ఆదివారం 07 మార్చి 2021
Home Minister | Namaste Telangana

Home Minister News


హోంమంత్రికి కేటీఆర్‌ బర్త్‌డే విషెస్‌

March 03, 2021

శుభాకాంక్షల సందేశం పంపిన ఎమ్మెల్సీ కవితమొక్క నాటిన హోంమంత్రి మహమూద్‌అలీకి&nbs...

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన హోంమంత్రి

March 02, 2021

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు.. తన జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ మంగళవారం మొక్కలు నాటారు...

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దు

March 01, 2021

అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటన రద్దయ్యింది. ఈనెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దయ్యింది. ఈనెల 4, 5 తేదీల్లో దక్షి...

పుట్టినరోజు వేడుకలకు హోంమంత్రి దూరం

March 01, 2021

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తన పుట్టిన రోజు (మార్చి 2) వేడుకలకు ఈ సారి దూరంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ నిర్ణయించారు. తన పుట్టినరోజును జరుపరాదని అనుచరులు, కార్యకర్తలు, శ్ర...

పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : అమిత్ షా

February 28, 2021

పుదుచ్చేరి : రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. రాజవంశం కారణంగా కాం...

ఎన్డీయేను గెలిపిస్తే నిరుద్యోగిత‌ను‌ త‌గ్గిస్తాం: అమిత్ షా

February 28, 2021

క‌రైకాల్: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అక్క‌డ ప్ర‌చార జోరు పెంచాయి. ఇటీవ‌ల విశ్వాసప‌రీక్ష‌లో ఓడిపోయి నారాయ‌ణ‌స్వామి స‌ర్కారు కుప్ప‌కూల‌డంతో పోయి...

దేశ చ‌ట్టాల‌కు లోబ‌డే సోష‌ల్ మీడియా: అమిత్‌షా

February 25, 2021

న్యూఢిల్లీ: ‌సోష‌ల్ మీడియా వేదిక‌లు దేశీయ చ‌ట్టాల‌కు లోబ‌డే ప‌ని చేయాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు నూత‌న  నియ‌మావ‌ళిని కేంద్ర ఐటీ, టెలిక‌మ్యూనికే...

గుజరాత్‌లో బీజేపీకే పట్టం : అమిత్‌షా

February 21, 2021

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరన్‌పురా సబ్‌ జోనల్‌ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మ...

చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు : హోంమంత్రి

February 17, 2021

హైదరాబాద్‌ : హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య ఘటనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఖండించారు. న్యాయవాదులు గట్టు వామన్‌రావు, గట్టు నాగమణిల హత్యపై హోంమంత్రి మాట్లాడుతూ.. వామన్‌రావు దంపతుల హత్య హేయమైన...

కాలువ నుంచి 50 మృత‌దేహాలు ల‌భ్యం: మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి

February 17, 2021

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సిధి ప్రాంతంలో బ‌స్సు కాలువ‌లోకి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు 50 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయని ఆ రాష్ట్ర హోంశాఖ‌మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా వెల్ల‌డించారు. ఆ 5...

ఉద్యమంగా.. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

February 17, 2021

హోం మంత్రి మహమూద్‌ అలీచార్మినార్‌, ఫిబ్రవరి 16: రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలుద్దామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు...

దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ హోంమంత్రి మహమూద్‌ అలీ

February 17, 2021

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (నమ స్తే తెలంగాణ): దివ్యాంగులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటున్నదని హోం మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురష్కరించుకొని కేసీఆర్‌ సేవామండలి ఆ...

ఎంత మంది క‌శ్మీరీ పండిట్ల‌ను త‌ర‌లించారు?

February 13, 2021

న్యూఢిల్లీ: గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు క‌శ్మీరీ పండిట్ల‌ను క‌శ్మీర్‌వ్యాలీలోకి తీసుకొస్తామ‌ని చేసిన వాగ్దానం మాటేమిట‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద...

70 ఏండ్ల‌లో దేశ ప్ర‌గ‌తికి మీరేం చేశారు?: ‌అమిత్‌షా

February 13, 2021

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ‌నివారం నిప్పులు చెరిగారు. లోక్‌స‌భ‌లో జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు-2021పై జ‌రిగిన చ‌ర్చ‌కు అమిత్‌షా స‌మాధాన‌మిస్తూ.....

స‌రైన స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదా: అమిత్ షా

February 13, 2021

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌కు స‌రైన స‌మ‌యంలో రాష్ట్రహోదాను పునరుద్ధ‌రిస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. జ‌మ్ముక‌శ్మీర్ రీఆర్గ‌నైజేష‌న్‌ బిల్లు-2021పై లోక్‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడ...

మధ్యప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి

February 13, 2021

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు....

యుద్ధ ప్రాతిప‌దిక‌న రెస్క్యూ ఆప‌రేష‌న్‌: లోక్‌స‌భ‌లో అమిత్ షా

February 09, 2021

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో జ‌ల‌ప్ర‌ళ‌యం కార‌ణంగా చ‌మోలీ జిల్లాలోని నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కంపెనీకి చెందిన సొరంగాల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ కొన‌సాగ...

ఉత్త‌రాఖండ్ జ‌ల‌ప్ర‌ళ‌యంపై రాజ్య‌స‌భ‌లో హోంమంత్రి ప్ర‌క‌ట‌న‌

February 09, 2021

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమ‌పాతం సృష్టించిన జ‌ల‌ప్ర‌ళ‌యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన అన్ని అధికార యంత్రాంగాలు, ఏజెన్సీలు...

ఉత్త‌రాఖండ్ ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌పై కేంద్ర హోంమంత్రి ఆరా..!

February 07, 2021

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌ల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, చీఫ్ సెక్రెట‌రీ, కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రికి ఎప్ప...

మ‌హారాష్ట్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌

February 06, 2021

ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కరోనా మ‌హ‌మ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. తనకు క‌రోనా వైరస్ సంక్రమించిందని, అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాన‌ని ట్విట్...

క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

February 06, 2021

మంత్రులు తలసాని, మహమూద్‌ అలీఅబిడ్స్‌, ఫిబ్రవరి 5 : తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారుల అభ్యున్నతికి పాటు పడుతుందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నా...

సిటీ పోలీస్‌ శిక్షణ సంస్థ.. దేశంలోనే బెస్ట్‌

February 04, 2021

ట్రోఫీతో పాటు రూ.2 లక్షలు బహుమతిగా ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖసిబ్బందికి అభినందనలు తెలిపిన సీపీ అంజనీకుమార్‌హైదరాబాద్‌  : పేట్ల బురుజులోని హైదరాబాద్‌ పోల...

బీజేపీ సమాజాన్ని విభజిస్తోంది : హోం మంత్రి మహమూద్ అలీ

January 31, 2021

హైదరాబాద్‌ : బీజేపీ మత రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విభజిస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. నగరంలోని ఆసిఫ్ నగర్ సూరజ్ గార్డెన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వాల్మీకి సమాజ్ ప్రెసిడెంట...

అమిత్‌షా బెంగాల్‌ పర్యటన రద్దు

January 30, 2021

న్యూఢిల్లీ : ఢిల్లీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల బెంగాల్‌ పర్యటన రద్దయింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న...

నేరాల అదుపులో తెలంగాణ పోలీస్‌ నం.1

January 30, 2021

కొవిడ్‌ సమయంలో పోలీసుల సేవలు భేష్‌నూతన టెక్నాలజీతో నేరాల అదుపుఎస్‌సీఎస్‌సీ 15వ వార్షికోత్సంలో హోం మంత్రి మహమూద్‌ అలీతెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ వ్యవస్థను పట...

‘ఎర్రకోటలోకి అనుమతించడంలో.. అమిత్‌ షా ఉద్దేశం ఏమిటి?’

January 29, 2021

న్యూఢిల్లీ: రిపబ్లిక్‌ డే రోజున ఆందోళనకారులను ఎర్రకోటలోకి అనుమతించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. వారిని ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. దీన...

రాష్ర్టానికి కేంద్రం విప‌త్తు సాయం.. 245 కోట్లు విడుద‌ల‌

January 29, 2021

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న ఇవాళ ఉన్న‌త‌స్థాయి క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. 2020 సంవ‌త్స‌రంలో నైరుతి రుతుప‌వ‌నాల స‌మ‌యంలో వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఆయా రాష్ర్టాల్లో ...

బెంగాల్‌లో కేంద్ర హోంమంత్రి పర్యటన

January 29, 2021

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శని, ఆదివారాల్లో బెంగాల్‌లో పర్యటించనున్నారు. త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఇటీవల ఆయన వరుసగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ర...

శాంతిభద్రతల పరిరక్షణలో నంబర్‌ వన్‌

January 29, 2021

హోంమంత్రి మహమూద్‌ అలీనాంపల్లి లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల భవనాలు ప్రారంభంసుల్తాన్‌బజార్‌, జనవరి 28: రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీసులంటే ఎంతో భయం ఉండేదన...

పోలీసులను పరామర్శించనున్న హోంమంత్రి అమిత్‌ షా

January 28, 2021

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా చెలరేగిన హింసలో గాయపడిన పోలీసులను గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరామర్శించనున్నారు. ఈ నెల 26న జరిగిన హింస...

హ‌స్తిన స‌రిహ‌ద్దుల్లో అద‌న‌పు బ‌ల‌గాలు!

January 26, 2021

న్యూఢిల్లీ: ‌రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ హింసాత్మ‌కంగా మార‌డంతో ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లో శాంతిభ‌ద్ర‌త‌లను ప‌రిర‌క్షించేందుకు అద‌న‌పు పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను మోహ‌రించాల‌ని కేంద్రప్ర‌భుత్వం నిర్ణ‌యిం...

'శివమొగ్గ పేలుడులో ఆరుగురు మృతి'

January 23, 2021

బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గలో గల క్రషర్‌ సైట్‌ వద్ద జరిగిన పేలుడులో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు మృతిచెందినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మాయి తెలిపారు. సీఎం బీఎస్‌ యడియూరప్ప శనివారం ప్...

జిల్లాల్లోనూ ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌

January 23, 2021

నిరుపేదలకు మెరుగైన వైద్యమే సర్కారు లక్ష్యంపురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుడయాగ్నోస్టిక్‌ మినీహబ్‌ ప్రారంభోత్సవంహైదరాబాద్‌ సిటీబ్యూరో, జ...

అమిత్‌షా ఖాతా ఎందుకు బ్లాక్ చేశారు?!

January 21, 2021

న్యూఢిల్లీ: ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖాతాను ఎందుకు బ్లాక్ చేశార‌ని ట్విట్ట‌ర్ ప్ర‌తినిధిని పార్ల‌మెంట‌రీ క‌మిటీ నిల‌దీసింది. పౌరుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌తోపాటు సోష‌ల్ మీడియాలో దుర్వినియోగం, మ‌హిళ‌ల...

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ అగ్రగామి

January 19, 2021

తెలుగుయూనివర్సిటీ  : దేశంలోనే తెలంగాణ పోలీసు పనితీరు అద్భుతంగా ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ  ప్రశంసించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆధ్వర్...

మంత్రి కేటీఆర్‌కు న్యూ ఇయర్‌ గ్రీటింగ్స్‌

January 01, 2021

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత...

ఆటుపోట్లు తట్టుకొన్న వినోద్‌

December 28, 2020

ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి ఎన్నో త్యాగాలు  హోం మంత్...

‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి

December 27, 2020

హైదరాబాద్‌ :  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బయోగ్రఫీ ఆధారం సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వి రచించిన  ‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్క...

ఈశాన్య రాష్ట్రాల‌కు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు: అమిత్ షా

December 27, 2020

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల కోసం చేసిందేమీ లేద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమ‌ర్శించారు. అభివృద్ధికి స‌మ‌స్య‌గా మారిన తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో చ‌ర్చించ‌డ...

ఎన్నిక‌ల నాటికి మిగిలేది ఆమె ఒక్క‌రే: అమిత్ షా

December 19, 2020

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం అక్క‌డ బీజేపీదే అధికార‌మ‌ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. దాదాపు 200కు పైగా సీట్ల‌తో తాము బెంగాల్‌లో అధికారం చ...

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

December 18, 2020

మెహిదీపట్నం :  సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని, దేశంలోనే తెలంగాణ పోలీసింగ్‌ ఉత్తమ సేవలందిస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నార...

20వేల పోలీస్‌ కొలువులు!

December 18, 2020

19,299 కానిస్టేబుల్‌ పోస్టులు425 ఎస్సై ఉద్యోగాలు ఖాళీప్రభుత్వానికి పోలీస్‌శాఖ నివేదిక త్వరలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

జైళ్ల శాఖకు ప్రత్యేక గుర్తింపు

December 16, 2020

చర్లపల్లి: దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ ప్రత్యేక గుర్తింపు పొందిందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మంగళవారం జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏఎస్‌ రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని కమలానగర్‌లో ఏర్పాటు చేసిన మై నేషన్...

గుజరాత్‌ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి అరెస్ట్‌, 4 రోజుల రిమాండ్‌

December 14, 2020

అహ్మదాబాద్‌ : ఉత్తర గుజరాత్‌లోని సాగర్ డెయిరీ మాజీ చైర్మన్, మాజీ హోంమంత్రి విపుల్ చౌదరిని సీఐడీ పోలీసులు అవినీతి కేసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఎదుట ప్రవేశపెట్టడంతో.. కోర్టు ఆయనకు నాలుగు రోజుల రిమా...

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ

December 11, 2020

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, రాజకీయాంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లుగా సమాచారం.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవు...

దేశానికే రోల్‌మోడల్‌ తెలంగాణ: హరీశ్‌ రావు

December 11, 2020

సిద్దిపేట: అత్యాధునిక, సాంకేతిక సేవలను ఉపయోగించడంలో దేశానికే రాష్ట్రం రోల్‌ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  ఆరేండ్లలోనే తెలంగాణ పోలీసింగ్‌ జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిందని చెప్ప...

‘లవ్‌ జిహాద్‌’ నిషేధానికి చట్టం తెస్తాం : కర్ణాటక హోంమంత్రి

December 03, 2020

బెంగళూర్‌ : లవ్‌ జిహాద్‌ నిషేధానికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాబోతుందని కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజు బొమ్మయ్‌ గురువారం సష్టంచేశారు. ఇటీవలే యూపీ ప్రభుత్వం లవ్‌ జిహాద్‌పై నిషేధం విధిస్తూ...

అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

December 02, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ బుధవారం సమావేశయ్యారు. మరో వైపు కేంద్రం అమలులోకి తె...

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏపీ హోంమంత్రి

November 30, 2020

అమరావతి : ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని)పై దాడి చేసిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత పోలీసులను ఆదే...

వారిది అప‌విత్ర బంధం: అమిత్‌షా

November 17, 2020

న్యూఢిల్లీ: జమ్ముక‌శ్మీర్‌లో కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్‌ (పీఏజీడీ)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ విషయంలో గుప్కార్ కూట‌మి బయటి శక్తుల జోక...

లవ్ జిహాద్‌పై చట్టం తీసుకురానున్న మధ్యప్రదేశ్‌

November 17, 2020

భోపాల్‌  : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. లవ్‌ జిహాద్‌ కేసులను నిలువరించాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. మంగళ...

ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ. 4,381 కోట్ల సాయం

November 13, 2020

ఢిల్లీ : జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ నిధి(ఎన్‌డీఆర్ఎఫ్‌) కింద ఆరు రాష్ర్టాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం రూ.4,381 కోట్ల సాయం అందించేందుకు అనుమ‌తి తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో క‌మిటీ ఈ మేర‌క...

సరిహద్దులో వికాసోత్సవాన్ని ప్రారంభించిన అమిత్‌ షా

November 12, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని రన్‌ ఆఫ్‌ కచ్‌ సరిహద్దు ప్రాంతంలో ‘వికాసోత్సవం 2020' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రారంభించారు. దూరంగా ఉన్న మిగతా గ్రామాలతో సమానంగా సరిహద్దు గ్రామాల...

అర్న‌బ్ ఆరోగ్యంపై మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ ఆందోళ‌న‌

November 09, 2020

ముంబై : రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామి ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం ఉద‌యం మ‌హారాష్ర్ట హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌...

అడ్డొస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం.. విన‌క‌పోతే చంపేస్తాం!

November 09, 2020

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ అధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌‌లు చేశారు. త‌మ పార్టీ కార్యక‌లాపాల‌కు అడ్డంకులు సృష్టిస్తే కాళ్లు, చేతులు న‌‌రికేస్తామ‌ని, అయినా విన‌క‌పోతే చంపుతామ‌ని...

దేశంలో నెంబర్‌ వన్‌.. తెలంగాణ పోలీసింగ్‌

November 08, 2020

శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం ప్రాధాన్యంప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలిరాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీఖైరతాబాద్‌ : తెలంగాణ పోలీసింగ్‌ వ్యవస్థ దేశం...

మాజీ మంత్రి నాయినికి నివాళులర్పించిన ప్రముఖులు

November 06, 2020

హైదరాబాద్‌ : దివంగత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ద్వాదశ దినకర్మను మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతోపాటు వివ...

ల‌వ్ జిహాద్‌పై చ‌ట్టం తెస్తాం: క‌ర్ణాట‌క‌ హోంమంత్రి

November 05, 2020

హైద‌రాబాద్‌: ల‌వ్ జిహాద్ అనేది ఓ సామాజిక దురాచార‌మ‌ని, దాన్ని అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేకమైన చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని ఇవాళ క‌ర్ణాట‌క‌ హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మాయి అన్నారు.  ఈ అంశంలో రాష్ట్ర ప్ర...

చ‌ట్టానికి ఎవరూ అతీతులు కాదు!

November 04, 2020

ముంబై: చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌ని, చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోతుంద‌ని మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. మ‌హారాష్ట్ర పోలీసులు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతార‌ని ఆయన చెప్ప...

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: హోం శాఖ మంత్రి

November 02, 2020

అబిడ్స్‌: పట్టభధ్రులందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు.ఆదివారం మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరీ సింగ్‌,గోషామహల్‌ టీఆర్‌...

వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ నిందితులు అరెస్ట్‌

October 27, 2020

న్యూఢిల్లీ: హ‌ర్యానా రాష్ట్రం ఫ‌రీదాబాద్ జిల్లా వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ ప‌ట్ట‌ణంలో కారు ఎక్క‌లేద‌న్న కార‌ణంగా యువ‌తిని కాల్చివేసిన కేసులో పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన నిందితుడు తౌ...

త్వరలో 20 వేల పోలీసుల భర్తీ

October 24, 2020

ఎస్సైల పాసింగ్‌ఔట్‌ పరేడ్‌లో హోంమంత్రి మహమూద్‌అలీ విధుల్లోకి 1,162 మంది ఎస్సైలుభారీ వర్షాల్లోనూ పోలీసుల సేవలు అమోఘమని మంత్రి అభినందనలు...

త్వ‌ర‌లోనే 20 వేల పోలీసు నియామ‌కాలు : హోం మంత్రి

October 23, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట పోలీసు అకాడ‌మీలో ఎస్ఐల పాసింగ్‌ అవుట్ పరేడ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు పోలీసు ఉన్...

నమ్మకస్తుడు నర్సన్న!

October 23, 2020

నాయినికి  అత్యంత ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్‌పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక...

మ‌హాప్ర‌స్థానంలో ముగిసిన‌ నాయిని అంత్య‌క్రియ‌లు

October 22, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో ముగిశాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని అంత్య...

నాయిని మరణం రాష్ట్రానికి తీరని లోటు

October 22, 2020

హైదరాబాద్‌ : మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధ...

ధోవ‌తి అంటేనే ఇష్టం.. ఇండియా రాజ్‌క‌పూర్‌గా నాయినికి ప్రశంస

October 22, 2020

హైద‌రాబాద్ : నాయిని న‌ర్సింహారెడ్డి వస్త్రధారణ అద్భుతంగా ఉంటుంది. ఆరు అడుగుల అజానుబాహుడు నాయిని మేలేసిన మీసంతో.. తెల్లటి ధోవ‌తి క‌ట్టి న‌డుస్తుంటే.. ఆయ‌న‌లో రాజ‌సం ఉట్టి ప‌డుతుంది. చిన్నప్పటి నుంచి...

నాయిని గొప్ప పోరాట యోధుడు : మంత్రి కొప్పుల

October 22, 2020

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మృతిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర...

నాయిని మృతిపై నేతల దిగ్భ్రాంతి

October 22, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ తొలి హోంమంత్రి, కార్మిక నేతగా విశేష సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి చెందగా.. నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చ...

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

October 22, 2020

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కర...

ముంపు బాధితులను ఆదుకుంటున్నాం: హోంమంత్రి మహమూద్‌ అలీ

October 21, 2020

చాదర్‌ఘాట్‌ : వరద ముంపునకు గురైన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. మంగళవారం చాదర్‌ఘాట్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక...

తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్త గుర్తింపు : మహమూద్‌ అలీ

October 21, 2020

హైదరాబాద్‌ : పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు...

జైళ్ల శాఖ సంస్కరణలు అద్భుతం

October 20, 2020

మాదన్నపేట : జైళ్ల శాఖలో సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సోమవారం జైళ్ల శాఖ మొదటి ైస్టెపెండరీ వార్డర్స్‌ పాసింగ్‌ ఔటింగ్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్...

‘నాయిని’కి మెరుగైన వైద్యం అందించండి : ఈటల

October 17, 2020

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం ఆరా తీశారు. ఈ మేరకు ఆయన అపోల...

బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన హోంమంత్రి

October 17, 2020

హైదరాబాద్‌ : భారీ వర్షాలకు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. శనివారం బాధిత కుటుంబాలకు బండ్లగూడ తాసిల్దార్‌ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్కులను అ...

పోషకాహార భద్రతకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

October 17, 2020

ఢిల్లీ : పోషకాహార భద్రతా పై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వివిధ రకాల పంటల కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కేంద్ర వ...

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణ ఆద‌ర్శం : ‌హోం మంత్రి

October 08, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని యూసుఫ్‌గూడ‌లోని పోలీసు బెటాలియ‌న్‌లో 499 మంది స్టైఫండరీ  కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ గురువారం ఉద‌యం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌...

తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబ‌ర్ వ‌న్ : హోం మంత్రి

October 07, 2020

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ  అన్నారు. ఆయన బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ముఖ్యఅతిధిగా ప...

రాష్ట్రంలో శాంతిభ్రదతలపై నేడు సీఎం కేసీఆర్‌ సమావేశం

October 07, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శాంతి భద్రత నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు బుధవారం ఉదయం 11:30గంటలకు ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ...

7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

October 05, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల నిర్వ‌హణ‌తోపాటు ఇత‌ర అంశాల‌పై సీఎం కేసీఆర్ ఈ నెల 7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్ర‌గ‌...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, అమిత్‌ షా

October 01, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపత్తి రామ్‌నాథ్‌ కోవింద్‌ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు ...

మొయినాబాద్‌ ఘటనపై సీరియస్‌

September 30, 2020

విచారణను వేగవంతం చేయాలని హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశంహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం చాలా సీరి...

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ఫలితాల కోసం చూస్తున్నాం..

September 28, 2020

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు ఫలితాల గురించి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్...

నన్ను క్షమించండి.. తప్పు జరిగిందన్న ఏపీ హోంమంత్రి

September 26, 2020

అమరావతి : నన్ను క్షమించండి.. తప్పు జరిగిందని ఆంధ్రప్రదేశ్   హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం వల్లనే పొరపాటున సమాధుల కూల్చివేత సంఘటన జరిగినట...

బాలసుబ్రహ్మణ్యం మృతిపై అమిత్‌షా, రాహుల్‌ గాంధీ సంతాపం

September 25, 2020

హైదరాబాద్‌ : గాన గంధర్వుడు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన తన శ్రావ...

కేంద్ర హోంమంత్రితో ఏపీ సీఎం భేటీ

September 22, 2020

న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ...

ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్ అయిన అమిత్ షా

September 17, 2020

ఢిల్లీ : ఇటీవల శ్వాస సంబంధ సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పిటల్ లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డిశ్చార్జి అయ్యారు. అనారోగ్యంతో మరోసారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చికిత్స ...

కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ సింగ్‌కు క‌రోనా

September 17, 2020

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్న వేళ క‌రోనా బారిన ప‌డుతున్న‌ కేంద్ర మంత్రుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. నిన్న కేంద్ర ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా సోక‌గా, తాజాగా కే...

క‌ర్ణాట‌క హోంమంత్రికి క‌రోనా పాజిటివ్

September 16, 2020

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. తాజాగా ఆ రాష్ర్ట హోంమంత్రి బ‌స‌వ‌రాజ్ సోమ‌ప్ప బొమ్మైకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు హోంమంత్రి ట్వీట్ చేశారు. త‌మ...

డ్రాగన్‌ దూకుడు చెల్లదు

September 16, 2020

ఏకపక్షంగా సరిహద్దు మార్చే కుట్రసార్వభౌమత్వ రక్షణకు ఎంతకైనా తెగిస్తాం...

టాఫిక్‌ పోలీసులకు 30% అలవెన్స్‌

September 15, 2020

హోంమంత్రి మహమూద్‌అలీహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరోగ్యం పాడవుతున్నా, కాలుష్యాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు అలవెన్స్‌లు అందిస్తున్నామని హోంమం...

దేశ సంస్కృతితో హిందీ భాషది విడదీయలేని సంబంధం : అమిత్‌ షా

September 14, 2020

న్యూ ఢిల్లీ : భారత సంస్కృతితో హిందీ భాషకు విడదీయలేని సంబంధం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సోమవారం హిందీ దివాస్‌ సందర్భంగా భాషాభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా భా...

అక్క‌డ మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ.500 జ‌రిమానా

September 13, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత విస్త‌రించ‌కుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న‌ది. అయినప్పటికీ రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు పెట్టుకోకుంటే విధించే ...

మరోసారి ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

September 13, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్వల్ప అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి ఎయిమ్స్‌లో చేరారు. ఆయన శ్వాస సంబంధ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వీవీఐపీల కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చ...

కంగనా నెత్తిన మరో పిడుగు.. డ్రగ్స్‌ వినియోగం ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశం

September 11, 2020

ముంబై : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)తో పోల్చిన ఆమెపై శివసేన కన్నెర్ర జేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె...

రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉన్నది :హోం మంత్రి సుచరిత

September 11, 2020

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా లోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత  అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ...

మహారాష్ట్ర హోంమంత్రికి మరో రెండు బెదిరింపు ఫోన్ కాల్స్

September 09, 2020

ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బుధవారం మరో రెండు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఉదయం 6 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోస్ చేసి బెదిరించారు. ఇందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ నుంచి...

శాస‌నమండ‌లి రేప‌టికి వాయిదా

September 07, 2020

హైద‌రాబాద్‌: శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వానాకాలం స‌మావేశాల్లో భాగంగా ఈరోజు మండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మ‌ర‌ణం ప‌ట్ల మండ‌లి సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ ము...

నాయ‌కుడంటే ప్ర‌ణ‌బ్‌లా ఉండాలి: అమిత్‌షా

September 01, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జి మ‌ర‌ణించిన రోజు మ‌నంద‌రికీ ఒక దుర్దిన‌మ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జి అనుస‌రించిన విధానాలు ఎంతో గొప్ప‌వ‌ని ఆ...

సందీప్ సింగ్‌‌, బీజేపీ మధ్య‌, డ్రగ్స్‌కు సంబంధాలపై సీబీఐ దర్యాప్తు కోరుతాం

August 31, 2020

ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై బయోపిక్ తీసిన సందీప్ సింగ్‌కు, బీజేపీతో సంబంధాలు, డ్రగ్స్ వ్యవహారంలో అతడి ప్రాతపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం తనను కలిసినట్లు ఫిర్యాదు చేసినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ ...

ద‌వాఖాన నుంచి ఇంటికి చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా

August 31, 2020

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద‌వాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్ర‌‌స్తుతం ఆయ‌న కోలుకున్నార‌ని ద‌వా...

కోలుకున్న అమిత్‌షా.. త్వరలో డిశ్చార్జి

August 30, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలోనే దవాఖాన నుంచి డిశ్చార్జి కానున్నారని ఎయిమ్స్‌ వైద్యులు శనివారం తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా.. అలసట, ఒళ్లునొప్పుల కారణంగా చికిత్స కోసం ఢిల్...

త్వరలోనే దవాఖాన నుంచి కేంద్ర మంత్రి అమిత్‌షా డిశ్చార్జ్: ఎయిమ్స్‌

August 29, 2020

న్యూ ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన అతి త్వరలోనే దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని ఆల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ శనివారం...

ప్రాణాన్ని నిలబెట్టే ప్లాస్మా దానం

August 28, 2020

దాతలకు సన్మానంలో హోంమంత్రి మహమూద్‌అలీహైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అపోహలను తొలగించుకుని ధైర్యంగా ముం...

ప్లాస్మా దాతలను సన్మానించిన హోంమంత్రి

August 27, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీస్‌ కార్యాలయంలో గురువారం ప్లాస్మా డోనర్లను రాష్ట్ర హోం మంత్రి మహబూబ్‌ అలీ, సీపీ సజ్జనార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన...

కుప్పకూలిన ఐదంతుస్తుల భవనం : ఇద్దరు మృతి.. 17 మందికి గాయాలు

August 25, 2020

రాయ్‌ఘడ్‌ : మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా మహద్‌ తహసీల్‌ పరిధిలోని కాజల్‌పురాలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, 17 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 200 మందికి పైగా శిథి...

ఢిల్లీ ఏయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

August 18, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మంగళవారం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరారు. శ్వాసకోస సంబంధ సమస్యతో బాధపడుతూ ఆయన దవాఖానలో అడ్మిట్‌ అయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్‌...

సుశాంత్ కేసు: సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు పాటిస్తున్నామ‌న్న‌ హోం మంత్రి

August 16, 2020

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న బాంద్రాలోని త‌న నివాసంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆత్మ‌హ‌త్య వెనుక రియా చక్రవర్తి, ఆమె కుటుంబం ఉంద‌నే అనుమానం సుశాంత్ తండ్రి...

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్‌-19 నెగెటివ్

August 14, 2020

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్‌-19 నెగెటివ్‌గా తేలింది. క‌రోనా భారిన ప‌డ్డ‌ రెండు వారాల అనంత‌రం అమిత్ షాకు తాజాగా నెగెటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్నిఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల...

బెంగళూరు హింసలో ఎస్‌డీపీఐ పాత్ర!

August 14, 2020

బెంగళూరు : బెంగళూరు హింసలో సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) పాత్రను నిగ్గుతేల్చుతామని కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై అన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడతామని, ఎస్‌డీపీఐ కార్...

డీజే హళ్లీ, కేజీ హళ్లీ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పొడిగింపు

August 13, 2020

బెంగళూరు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి బంధువు ఓ వర్గంపై సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుతో మంగళవారం రాత్రి బెంగళూర్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలతో పోలీసులు 144 సెక్షన్‌...

అత్యుత్తమ పరిశోధన చేసిన 121 మంది పోలీసులకు పురస్కారాలు

August 12, 2020

ఢిల్లీ : నేర పరిశోధనలో అత్యుత్తమ పరిశోధన చేసిన పోలీసుల సేవలను  ప్రతి ఏటా జాతీయ స్థాయిలో గుర్తించి కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో పురస్కారాలను అందిస్తారు. అందులో భాగంగా 2020వ సంవత్సరానికి, "యూనియన్...

ఏ దేశానికైనా అతి పెద్ద బలం, ఆస్తి యువతే: హోంమంత్రి అమిత్‌ షా

August 12, 2020

ఢిల్లీ : అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు. ఏ దేశానికైనా అతి పెద్ద బలం, ఆస్తి యువతేనంటూ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప ఆశయాలు, నైపుణ్యాలున్న యువ...

మొహార్రం ఉత్స‌వాల‌పై హోంమంత్రి స‌మావేశం

August 11, 2020

హైద‌రాబాద్ : మొహార్రం ఉత్స‌వ ఏర్పాట్ల‌పై రాష్ర్ట హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. షియా క‌మ్యూనిటి నేత‌లు, మ‌త సంబంధ పెద్ద‌ల‌తో భేటీయై చ‌ర్చించారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో స‌మావేశం ...

ఈ మంత్రి మాస్కే సెపరేటు!

August 10, 2020

భోపాల్ : కరోనా వైరస్ కట్టడికి మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం ఇప్పుడు అనివార్యమైంది. ముఖానికి ధరించే మాస్కులు రోజుకో వెరైటీ మార్కెట్లోకి వస్తుండగా.. వజ్రాలు పొదిగిన మాస్కులను కూడా అమ్మకానికి పె...

బ్రేకింగ్.. అమిత్‌షాకు క‌రోనా పాజిటివ్‌

August 02, 2020

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు అమిత్ షానే అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు...

కర్ణాటకలో కరోనా పరిస్థితిపై గవర్నర్‌తో సీఎం చర్చ

July 31, 2020

బెంగళూర్‌ : కర్ణాటకలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడ్యూరప్పతోపాటు హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మాయ్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌  వాజూభాయ్‌ వాలాతో చర్చించారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వచ్చ...

రాజస్థాన్‌ సంక్షోభంలో మా పాత్ర లేదు : హర్యానా హోం మంత్రి

July 26, 2020

అంబాలా : రాజస్థాన్‌ సంక్షోభంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బందీలుగా ఉంచారన్న ఆరోపణలను ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఖండించారు. ‘రాజస్థాన్‌ రాజకీయ ఘటనల్లో హర్యా...

బక్రీద్‌కు ఆవులను బలివ్వొద్దు

July 26, 2020

ముస్లింలకు హోంమంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తి హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బక్రీద్‌కు ముస్లింలు ఎవరూ గోవధకు పాల్పడవద్దని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ విజ్ఞప్తిచేశారు. బక్...

అక్రమాలకు పాల్పడితే ఆసుపత్రులపై కఠిన చర్యలు : మంత్రి మేకతోటి సుచరిత

July 24, 2020

గుంటూరు : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో చాలామంది పౌరులు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని  మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కరోనా నియంత్రణ పై జిల్లా అ...

వృక్షారోపణ్ అభియాన్ ప్రారంభం

July 23, 2020

ఢిల్లీ : కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన "వృక్షారోపణ్ అభియాన్" ను ప్రారంభించారు. ఈ కార్యక...

అమిత్ షా సెక్ర‌ట‌రీగా ఫోన్ కాల్‌.. వ్య‌క్తి అరెస్టు

July 23, 2020

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా పేర్కొంటూ ఫోన్ కాల్ చేసిన‌ ఓ వ్య‌క్తిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గ‌...

'ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ -2020' ప్రారంభించిన అమిత్‌షా

July 23, 2020

న్యూ ఢిల్లీ : కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టీ ప్లాంటేషన్‌ డ్రైవ్‌-2020’ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట...

రేపు " వృక్షారోపణ్‌ అభియాన్‌"ను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి

July 22, 2020

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా "వృక్షారోపణ్‌ అభియాన్‌"ను ప్రారంభించనున్నారు. రేపు దిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా, ఆరు ఎకో పార్కులు/పర్యాటక ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రి ప్రారంభోత్సవ...

నో పరేడ్‌.. కల్చరల్‌ ప్రోగామ్స్‌!

July 22, 2020

భోపాల్‌ : కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంలో ఆగస్టు 15న మధ్యప్రదేశ్‌లో పిల్లల పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...

పోలీస్‌ సిబ్బందిని అభినందించిన హోంమంత్రి

July 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ అనారోగ్యంపాలైన ఓ వ్యక్తిని కాపాడిన చాంద్రాయణగుట్ట పోలీసులను హోంమంత్రి మహమూద్‌ఆలీ అభినందించారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ దుక...

పోలీసు సిబ్బందిని ప్రశంసించిన హోంమంత్రి మహమూద్ అలీ

July 16, 2020

హైద‌రాబాద్ : గ‌త‌ మూడు రోజులుగా వర్షంలో  తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడి స‌ప‌ర్య‌లు చేసి చికిత్స నిమిత్తం త‌ర‌లించిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ  ప్రశంసించారు. న‌గ‌ర...

కరోనా నుంచి కోలుకున్న తరువాత.. తిరిగి విధుల్లోకి హోంమంత్రి మహమూద్‌ అలీ

July 14, 2020

హైదరాబాద్‌ : కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం తన విధులను తిరిగి ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు, పలువురు ఐపీఎస్‌ అధికారులతో ఫోన్‌లో ...

విమర్శలు అర్థరహితం

July 13, 2020

ఏ అంశం లేకనే మసీదు, మందిరం విషయంలో విపక్షాల రాద్ధాంతం: హోంమంత్రి మహమూద్‌ అలీ ధ్వజంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాలయం...

క‌రోనా యోధుల‌కు వంద‌నం : అమిత్ షా

July 12, 2020

న్యూఢిల్లీ : గురుగ్రామ్‌లోని ఖాదర్‌పూర్‌లో కేంద్ర సాయుధ పోలీసు దళాలు ఏర్పాటు చేసిన 'ఆల్ ఇండియా ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్'లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ స...

ముంబైలోని అంబేద్కర్‌ ఇంటిపై దాడి..

July 08, 2020

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఇళ్లు ‘రాజగృహ’పై ఇద్దరు దుండగులు దాడిచేశారు. మంగళవారం సాయంత్రం దాదర్‌లో ఉన్న ఈ మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్త...

కరోనా నుంచి కోలుకున్న హోంమంత్రి

July 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇటీవల కరోనా బారినపడిన హోంమంత్రి మహమూద్‌ అలీ కోలుకొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో అపోలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జిచేశారు. ‘దేవుడికి కృతజ్ఞతలు. నా కోసం ప్రార్థిం...

దేశంలో వరదల పరిస్థితిపై అమిత్ షా సమీక్ష

July 03, 2020

న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు నదులు వరద ప్రవాహంతో ఉప్పొంగుతున్నాయి. మరోవైపు పలురాష్ట్రాల్లోని గ్రామలు, లోతట్టు ప్రాంతాలు ...

దేశాన్ని రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాలి : మల్లికార్జున ఖర్గే

July 02, 2020

బెంగళూరు : ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దేశాన్ని నాశనం చేస్తున్నారని, దేశాన్ని రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు‌ మల...

వారి భక్తికి, త్యాగానికి దేశం నమస్కరిస్తుంది : అమిత్‌ షా

July 01, 2020

ఢిల్లీ : నేడు డాక్టర్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై యుద్ధంలో ముందుంజలో ఉండి పోరాడుతున్న ధైర్యవంతులైన వైద్య...

మహారాష్ట్రలో 4861మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

June 30, 2020

ముంబై : మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో యుద్ధం చేస్తున్న అధికారులు, పోలీసులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ల...

హోంమంత్రి మ‌హ‌మూద్ అలీకి క‌రోనా పాజిటివ్‌

June 29, 2020

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీకి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  కోవిడ్‌19 ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్‌గా తేలారు.  జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో హోంమంత్రి మ‌హ‌బూద్ అల...

అత‌ను ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నాడు: అమిత్‌షా

June 28, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 ల‌క్షల క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నిష్ సిసోడియా వ్యాఖ్య‌ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖండించారు. జూలై చివ‌రినాటికి ఢిల్ల...

'రాహుల్‌గాంధీవి బుర్రత‌క్కువ రాజ‌కీయాలు'

June 28, 2020

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, సీనియ‌ర్ నాయకుడు రాహుల్‌గాంధీపై బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్‌గాంధీవి బుర్ర‌త‌క్కువ రాజ‌కీయాల‌ని ఆయ‌న మ...

చైనా యాప్‌లను తొలిగించాలని ఆదేశం

June 19, 2020

లక్నో : చైనాతో సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు తమ స్మార్ట్‌ఫోన్‌‌లో  చైనా మూలాలున్న 52యాప్‌లు వెంటనే తొలగించ...

నేడు పంజాగుట్టలో స్టీల్‌ బ్రిడ్జ్‌ ప్రారంభించనున్న హోంమంత్రి

June 19, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట రహదారిలో రూ.5.95 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని శుక్ర...

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్ష ధర రూ.2400

June 18, 2020

ఢిల్లీ : ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్ష (కొవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌) ధరను అన్నిపన్నులతో కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2400గా నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ట్విట్టర్లో తెలిపారు. కేంద్...

కరోనాతో 45 మంది పోలీసుల మృతి

June 18, 2020

ముంబై: కరోనా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మంది పోలీసులు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3820 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకిందని హోం శాఖ మంత్రి డా. అనిల్‌ దేశ...

ఢిల్లీ కోవిడ్‌-19 పరిస్థితిపై అమిత్‌ షా సమీక్ష

June 18, 2020

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితిపై కే...

వృత్తిప‌ర‌మైన పోటీ వ‌ల్లే సుశాంత్‌.. : మ‌ంత్రి

June 16, 2020

కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాలీవుడ్‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది. ఆయ‌న మృతిపై ప‌లువురు సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేస్తు...

అమిత్‌ షా నేతృత్వంలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశం

June 15, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ముప్పు క్రమంగా తీవ్రమవుతుండంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టిసారించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న కేంద్ర హోం మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ లెఫ్టినె...

ఢిల్లీలో కరోనా పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష

June 14, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర వ...

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై మంత్రుల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌

June 13, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేలల్లో కొత్త కేసులు న‌మోద‌వుతుండంతో   మొత్తం కేసుల సంఖ్య ఇప్ప‌టికే మూడు ల‌క్ష‌లు దాటింది. గ‌త ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో కేసులు రెండు ల‌...

14న ఢిల్లీ సీఎంతో అమిత్‌ షా భేటీ

June 13, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 36 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,200 మం...

మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత: హోం మంత్రి

June 06, 2020

హైదరాబాద్‌: మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని హోం మంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ షీటీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న గృహ హి...

ప్ర‌ధానితో హోంమంత్రి భేటీ.. లాక్‌డౌన్‌పై చ‌ర్చ‌!

May 29, 2020

న్యూఢిల్లీ: ‌కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని 7 లోక్‌క‌ల్యాణ్ మార్గ్‌లో వీరి భేటీ జ‌రిగింది. దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త, లాక్‌డౌన్ త‌...

మహమూద్‌ అలీకి ఈద్‌ శుభాకాంక్షలు చెప్పిన మంత్రులు

May 25, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. రంజాన్‌ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ప్రార్థనలు, పండు...

విమానాలు నడపడం ఒక అనారోగ్యకరమైన సలహా

May 24, 2020

ముంబై: కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్లలో ఉన్న పట్టణాలకు కూడా విమానాలను నడపడాన్ని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ విమర్శించారు. దేశంలోని రెడ్‌జోన్లకు విమానాలు నడపాలనుకోవడం ఒక అనారోగ్యమైన సలహా అన...

సైబర్‌ నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం

May 23, 2020

ముంబై: సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన, బూటకపు ప్ర.చారం చేసే సైబర్‌ నేరగాళ్లపట్ల కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సైబర్‌ నేరాల...

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

May 16, 2020

 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చార...

ఇక ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు

May 11, 2020

భోపాల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఫిర్యాదులను ఫోన్‌  ద్వారా స్వీకరించి ఫిర్యాదుదారు...

పాలు, కూరగాయలు తెచ్చేవాళ్లతో కరోనా వచ్చిందేమో!

May 08, 2020

ముంబై: పాలు, కూరగాయలు తెచ్చేవాళ్లతో కరోనా వ్యాపించిందేమోనని మహారాష్ట్ర హోంమత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలోని ఎనిమిది జైళ్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. జైళ్ల సిబ్...

557 మంది పోలీసులకు కరోనా

May 08, 2020

ముంబై: దేశంలో కరోనా మహమ్మారికి ప్రధానకేంద్రంగా మారింది మహారాష్ట్ర. అత్యధిక కరోనా కేసులతో దేశంలోనే ప్రథమస్థానంలో కొనసాగుతున్నది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. ఇ...

పీఎంకేర్‌ ఫండ్‌కు సీఐఎస్‌ఎఫ్‌ రూ.16 కోట్ల విరాళం

May 05, 2020

ఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) రూ. 16 కోట్లు పీఎంకేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎస్‌...

పోలీస్‌ సేవలకు సర్వత్రా ప్రశంసలు

April 30, 2020

విధి నిర్వహణలో మరింత ఓర్పుతో ఉండాలిసమీక్షలో హోంమంత్రి మహమూద్‌ అలీ&nb...

లాక్‌డౌన్‌లో.. పోలీసులపై వందకుపైగా దాడులు

April 28, 2020

ముంబై: కరోనాపై ముందుండి పోరాడుతూ ఈ ప్రమాదకరమైన వైరస్‌ బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నారు పోలీసులు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి...

ఆ దాడికి మతం రంగు పులమాలని చూస్తున్నారు

April 22, 2020

హైదరాబాద్: ఈనెల 16న జరిగిన పాల్‌ఘర్ మూకుమ్మడి దాడి ఘటనకు సంబంధించి 101 మందిని అరెస్టు చేశామని, వారిలో ఒక్కరు కూడా మైనారిటీ వ్యక్తి లేరని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఇద్దరు సాధువు...

వారిపై చర్యలు తీసుకోండి.. హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ ట్వీట్‌

April 02, 2020

హైదరాబాద్‌ : వనపర్తిలో ఓ వ్యక్తిపై  పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌ కొట్టద్దండి అంకుల్‌ అంటూ ఏడుస్తూ ఆ బాలు...

వెల్‌డన్‌ కేసీఆర్‌ సాబ్‌

March 23, 2020

తెలంగాణకు అమిత్‌షా ప్రశంసహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగా...

సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంమంత్రి ప్రశంసలు..

March 22, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గానూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు.. ‘జనతా కర్ఫ్యూ’ను రాష్ట...

అత్యంత సేఫ్‌ జోన్‌లో తెలంగాణ

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా పటిష్ఠమైన పోలీసు వ్యవస్థ, నేరాల నియంత్రణ, మహిళలకు భద్రత ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీల...

ఏ ఒక్కరినీ వదలం

March 12, 2020

న్యూఢిల్లీ, మార్చి 11: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండకు కారణమైన వ్యక్తులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని, కులం, మతం, పార్టీలకతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ...

నా పుట్టిన రోజున వేడుకలొద్దు

February 29, 2020

హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల ...

కానిస్టేబుల్‌ శ్రీధర్‌ సస్పెండ్

February 27, 2020

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఓ ప్రయివేటు ఇంటర్‌ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. విద్యార్థిని తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించి, అతనిని బ...

అమిత్‌ షా రాజీనామా చేయాలి : సోనియా

February 26, 2020

న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఖండించారు. ఈ ఘటనలపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశమై చర్చించింది. సమావేశం ముగిసి...

అబద్ధాల ఈనాడు

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలుగకుండా అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలకంటే అగ్రపథంలో దూసుకుపోతున్న తెలంగాణను బద్నాం చేయడానికి ఈనాడు దినపత్రిక కుట్రచేసిందని, నిరాధారంగా.. నిస...

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌వన్‌

February 22, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో రాజకీయ జోక్యం ఉందని, దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర హోంశాఖ ...

జాన్‌పహాడ్‌ దర్గా గంధోత్సవంలో పాల్గొననున్న హోంమంత్రి

January 24, 2020

సూర్యాపేట : జిల్లాలోని పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం వేకువజామునే దర్గా పూజారి సయ్యద్‌ అలీబాబా, జా...

టెక్నాలజీతో సమర్థ పోలీసింగ్‌

January 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పోలీస్‌శాఖలో సమర్థ పనితీరు కోసం ఆధునిక సాంకేతికత అవసరమని హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌అలీ చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో టెక్నాలజీ పాత్ర ఎంతో ఉన్నదన్నారు. శనివా...

దేశం మెచ్చేలా అభివృద్ధి

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ, చార్మినార్‌: రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగానే అభివృద్ధి సాధ్యమైందని, దేశం మెచ్చుకొనేలా తెలంగాణ ప్రగతి వైపు పయనిస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ చ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo