు ఐడియా.. గట్టెక్కిన సమస్య

October 16, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరాన్ని వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు 72 గంటలుగా రాత్రిబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని నింపారు. చెరువులు త...

ఒకటే ధ్యాస.. ఒకటే ఆలోచన.. బాధితులను రక్షించాలి

October 16, 2020

 వరదల్లో కొట్టుపోతున్న 100మంది సురక్షితంస్వచ్ఛంద సంస్థలు, కార్పోరేట్‌ వర్గాల సహకారంతో 5 వేల మందికి భోజనంఫోన్‌ చేయగానే.. 8 నిమిషాల్లో వాలిపోయి సహాయక చర్యలుగురువా...

భారీ వర్షంలోనూ.. రాత్రంతా పోలీసుల సేవలు

October 15, 2020

హైదరాబాద్‌ : ఆకాశానికి చిల్లు పడింది.. శివారులోని చెరువులు తెగిపోయాయి. హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తేశారు. దీంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం ము...

వయో వృద్ధులకు భరోసా ఇస్తున్న నగర పోలీస్‌

October 13, 2020

ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా..వేధింపులకు గురిచేస్తున్నారా..అధైర్య పడకండి.. మీకు మేం ఉన్నాం..ఆపద వస్తే.. 100ఫోన్‌ చేసిన.. 8 నిమిషాల్లోపే మీ మ...

హైదరాబాద్‌ టూ నేపాల్‌సరిహద్దులో అటాక్‌

October 13, 2020

పనిమనిషిగా చేరారు..నమ్మకం కల్పించారు..!భోజనంలో మత్తుమందు కలిపారునగలు, నగదుతోఉడాయించారు..!నేపాల్‌కు పారిపోయే యత్నం..బార్డర్‌లో పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు...

అయ్యో.. నాలాలో ప‌సికందు మృత‌దేహం

October 12, 2020

హైద‌రాబాద్ : ఇది హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌.. ఆ దృశ్యాన్ని చూస్తుంటే మ‌న‌సు క‌కావిక‌ల‌మ‌వుతోంది. ముక్కుప‌చ్చ‌లార‌ని రెండు నెల‌ల ప‌సికందు మృత‌దేహం నాలాలో తేలింది. ఈ అమానుష ఘ‌ట‌న నాగారం చెరువుకు స‌మీపంలో చ...

మత్తు దందాకు చెక్‌..!

October 12, 2020

సిటీబ్యబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘మత్తు’ మాఫియాపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. నిరంతరం నిఘా పెడుతూ.. తనిఖీలు చేపడుతూ డ్రగ్స్‌, గంజాయి రవాణా, విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు....

ట్యాంక్‌బండ్‌పై కారు బోల్తా..

October 10, 2020

హైద‌రాబాద్ : ట‌్యాంక్‌బండ్ వ‌ద్ద ఎన్టీఆర్ మార్గ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదం నుంచి కారులో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తులు సుర‌క్షితంగా ...

కొండారెడ్డి గ్యాంగ్‌ కోసం గాలింపు ముమ్మరం

October 10, 2020

బంజారాహిల్స్‌ : దౌర్జన్యంగా స్థలాన్ని రాయించుకున్న కేసులో పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డితో పాటు అతడి  అనుచరుల కోసం బంజారాహిల్స్‌ ...

అప‌రిచిత వ్యక్తుల‌తో ఆన్‌లైన్ ప‌రిచ‌యాలు వ‌ద్దు: ఎన్టీఆర్

October 09, 2020

డిజిట‌ల్ యుగంలో సైబ‌ర్ నేర‌గాళ్ళ ఆకృత్యాలు అంత‌కంత పెరుగుతూ పోతున్నాయి. ఆన్‌లైన్ మోసాల‌తో వీరు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోతు...

నెల రోజుల్లో నగరమంతా నిఘా

October 08, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో పూర్తిస్థాయి భద్రత, పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది...

600 గజాలు మించితే.. సీసీ కెమెరా

October 08, 2020

టౌన్‌షిప్‌లు, లేఔట్లకూ వర్తింపు టీఎస్‌ బీపాస్‌ అనుమతుల్లో చేర్పు మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ నెల రోజుల్లో ఏర్పాటుకు బల్దియా కమిషనర్‌ ఆదేశం

రాయ‌దుర్గం డీఎన్ఆర్ హిల్స్‌లో భారీ చోరీ

October 06, 2020

హైద‌రాబాద్ : రాయ‌దుర్గం డీఎన్ఆర్ హిల్స్‌లో భారీ చోరీ జ‌రిగింది. బోర్‌వెల్ కాంట్రాక్ట‌ర్ మ‌ధుసూద‌న్ రెడ్డి ఇంట్లో రూ. 15 ల‌క్ష‌లు, 5 తులాల బంగారాన్ని అప‌హ‌రించారు. మ‌ధుసూద‌న్ రెడ్డి ఇంట్లో ప‌ని చేసే...

కేసుల విచార‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం: సీపీ అంజ‌నీ కుమార్‌

October 04, 2020

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ పోలీస్‌శాఖ అన్ని రంగాల్లో ముందుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అన్నారు. కేసుల విచార‌ణ‌కు సీసీ కెమెరాలు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు. అంబ‌ర్‌పేట్‌లో రూ.2.45 కోట...

ఆపదలో అండగా నిలిచారు..

October 04, 2020

అర్ధరాత్రి వృద్ధుడికి అనారోగ్య సమస్య..100కు డయల్‌ చేసిన కూతురునిమిషాల్లో వచ్చి మందులు అందజేసిన పోలీసులుబంజారాహిల్స్‌  : అర్ధరాత్రి ఓ వృద్ధుడికి అనారోగ్య సమస...

హేమంత్ హ‌త్య కేసు.. నిందితుల క‌స్ట‌డీకి పిటిష‌న్‌

September 29, 2020

హైద‌రాబాద్ : హేమంత్ హ‌త్య కేసులో నిందితుల క‌స్ట‌డీకి పోలీసులు కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నిందితుల‌ను ఐదు రోజుల పాటు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు కోర్టుకు విన్న‌వించారు. నిందితు...

రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య‌

September 25, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణ హ‌త్య జ‌రిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ నంబ‌ర్ 161కి స‌మీపంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భించింది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం...

హవాలా రాకెట్ పట్టివేత.. రూ.3.75 కోట్లు నగదు స్వాధీనం

September 15, 2020

హైదరాబాద్ : పోలీసులు హైదరాబాద్‌ నగరంలో గుట్టుగా సాగుతున్న హవాలా రాకెట్ ను ఛేదించారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరి నుంచి రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ...

డబ్బులు తీసుకెళ్లిందనే.. చంపేశాడు

September 10, 2020

బేగంపేట  : సికింద్రాబాద్‌ ఆర్‌పీ రోడ్డులో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.. ఆమెతో సహజీవనం చేసే వ్యక్తే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌...

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌

September 03, 2020

హైద‌రాబాద్ : చిల‌క‌ల‌గూడ పోలీసు స్టేష‌న్‌ ప‌రిధిలోని అంబ‌ర్‌న‌గ‌ర్‌లో ఇద్ద‌రు దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ఇద్ద‌రు దంప‌తులు త‌మ ...

గ‌ణేశ్ ఉత్స‌వాలు.. సిటీ ప్ర‌జ‌ల‌కు సీపీ కీల‌క‌ సూచ‌న‌

August 17, 2020

హైద‌రాబాద్ : కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ కీల‌క సూచ‌న చేశారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ర‌ద్దీ ప్ర‌దేశాల్లో గ‌ణేశ్ విగ...

టోలిచౌకి దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్‌

August 10, 2020

హైద‌రాబాద్ : గ‌త నెల‌లో టోలిచౌకిలో జ‌రిగిన దోపిడీ కేసులో ఐదుగురు స‌భ్యుల ముఠాను హైద‌రాబాద్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. ముఠా స‌భ్యుల నుంచి రూ. 1.28 కోట్లు, బైక్‌, మొబైల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసు...

మంత్రాలతో కరోనాకు చెక్‌.. నమ్మించిన బాబా అరెస్ట్‌

July 25, 2020

హైదరాబాద్‌ : కరోనా వ్యాధిని నయం చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ కోసం కృషి చేస్తున్నాయి. కానీ ఓ మంత్రగాడు మాత్రం.. కరోనాను నయం చేసేందుకు మెడిసిన్‌ అక్కర్లేదన్నారు. మాయలు, మంత్రాలతో పాటు తన వద్ద ...

పాతబస్తీలో రౌడీషీటర్‌పై హత్యాయత్నం

July 20, 2020

హైదరాబాద్‌ : పాతబస్తీలోని కాలాపత్తర్‌లో ఘోరం జరిగింది. ఓ రౌడీషీటర్‌పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో షానూర్‌ అనే రౌడీషీటర్‌పై దాడిచేసి పారిపోయారు. సమాచారం అందుకు...

మాటల్లో పెట్టి.. ఆమె ఖాతా వాడేశారు..

July 11, 2020

హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ఖాతాలో గుర్తుతెలియని వ్యక్తులు రూ. 2 లక్షలు జమ చేశారు. అయితే.. ఆ ఖాతాలో ఆ డబ్బు పడ్డట్లు ఆమెకు తెలియదు. సైబర్‌నేరగాళ్లు ఆమెకు ఫోన్‌ చేసి మాటల్లో పెట్టి ..బ్యాంకు ఖాతా ...

వివాహిత‌కు వేధింపులు.. యువ‌కుడు అరెస్ట్

July 03, 2020

హైద‌రాబాద్ : గ‌త కొద్ది నెల‌ల నుంచి వివాహిత‌ను వేధిస్తున్న ఓ యువ‌కుడిని మ‌ల్కాజ్ గిరి పోలీసులు అరెస్టు చేశారు. 35 ఏళ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళ‌కు వివాహ‌మైంది. ఆమెను గ‌త కొద్ది నెల‌ల నుంచి ఓ యువ‌కుడు అనుస...

పాముల‌ను చంపొద్దు : సీపీ అంజ‌నీ కుమార్

June 27, 2020

హైద‌రాబాద్ : పాముల‌ను చూసి భ‌య‌ప‌డొద్దు.. వాటిని చంపొద్దు అని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు అంజ‌నీ కుమార్ వాకింగ్ కు వెళ్ల...

కిలాడీ కిడ్నాపర్‌.. 4 గంటల్లో పట్టుకున్నారు..

June 23, 2020

మూడేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళసీసీటీవీ ఫుటేజీ చూసి పట్టుకున్న పోలీసులు‌హైదరాబాద్‌ :  కలకలం సృష్టించిన మూడేండ్ల్ల బాలిక కిడ్నాప్‌ కేసును బోయి...

మహిళల భద్రత, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు

June 21, 2020

భద్రత, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దుఆశ్రయించిన వెంటనే.. పోలీసులు సేవలు అందించాలిసదస్సులో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: మహిళల భద్రత, రక్ష...

మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత: హోం మంత్రి

June 06, 2020

హైదరాబాద్‌: మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని హోం మంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ షీటీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న గృహ హి...

పోలీసులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

May 27, 2020

హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ పోలీసు విభాగంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సిబ్బందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌-19 సందర్భంగా లా...

మహిళల భద్రత కోసం సబలశక్తి గ్రూపులు

May 27, 2020

హైదరాబాద్ : మహిళల భద్రత కోసం పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో సబలశక్తి గ్రూపులను ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. మంగళవారం బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కమాండ్‌ ...

పోలీసులు డ్యూటీ ముగిశాక పూర్తి శానిటైజేషన్‌తో ఇంటికెళ్లాలి

May 25, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో నిరంతరం రోడ్లపై ఉంటూ విధులు నిర్వహించడంతోపాటు స్టేషన్‌కు వివిధ సమస్యలపై వచ్చే బాధితులను ఎక్కువగా కలిసే అవకాశం ఉండటంతో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ సిబ్బందికి పౌష...

స్వీయ రక్షణ చర్యలే బ్రహ్మాస్త్రాలు నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి ఆపద

May 24, 2020

లాక్‌డౌన్‌ సడలింపులతో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ.. ఆగని కరోనా కేసులు.. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలే బ్రహ్మాస్ర్తాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కు ధరించడంతో పాటు...

మార్పు తథ్యం

May 24, 2020

ఖాకీ యూనిఫాంకు సామాజిక బాధ్యత తోడైతే సమాజంలో గొప్ప మార్పుకు కారణమవుతారని డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా విధుల్లో పోలీసుల పనితీరు, వారు చేస్తున్న సేవలపై సంగీత దర్శకుడు రఘు కుంచె రూపొంద...

నిస్సహాయులకు సేవలు.. రాచకొండ కమిషనర్‌ అభినందన

May 21, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరంగా వైద్య పరీక్షలు, మందులు, గర్భిణులను, నిస్సహాయులకు అందించేందుకు రాచకొండ పోలీసులు, శ్రీనివాస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం సంయుక్తంగా ప్రారంభించిన క్య...

24 గంటల్లో తల్లిచెంతకు చిన్నారి

May 15, 2020

వారసుడికోసం బాలుడి కిడ్నాప్‌80 సీసీ కెమెరాలసాయంతో కేసు ఛేదనచ...

బాలుడు కిడ్నాప్‌.. క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు

May 14, 2020

హైదరాబాద్‌: ఫుట్‌పాత్‌పై తల్లి పక్కన నిద్రపోయిన పిల్లాడిని ఎత్తుకెళ్లిన కేసును హైదరాబాద్‌ నగర పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలుడిని క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. చాదర్‌ఘాట్‌లో ఫుట్‌పాత్‌పై తల్ల...

బాలుడి కిడ్నాప్‌ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

May 14, 2020

హైదరాబాద్‌ : బాలుడి కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు 24 గంటల్లో చేధించారు. నిన్న తెల్లవారుజామున చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఆమె కొడుకు రోడ్డు ప్రక్కగా నిద్రిస్తున్నారు. కాగా దుం...

హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్‌: సీపీ అంజనీ కుమార్‌

May 03, 2020

హైదరాబాద్‌: కరోనా వారియర్స్‌ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిసున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. కరోనాపై పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్...

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి సహకారం

May 02, 2020

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపధ్యంలో వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి చాలా మంది ఇక్కడే చిక్కుకుపోయారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని తమ స్వస్థలాలకు చేర్చేందుకు  కావాల్సిన సహాయ సహకారాలు అందిం...

లాక్ డౌన్ వేళ.. కష్టమొస్తే కాల్ చేయండి..

April 22, 2020

హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఈ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలకు ఎలాంటి ...

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

April 21, 2020

హైదరాబాద్‌: నగరంలోని బోడుప్పల్‌ బౌద్ధనగర్‌లో మల్లికార్జున్‌ అనే టెలికాం డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి డ్యూటీకి వెళుతుండగా ప్రమాదంలో గాయపడ్డాడు. ఎన్‌ఎల్‌సీ బిల్డింగ్‌ వద్దకు రాగానే రావిచెట్టు కూలి అతని మీ...

బయటకు వెళ్లాలనుకుంటున్నారా?.. ఈ-పాస్ తీసుకోండిలా!

April 20, 2020

లాక్‌డౌన్ టైంలో బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నారా? ఇదివ‌ర‌కు ఏదో ఒక‌టి చెప్పి లోక‌ల్‌లో తిరిగేశారు. కానీ ఇక‌పై ఆన్‌లైన్‌లో పాస్ తీసుకోవాల్సిందే.. ఇందుకోసం పోలీసు శాఖ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ప్ర‌త...

సైబర్‌ నేరగాళ్ల మోసం.. 2 గంటల్లో లక్షా 85 వేల నగదు డ్రా

April 13, 2020

హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి భారీగా మోసపోయాడు. పేటిఎం బ్లాక్‌ అయిందంటూ బ్యాంకు అధికారి పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆర్మీ అధికారికి ఫోన్‌ చేశారు. వారి మాటలు నమ్మిన సదరు ...

డాక్టర్లకు హైదరాబాద్‌ పోలీస్‌ సెల్యూట్..

April 08, 2020

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇవాళ కింగ్‌ కోటీ అసుపత్రని సందర్శించారు. సిటీ పోలీసుల తరపున అక్కడి వైద్యులకు, ఇతర సిబ్బందికి వారు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించారు. కరోనాపై పోరాటంలో డ...

సోషల్‌ మీడియా పుకార్లపై నిఘా

April 02, 2020

తాజాగా మూడు సుమోటో కేసులు నమోదు..సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పటిష్...

కరోనాను సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లపై పోలీస్‌ నజర్‌

March 19, 2020

శవాన్ని కూడా సొమ్ము చేసుకునే కక్కుర్తిగాళ్లు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకుని కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు. నకిలీ శానిటైజర్లు తయారు చేయడం, మాస్క్‌లు, శానిటైజర్లను ఎ...

నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్‌..

March 18, 2020

హైదరాబాద్‌: నకిలీ పత్తి విత్తనాలు తయారుచేసి, వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ బ్రాండ్ల పేర్లతో నకిలీ పత్తి విత్తనాలు తయ...

నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా అరెస్ట్‌

February 04, 2020

హైదరాబాద్‌: నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 13 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 17.77 లక్షల విలువైన నకిలీ నోట్లు, 2 ప్రింటర్లు, ల...

స్టాక్‌ మార్కెట్‌లో లాభాలంటూ 10 కోట్లకు మోసం

January 21, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్టాక్‌ మార్కెట్లో భారీ లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.10 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo