మంగళవారం 02 జూన్ 2020
Hampi | Namaste Telangana

Hampi News


మూడు నెలలుగా జర్మనీలో చిక్కుకుపోయిన ఆనంద్‌..

May 30, 2020

స్వదేశానికి ఆనంద్‌చెన్నై: భారత చెస్‌ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ భారత్‌కు చేరుకున్నాడు. కరోనా ప్రభావం కారణంగా ప్రయాణ ఆంక్షలు విధించడంతో మూడు నెలలుగా జర్మనీలో చిక...

యశస్వినీ పసిడి గురి

May 30, 2020

యశస్వినీ పసిడి గురి న్యూఢిల్లీ: నాల్గవ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు ఆకట్టుకున్నారు. మాజీ రైఫిల్‌ షూటర్‌ షిమోన్‌ షరీఫ్‌ ఆలోచనల్లో నుంచి పుట్టిన ఈ ఆన్‌లైన్‌...

టెన్నిస్‌ కొత్త కొత్తగా

May 30, 2020

ప్రాగ్‌: ప్రమాదకర కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత క్రీడల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య తొలిసారి చెక్‌ రిపబ్లిక్‌లో టెన్న...

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ టోర్నీ వాయిదా

May 29, 2020

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్లూ్యఎఫ్‌) శుక్రవారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మార...

పంచ్ ప‌వ‌ర్ చూపిస్తా.. మైక్ టైస‌న్ వీడియో

May 12, 2020

హైద‌రాబాద్‌: మాజీ ప్ర‌పంచ హెవీవెయిట్ బాక్సింగ్‌ చాంపియ‌న్ మైక్ టైస‌న్ మ‌ళ్లీ త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌నున్నాడు. బౌట్ స‌త్తా చాటేందుకు మైక్ టైస‌న్ ప్రిపేర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా అత‌ను ఇన్‌స్...

పాక్‌ క్రికెటర్‌ బ్యాట్‌, జెర్సీని కొన్న పూణె మ్యూజియం

May 08, 2020

కరాచీ: కరోనా వైరస్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు పాకిస్థాన్ టెస్టు కెప్టెన్​ అజల్ అలీ బ్యాట్​, జెర్సీని వేలంలో పెట్టగా.. భారత్​లోని ఓ మ్యూజియం బ్యాట్​ను దక్క...

ఐసీసీకి బ్రాడ్​ హాగ్ వినూత్న సలహా

May 06, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా టెస్టు సిరీస్​లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్​ వినూత్నమైన సలహా ఇచ్చాడు. ప్రపంచ టెస్టు ...

త‌ర‌లి వెళ్లిన ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌

April 29, 2020

త‌ర‌లి వెళ్లిన ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌రుసుము చెల్లించ‌క‌పోవ‌డంతో ఆతిథ్యానికి నోన్యూఢిల్లీ: వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్ ఆతిథ్య హ‌క్కుల‌ను భార‌త్ ...

యూరోపియ‌న్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్ ర‌ద్దు

April 24, 2020

పారిస్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో క్రీడా టోర్నీల‌న్నీ స్తంభించిపోయాయి. ఇప్ప‌టికే ప్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీ...

ప్రపంచంలోనే ఎత్తైన 215 అడుగుల విగ్రహం

April 18, 2020

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని క‌ర్ణాట‌క‌లోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్ర‌...

ఆన్‌లైన్‌ టోర్నీలోనూ షూటర్లు అదుర్స్‌

April 16, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయాన్ని భారత షూటర్లు తమదైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇండ్లకే పరిమితమవుతూ ఆన్‌లైన్‌ ద్వారా పోటీపడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధ...

రిస్కీ చాలెంజ్‌.. ఈజీగా చేసేసింది

April 14, 2020

హైదరాబాద్‌ : గత కొన్ని రోజులుగా భారతదేశం, విదేశాలలో ఆన్‌లైన్ ఛాలెంజ్‌ల హ‌వా న‌డుస్తున్న‌ది.  ప్రజలు ఈ సోషల్ మీడియా సవాళ్లను స్వీకరిస్తున్నారు. ఈ ఛాలెంజీల్లో  సెల‌బ్రెటీల   విసుర...

టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను పొడిగించాలి: అజ‌హ‌ర్ అలీ

April 10, 2020

లాహోర్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను పొడిగించ‌డం మంచిద‌ని పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ అజ‌హ‌ర్ అలీ పేర్కొన్నాడు. ఇప్ప‌టికే ఆ దేశ కోచ్‌, చీఫ్ సెలెక్ట‌ర్ మిస్బా...

ప్ర‌పంచ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్ వాయిదా

April 08, 2020

లండ‌న్: ప‌్ర‌మాద క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోర్నీల ర‌ద్దు, వాయిదాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌గా, తాజాగా ప్రపంచ అథ్ల...

ఇంటి ద‌గ్గ‌రే గోల్ఫ‌ర్ ఆదిల్ బేడి ప్రాక్టీస్

April 08, 2020

చండీగ‌ఢ్‌: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌ర‌మికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ ప్రభావంతో  ప్ర‌జ‌లంతా  ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయి...

ప్రపంచ చాంపియన్​షిప్ వాయిదాపై చర్చలు

April 05, 2020

ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2021 జూలైకి వాయిదా పడడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్​షిప్ వాయిదా వేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే వచ్చే ఏడాది చివరికి షెడ్యూల్​ను మార్...

2022 వ‌ర‌కు పీవీ సింధునే ప్ర‌పంచ చాంపియ‌న్‌!

April 04, 2020

హైద‌రాబాద్‌:  భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఏకబిగిన మూడేండ్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా కొన‌సాగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. గ‌తేడాది ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణం నెగ్గిన ఈ తెలు...

షాక్‌లో భారత షట్లర్లు

March 20, 2020

థాయ్‌లాండ్‌ ఆటగాడికి కరోనా న్యూఢిల్లీ: ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో థాయ్‌లాండ్‌ ఆటగాడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో భారత షట్లర్లు భయాందోళనకు గురువుతున్నారు. బర్మింగ్‌హామ్‌లో ...

మళ్లీ నిరాశే..

March 14, 2020

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ మహిళల సింగిల్స్‌ క...

సింధు ముందడుగు

March 13, 2020

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆరో...

కల తీరేనా!

March 10, 2020

బర్మింగ్‌హామ్‌: గతేడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన తర్వాత ఒక్క టైటిల్‌ కూడా గెలువలేకపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాలని పట్టుదలగా ఉంది. ఒలింపిక్స్‌ ...

8న రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

March 06, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ను ఈనెల 8వ తేదీన బీఎస్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చాదర్‌ఘాట్‌ విక్టోరియా మెమోరియల్‌ ఇండోర్‌ స్టేడియంలో అండర్‌-15 బాలబాలికలకు ప...

తొలిరోజు ముగిసేసరికి కివీస్‌.. 63-0

February 29, 2020

క్రైస్ట్‌చర్చ్‌: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ముగిసే సరికి న్యూజిలాండ్‌ జట్టు 23 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 63 పరుగులు సాధించింది. ఓపెనర్లు.. టామ్‌ లాథమ్‌(27 నాటౌట్‌), టామ్‌ బ్లం...

యాంగ్‌పై ఎనిమిదేండ్ల బ్యాన్‌

February 29, 2020

లుసానె: డోప్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఒలింపిక్‌ పసిడి పతక విజేతపై ఎనిమిదేండ్ల నిషేధం పడింది. చైనాకు చెందిన స్టార్‌ స్విమ్మర్‌, ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న 28 ఏండ్ల సున్‌ ...

తొలి దెబ్బ

February 25, 2020

అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే మన బ్యాట్స్‌మెన్‌ మరోసారి చెత్త ప్రదర్శన చేయడంతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ జయభేరి మోగించింది. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ పరుగులు చేసేందుకు ప్రయాస పడుతున్న ...

జితేందర్‌కు రజతం

February 24, 2020

న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం ద్వారా భారత రెజ్లర్‌ జితేందర్‌ కుమార్‌ (74 కేజీలు) టోక్యో ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాడు.  దీంతో గాయం కారణంగా టోర్నీక...

సాక్షి మాలిక్‌కు రజతం

February 21, 2020

న్యూఢిల్లీ: ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌(53కేజీలు) ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి రాగా, మరో రెజ్లర్‌ సాక్షి మాలిక్‌(65కేజీలు) ర...

అమ్మాయిల పసిడి పట్టు

February 21, 2020

న్యూఢిల్లీ: భారత మహిళా రెజ్లర్లు సత్తాచాటారు. ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళల పోటీల తొలిరోజే మూడు స్వర్ణాలు సాధించి విజయఢంకా మోగించారు. గురువారం ఇక్కడ జరిగిన పోటీల్లో మన రెజ్లర్లు దివ్యా కక...

215 అడుగుల‌ ఎత్తైన హ‌నుమాన్ విగ్ర‌హం..

February 20, 2020

హైద‌రాబాద్‌:  క‌ర్నాట‌క‌లోని హంపిలో భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.  హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం కిష్కిందలో సుమారు 215 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్ర‌హాన్ని నిర్మించేందుకు నిర్ణ‌యించారు.  అయోధ...

మూడేండ్ల తర్వాత ఓ నిర్ణయానికొస్తా

February 20, 2020

వెల్లింగ్టన్‌: విరాట్‌ కోహ్లీ..భారత క్రికెట్‌ జట్టుకు వెన్నెముక. అరంగేట్రం చేసినప్పటి నుంచి నిర్విరామంగా మూడు ఫార్మాట్లు ఆడుతున్న కోహ్లీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచ...

ఏఎఫ్‌సీ చాంపియన్స్‌ లీగ్‌కు గోవా అర్హత

February 19, 2020

జంషెడ్‌పూర్‌: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ చాంపియన్స్‌ లీగ్‌లో బెర్తు దక్కించుకున్న తొలి భారత క్లబ్‌గా ఎఫ్‌సీ గోవా నిలిచింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో ...

సునీల్‌కు స్వర్ణం

February 19, 2020

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సునీల్‌ కుమార్‌ దుమ్మురేపాడు. గ్రీకో రోమన్‌ విభాగంలో 27 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ మనదేశం తరఫున తొలి స్వర్ణం చేజిక...

‘పట్టు’ పడతారా

February 18, 2020

 న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు. దేశ రాజధానిలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఆరు...

హంపిదే కెయిన్స్‌ కిరీటం

February 18, 2020

సెయింట్‌ లూయిస్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌, తెలుగు చెస్‌ ప్లేయర్‌ కోనేరు హంపి మరోసారి అంతర్జాతీయ టోర్నీలో టైటిల్‌తో మెరిసింది. గతేడాది డిసెంబర్‌లో ర్యాపిడ్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించ...

లక్ష్యసేన్‌ అదరగొట్టినా..

February 15, 2020

మనీలా(ఫిలిప్పీన్స్‌): ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీని యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మట్టికరిపించినా భారత పురుషుల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మన జట్టు ...

సత్తాచాటిన ప్రియదర్శిని

February 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:  కోల్‌కతా వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ లిఫ్టర్‌ ప్రియదర్శిని సత్తాచాటింది. మహిళల 49కిలోల విభాగం స్న...

ఫైనల్లో థీమ్‌

February 01, 2020

మెల్‌బోర్న్‌: తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో సంచలన ప్రదర్శనలతో అదరగొట్టిన ఆస్ట్రియా ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నాద...

తెలంగాణ కాంస్య మెరుపులు

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే  తెలంగాణ  ఆట  ప్రతినిధి: తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. 81వ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర పురుషుల జట్టు కాంస్య పతకంతో మెరి...

క్వార్టర్స్‌లో తెలంగాణ

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న 81వ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టు క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ...

గాల్లో వరల్డ్ చాంపియన్ కారు పల్టీలు..వీడియో

January 28, 2020

వరల్డ్‌ చాంపియన్‌ ఓట్‌ టానక్‌ తన సహచర డ్రైవర్‌ మార్టిన్‌ జర్వియోజాతో కలిసి మోంటే కార్లో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ జరుగుతుండగా ఓట్‌ టానక్‌ కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. రోడ్డుపక్కనున్న కొండప్...

తెలంగాణ శుభారంభం

January 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా సోమవారం మొదలైన 81వ జాతీయ సీనియర్‌, ఇంటర్‌స్టేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్లు శుభారంభం చేశాయ...

‘మార్పు కోసం మహా కృషి’

January 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే చా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo