ఆదివారం 25 అక్టోబర్ 2020
Hong Kong | Namaste Telangana

Hong Kong News


8500 ఉద్యోగుల్ని తొల‌గించిన క్యాథే ప‌సిఫిక్‌

October 21, 2020

హైద‌రాబాద్‌:  హాంగ్‌కాంగ్‌కు చెందిన క్యాథే ప‌సిఫిక్ విమాన స‌ర్వీసుల‌కు బ్రేక్ ప‌డింది.  క్యాథే డ్రాగ‌న్ స్వ‌దేశీ స‌ర్వీసుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు క్యాథే ప‌సిఫిక్ చెప్పింది.  దీనితో ...

అక్టోబర్‌ 30 వరకు ఆ దేశంలో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..!

October 17, 2020

ఢిల్లీ : ఇటీవల హాంకాంగ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే  ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలపై మరోసారి నిషేధం విధించింది. ఈ రోజు నుంచి అ...

వచ్చే నెలలో కొవిడ్‌ నాసల్‌ స్ప్రే క్లినికల్‌ ట్రయల్స్‌!

October 12, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకూ దాదాపు 1,074,055 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,72,97,350 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ను ఎదుర్కొనే చికిత్సగా...

హాంగ్ కాంగ్‌కు ఈ నెల 4 నుంచి ఎయిర్ ఇండియా విమానాలు

October 01, 2020

న్యూఢిల్లీ: ఈ నెల 4 నుంచి ఢిల్లీ-హాంగ్ కాంగ్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా ...

బాయ్‌కాట్ ములాన్.. హాంకాంగ్‌లో ఆందోళ‌న‌లు!

September 11, 2020

న్యూఢిల్లి: ములాన్‌! ఇది డిస్నీ సంస్థ నిర్మించిన ఒక చిత్రం పేరు. ఈ చిత్రంలో ముఖ్య‌మైన‌ ములాన్‌ పాత్రను చైనా సంత‌తికి చెందిన అమెరికా న‌టి లియూ ఈఫే పోషించారు. ఈ చిత్రం విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న...

ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

August 19, 2020

న్యూఢిల్లీ : ఈ నెల చివరి వరకూ ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ సీరియర్‌ అధికారి సైతం ధ్రువీకరించారు. భారత్‌ నుంచి వెళ్లిన ఓ వ్...

హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం అరెస్ట్‌.!

August 11, 2020

హంకాంగ్‌: హాంకాంగ్‌ అధికారులు కొత్త జాతీయ భద్రతా చట్టం అమలు తీరును విస్తృతం చేశారు. మీడియా టైకూన్‌, నెక్ట్స్‌ డిజిటల్‌ గ్రూప్‌ అధినేత జిమ్మీ లై (71)ను సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆయన ప్రధాన కార్యాలయాన...

జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద హాంగ్‌కాంగ్ మీడియా దిగ్గ‌జం అరెస్టు

August 10, 2020

హైద‌రాబాద్‌: జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద హాంగ్ కాంగ్ దిగ్గ‌జ వ్యాపార‌వేత్త, మీడియా టైకూన్‌ జిమ్మీ లేను అరెస్టు చేశారు.  విదేశీ శ‌క్తుల‌తో అత‌ను జ‌త‌క‌ట్టాడ‌న్న‌ ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేశారు. ...

అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు

August 08, 2020

హాంకాంగ్: హాంకాంగ్‌లో ప్రజలందరికీ ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ఆ దేశ నాయకురాలు క్యారీ లామ్ తెలిపారు. ఈ పరీక్షలు రెండు వారాల్లో ప్రారంభమవుతాయన్నారు. సమాజంలో వైరస్ వ్యాప్తి ఏవిధంగా ఉన...

కరోనా ఎఫెక్ట్‌ : హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలు వాయిదా

July 31, 2020

హాంగ్‌కాంగ్‌ : కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబర్ 6న నిర్వహించాల్సిన హాంగ్‌కాంగ్‌ శాసనమండలి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) క్యారీ లామ్‌ శుక్ర...

క‌రోనా బీభ‌త్సం.. హాంగ్‌కాంగ్‌లో క‌ల‌వరం

July 29, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.  దీంతో ఆ దేశ నేత క్యారీ లామ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  ఒక‌వేళ ఇలాగే కేసులు పెరిగితే అప్పుడు న‌గ‌రంలోని హాస్పిట‌ల్...

సిలికాన్ వ్యాలీ చూపు భారత్ వైపే ఎందుకు?

July 18, 2020

శాన్ ఫ్రాన్సిస్కో: ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాకు చెందిన పెద్ద పెద్ద పరిశ్రమలు భారతదేశంలో 17 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాయి. జనవరిలో అమెజాన్ 1 బిలియన్ డాలర్లు, ఏప్రిల్ చివరిలో ఫేస్‌బుక్ దాదాప...

రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం

July 17, 2020

హైద‌రాబాద్ : రెండ‌వ ప్ర‌పంచ‌యుద్ధంలో తీవ్ర‌పేలుడు స్వాభావం ఉన్న 45 కేజీల పేల‌ని బాంబును హాంకాంగ్ పోలీసులు నేడు నిర్వీర్యం చేశారు.కై తక్ ఎమ్‌టిఆర్ స్టేషన్ సమీపంలో నిర్మాణ స్థలంలో బాంబును గురువారం నా...

చైనా కమ్యూనిస్టులకు నో ఎంట్రీ అంటున్న అమెరికా!

July 16, 2020

న్యూయార్క్ : చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులు తమ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునే పనిలో పడింది అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం. వారితో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న...

లండన్‌-చైనా దూరభారం

July 13, 2020

లండన్‌: హాంకాంగ్‌, హువావే వివాదాలతో బ్రిటన్‌, చైనా మధ్య దూరభారం పెరుగుతున్నది. ఐదేండ్ల క్రితం వేలకోట్ల విలువైన వాణిజ్య ఒప్పందంతో బలమైన ఆర్థికబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు...

కరోనా గురించి చైనాకు ముందే తెలుసు.. హాంగ్‌ కాంగ్ పరిశోధకురాలు ఆరోపణ

July 11, 2020

వాషింగ్టన్ : కరోనా వైరస్ గురించి చైనాకు ముందే తెలుసని హాంగ్ కాంగ్ పరిశోధకురాలు లి-మెంగ్ యాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని దాచిపెట్టకుండా చైనా వెల్లడించి ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలతో బయటపడేవ...

చైనాకు వ్యతిరేకంగా.. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

July 09, 2020

సిడ్నీ: చైనా తీరుపై ఆగ్రహంతో ఉన్న ఆస్ట్రేలియా కీలక నిర్ణయాలు తీసుకున్నది. హాంగ్‌కాంగ్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆ దేశంలో కొత్త భద్రతా చట్టాన్ని చైనా ప్...

హాంకాంగ్ హోటల్‌ను జాతీయ భద్రతా కార్యాలయంగా మార్చిన చైనా

July 08, 2020

హాంకాంగ్: చైనా తన కొత్త జాతీయ భద్రతా కార్యాలయాన్ని హాంకాంగ్‌లో బుధవారం ప్రారంభించింది. కాజ్‌వే బేలోని ఒక హోటల్‌ను తన కొత్త ప్రధాన కార్యాలయంగా మార్చుకొన్నది. స్థానిక న్యాయస్థానాలు, ఇతర సంస్థల పరిశీల...

హాంగ్‌కాంగ్‌లో చైనా ఆఫీసు ఓపెన్‌

July 08, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో కొత్త ఆఫీసును చైనా ఓపెన్ చేసింది. జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు ఆ ఆఫీసును వినియోగించ‌నున్నారు. నేష‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీసును ప్రారంభించినందుకు హాంగ్‌కాంగ్-మ‌కా...

హాంగ్‌కాంగ్ నుంచి త‌ప్పుకోనున్న‌ టిక్‌టాక్‌

July 07, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు టిక్‌టాక్ పేర్కొన్న‌ది.  జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని చైనా అమ‌లు చేయ‌డంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్ వెల్ల‌డించింది....

చైనాపై నిర‌స‌న‌.. హాంగ్‌కాంగ్‌తో కెన‌డా ఒప్పందం ర‌ద్దు

July 04, 2020

హైద‌రాబాద్‌:  హాంగ్‌కాంగ్‌తో ఉన్న నేర‌స్థుల అప్ప‌గింత ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు కెన‌డా వెల్ల‌డించింది.  హాంగ్‌కాంగ్‌పై చైనా జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో.. దానికి నిర...

వివాదాస్ప‌ద‌ హాంగ్‌కాంగ్ చ‌ట్టానికి చైనా ఆమోదం

June 30, 2020

హైద‌రాబాద్‌:  వివాదాస్పద హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌తా చ‌ట్టానికి.. చైనా ఆమోదం తెలిపింది.  ఆ దేశ అత్యున్న‌త ప్ర‌తినిధుల స‌భ హాంగ్‌కాంగ్ చ‌ట్టానికి ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది.  బిల్లుకు అనుకూలంగా మొత్తం 162  ఓ...

18న తెరుచుకోనున్న హంగ్‌కాంగ్‌ డిస్నీలాండ్‌

June 15, 2020

హంగ్‌కాంగ్‌ : లాక్‌డౌన్‌తో జనవరి చివర వారం నుంచి మూతపడిన హంగ్‌కాంగ్‌లోని ప్రముఖ డిస్నీలాండ్‌ పార్కు ...

చైనా విద్యార్థుల‌పై అమెరికా ఆంక్ష‌లు..

May 30, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌కు అమెరికా క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక అధికారాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో.. చైనా తీరు ప‌ట్ల ...

హాంగ్‌కాంగ్ సెక్యూర్టీ బిల్లుకు చైనా ఆమోదం

May 28, 2020

హైద‌రాబాద్‌: హాంగ్ కాంగ్ సెక్యూర్టీ బిల్లుకు చైనా పార్ల‌మెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ కావ‌డంతో హాంగ్ కాంగ్ భ‌విష్య‌త్తు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతుంది.  ఎవ‌రైనా చైనా ఆదేశాల‌ను వ్య‌తిరేకిస్తే, కొత...

భగ్గుమన్న హాంకాంగ్‌

May 25, 2020

చైనా జాతీయభద్రతా చట్టంపై మళ్లీ చెలరేగిన నిరసనలుబాష్ప వాయువు ప్రయోగం

అట్టుడికిన హాంగ్‌ కాంగ్‌

May 24, 2020

హాంగ్‌ కాంగ్‌లో గత కొన్నిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించిన ఆందోళనలు మళ్లీ తారాస్థాయికి చేరుకొన్నాయి. ఆదివారం నాడు వేల సంఖ్యలో ఆందోళనాకారులు రోడ్లపైకి రావడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవ...

హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త‌పై చైనా కొత్త చ‌ట్టం

May 22, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించి చైనా ఓ వివాదాస్ప‌ద  చ‌ట్టాన్ని రూపొందించిన‌ట్లు తెలుస్తున్న‌ది. చైనా క‌మ్యూనిస్టు పార్టీ దీనిపై తీర్మానం చేసింది.  ఆ చ‌ట్టం వ‌ల్ల హాంగ్ కాంగ్ స్వ...

హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల ఘ‌ర్ష‌ణ‌..

May 18, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్ పార్ల‌మెంట్‌లో ఎంపీల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. వివాదాస్ప‌దంగా మారిన చైనా జాతీయ గీతం బిల్లును ప్ర‌జాస్వామ్య అనుకూల ఎంపీలు వ్య‌తిరేకించారు. కొత్త బిల్లు ప్ర...

నిర‌స‌న‌కారుల‌పై పెప్ప‌ర్ స్ర్పే

May 02, 2020

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌లో నిర‌స‌న‌కారుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు.  ఆందోళ‌న‌కారుల‌పై పెప్ప‌ర్ స్ప్రే చేశారు. మే డే సంద‌ర్భంగా నిర‌స‌న‌కారులు  ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు.  న‌లుగురి క‌న్నా ...

అక్కడ నిన్న ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు

April 21, 2020

 సోమవారం హాంకాంగ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని హంకాంగ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇప్పటి వకరకు హాంకాంగ్‌లో మొత్తం 1,026 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. అందులో 63...

మనిషి నుంచి పెంపుడు కుక్కకు సోకిన కరోనా

March 05, 2020

హాంగ్‌కాంగ్‌ : కరోనా వైరస్‌ మనిషి నుంచి పెంపుడు కుక్కకు సోకింది. హాంగ్‌కాంగ్‌లో 60 ఏళ్ల మహిళ కరోనా వైరస్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటుంది. ఆ వైరస్‌ మహిళ నుంచి శునకానికి సో...

సూరత్‌ డైమండ్‌కు వైరస్‌

February 06, 2020

సూరత్‌, ఫిబ్రవరి 5: సూరత్‌ వజ్రాల పరిశ్రమ రాబోయే రెండు నెలల్లో దాదాపు రూ.8,000 కోట్ల నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందనిపిస్తున్నది. ఇందుకు కారణం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లో ప్రకటించిన...

తండ్రికి కరోనా కాటు..కొడుకుపై మృత్యువు వేటు!

February 05, 2020

బీజింగ్‌: ప్రాణాంతక ‘కరోనా’ వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంతో చైనాలోని కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ‘కరోనా’ లక్షణాలు కనిపించడంతో ఓ తండ్రి నిర్బంధ చికిత్స కేంద్రంలోకి వెళ్లగా.. నిస్సహాయ స్థితిలో అ...

క‌రోనా మృతులు 425

February 04, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 425కు చేరుకున్న‌ది. ప్రాణాంత‌క వైర‌స్ సోకిన కేసులు 20 వేలు దాటాయి. వుహాన్‌లో కొత్తగా నిర్మించిన హాస్ప‌ట‌ల్‌లో సేవ‌లు త్వ‌ర‌లో ప్రారంభం ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo