శుక్రవారం 29 మే 2020
Holi | Namaste Telangana

Holi News


నిరాడంబ‌రంగా ఈద్ జ‌రుపుకోండి..

May 23, 2020

హైద‌రాబాద్‌: ఈద్ ఉల్ ఫిత‌ర్ సంబ‌రాల‌ను నిరాడంబ‌రంగా జ‌రుపుకోవాల‌ని ముస్లింల‌ను ప్ర‌పంచ‌దేశాలు అభ్య‌ర్థించాయి. రంజాన్ మాసం పూర్తికావ‌డంతో కొన్ని దేశాల్లో ఈద్ వేడుక‌లు మొద‌ల‌య్యాయి. అయితే క‌రోనా వైర‌...

ఏయూకు సెలవులు పొడిగింపు

May 19, 2020

అమరావతి : కేంద్రహోంశాఖ ,రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)తో పాటు,అనుబంధ కళాశాలలకు మే నెల 18 నుంచి 31 తేదీ వరకు సెలవులు  పొడిగిస్తున్నట్లు ఏయూ వైస్ ఛాన్సులర్  పి. వి. ...

సౌదీలో ఐదు రోజుల పాటు లాక్‌డౌన్‌

May 13, 2020

హైదరాబాద్‌ : సౌదీ అరేబియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ఇచ్చిన సెలవు దినాల్లో పూర్తిగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్ల...

పదేండ్లు ట్యాక్స్‌ హాలీడే

May 12, 2020

న్యూఢిల్లీ: దేశంలోకి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే కంపెనీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. కరోనా కాటుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత...

హాలీడే జోష్‌లో చైనా

May 05, 2020

కరోనా ప్రభావం తగ్గడంతో చైనావాసులు బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతున్నారు. సోమవారం బీజింగ్‌ రాష్ట్రంలోని ఫెంగ్‌సన్‌ జిల్లాలో పర్యాటకులు ఇలా సరదాగా ఆటలాడుతూ కనిపించారు. దాదాపు రెండున్నర నెలలప...

ఎదుటి మనిషికి చెప్పేందుకేనా నీతులు?

April 17, 2020

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కూష్నర్ ఇద్దరూ కలిసి వాషింగ్టన్ నుంచి విమానంలో జామ్మంటూ ఎగిరిపోయారు. న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్‌లోగల ట్రంప్ రిసార్ట...

ఇక ఫోన్ లోనే ప్రజా సమస్యలపై ఫిర్యాదులు..

March 15, 2020

కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా: కరోనా వైరస్ కారణంగా  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఈ నెల 31వరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలానాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలు తమ...

భారత్‌లో ప్రియాంక నిక్‌ హోలీ వేడుకలు..

March 11, 2020

ముంబై: బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా నిక్‌ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా యూఎస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. నిక్‌జోనస్‌ అండ్‌ ఫ్యామిలీతో ప్రియాంక పలు కార్యక్రమాలు, మ్యూజికల్‌ నైట్స...

గులాబీ రెక్క‌ల‌తో హోలీ ఆడిన‌ హీరోయిన్

March 11, 2020

కరోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది హోలీ వేడుకలు అంతంత మాత్రంగానే జ‌రిగాయి. న‌లుగురు ఒకే చోట చేరి హోలీ ఆడితే వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్నందున వైద్యుల‌తో పాటు ప‌లు ప్ర‌భుత్వాలు కూడా ఈ ఏడాది హోలీకి ద...

హోలీకి బాలీవుడ్‌ నో..పాత ఫొటోలు, వీడియోలు వైరల్

March 10, 2020

ముంబై: కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ విజృంభించకుండా ఉండేందుకు బహిరంగ సభలు, వ్యక్తిగత కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లకు దూరంగా ఉండాలని పలువురు డాక్లర్లు ప్రజలకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి...

హోలీ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు..

March 10, 2020

హైదరాబాద్‌: భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హోలీ ఉత్సవాల్లో మునిగితేలారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపాడు. అందరి జీవితాల్లో మధురమైన రంగులు నిండాలని ట్విట్టర్‌ ద్వార...

పంజాబ్‌లో ‘హోలా మొహల్లా’ పోటీలు..వీడియో

March 10, 2020

పంజాబ్‌: హోలీ వేడుకల్లో భాగంగా పంజాబ్‌లో ఏటా నిర్వహించే ‘హోలా మొహల్లా’ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. అనంద్‌పూర్‌ సాహిబ్‌లో హోలా మొహల్లా లో భాగంగా గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించారు. గుర్రపు ...

హోలీ వేడుకలో ఇరువర్గాల కొట్లాట..

March 10, 2020

సూర్యాపేట: భిన్న రంగులతో సరదాగా, ఉత్సాహంగా జరగాల్సిన హోలీ సంబురం.. రెండు వర్గాల మధ్య చిచ్చుగా మారింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలో యువత.. పండుగను సందడిగా జరుపుకుంట...

రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు

March 10, 2020

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ పండుగ దేశ ప్రజల్లో సంతోషం తీసుకువస్తుందని విశ్వసిస్తున...

హోలీ వేడుకల్లో పుదుచ్చేరి గవర్నర్‌.. వీడియో

March 10, 2020

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో గవర్నర్‌ కిరణ్‌ బేడీ పాల్గొన్నారు. రంగులకు బదులుగా పూలతో హోలీ వేడుకలు జరుపుకున్నారు....

ఆరాధ్య‌తో ఐష్ హోలీ సంబురాలు.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు

March 10, 2020

కూతురిని ప్రాణంగా ప్రేమించే అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్ తాను ఎక్క‌డికి వెళ్లినా కూడా ఆరాధ్య‌ని తోడు తీసుకొని వెళుతుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. తాజాగా కూతురు ఆరాధ్య‌తో క‌లిసి రంగుల‌కేళి హోలీని స‌ర‌ద...

ప్రజలకు సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

March 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ప్రజల జీవితాల్లో వెలుగులు ని...

కామదహనం బదులు 'కరోనాసుర' దహనం

March 09, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ప్రపంచమంతా వ్యాపించింది. భారత్‌లోనూ అక్కడక్కడ ఈ వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని వోర్లి వాసులు వినూత్నంగా హోలీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. కామదహనం బదులు కరోనాసుర దహ...

ప్రజల జీవితం రంగులమయం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

March 09, 2020

పాలకుర్తి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు పాలకుర్తి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.. అక్కడ చిన్నారులతో కలిసి హోలీ పండుగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. సీసీ రోడ్లకు శ...

రంగులతో జాగ్రత్త.. కరోనా నేపథ్యంలో గుంపులో ఉండొద్దు!

March 09, 2020

రంగుల పండుగ హోలీ సంబురాల మాటున అపాయాలు పొంచి ఉన్నాయి. రసాయనాల వాడుక అధికంగా ఉండే నాసిరకం రంగుల వాడకం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ రంగులు.. కంటి చూపును దూరం చేస...

యూత్‌ని ఆకట్టుకుంటున్న విజయ్‌ దేవరకొండ హోలీ పాట

March 09, 2020

హోలీ పండుగ అంటేనే ఆనందాల కేళి.. సప్త వర్ణాలు చల్లుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తారు. యూత్‌ అయితే రంగుల్లో మునిగి తేలుతారు. ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహి...

సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

March 09, 2020

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ...

సహజంగా.. రంగులమయం!

March 07, 2020

రింగు రింగు బిళ్ల.. రూపాయి దండ అంటూ.. హోలీకి పాడే పాటలు వినపడడం లేదు.. పైగా ఈ రంగుల పండుగను మరింత చెడగొట్టేందుకు.. కెమికల్స్‌తో నిండిపోయిన రంగులు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.. అసలు హోలీ అంటేనే...

రంగు నీళ్ళ‌ల్లో త‌డిసి ముద్దైన నిక్‌, ప్రియాంక, క‌త్రినా

March 07, 2020

ఇషా అంబానీ ఇంట్లో హోలీ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఇషా త‌న భ‌ర్త ఆనంద్ పిర‌మ‌ల్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌ని త‌మ ఇంట్లో జ‌రిగిన హోలీ వేడుక‌ల‌కి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మ...

హోలీ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని దూరం

March 05, 2020

న్యూఢిల్లీ, మార్చి 4: కరోనా వైరస్‌ ప్రభావం హోలీ పండుగపైనా పడుతున్నది. ఈసారి హోలీ వేడుకను నిర్వహించడం లేదని రాష్ట్రపతిభవన్‌ తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడ...

కరోనా ఎఫెక్ట్‌.. రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలు బంద్‌

March 05, 2020

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్‌ కరోనా భారత్‌ను కూడా వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రుల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. పైగా ఈ రెండు, మూడు రోజ...

కరోనా ఎఫెక్ట్‌..హోలీ జరుపుకోవడం లేదు..

March 04, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా నిర్వహించాలని 

హోలీ వేడుకలకు మోదీ దూరం

March 04, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒకే ప...

కొత్త బట్టలు కొనివ్వలేదని భర్తపై కోపం.. కుమార్తె హత్య

March 02, 2020

లక్నో : త్వరలో రాబోయే హోలీ పండుగ.. ఓ ఇంట విషాదాన్ని నింపింది. హోలీ పండుగకు కొత్త బట్టలు కొనివ్వాలని భర్తను భార్య అడిగింది. అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో.. ఆయన మీదున్న కోపంతో అభం శుభం తెలియని బిడ్డను ...

యూఎస్‌ టూర్‌లో మహేశ్‌..ఫొటోలు వైరల్‌

January 22, 2020

టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాపీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సినిమా షూటింగ్‌, ప్రచారకార్యక్రమాలు, సక్సెట్‌మీట్‌ల...

పవర్‌లో నం. 1

January 13, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ రంగంలో తెలంగాణ తన పవర్‌ ఏమిటో చూపించింది. రాష్ట్రం ఏర్పడితే అంధకారం ఏర్పడుతుందన్నవాళ్లు నోళ్లు మూతబడేలా విద్యుత్‌ సరఫరాతోపాటు.. వినియోగంలోనూ దేశంలోనే నంబర్‌ వన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo