మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad Rains | Namaste Telangana

Hyderabad Rains News


క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నాం : కేటీఆర్‌

November 08, 2020

హైదరాబాద్ : క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద సాయం అందరికీ ఇచ్చామని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ...

గ్రేట‌ర్ ప‌రిధిలో 15 రోజుల్లో ల‌క్ష మెట్రిక్ టన్నుల చెత్త తొల‌గింపు

November 06, 2020

హైద‌రాబాద్ : మాస‌బ్‌ట్యాంక్‌లో ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌ను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ.. వ‌ర‌దల కార‌ణంగా న‌గ‌రంలో చెత్త పెద్ద ఎత్తున పే...

అర‌బిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం

October 27, 2020

హైద‌రాబాద్ : ‌హైద‌ర‌బాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు అర‌బిందో ఫార్మా కంపెనీ ముందుకు వ‌చ్చింది. వ‌ర‌ద బాధితులకు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం అర‌బిందో ఫార్మా రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర...

CMR షాపింగ్ మాల్ రూ. 15 ల‌క్ష‌ల విరాళం

October 26, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నగరంలో భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత స‌త్తిబాబు ముందుకు వ‌చ్చారు. రాష్ర్ట‌ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడ్పాటుగా ము...

వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు.. అధికారుల‌కు సీఎస్ అభినంద‌న‌

October 25, 2020

హైద‌రాబాద్ : వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న వారంద‌రికీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌గ‌రంలో వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు పూర్త‌య్యేందుకు కీల‌క పాత్ర పో...

గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ రూ. కోటి విరాళం

October 24, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్.. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. కోటి విరాళం అందించింది. ఈ చెక్కును మంత్రి కే...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితుల ఆగ్ర‌హం

October 24, 2020

హైద‌రాబాద్ : గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వ‌ర‌ద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర‌దల్లో నష్ట‌పోయిన త‌మ‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటుంటే బీజేపీ నాయ‌కులు అడ్డుక...

కష్టాల్లో తోడుగా..

October 24, 2020

వరద బాధితులకు భరోసానిస్తున్న దాతలుదివీస్‌ ల్యాబొరేటరీస్‌ సాయం రూ.5 కోట్లుసీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో...

దివీస్ లేబోరేట‌రీస్ రూ. 5 కోట్ల విరాళం

October 23, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు వెలువెత్తున్నాయి. తాజాగా దివీస్ లేబోరేట‌రీస్ రూ. 5 ...

ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు ప‌ర్య‌ట‌న‌

October 23, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండో రోజు ప‌ర్య‌టించింది. నాగోల్‌, బండ్ల‌గూడ చెరువుల నుంచి నాలాల్లోకి వ‌స్తున్న నీటిని బృందం ప‌రిశీలించింది. వ‌ర‌ద న‌ష్టం వివ‌రాల‌ను స్థ...

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పేరున్నంతగా డ‌బ్బు ఉండ‌దు: ప‌వ‌న్ క‌ళ్యాణ్

October 22, 2020

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ వర‌ద‌ల నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ..గ‌త ఐదారు ద‌శాబ్దాల్లో ఇలాంటి వ‌ర్ష‌పాతం న‌మోదవ‌లేదన్నారు. గ...

సీఎం స‌హాయ‌నిధికి ఉప్ప‌ల శ్రీనివాస్ రూ. 10 ల‌క్ష‌లు విరాళం

October 22, 2020

హైద‌రాబాద్ : అకాల వరదలతో అత‌లాకుత‌ల‌మైన‌ హైదరాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ ముందుకువచ్చారు. భార్య ఉప్పల స్వప్న, కుమారులు సాయి కిరణ...

పాత‌బ‌స్తీలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

October 22, 2020

హైద‌రాబాద్ : పాత‌బ‌స్తీలోని వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం ప‌ర్య‌టించింది. కేంద్ర బృందం వెంట జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌, ఇత‌ర అధికారులు ఉన్నారు. వ‌ర‌ద ఉధృతికి క‌ట్ట‌లు తెగి...

రాష్ర్టంలో కేంద్ర బృందం ప‌ర్య‌ట‌న‌

October 22, 2020

హైద‌రాబాద్ : బీఆర్కే భ‌వ‌న్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర బృందం స‌మావేశ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం జాయింట్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు...

వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

October 22, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 కోట్ల...

సీఎంఆర్ఎఫ్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం

October 21, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు మూల వేతనాన్ని సీఎం స‌హాయ‌నిధికి అందించాయి. హైద‌రాబాద్‌లో వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్య‌ల కోసం ఉద్యోగ స...

సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంపూర్ణేష్ బాబు విరాళం

October 21, 2020

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు తనవంతు సాయంగా 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సంపూర్ణేశ్ బాబు మంత్రి హరీష్ రావును ఆయ‌...

సీఎంఆర్ఎఫ్‌కు కారం ర‌వీంద‌ర్ రెడ్డి నెల పింఛ‌ను విరాళం

October 21, 2020

హైద‌రాబాద్ : న‌గరంలోని వరద బాధితుల స‌హాయం నిమిత్తం సీఎం స‌హాయ నిధికి టీఎన్జీవో కేంద్ర మాజీ అధ్య‌క్షులు త‌న‌ ఒక నెల పెన్షన్‌ను విరాళంగా అంద‌జేశారు. టీఎన్జీవో రహదారులు, భవనాల‌శాఖ యూనిట్ ఆధ్వర్యంలో టీ...

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎన్ శంక‌ర్ రూ.10 ల‌క్ష‌లు విరాళం

October 21, 2020

గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు చాలా  కాల‌నీలు వ‌ర‌ద ముంపునకు గురైన విష‌యం తెలిసిందే. కుండ‌బోత వ‌ర్షాల‌తో నిరాశ్ర‌యులైన వారికి అండ‌గా నిలిచేందుకు విరాళాలు ఇచ్చేంద...

తెలంగాణ‌కు మాజీ గ‌వ‌ర్న‌ర్ రూ. 25 వేల విరాళం

October 21, 2020

హైద‌రాబాద్ : ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన‌ వరదల వల్ల హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహా...

ఆర్థిక సాయం పంపిణీపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

October 21, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆర్థిక సాయం పంపిణీపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక సాయం త...

మూసీ న‌దికి శాంతి పూజ‌.. బోనం, ప‌ట్టువ‌స్ర్తాలు స‌మ‌ర్ప‌ణ‌

October 21, 2020

హైద‌రాబాద్ : ఎడ‌తెరిపి లేకుండా దంచికొట్టిన భారీ వ‌ర్షాల‌కు మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తిన విష‌యం విదిత‌మే. మూసీకి వ‌ర‌ద పోటెత్త‌డంతో.. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూ...

రాగ‌ల 24 గంట‌ల్లో రాష్ర్టంలో వ‌ర్షాలు!

October 21, 2020

హైద‌రాబాద్ : ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కేంద్రీకృత‌మైంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్టంలో రాగ‌ల 24 గంట‌ల్లో తేలికపాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. హైద‌...

10 వేల ఆర్థిక సాయాన్ని అంద‌జేస్తున్న మంత్రులు

October 21, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ. 10 వేల ఆర్థిక ...

లాలాపేట్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

October 21, 2020

హైద‌రాబాద్ : ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల నేప‌థ్యంలో ముంపున‌కు గురైన లాలాపేట్‌లో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. కేటీఆర్ వెంట డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్‌, స్థాని...

చెరువుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించాలి : సీఎం కేసీఆర్

October 21, 2020

హైద‌రాబాద్ : భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు ...

రేపు సాయంత్రం హైద‌రాబాద్‌కు కేంద్ర బృందం

October 21, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో వ‌ర‌ద న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు గురువారం సాయంత్రం న‌గ‌రానికి కేంద్రం బృందం రానుంది.  రెండు రోజుల పాటు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.....

సర్టిఫికెట్లు పోతే కొత్తవి ఇస్తాం: సబిత

October 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల చాలా ఇండ్లు నీట మునిగిన ఫలితంగా సర్టిఫికెట్లు పాడైపోయిన వారికి కొత్తవి జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నదని విద్యాశాఖ మ...

సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్ర‌భాస్ రూ.కోటి విరాళం

October 20, 2020

గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ లో చాలా  కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. కుండ‌బోత వ‌ర్షాల‌తో నిరాశ్ర‌యులైన వారిని ఆదుకునేందుకు త‌మ వంతుగా విరాళాలు ఇచ్చేందుకు...

ముంపు స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం : మ‌ంత్రి కేటీఆర్

October 20, 2020

హైద‌రాబాద్ : నాగోల్‌లోని అయ్యప్పనగర్ వద్ద వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10,000ల చొప్పున మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నాగోల్ చెరువుకు నీళ్లు పోయేలా ప‌రిపూర్ణ‌మైన డ్...

సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు : ఎమ్మెల్సీ ప్ర‌భాక‌ర్‌

October 20, 2020

హైద‌రాబాద్ : వ‌ర‌ద ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచిన సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్ర‌భాక‌ర్ పేర్కొన్నారు. న‌గ‌రంలోని ముంపు ప్ర‌జ‌ల‌కు రూ. 550 కోట...

రాబోయే మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

October 20, 2020

హైదరాబాద్ : మ‌ంగ‌ళ‌వారం ఉదయం 8:30 గంటలకు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. అల్...

వ‌ర‌ద బాధితుల‌కు మైహోమ్ రూ. 5 కోట్ల విరాళం

October 20, 2020

హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మైన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మై హోమ్ సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్ర‌క‌టించి...

ఉప్ప‌ల్‌, మాదాపూర్ శిల్పారామాల‌కు సెల‌వులు

October 20, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్‌, మాదాపూర్‌లోని శిల్పారామాల‌కు అధికారులు సెల‌వులు ప్ర‌క‌టించారు. రెం...

రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిన కేటీఆర్

October 20, 2020

హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్‌లోని ఎంఎస్ మ‌క్తా, రాజు న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ముంపు ప్ర‌భావిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయంగా సీఎం కేసీఆర...

జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు భారీగా వ‌ర‌ద నీరు

October 20, 2020

హైద‌రాబాద్ : జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువు నిండు కుండ‌లా మారింది. ఈ చెరువులో నీటి మ‌ట్టం 34 అడుగుల‌కు చేరింది. ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు వ‌ర‌ద పోటెత్తిన నేప‌థ్యంలో సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వా...

మీర్‌పేట పెద్ద చెరువు క‌ట్ట తెగ‌లేదు : మ‌ంత్రి స‌బిత‌

October 20, 2020

హైద‌రాబాద్ : న‌గ‌ర ప‌రిధిలోని మీర్‌పేట పెద్ద చెరువు క‌ట్ట తెగ‌లేద‌ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. మీర్‌పేట చెరువు క‌ట్ట తెగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల...

డీఆర్ఎఫ్ స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం

October 20, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మ‌ళ్లీ కుండ‌పోత వ‌ర్షం కురిసింది. ఈ నేప‌థ్యంలో డీఆర్ఎఫ్(విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాలు) స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. రోడ్ల‌పై నిలిచిన వ‌ర్ష‌పు న...

హైద‌రాబాద్‌లో అన్ని చెరువుల్లో ఆయిల్ బాల్స్

October 20, 2020

హైద‌రాబాద్ : భారీ వర్షాల నేప‌థ్యంలో అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జీ చీఫ్ రాంబాబు తెలిపారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌లోని అన్ని చెరువుల్లో ఆయిల్ బాల్స...

హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వ‌ర్షం

October 20, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం ముంచెత్తింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండ‌పోత వాన‌కు రోడ్లు...

కాసేప‌ట్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం!

October 20, 2020

హైద‌రాబాద్ : రానున్న 30 నిమిషాల్లో హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ ప్ర‌క‌టించారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రావొ...

నిండు కుండ‌లా హుస్సేన్ సాగ‌ర్

October 20, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగ‌ర్ నిండు కుండ‌లా మారింది. హుస్సేన్ సాగ‌ర్ జ‌లాశ‌యంలోకి 1,560 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా 2,098 క్యూసెక్కుల నీటిని దిగువ‌క...

తెలంగాణ‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం రూ. 15 కోట్ల విరాళం

October 20, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గరాన్ని భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు అత‌లాకుత‌ల‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో హైద...

సీఎంఆర్ఎఫ్‌కు జీహెచ్ఎంసీ ప్ర‌జాప్ర‌తినిధుల విరాళం

October 20, 2020

హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ముందుకు వ‌చ్చారు. త‌మ రెండు నెల‌ల జీతాన్ని ముఖ్య‌మంత్రి ...

వ‌ర‌ద బాధితుల‌కు ఎమ్మెల్యేలు భ‌రోసా ఇవ్వాలి : మ‌ంత్రి కేటీఆర్

October 20, 2020

హైద‌రాబాద్ : నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో స‌మీక్ష స‌మావేశం నిర్...

హైద‌రాబాద్‌లో అందుబాటులో 53 బోట్లు

October 20, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. జిల్లాల్లో రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద ఉన్న‌ ప‌ర్యాట‌క శాఖ బోట్...

త‌మిళ‌నాడు సీఎంకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

October 20, 2020

హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం ఫోన్ చేశారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో రాష్ర్టానికి ఆర్థిక సాయం అందించ‌డంపై సీఎం ప‌ళ‌నిస్వామికి కేస...

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

October 19, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా నిలిచిన త‌మిళ‌నాడు స‌ర్కార్‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన రాష్ర్టానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్...

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని సీఎం కేసీఆర్ పిలుపు

October 19, 2020

హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి పారిశ్రామిక‌వేత్త‌లు, వ‌ర్త‌క‌, వాణిజ్య‌, వ్యాపార ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ...

వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల సాయం

October 19, 2020

హైద‌రాబాద్ : కుండ‌పోత వ‌ర్షాలు, భారీ వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌ల‌మైన‌ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ‌గా నిలిచారు. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు ...

తెలంగాణ‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 10 కోట్ల విరాళం

October 19, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల కోసం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ళ‌నిస్వామికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ‌కు అన...

చ‌రిత్ర‌లో ఇది రెండో అతిపెద్ద వ‌ర్షం : మ‌ంత్రి కేటీఆర్

October 19, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కురిసిన వాన చ‌రిత్ర‌లో రెండో అతి పెద్ద వ‌ర్షం అని పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మూసీకి వ‌ర‌ద‌లు వ‌చ్చిన 1908లో 43 సెంటిమ...

రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు : మ‌ంత్రి కేటీఆర్

October 19, 2020

హైద‌రాబాద్ : రాబోయే మూడు, నాలుగు రోజుల్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు...

నేడు హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు!

October 19, 2020

హైద‌రాబాద్ : సోమ‌వారం హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ...

మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు భారీగా వ‌ర‌ద నీరు

October 19, 2020

రంగారెడ్డి : ‌మీర్‌పేట ప‌రిధిలోని చెరువుల‌కు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. పెద్ద చెరువు, మంత్రాల‌, సందె చెరువుకు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. మీర్‌పేట చెరువు క‌ట్ట బ‌ల‌హీనంగా మారింది. జ‌ల‌దిగ్బంధంల...

జలమయమైన ఇండ్లు, బస్తీలు, పలు కాలనీలు

October 18, 2020

హైదరాబాద్‌ : గడిచిన రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో గల పలు ఇండ్లు, బస్తీలు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది. పాతబస్తీ అల్‌జుబెర్‌ కాలనీ మళ్లీ జలదిగ్బంధంలోకి వెళ్లింది. సిక...

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌

October 17, 2020

హైదరాబాద్‌ : శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, ఉప్పల్‌లో కుండపోత వర్షం కురిసింది. ...

వ‌ర‌ద బాధితుల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న రేష‌న్ కిట్ వివ‌రాలు

October 17, 2020

హైద‌రాబాద్ : గ‌డిచిన నాలుగైదు రోజులు హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసిన సంగ‌తి తెలిసిందే. కుండ‌పోత వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. అపార్ట్‌మెంట్లు సె...

40 క్వింటాళ్ల బియ్యం అంద‌జేసిన డిప్యూటీ స్పీక‌ర్

October 17, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ డిప్యూటీ స్పీక‌ర్ పద్మారావు గౌడ్ వ‌ర‌ద ముంపు బాధితుల ప‌ట్ల మాన‌వ‌త్వం చాటుకున్నారు. త‌న సొంత డ‌బ్బుల‌తో సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని బౌద్ధ న‌గ‌ర్ డివిజ‌న్‌లో ముంప...

పీర్జాదిగూడ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

October 17, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంతో పాటు శివార్ల‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రాష్ర్ట పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. శ‌నివారం ఉద‌యం నుంచే ఆయ‌న వ‌ర‌ద ప్రాంతాల్ల...

అప్ప చెరువులో అక్ర‌మ నిర్మాణాలు తొలగించండి : మ‌ంత్రి కేటీఆర్

October 17, 2020

హైద‌రాబాద్ : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని అప్ప చెరువుకు గండి ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో 44వ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ త‌ర్వాత అధికారులు మ‌ర‌మ్మ‌తులు...

హైద‌రాబాద్‌లో 100 గంట‌ల్లో 382 ఫిర్యాదులు ప‌రిష్కారం

October 17, 2020

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కురిసిన కుండ‌పోత వాన‌ల‌కు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం విదిత‌మే. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డం, చెట్లు విరిగిపోవ‌డంతో.. డ...

గ‌గ‌న్‌ప‌హాడ్ మృతుల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా

October 17, 2020

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్‌లో పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శ‌నివారం ఉద‌యం పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద బాధితులతో పాటు మృతుల కుటుంబ స‌భ్యుల...

సీఎం స‌హాయ‌నిధికి జీహెచ్ఎంసీ పాల‌క‌వ‌ర్గం విరాళం

October 16, 2020

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి నెల వేత‌నం విరాళం ఇవ్వాల‌ని జీహెచ్ఎంసీ పాల‌క వ‌ర్గం నిర్ణ‌యించింది. జీహెచ్ఎంసీలో స‌హాయ చ‌ర్య‌ల నిమిత్తం విరాళం ఇవ్వాల‌ని.. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌, కార్పొరే...

కాచివ‌డ‌పోసిన నీటిని తాగండి : మ‌ంత్రి కేటీఆర్

October 16, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో రాష్ర్ట పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఖైర‌తాబాద్ నుంచి కేటీఆర్ ప‌ర్య‌ట‌న మొద‌లైంది. అక్క‌డ జీహెచ్ఎంసీ ఏర్...

ఖైర‌తాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

October 16, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ర్ట పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఖైర‌తాబాద్‌లోని బీఎస్ మ‌క్తా కాల‌నీలో శుక్ర‌వారం ఉద‌యం కేటీఆర్ ప‌ర్య‌టించి.. వ‌...

ఎల్ల‌ప్పుడూ మీతోనే ఉంటాం : సీపీ అంజ‌నీ కుమార్‌

October 14, 2020

హైద‌రాబాద్ : తామెల్ల‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటామ‌ని హైద‌రాబాద్ న‌గ‌ర సీపీ అంజ‌నీ కుమార్ అన్నారు. న‌గ‌రాన్ని చుట్టుముట్టిన భారీ వ‌ర్ష ప‌రిస్థితుల‌పై సీపీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. స‌మా...

రాబోయే రెండు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండండి : కేటీఆర్

October 14, 2020

హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. ముంపు బాధితుల స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ ఓపిక‌గా అడిగి తెలుసుకుంటున్నారు. ముసారాంబాగ్‌లోని స‌లీంన‌...

'బెంగ‌ళూరు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి'

October 14, 2020

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద 44వ జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది. అప్ప చెర...

బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సాయిబాబా ఆల‌యంలోకి వ‌ర‌ద నీరు

October 14, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సాయిబాబా ఆల‌యంలోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. బ‌ల్కంపేట టెంపుల్‌లో అమ్మ‌వారి విగ్ర‌హం వ‌ర‌కు వ‌ర్ష‌పు నీరు చేరడంతో.. పూజా కార్య‌క్ర‌మాల...

బార్కాస్ వ‌ర‌ద ఉధృతిలో కొట్టుకుపోయిన వ్య‌క్తి.. వీడియో

October 14, 2020

హైద‌రాబాద్‌: మూసీ వ‌ర‌ద‌లో ఓ హైద‌రాబాదీ కొట్టుకుపోయాడు.  ఫల్‌నుమాలోని బార్కాస్ వ‌ద్ద ఓ వ్య‌క్తి భారీ వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.  నిన్న ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తె...

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన కార్లు.. వీడియోలు

October 14, 2020

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గ‌త రెండు రోజుల నుంచి భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌రద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్ల‌పై పార్క్ చేసిన వాహ‌నాలు కొట్...

'ఎలాంటి సమస్య వచ్చినా డయల్‌ 100కు కాల్‌ చేయండి'

October 13, 2020

హైదరాబాద్‌ : అనవసరంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ నగరవాసులకు తెలిపారు. చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రజలందరికీ పోలీసులు అందుబాటులోనే ఉ...

హైద‌రాబాద్‌లో కుప్ప‌కూలిన పాఠ‌శాల భ‌వ‌నం

August 27, 2020

హైదరాబాద్: న‌గ‌రంలో గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో ఓ పాఠ‌శాల భ‌వ‌నం కూలిపోయింది. సుల్తాన్ బ‌జార్‌లోని పాతకాలం నాటి పాఠ‌శాల భ‌వ‌నం బుధ‌వారం రాత్రి కూలిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్‌, మాన్‌సూన్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo