శుక్రవారం 05 జూన్ 2020
Health Ministry | Namaste Telangana

Health Ministry News


గ‌త 24 గంట‌ల్లో 194 మంది మృతి..

May 28, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు య‌ధావిధిగా పెరుగుతూనే ఉన్నాయి.  గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త వైర‌స్ కేసుల సంఖ్య 6566గా న‌మోదు అయ్యింది.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో వైర‌...

దేశంలో కరోనా విజృంభన

May 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా ఐదు వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 1...

70 శాతం కరోనా కేసులు 11 మున్సిపాలిటీల్లోనే

May 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం ఏడు రాష్ర్టాల్లో పదకొండు మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. ఈ మున్సిపాలిటీలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ...

క‌రోనా రికార్డు.. గ‌త 24 గంట‌ల్లో 6088 కేసులు

May 22, 2020

హైద‌రాబాద్‌: దేశంలో నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి.  గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 6088 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేం...

గ‌త 24 గంట‌ల్లో 5609 కొత్త కేసులు.. 132 మంది మృతి

May 21, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 132గా ఉంది.  సుమారు 5609 క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల...

దేశంలోని 550 జిల్లాల్లో కరోనా మహమ్మారి

May 18, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ వస్తున్నది. ఇది కరోనాపై పోరులో కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన కరోనా కేసులు క్రమంగా జిల్లా...

వారం రోజుల్లో 24 వేల మందికి కరోనా పాజిటివ్‌

May 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తున్నది. ఎంతలా అంటే కేవలం వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 24,323 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవ...

పొగాకు ఉత్పత్తులపై నిషేధం!

May 11, 2020

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, అసోం, ఢిల్లీతోపాటు 25 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుట్కా, పాన్‌ మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగంతోపాటు బహిరంగ ప్రదేశాల...

24 గంటల్లో ఒక్క కొత్త కేసు లేదు

May 10, 2020

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొత్త  కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని  కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఆదివారం ఆయన న్యూ...

దేశంలో 62,779 చేరిన కరోనా కేసులు

May 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ...

పది రాష్ర్టాలకు కేంద్ర బృందాలు

May 09, 2020

హైదరాబాద్‌: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. ఈ బృంద...

కోవిడ్‌-19 పేషెంట్ల డిశ్చార్జ్‌కు తాజా మార్గదర్శకాలు

May 09, 2020

ఢిల్లీ : కోవిడ్‌-19 రోగులను డిశ్చార్జ్‌ చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేడు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మైల్డ్‌, వెరీ మైల్డ్‌, ప్రీ సింప్టమాటిక్‌ లక్షణాలతో కోవిడ్‌ కేర...

దేశంలో 49,500కు చేరువలో కరోనా కేసులు

May 06, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరో 33,514...

రెడ్‌జోన్‌లోనే కశ్మీర్‌ లోయ

May 02, 2020

శ్రీనగర్‌: కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకపోవడంతో కశ్మీర్‌ లోయ మొత్తాన్ని రెడ్‌జోన్‌గానే పరిగణిస్తామని కశ్మీర్‌ డివిజనల్‌ కమిషనర్‌ పీకే పోలే ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన జోన్ల జా...

రెడ్‌ జోన్‌లోనే దేశంలోని ఆరు ప్రధాన నగరాలు

May 01, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి ఆధారంగా ఈ జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దేశంలోని 733 జ...

దేశంలో 35 వేలు దాటిన క‌రోనా కేసులు

May 01, 2020

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు 40 రోజులుగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్నప్ప‌టికీ రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌వుతున్న‌ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌లో మాత్రం తేడా క‌నిపించ‌డం లేదు. గురువారం ఉద‌యం నుంచి శుక్ర‌వారం...

దేశ‌వ్యాప్తంగా త‌గ్గిన రెడ్ జోన్ల సంఖ్య‌..

May 01, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇవాళ కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ఉన్న ప్రాంతాల‌ను మూడు జోన్లుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ మ‌రో కేంద్ర ప్ర‌భుత్వం రెడ్‌,...

దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా కేసులు

April 30, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వార...

భారత్‌లో 24 గంటల్లో 51 మంది మృతి

April 28, 2020

ఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కరోనాతో 51 మంది మరణించారు. కొత్తగా 1594 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మంగళవారం సాయంత్రానికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 29,974కి చేరింది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి ...

ప్ర‌యోగ‌ద‌శ‌లోనే ప్లాస్మా థెర‌పీ: ఆరోగ్య‌శాఖ‌

April 28, 2020

న్యూఢిల్లీ: దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 29,435 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుగా కాగా వారిలో 6,868 మంది పూర్తిగా కోలుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ప్ర‌స్తుతానికి...

24 గంటల్లో 1,975 కొత్త కేసులు

April 26, 2020

న్యూఢిల్లీ: కరోనా బారినపడి 24 గంటల వ్యవధిలో దేశంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 826కు చేరింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కొత్...

భారత్‌లో 23 వేలు దాటిన కరోనా కేసులు

April 24, 2020

న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1752 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ  వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ -19 కేసుల సం...

భారత్‌లో 24 గంటల్లో 1,334 కొత్త కేసులు..27 మరణాలు

April 19, 2020

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో  కొత్తగా 1,334 కరోనా కేసులు నమోదు కాగా 27 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్‌ల...

అలా స్ప్రే చేస్తే.. శారీర‌కంగా, మాన‌సికంగా హాని

April 19, 2020

హైద‌రాబాద్‌: ర‌సాయ‌నిక మందులు కానీ, క్రిమి సంహార‌కాలను కానీ.. వ్య‌క్తుల‌పై కానీ లేక ఏదైనా స‌మూహంపై చ‌ల్ల‌డం నేర‌మ‌వుతుంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  అలా స్ప్రే చేయ‌డం వ‌ల్ల శారీర‌కంగా, మాన‌...

బ్రిటన్‌లో 15వేలు దాటిన కరోనా మరణాలు

April 18, 2020

లండన్‌: బ్రిటన్‌లో కరోనా మహమ్మారి  కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 888 మంది ప్రాణాలను బలి తీసుకుంది.  శనివారం సాయంత్రం నాటికి  మొత్తం కేసుల సంఖ్య 15,464కు చేరింది. య...

కరోనా అప్‌డేట్‌: 24 గంటల్లో 1,007 కేసులు, 23 మంది మృతి

April 17, 2020

న్యూఢిల్లీ:  భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13,387కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.   24 గంటల వ్యవధిలో కొత్తగా 1,007 పాజిటివ్‌ కేసులు నమోద...

భారత్‌లో కరోనాతో 414 మంది మృతి

April 16, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 414 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శ...

దేశంలో సామూహిక వ్యాప్తి లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ

April 15, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్‌-19 పాజిటివ్‌ క...

టెస్టింగ్ కిట్లు మ‌రో 6 వారాల‌కు స‌రిపోతాయి:కేంద్రం

April 13, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 35 మరణాలు సంభవించాయ‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడి...

24 గంటల్లో 909 కరోనా పాజిటివ్‌ కేసులు

April 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో  కొత్తగా 909 కరోనా కేసులు నమోదయ్యాయని, 34 మంది మృతి చెందినట్లు    కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు హెల్త్‌ బులెటిన్‌ను విడుద...

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు: లవ్‌ అగర్వాల్‌

April 10, 2020

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా  కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్ల...

క‌రోనా రిపోర్ట్ : 79 మంది మృతి.. 3374 పాజిటివ్ కేసులు

April 05, 2020

హైద‌రాబాద్‌: భార‌త్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 79కి చేరుకున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 3374కు చేరుకున్న‌ది. వైర‌స్‌పై విజయం స...

తబ్లిగీ.. 30 శాతం బాధితులు

April 05, 2020

జమాత్‌ సమావేశాలతో  1,023 మందికి లింకుకేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన&nb...

కరోనా బాధితుల్లో వీళ్లే ఎక్కువ..

April 04, 2020

న్యూఢిల్లీ:  ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో  కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్‌సైట్‌ల...

వెంటిలేటర్ల తయారీకి ముందుకు రావాలి: కేంద్ర మంత్రి

March 31, 2020

వెంటిలేటర్ల తయారీలో ఆటోమొబైల్ రంగ సంస్థలు మరింత చొరవ చూపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఇప్పటికే వెంటిలేటర్లు రూపొందించడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే తక్కువ సమయంలో పెద్ద...

గ‌త 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు

March 30, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారి ల...

24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు

March 28, 2020

న్యూఢిల్లీ:   అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.  కరోనా కట్టడి చర్యలపై రాష్ట్రాలతో కలిసి...

24 గంట‌ల్లో 75 పాజిటివ్ కేసులు : కేంద్ర ఆరోగ్య‌శాఖ‌

March 27, 2020

హైద‌రాబాద్‌:  దేశంలో ఇప్పటి వ‌ర‌కు 724 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. క‌రోనా వ‌...

దేశవ్యాప్తంగా 19 రాష్ర్టాలు లాక్‌డౌన్‌: కేంద్ర వైద్యారోగ్య శాఖ

March 23, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 19 రాష్ర్టాలు లాక్‌డౌన్‌ అయ్యాయని,   6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని కేంద్ర వైద్యరోగ్వ శాఖ తెలిపింది. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గ...

భారత్‌లో కరోనా కేసులు 125..

March 17, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్ప...

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 73

March 12, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ 73 మందిలో 56 మంది దేశీయులు కాగా, 17 ...

మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...

March 07, 2020

ఢిల్లీ: మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. లద్దాఖ్‌కు చెందిన ఇద్దరికి, తమిళనాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. బాధితులు ఇరాన్‌...

31కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు

March 06, 2020

హైద‌రాబాద్‌:  దేశంలో నావెల్ కరోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకున్న‌ది.  కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సంజీవ్ కుమార్ ఇవాళ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  ఢిల్లీలోని ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్...

భారత్‌లోకి కరోనావైరస్

January 31, 2020

న్యూఢిల్లీ, తిరువనంతపురం, బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైందని, చైనా నుంచి వచ్చిన ఒక స్థానిక విద్యార్థినికి కరోనా సోకినట్లు నిర్...

చైనాకు వెళ్లకండి!

January 30, 2020

న్యూఢిల్లీ/బీజింగ్‌, జనవరి 29: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయులెవరూ చైనాకు వెళ్లరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్న కరోనా వైర...

తాజావార్తలు
ట్రెండింగ్
logo