సోమవారం 25 జనవరి 2021
Harsh Vardhan | Namaste Telangana

Harsh Vardhan News


3 కోట్ల మందికి ఉచితంగా టీకా

January 03, 2021

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడిన్యూఢిల్లీ, జనవరి 2: దేశవ్యాప్తంగా తొలి విడుతలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ...

దేశ‌వ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ టీకా: కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

January 02, 2021

న్యూఢిల్లీ‌:  దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ టీకాను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.  ఇవాళ ఢిల్లీలో  టీకా డ్రై ర‌న్ సంద‌ర్భంగా ఆయ‌న ఓ హాస్పిట‌ల్‌ను సంద‌...

తొలి స్వదేశీ న్యుమోనియా టీకా విడుదల

December 29, 2020

న్యూఢిల్లీ : సీరం ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ మొట్టమొదటి న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ‘న్యుమోసిల్’ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశారు. ...

అల‌ర్ట్‌గా ఉన్నాం.. ఆందోళ‌న వ‌ద్దు

December 21, 2020

న్యూఢిల్లీ: బ‌్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సోమ‌వారం స్పందించారు. ప్ర‌భుత్వం అలెర్ట్‌గా ఉన్న‌ద‌ని, ఏమాత్రం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్ట...

దేశంలో వచ్చేనెలలో కరోనా టీకా!

December 21, 2020

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు వచ్చే నెలలో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. వచ్చేనెలలో ఏ దశలోన...

క‌రోనా కేసులు పెర‌గ‌డంపై అత్య‌వ‌స‌ర స‌మావేశం

November 15, 2020

న్యూఢిల్లీ: దేశ ‌రాజ‌ధానిలో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్య‌వ‌స‌ర స‌మావే‌శం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి ఢిల్లీ సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న...

గోవాలో కరోనా మరణాలు ఆందోళనకరం: హర్ష వర్ధన్‌

November 11, 2020

న్యూఢిల్లీ: గోవాలో కరోనా మరణాలు, మణిపూర్‌లో కరోనా కేసుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గోవా ము...

తెలంగాణలో కరోనా చర్యలు భేష్‌!

November 10, 2020

అభినందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌వ్యూహాన్ని వివరించిన మంత్రి ఈట...

కొవిడ్‌పై రాష్ట్రాల‌తో కేంద్ర ఆరోగ్య‌మంత్రి స‌మీక్ష

November 09, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లైన నేప‌థ్యంలో ఆ మ‌హ‌మ్మారి విస్తృతిపై కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్దన్ స‌మీక్ష నిర్వ‌హించారు. ప‌లు రాష్ట్రాల ఆరోగ్య‌శాఖ మంత్రుల‌తో వీడియో కాన్...

రాబోయే మూడు నెలలు నిర్ణయాత్మకం : కేంద్రమంత్రి

October 24, 2020

న్యూఢిల్లీ : కొవిడ్‌ పరిస్థితిని నిర్ణయించడంలో వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకంగా ఉండబోతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. రాబోయే పండుగలు, శీత...

కొవిడ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

October 21, 2020

న్యూఢిల్లీ : కొవిడ్‌-19 టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌ గురించి సమగ్ర సమాచారం అందించే వెబ్‌సైట్‌ను కేంద్ర ఆరోగ్య, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ ప్రారంభ...

ఫిబ్ర‌వ‌రి నాటికి 40 వేల యాక్టివ్‌ కేసులు..

October 19, 2020

హైద‌రాబాద్‌: ప‌్ర‌స్తుతం దేశంలో ప్ర‌తి రోజూ 50 వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నాటికి 40 వేల యాక్టివ్ కేసులు న‌మోదు అవుతుంటాయ‌ని ...

కొన్ని జిల్లాల్లోనే కొవిడ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ : కేంద్రమంత్రి

October 18, 2020

న్యూఢిల్లీ : పరిమిత సంఖ్యలో కొన్ని జిల్లాల్లోనే కొవిడ్‌-19 వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అంగీకరించారు. ‘అయితే దేశవ్యాప...

ఆడంబరాలకు పోవద్దు

October 12, 2020

సాదాసీదాగా పండుగలుకరోనా నేపథ్యంలో కేంద్రం సూచనలున్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు సాధారణ రీతిలో పండుగలు జరుపుకోవాలని కేంద్ర...

శీతాకాలంలో మరింతగా కరోనా కేసులు

October 11, 2020

న్యూఢిల్లీ: కరోనా కేసులు శీతాకాలంలో మరింతగా పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా పలు నివేదికలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా దీన్ని తోసిపుచ్చలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ‘కరోనా అనేది శ్వ...

వచ్చే జూలై నాటికి 25 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ : కేంద్ర మంత్రి

October 04, 2020

న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల జనాభాలో వచ్చే 2021 జూలై నాటికి 25 కోట్ల మందికి కొవిడ్‌ టీకా ఇవ్వాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నా...

కరోనా వ్యాక్సిన్ తొలుత ఎవరికి?.. రాష్ట్రాలను జాబితా కోరిన కేంద్రం

October 04, 2020

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తొలుత ఏ జనాభాకు ఇవ్వాలో తెలుపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అక్టోబరు నెలాఖరు కల్లా సంబంధిత జాబితాను సమర్పించాలని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రతి ఆద...

శ్వాసే కాదు.. గుండెపై కరోనా ప్రభావం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

September 27, 2020

న్యూఢిల్లీ : కొవిడ్‌ శ్వాసకోశ వ్యాధి మాత్రమే కాదని.. గుండెతో సహా అనేక ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో వెలుగు చ...

నిత్యం ఐదు లక్షల పీపీఈ కిట్ల తయారీ : కేంద్ర మంత్రి

September 27, 2020

న్యూఢిల్లీ : దేశంలోని 110 మంది తయారీదారులు 5లక్షలకుపైగా పీపీఈ కిట్లు ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వెల్లడించారు. గతంలో కిట్ల...

79వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సిఎస్ఐఆర్

September 26, 2020

ఢిల్లీ :శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్)  విజయవంతంగా 79 వసంతాలు పూర్తి చేసుకున్నది. సిఎస్ఐఆర్ వ్యవస్థాపక దినోత్సవాన్నిశనివారం ఎస్ ఎస్ భట్నాగర్ ప్రాంగణంలో జరిపారు. ఈ కార్యక్రమానికి...

2025 నాటికి దేశంలో టీబీ అంతం : కేంద్రమంతి హర్షవర్ధన్‌

September 24, 2020

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీసీ) కంటే ఐదు సంవత్సరాల ముందు 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేసేందుకు అధిక ప్రాధాన్...

హోమియోప‌తి బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

September 18, 2020

హైద‌రాబాద్‌: హోమియోప‌తి సెంట్ర‌ల్ కౌన్సిల్ (స‌వ‌ర‌ణ‌) బిల్లుకు ఇవాళ రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.  2019 జూన్‌లో లోక్‌...

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల ఫోన్‌

September 16, 2020

హైదరాబాద్‌:  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల  రాజేందర్‌ ఫోన్‌లో  మాట్లాడారు.  తక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించలేకపోయిన మెడికల్‌ పీజీ వి...

ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

September 16, 2020

హైద‌రాబాద్‌: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేద బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం ద‌క్కింది. ఇవాళ ఆయుర్వేద బిల్లుపై వివిధ పార్టీల ఎంపీలు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ...

క‌రోనాపై పోరు ఇంకా ముగియ‌లేదు: హ‌ర్ష‌వర్ద‌న్‌

September 15, 2020

న్యూఢిల్లీ: క‌రోనాపై పోరాటం ఇంకా పూర్తికాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ద‌న్‌ చెప్పారు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న‌ద‌ని ఆయ‌న‌ తెలి...

లాక్‌డౌన్ వల్ల 78 వేల మరణాలు తగ్గాయి

September 15, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ విధించడం వల్ల సుమారు 14 నుంచి 29 లక్షల కరోనా కేసులు, 37 వేల నుంచి 78 వేల మరణాలను నిరోధించగలిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం కర...

ఆ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

September 14, 2020

న్యూఢిల్లీ : కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, కేరళ, గుజరాత్‌ల...

తొలి టీకా నేనే వేసుకుంటా

September 14, 2020

2021 తొలి త్రైమాసికంలోగా కరోనా వ్యాక్సిన్‌కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడిన్యూఢిల్లీ: వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోగా కరోనా వ్యాక్సిన్‌ అందు...

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా టీకా: హర్ష వర్ధన్

September 13, 2020

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఈ టీకాను దేశంలో తొలిసారి తీసుకునే అవకాశం వస్తే చాలా సంతోషిస్...

ఏడాది చివ‌రినాటికి క‌రోనా వ్యాక్సిన్‌: ‌కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

August 23, 2020

ఘ‌జియాబాద్‌: ఈ ఏడాది చివ‌రినాటికి దేశంలో త‌యారుచేస్తున్న మొద‌టి క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు. ఆయ‌న నిన్న సాయంత్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్...

శుభవార్త..ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో అందుబాటులోకి కొవాగ్జిన్‌ టీకా: మంత్రి హర్షవర్ధన్‌

August 22, 2020

న్యూ ఢిల్లీ: కరోనాతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుభవార్తనందించారు. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ కొవిడ్‌-19 టీకా కొవాగ్జిన్‌ ఈ ఏడాది చివరికల్ల...

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌కు కేటీఆర్‌ లేఖ

August 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణలో జరుగుతున్న వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాలను సవివరంగా తెలుపుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ హర్షవర్థన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. వ్యాక్సిన్‌ అనుమతులను సరళతరం...

భారత కంపెనీలు, శాస్త్రవేత్తలను ప్రశంసించిన కేంద్రమంత్రి

July 30, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించారు. ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండ...

నెలలో ఎన్నిసార్లు ప్లాస్మా దానం చేయొచ్చు?

July 19, 2020

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నెలలో రెండుసార్లు ప్లాస్మా దానం చేయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు. ప్లాస్మా దానంపై ఢిల్లీ పోలీసులు ఎయిమ్స్ దవాఖానలో ఆదివారం చేపట్...

దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు 58శాతం : కేంద్రమంత్రి

June 27, 2020

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు 58శాతానిపైగా పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ శనివారం తెలిపారు.  మొత్తం 5లక్షల మంది బాధితుల్లో 3లక్షల మంది కొవిడ్‌-19 నుంచి కో...

ర‌క్తం కావాలా ? ఈ యాప్‌లో రిజిస్ట‌ర్ చేయండి

June 25, 2020

హైద‌రాబాద్: ఈబ్ల‌డ్‌స‌ర్వీసెస్ యాప్‌ను కేంద్ర ఆరోగ్య‌శాక మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఆవిష్క‌రించారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ ఈ యాప్‌ను తీసుకువ‌చ్చింది. ర‌క్తం అవ‌స‌రం ఉన...

ఢిల్లీలో కరోనా పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష

June 14, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర వ...

మహారాష్ర్ట, గుజరాత్ తీర ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

June 03, 2020

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో నిసర్గ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ మహారాష్ర్ట, గుజరాత్  తీర ప్ర...

డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హర్షవర్ధన్‌

May 23, 2020

బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రి న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహె...

కరోనా మరణాల రేటు 3 శాతమే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

May 22, 2020

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 135 కోట్ల జనాభా ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష మాత్రమే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ మరణాల రేటు 3 శాతం మ...

డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా‌ బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్‌

May 22, 2020

ఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జపాన్‌కు చెందిన హిరోకి నకటాని పదవీకాలం ముగిసిం...

డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌

May 20, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మ‌న్‌గా హ‌ర్ష‌వ‌ర్ద‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.  ఈనెల 22వ తేదీన...

24 గంటల్లో ఒక్క కొత్త కేసు లేదు

May 10, 2020

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొత్త  కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని  కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఆదివారం ఆయన న్యూ...

ఢిల్లీలో 4.11 శాతం ఆరోగ్య కార్యకర్తలకు కరోనా

April 28, 2020

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 4.11 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్‌ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 డాక్టర్లు, 26 మంది నర్సులు, 13 మంది...

కేంద్ర మంత్రి సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌

April 27, 2020

ఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని అధికారులు ఎయిమ్స్‌కు తరలించారు. అతడితో కలిసిన వారిని, కలిసి పనిచేసిన సిబ్బందిని సెల్ఫ్‌ క్వారంటైన్‌ వ...

నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ

April 25, 2020

కొన్ని కుటుంబాల్లో అధిక కేసులుమరణాలపై అధ్యయనానికి కమిటీ

రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో హర్ష వర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

April 10, 2020

ఢిల్లీ : కరోనాపై అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ నేడు వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబేతో...

వెంటిలేటర్ల తయారీకి ముందుకు రావాలి: కేంద్ర మంత్రి

March 31, 2020

వెంటిలేటర్ల తయారీలో ఆటోమొబైల్ రంగ సంస్థలు మరింత చొరవ చూపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఇప్పటికే వెంటిలేటర్లు రూపొందించడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే తక్కువ సమయంలో పెద్ద...

కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు

March 12, 2020

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు చేపట్టామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిపై లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజల...

మన దేశంలో కరోనా ప్రభావం లేదు

March 09, 2020

న్యూఢిల్లీ : ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, సీఎం అరవింద్‌ కేజ్ర...

కరోనాపై రాష్ట్రం చర్యలు భేష్‌

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించా రు. కొవిడ్‌-19 నియంత్రణపై అన్ని రాష్ర్టాల మంత్ర...

కరోనా కట్టడికి చర్యలు

March 06, 2020

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. నియంత్రణ చర్యల్లో భాగంగా 28,529 మంది అనుమానితులప...

29 కరోనా పాజిటివ్ కేసులు: కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

March 05, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌పై ఇవాళ రాజ్య‌స‌భ‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు చేయ‌క‌ముందే.. కేంద్ర ప్ర‌భుత్వం వైర‌...

29 మందికి కరోనా

March 05, 2020

న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో ఇప్పటివరకు మొత్తం 29 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 16 మంది ఇటలీ యాత్రికులేనని తెలిపింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo